సార్ మీరు చెప్పే విషయం కన్నా కూడా నాకు మీరు చెప్పే విధానం బాగా నచ్చింది. చాలా దగ్గరి లాంగ్వేజ్ లో నార్మల్గా మనందరం జోయల్ గా మాట్లాడుకునే పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది చాలా బాగుంది.
Brother...నీ మాటలు బాగున్నాయి... ప్రతీ వీడియోలో నాకు నచ్చినవి రాసుకుంటునే ఉన్నాను..thanku ఇంకా ఇలాంటి మాటలు చెప్పండి...నాకు ఇవన్నీ తెలుసు but సొంతింటి వైద్యం చేసుకోలేను కదా...🎉
Anna honestful ga cheptunna meeru cheppina okka quality nalo ledhu andhukey nenu zero position unna. Anna Naku startup ideas unnay but ela start cheyalno theyatledhu No money
Sir manam డబ్బు తో డబ్బు ని ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు cheypandi sir plzz oka full video చేయండి naku mee వీడియోలు అంటే chala ఇష్టం sir mee videos చూసే inspir అవుతున్న అలాగే మన దగ్గర oka 10 లక్షలు ఉంటే ఇంట్లో ఉంటూ కూర్చొని ఎలా బ్రతకావచో kuda cheypandi sir plzz