It's our 'fortune' to be in his time, n listening to his 'Upadesam'.'Chaganti' is a bundle of knowledge . The way he explains on, any topic , even to the illiterates. He is our 'pride' in this 'age'.
గురువుగారి మాటలు వింటేనే చెవుల్లో అమృతం పోసినట్లు ఉంటుంది గురువు గారు మీ ప్రవచనాలు ద్వారా నెను చాల నేర్చుకున్నాను కానీ నాకు ఇంకా చాలా జ్ఞానం కావాలి కానీ నా జ్ఞాన0 ప్రసాదించింది తమరి నా గురువు
ఓం శ్రీ గురవే నమః ఓం శ్రీ గురవే నమః ఓం శ్రీ గురవే నమః గురువుగారు మీరు నా గురువు గారు మీ పాదాలకు నా శిరస్సు తాకించి కోటి కోటి నమస్కారములు ఓం శ్రీ గురుభ్యోనమః
People talk about prophecies and future telling but it's so clearly described long long ago what would happen in Kaliyuga.. And so accurate and to the point.. Every single evil what we see today had been foreseen long long time ago
Chaganti gariki maa namassumanjalulu Mee vanti goppa vyakthini maa kandinchina aa akilandakoti bramhanda nayakuni maa dhanyavadhalu mariyu aa saraswati maatha meeku chackati shakthini itchi mammalnandarini tarinpa cheyalani prartistunna. Meeru challga vundalani maa prarthana.
@@sampangiramanjaneyulu8896 oooooooo io ooooooooo o io ooooooooo oi i o ooooooooooio ik iiiiio io iiiii8ii oi iiiio io rioriiiiiiiu it itiiyoiiiiuoiiriii pi iito i r io o ipo iitíoiuiyiiioiiiiriri io oi oi i ipo8i io iur8iiiii i o ui yooo ipo ioi ipo iuiíiirrtiiiiiiii io o oi i ku iiiiy oil ik iiiiio io o hi t io iríitrii8 out yiriritoi it iii oi kyon irriiy ik iy iti oi i ik o8iriior i8uioitoyo ipo ryuiritorirry9 or r io ryîir9riiyritrôt8r8iir poi o9rooto9u opel oi îoyyoeytririruyotrrruiu8îriert roi8rítroyutieieûirririryoy7yríiyrrorletiertriytyrrpôi8rurrirtrypreyprerrí pyr i poi uirîueiyoorrrriireyerir it I io or8 Irish ipo Or yroyiirorieritoere8yoirrereeoirrtiieruioytriîuori roti ouirrt oi y oi e io try oureyoyyoyryii ku ir tr ur rirorerirryiririetr8riorlrriy yo oi rittreetitrirteyitrieititrooe8ie8tiiey9rieri it riir8yr8ruy8iryy8rorrrroir8iyiyiirryirry kro lu orieo kri riyryeetytioryriet ol eit o8 tutor eiytrro8ireyuerrro
ముందుగా గురువుగారికి పాదాభివందనం. 5 సంవత్సరాల నుండి మీ ప్రవచనాలు నన్ను ఎంతో ఉత్తేజపరిచి నా మనసు సనాథనాధర్మం వైపు పయనించేలా చేశాయి.కానీ చిన్న ధర్మ సందేహం,అరణ్యపర్వములో బృహదశ్వరుడు ధర్మరాజుకు చెప్పిన నలోపాఖ్యానం లో నలుడు కళి చే ఆవహించబడి ఎన్నో కష్టాలు పడ్డాడని సెలవిచ్చారు.అదే తరుణంలో ధర్మరాజు గారి మనవడు పరిక్షిత్ మహారాజు ధర్మ పాలన చేస్తున్న సమయంలో కళి పురుషుడు ఉద్భవించి కురుజంగాల దేశం నుండి పరిక్షిత్ మహారాజు చే మెప్పించబడి తను ధర్మపాలన చేసినంత కాలం 5 స్థానాలలో ఉంచబడతాడు.కానీ అంతకు ముందే స్వర్గారోహన పర్వములో పాండవులు స్వర్గానికి చేరతారు అని మీరే పలికారు.ఇదెలా సాధ్యం గురువుగారు.కలియుగ సాధన అనే అంశానికి మీ యొక్క భావాన్ని వ్యక్త పరచిన 461 మంది ఆత్మ బంధువులకు ఎవరికైనా అవగాహన ఉంటే వ్యక్తపరచగలరని నా యొక్క మనవి.దయచేసి అపార్ధం చేసుకోవద్దు.
Aa kaliyugam mahabharatam timeki mundu unna kaliyugam. Ippudu manam 25th mahayugam lo unnam. Mahabharatam 23rd or 24th mahayugamlo jarigindi. So, Naludi katha antaku mundu kaliyugamlo eppudo jarigindi.