Sivoham Gurudeva 🙏🙏Guruji - the best Guru in the world, has Unlimited knowledge and shares it to all his disciples with no filters, always loving and caring them . Have experienced transformation right from day 1 on all levels( spiritual , health and materialistic world ) .. Guruji debunked every myth in spiritual practise and made us realize that someone can take spiritual path staying in the materialistic world..Jai Gurudev ❤❤
నేను 8 or 9 months health problem తో బాధపడ్డాను, గురుదేవులు సూక్ష్మ రూపంలో మా ఇంటికి వచ్చి హీల్ చేశారు నాకు, గురుదేవులు హీల్ చేస్తున్నప్పుడు నా బాడీ మొత్తం లాక్ అయిపోయింది కంప్లీట్ గా, నా వాయిస్ లాక్ అయిపోయింది, నా కళ్ళు మాత్రమే పని చేశాయి, గురుదేవుల నీ సూక్ష్మ రూపంలో దర్శనం చేసుకోగలిగాను, half minuite లో heal చేసి స్వామి మాయం అయిపోయారు, మీ శక్తి అనంతం అపారం గురుదేవా , శివస్వరూప జీవేశ్వర యోగి మహారాజ్ కీ జై 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
గురుదేవులకు హృదయపూర్వకంగా పాధాభివందనములు 🙏🌹గురుదేవులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు,,, నేను ఎక్కువగా సుషుమ్న లో ఉంటున్నాను 🙏🙏అంతా గురు కృపా కటాక్షం 🙏🙏🌹❤❤మీరు నాకు, మాకు గురువుగా దొరకడం పూర్వజన్మ సుకృతం,,, నా గురుదేవులు జీవేశ్వరులు,, మాటల గురువు కాదు చేతల {practical } గురువుగారు 🙏 ఏది చెప్తే అదే అవుతుంది 🙏🙏🙏శివోహం శివోహం శివోహం ❤మాటలలో వర్ణించలేని మహా గురుదేవులు 🙏🙏🙏
My self and every sadhaka witnessed many miracles like energy,brahmarandhra sensation,many more countless kriyas and blessings from pujya guru deva. But sadhaka ignorance is unlimited So please bless us in every step guru deva 🙏🙏🙏
sivoham gurudeva 🙏🙏🙏🙏🙏 excellent guruvugaru your teachings are miracles everyday iam abserving ,i have experienced transformation from day 1 to levels recently i have completed level 5 excellent , sastanga padabi vandanalu gurudeva🙏🙏🙏