Тёмный

#2 | మంత్ర సిద్ధి పొందిన గురువు ఉపదేశించిన మంత్రం ఖచ్చితంగా ఫలితం ఇచ్చి తీరుతుంది. ప్రయోగించి చూడండి 

Siva Kundalini Sadhana
Подписаться 21 тыс.
Просмотров 11 тыс.
50% 1

Pujya Gurudev has answered many questions related to Mantram, Chakras, Kundalini, Meditation etc.
Part-1 here : • #1 | మంత్ర సిద్ధి పొంద...
Part-2 : • #2 | మంత్ర సిద్ధి పొంద...
Part-3 : • #3 | మంత్ర సిద్ధి పొంద...
0:52: నేను ఇంతకుముందు వేరే గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాను. ఇప్పుడు గురువు గారు ఇచ్చిన మంత్రం రెండు కలిపి చేయాలా?
1:41: ప్రతి పదానికి ఏదైనా శక్తి వుంటుందా గురువు గారు?
2:48: కొన్ని సాధనలు చేసిన తరువాత నాకు బాడీ పెయిన్స్ పెరుగుతున్నాయి. నేను తప్పు చేస్తున్నానా? లేదా ఈ సాధన నాకు సరియైనది కాదు అని అనిపిస్తుంది.ఇలా ఎందుకు జరుగుతుంది గురువు గారు?
4:08: ఈ నొప్పులు మనకు వేరే కారణాల వలన వస్తున్నాయని ఎలా తెలుసుకోవడం గురువు గారు?
5:35: ఈ సాధన వల్ల కొందరికి వాంతులు అవుతున్నాయని అంటున్నారు. ఈ నొప్పులు చాలా తీవ్రంగ వుంటాయా గురువు గారు?
6:22: శివ కుండలిని సాధనలో సమాధి యొక్క ప్రాముఖ్యత ఏమిటి గురువు గారు?
11:06: సాధారణంగా ధ్యానంలో కూర్చుంటే సమాధి స్థితి లోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కానీ మన శివ కుండలిని సాధనలో చాలా త్వరగా సమాధి స్థితి లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యం గురువు గారు?
12:34: కుండలిని సాధన నేర్చుకోవడానికి ఎమైనా ఏజ్ లిమిట్ వుందా గురువు గారు?
15:08: చాలా సేపు ధ్యానంలో వున్నప్పుడు ప్రాపంచిక విషయాలలో కొంచం వైరాగ్యం మరియు విరక్తి ఎందుకు కలుగుతాయి గురువు గారు?
17:25: శివ కుండలిని నేర్చుకోవటానికి కావలసిన అర్హతలు ఏమిటి గురువు గారు?
-----------------------------------
Siva Kundalini Sadhana, taught by Pujya Gurudev Sri Jeeveswara Yogi, is the safest and structured approach to Kundalini Awakening through Samadhi Meditation and Powerful Mantra.
This priceless knowledge is offered for Free to everyone.
To learn FREE Kundalini Yoga, send a WhatsApp message to Admin : 7801046111
You can register for the classes here : docs.google.co...

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@AnilKumarEluru
@AnilKumarEluru 8 месяцев назад
శివోహం గురూజీ... నిన్న ఒకటి కోరుకున్నా అది వెంటనే జరిగింది. నాకు చాలా అద్బుతం అనిపించింది. మీరూ చెప్పే ప్రతీ మాట చాలా చాలా విలువైనది అని గ్రహించాను. మిమ్మల్లి నా జీవిత కాలం వదలను గురూజీ. నేనూ వదిలినా మీరూ నా వెంటే ఉంటారు. అది నాకు అర్థం అయ్యింది. శివోహం. ❤❤❤❤❤
@Nenunaadreams
@Nenunaadreams 8 месяцев назад
Em చేసారు bro
@patnamseshadri3886
@patnamseshadri3886 9 дней назад
శివోహం శివోహం శివోహం ఒక సాధారణ సాధకులకు కలిగే సందేహాల చక్కని ప్రశ్నలు వాటికి అద్భుతంగా అరటిపండు ఒలిచి తినిపించినంత సులువుగా గురువుగారి జవాబులు. ధన్యవాదాలు గురువుగారు.🙏🙏😊😊
@patnamseshadri3886
@patnamseshadri3886 9 дней назад
కళ్ళు తెరిచి చేసే ధ్యానము తమరు చెప్పినట్టు అనుభవంలోకి వస్తున్నది గురువుగారు. ఉదయం 5 నుంచి ఆరు గంటల ప్రాంతంలో ప్రకృతి అంతా నిశ్శబ్దంగా, శాంతిగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎలాంటి భావన లేకుండా కూర్చుంటే చక్కగా ప్రశాంతంగా, నిశ్శబ్దం అనుభవిస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వే, నిస్సంగత్వే నిర్మోహత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే, నిశ్చలతత్వే జీవన్ ముక్తిహి అన్న శంకర భగవత్పాదుల ప్రవచనము అనుభవంలోకి వస్తుంది గురుదేవా ❤❤🙏🙏
@ravigoud9100
@ravigoud9100 17 дней назад
Shivoham shivoham gurudeva
@annapurnakona7414
@annapurnakona7414 4 дня назад
శివోహం గురుదేవ
@hydshivakrishna
@hydshivakrishna 2 месяца назад
Civoham Jai Gurudeva
@TheNagu1234
@TheNagu1234 Месяц назад
Sivoham guruvu garu❤
@kirankumari-mz6gj
@kirankumari-mz6gj 5 месяцев назад
శివోహం శివోహం శివోహం గురువుగారు పాదాలకు నమస్కారం
@rvramana1157
@rvramana1157 8 месяцев назад
గురుదేవా 🙏🙏🙏మీరు నాకు గురువుగా లభించడం కోటి జన్మల పుణ్యఫలం 🙏🙏🙏స్వామీ ❤❤❤ఇంతటి మహా గురువు గారికి శిష్యుడు గా ఉండడం చాలా ఆనందం గా ఉంది తండ్రి ❤❤❤i love u so much swamy 🙏🙏🙏శివోహం శివోహం శివోహం 🔱🌹🙏 రమణ from vizag 🔱🔱🔱నా గురుదేవులు జీవేశ్వర యోగి వారి మాటలు అక్షర సత్యాలు,,,,, జై గురుదేవ్
@lakshmivadlapatla1491
@lakshmivadlapatla1491 8 месяцев назад
శివాయ గురవే నమః 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శివోహం శివోహం శివోహం 🙏🙏🙏 జై గురు దేవ్ 🙏🙏🙏
@vijaya.laxmiparvathi9148
@vijaya.laxmiparvathi9148 8 месяцев назад
శివోహం శివోహం శివోహం గురుదేవా శతకోటి పాదాభివందనాలు తండ్రి🙏🙏🙏
@pstutorials600
@pstutorials600 8 месяцев назад
Naku meditation ante Emo teleld starting Nenu oka 5 min kuda kurcholeka poye Vani tarvata Nenu meditation join iyaka staring level 1 lo ne 15 min meditation chesanu tarvata koni days iyaka Nenu 30 min varaku cheyadam jarigende Naku health paranga chala problems duram iyay alage Naku energy ante emi ani telesende inka alane Naku em iyna kavale ante Nenu prayer cheyadam Vala ani naku jarugutunay motham guru garu petenana di Manaku guru garu energy ni Manam calculate cheyalem adi infinity Naku chekras kuda telutunay alage third eye experience kuda Vastunay Naku both inner and outer world lo chala exp vastunay….inka chala Vunay Nenu ani exp ani time vachenapudu share chesta ….. Jai Gurudev 🙏🙏🙏🙏🙏🙏
@ramesharya2729
@ramesharya2729 8 месяцев назад
Shivoham shivoham shivoham shivoham shivoham shivoham guru dev 🙏🙏🙏🙏🙏🌹🌹
@VaraLakshmi-cu4ss
@VaraLakshmi-cu4ss Месяц назад
Sivoham
@vanisreeregula5542
@vanisreeregula5542 8 месяцев назад
Civoham gurudheva 🙏 🙏 🙏. Mimmalni guruvu ga pondhi nandhuku nenu entho punyam chesukoni vuntaanu gurudheva. Mee prathi maata manthrame thandri. Mimmalni thalachukoni vese prathi adugu kuda dhyaname gurudheva. Civoham Civoham Civoham.
@maheshanand4927
@maheshanand4927 8 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోం నమః... శివోహం.... 🙏🧘🏻‍♂️
@venkatramana2756
@venkatramana2756 8 месяцев назад
శివోహం గురుదేవా శివోహం💐🙏🏻🙏🏻
@Vijayalakshmicherukuri-is5hq
@Vijayalakshmicherukuri-is5hq 8 месяцев назад
🙏🌹Om Sree Gurubhyo namonamaha🌹🌹 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@RSAKrishna3119
@RSAKrishna3119 8 месяцев назад
శివోహం శివోహం శివోహం గురు దేవా🙏🙏🙏
@sreeluramalu4594
@sreeluramalu4594 8 месяцев назад
Sri datta saranam mama 🙏sivoham gurudeva 🙏
@prasadreddy4549
@prasadreddy4549 8 месяцев назад
శివహం గురుదేవా
@SatyaNarayana-g7x
@SatyaNarayana-g7x 8 месяцев назад
Shivoham gurudeva
@Play_game-m7r
@Play_game-m7r 8 месяцев назад
Civoham gurudeva
@hardhikmahesh3242
@hardhikmahesh3242 8 месяцев назад
Civoham guru deva
@MVRAO-Properties
@MVRAO-Properties 8 месяцев назад
గురువు గారికి కృతజ్ఞతలు ❤
@saranyasisterssurnapudi6456
@saranyasisterssurnapudi6456 8 месяцев назад
Sivoham guruji 🙏🏻🙏🏻🙏🏻
@amarkumara1
@amarkumara1 8 месяцев назад
Sivoham Gurudeva
@PVRvlogs2915
@PVRvlogs2915 8 месяцев назад
Civoham Gurudeva 🙏🕉️🌍💐
@user-mq7wc4xm9h
@user-mq7wc4xm9h 8 месяцев назад
Civoham Gurudeva........🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ArjunKumar-xt4mb
@ArjunKumar-xt4mb 2 месяца назад
🙏
@raghuramareddy
@raghuramareddy 8 месяцев назад
Sivoham Gurudeva 🙏
@kodandaramukonduru2566
@kodandaramukonduru2566 8 месяцев назад
Sivohum Guruji e episode chusina taruvata konni doughts clear ienaie.
@DOD.SAI.GAMING
@DOD.SAI.GAMING 8 месяцев назад
Sivoham
@varunasudha7936
@varunasudha7936 6 месяцев назад
శివోహం శివోహం శివోహం
@mahigoud1403
@mahigoud1403 7 месяцев назад
Shivoham gurudeva🙏🙏🙏🙏
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 7 месяцев назад
Thanks guruvu gaaru very nice wonderful your speech work 🙏🙏🙏 dhyanam ku kundalini ki teda yenti
@ranich2733
@ranich2733 6 месяцев назад
Sivoham gurujii
@UNIVERSETV-yr4oh
@UNIVERSETV-yr4oh 6 месяцев назад
Shivoham
@Neerooshaa
@Neerooshaa 8 месяцев назад
🙏
@SatyaNarayana-g7x
@SatyaNarayana-g7x 8 месяцев назад
2:15
@UNIVERSETV-yr4oh
@UNIVERSETV-yr4oh 6 месяцев назад
❤ guru ji
@sandeepvarma2489
@sandeepvarma2489 8 месяцев назад
Naaku guru avaru leyruu Guru leykunda spiritual sadhana loo okka adugu kuuda mundhuku padamledu swamy Naa Manasu sandheyhamloo vundipoindi ame cheyaaloo alaa cheyaaloo naaku avagahanaki raavdamledu
@LaxmiCharylifestyle
@LaxmiCharylifestyle 8 месяцев назад
👣🌺🌻🙏🙏🙏🙏🙏🙏🙏
@UNIVERSETV-yr4oh
@UNIVERSETV-yr4oh 6 месяцев назад
Na husbend ki blockage s chala vunnau guruvu garu
@honey12463
@honey12463 4 месяца назад
నమస్కారం గురువుగారూ నేను మెడిటేషన్ చేసేటపుడు నకు ఫేస్ మీద ఏదో పాకుతున్నట్టు కనుబొమ్మల మధ్య తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళు తెరిచి చూసుకుంటే న ఫేస్ మీద ఏం లేదు. అల యెందుకు అనిపిస్తుంది,చెప్పండి గురువుగారూ.
@myravingfans6914
@myravingfans6914 8 месяцев назад
🪷🔱🕉️💐🙏☘️
@rakesharne369
@rakesharne369 8 месяцев назад
Civiham gurudeva
@orreramu6781
@orreramu6781 5 месяцев назад
🙏🙏🙏
@santhoshkumarkodakandla9428
@santhoshkumarkodakandla9428 8 месяцев назад
Sivoham Gurudeva 🙏🙏🙏
@pstutorials600
@pstutorials600 8 месяцев назад
Jai Gurudev 🙏🙏🙏
@prasadgoli5143
@prasadgoli5143 8 месяцев назад
🙏🙏🙏
@revanikavitha2061
@revanikavitha2061 8 месяцев назад
Sivoham gurudeva
@saralasarala4911
@saralasarala4911 8 месяцев назад
Civoham Guru Deva
@amarkumara1
@amarkumara1 8 месяцев назад
Jai Gurudeva
@sudhakarbabu7748
@sudhakarbabu7748 8 месяцев назад
Sivoham Gurudev 🙏
Далее
Аушев, Путин, «пощечина»
00:56
Просмотров 668 тыс.