Ktr garu oka matta annaru ap people chala teliviynolu Maa kanna ani asalu meaning enti anta entha telivi vunta develop iina ts ni vadili ap ni divide chasukuntaru ani 😂
పాలన మీద పెట్టకపోతే అన్నీ పథకాలు time కి ఎలా ఇస్తాడు? స్కూల్స్, మెడికల్ కాలేజీ లు, పోర్ట్ లు ఎలా కడతాడు? అసలు జగన్ విమర్శలనే పట్టించుకోలేదు. చరిత్ర లో ప్రజల్ని మోసం చేసిన నాయకుల్ని చూసాం, కానీ మొదటి సారి నాయకుడ్ని మోసం చేసిన ప్రజల్ని చూస్తున్నాం 🤦♂️
3 సిలిండర్లు ఫ్రీ బస్ ప్రతి మహిళకు 1500 /- నిరుద్యోగ భృతి 3000 మైనారిటీ లకు 50 ఏళ్లకే పెన్షన్ ఇలా మాయ మాటలు చెప్పి గెలిచాడు ఇవన్నీ అమలుకు నోచుకోని పథకాలు ఒక వేలు అమలు చేసిన అప్పుల కుంపటి అవుతుంది . అప్పుడు అవ్వడ శ్రీలంక, జింబంబే లాగా ఆంధ్ర
Vacharu ga chuddam ee 5years lo em chestaro 😂😂😂 2years covid time lo okkarni kuda bayataki rakunda security pettinchi Anni inti daggara ki kalla daggara nithya avasaralu petti Freega tenadaki thindi petti taruvata ekkada ibbandi padataramo ani account Lo many vesi 😢😢 Inthala chusukuntu oka pakka schools rupu rekahlu marchi pillalaku vunnatha vidhya andinchi.. Oka pakka hospitals 25lk ఆరోగ్య శ్రీ .... Okappudu pinchen kavalanna rice kavalanna sachivalayam chttu rojanta pani aapukuni tiregevallu alantidi valentry vyavastha ni tesukuni vachi arahata vunna prathi okkariki isthu.... Vunte... Adi kanipinchatam leda okappudu maa ammamma garu 2 kilomeetrlu varsham anaka enda anaka nadichi velte okkosaari ichevaru lednte ledu anna vachaka ala lede poddunne akka intiki vachi pinchen ichedi.. magavallu paniki velli pothe intiki vachina rice memu tesukune vallam adi kuda covid time nundi rice freega vachevi ala ani somari pothulni chestunnarni kadu kada andulo manchi kanabadatleda ina Baga balasina vaallaku teliyadu middle class family khastalu okkosari tinadaniki tindi kuda leni rojulu chela vunnay maa family lo😭😭Anna vachaka cheyuta dabbulu ani cheppukuntu pothe Chela vunnay brother avi meku teliyadu enduknte avi anubavinchina vaarike telustay aa khastalu Meru sollu kaburlu anukuntaru kani... Kadu madi godavari pakkana June vaste chelu maa khastalu modalu aa time lo jagan anna sayam memu marchipomu oppukonna oppukoka poyana cbn hayam lo kante annaya hayam lo Chela santosham ga vunnam evi meku chennavi avvachu maku chela ekkuva 😢😢
Okka pelli la gurinchi thappithey neeku matladataniki m ledhu inka and adhedho Mee Chelli nu pelli chesukoni mosam chesnattuga feel avthunnav, knowledge antunnav first class student m pikimduu mari e years lo,entha chethaga odipoyna sarey inka siggi radhu me Paytm kukkalaku , pk ku ippudu choice vachindhi development gurinchi tharavathaki mataldukundam chesthada ledha ani meeru poy bajana cheksopondu @@KsrRT
వైసిపి ఓడిపోటానికి ఇంకో ముఖ్య కారణం వాళ్ళ ఎంపీ మరియు ఎంఎల్ఏ లు అన్నా ఎప్పుడు విమర్శించడానికి ప్రెస్ మీట్ పెడతారు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. అది సోషల్ మీడియా ద్వారా చాలా స్ప్రెడ్ అయినది. Example : AP IT Minister Roja, kodali Nani press meets
అవి అన్నీ ఎవరి instructions వలన మాట్లాడారు అన్నది కాదు కదా అన్నా మాటర్ ప్రజలకి వాళ్ళు మాట్లడినవి పాజిటివ్ గా వెళ్ళయ నెగిటివ్ గా వెళ్లయ అన్నది మ్యాటర్ !!! I'm sorry to say this ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడే భూతులు ఎంత దారుణంగా వుంటాయో మీరు కూడా చూశారు కదా
@@upendarchinnu2202 adi strategy brother, edaina theda kodithe MLAs ki badname, jagan fake smile tho soft and sensitive person anipinchukundam ani. Miru observe cheste CM avaka mundu serious ga unde person CM ayaka prati daniki oka fake smile eskuni kanipinchadu media ki.
గెలుపు ఓటములు సహజం...accept చేయాలి.... పంతానికి పోకుండా దేశ అభివృద్ధికి కృషి చేయండి... కుల మతాలకు అతీతంగా.. పేదలకు మంచి పాలన అందించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను
సజ్జల రెడ్డి, ధనుంజయ రెడ్డి, సుబ్బా రెడ్డి, భార్గవ్ రెడ్డి, 60 మంది చచ్చు సలహాలు ఇచ్చే పిచ్చి రెడ్లు ని పెట్టుకోవటం, 900 ఉన్నత స్థాయి పదవుల్లో 791 మంది రెడ్లు నే పెట్టుకోవడం. ...జగన్ పతనానికి కారణం. ..!!! ఇలా చేసుకున్నావ్ ఏంటి జగన్ అన్నా. ..!!!! 😭😭😭
బ్రదర్ అన్నింటిలో పెద్ద కారణం సర్పంచ్ వ్యవస్థ సొంత పార్టీ సర్పంచ్ లు కూడా పంచాయతీ ల్లో డబ్బులు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడ్డారు ఇంకోటి కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తి ఎందుకంటే ఆదాయం లేదు పై లెవెల్లో అంతా అన్నే తింటూ వీళ్ళని గాలికి వదిలేసాడు ఎవరో కొంతమంది పనులు చేసినా సమయానికి బిల్లులు రాక అప్పులపాలు అయ్యారు
""సర్పంచ్ వ్యవస్థ సొంత పార్టీ సర్పంచ్ లు కూడా పంచాయతీ ల్లో డబ్బులు లేకపోవడం .....కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తి ఆదాయం లేదు.... వీళ్ళని గాలికి వదిలేసాడు ఎవరో కొంతమంది పనులు చేసినా సమయానికి బిల్లులు రాక అప్పులపాలు అయ్యారు"" YCP ఇంతలా దెబ్బతినడానికి ఇది అసలు కారణం
సార్ మీ విశ్లేషణ బాగుంది.బాబుగారి భార్య భువనేశ్వరి గారిని అనరాని మాటలు అనడం వల్ల బాబుగారు కన్నీరు పెట్టుకున్నారు.అంతపెద్ద మనిషి ఎన్నో దశాబ్దాలుగా దేశ,రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి రెండుసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి,రెండుసార్లు ప్రతిపక్షనేత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత హుందాగా, గంభీరంగా రాజకీయాలు చేసిన వ్యక్తి బోరున విలపించారు. ఆ కన్నీటిలో గత ప్రభుత్వం కోట్టుకొనిపోయింది
ఈ వ్యతిరేకత కూటమి గెలుపు లో మా డీఎస్సీ అభ్యర్థుల భాగస్వామ్యం కూడా ఉంది... అందుకే బాబు గారు మొదటి సంతకం మెగా డియస్సి అని హామీ ఇచ్చారు... ఈ విజయం మా డీఎస్సీ అభ్యర్డులది కూడా💥💥🎉🎉🎉
This is a much needed win. Today were in a place to demand any minister post in central and Can get money to work on Amaravati again. Today CBN has got his place in central again after 2 decades. PK party 100% strike rate shows how much people believe in PK and CBN. Hope Justice is done in Jagan cases and hope he will be send to jail with his new MPs and CO MLAs who were in lots of scams.
I am from Telangana... Chandrababu ia a visionary leader... Pasupu-kunkuma ,poolu-pallu lanti prajalanu gorrelanu chese vati meeda kakanda prajalaku ibbandaina deerga kaleeka labhalanu goorche panula meeda drusti pedithe AP ni kachhitanga develop chesthadu........
Jagan akka kante chala better labour lanjodka m pikuthadu pikindu hyd evala ala oondhi antey CBN vallane amma vodi thoni bathiku lanjodaka me bathukulu 💦💦💦
ఏది ఏమైనా , ఎంతమందిని కని ఉంటే అంత ధనవంతుడు అవుతాడు.....నలుగురు బడికి వెళ్లే పిల్లలుంటే 60 వేలు వస్తాయ్ year కి ఫ్రీ బస్సు 3 గ్యాస్ సిలిండర్ లు ప్రతి రైతుకు 20 వేలు ..... 20 లక్షల ఉద్యోగాలు....... ఇన్నాళ్లు శ్రీలంక లా తయారవుతోంది అని మొత్తుకున్నారు , పై హామీలన్నీ చేస్తే సింగపూర్ అయిపోతుందన్నమాట........ రాబోయే ఐదేళ్లలో జగన్ మాటకి , బాబు మాటకి తేడా ఏంటో తెలుసుకుంటారు జనాలు
@@srinivask1003 తప్పకుండా bro కానీ ఒక మాట నా ఫ్రెండ్ గాడికి నలుగురు పిల్లలున్నారు , చదువుకునే వాళ్ళు.... వాడు బాబుకే వోట్ వేశాడు.... నలుగురి మీద 60000 ఇవ్వకపోతాడా అని వాడి ధీమా , , , ఇవ్వకపోతే ఏం చేస్తావ్ రా అని అడిగా.... చేతబడి నేర్చుకుని మరీ వాణ్ణి సావ దెంగుతా అంటున్నాడు భయ్యా
Yes, Telangana lo free bus vall nashtam memu chusthunnam. Kani CBN statergical ga implement cheyagaladu, but as a people meru free aina kuda me intlo aadavallani ticket tesukune Shakthi unte ticket teskondi please. Manam kuda contribute cheyali
E vedava la ki jagan cheste wrong adey babu cheste correct babu cheppina pathaka lu lo kuda valla party vallakey estadu kani andariki evvadu vadini prajalu gelipinchaledhu kutralu kuthantralu chesi gelichadu lekapothe em chesadu vadu anni seats raavataniki pk gadu pitapuram lo ne gelavalenodu 21 ki 20 raavatam entii pakka mosam
I really appreciate the people of AP …power of democracy ni gattiga chupincharu…dabbulu icharu dabbulu tisukunarru but alochinchi vesaru debbaku debba …idi varaku la leru janalu thought process marindi nuvvu notu tho kontey memu vote tho chakram tippela chupincharu both telangana and andhra elections lo…mainly youth votes chala increase ayayi ee year idi janam vijayam 💐💐 and next election ki vollu jagrattaga pettukuntaru prati nayakudu ee results chusi …
@@rajivgandhi1284Andhra వచ్చేస్తున్నా...నేను...ఏపీలో మా ఊర్లోనే కెమికల్ కంపెనీ పెడుతున్నారట.....టికెట్స్ బుక్ చేసుకుంటున్న...., ఒక పక్క సూపర్ సిక్స్...రెండోది ఇంటి పక్కనే జాబ్...నో పెట్రోల్...
@@ub7615అస్సాంలో ఉంది బీజేపీ...అక్కడ ఏపీ లాగే ఒక లక్ష జాబ్స్ తీశాడు...పిల్లలికి టాబ్ లు...అలాగే మహిళలకు సంవత్సరానికి 10000 ఇస్తున్నారు ...స్వయానా మొన్న పేపర్లో చదివాను....ఇక్కడ మా ఫ్రెండ్స్ అస్సామీస్ కూడా ఉన్నారు...మరి ఎందుకు జగన్ నీ ఓడించారు...కులం కోసం అని చెప్పొచ్చు కదరా.... కొండ ఎర్రి...
Every government will make mistake when they haven't prove their promises will loose it, you have seen 2014 govt, how they did, 2019 also you have seen, 2024 will see how much development will they do, 20 lakhs jobs should be prove it mainly they promised,
@@Hc-fz1oy ikkada munch caste aney mata gurthuttuko Anna niku vinipista untadhi Yandhuku antey a caste peru cheppukoni otlu adiginavaru gelichina party lo unnaru
Lets see how tdp will rule ap and how pawan kalyan will make justice for everyperson and these is the chance to prove them if not then the government will definitely change👍
Bro tdp already chala years rule cheysindi but compare cheyoddu ycp done just 5 years ala compare cheyoddu broo ee 5 years lo koncham kuda manachi jaragaledaaa avariki
Em manchi jarigindi akka, construction lo unna capital city ni apesadu, polavaram project dabbulu mingesadu, free ga dabbulu ichhi janalanu lazy ga chesadu. Richest CM ayyadu scam lu chesi. Waste gadu
క్రాంతి ఒక్కటే అడుగుతున్నా..టీడీపీ మేనిఫెస్టో పాకనా పెట్టుకొని వాలు చెప్పినవి..చేసినవి అదిగే దమ్ము వుండా నీకు...అది లేక పొతే పార్టీలు గెలిచిన తర్వాత డప్పు కొట్టడం ఆపు..😮
Nijam cheppalante ippudu kootami cheppina manifesto apply chesthe malli rastram adukku thintadhi.....so andulo essentials ni amalu chesi migilinadhi development chesi chupisthe atleast ppl will be satisfied....ledhante next time malli government maripothadhi ....idhem atheetham kadhu
A powerful person is someone who converts " Fears into confidence, setbacks into comebacks, excuses into decisions, mistakes into learnings (40% percent vote share still with u warrior story will change 2029 jagan❤️❤️)
@@beesetti.d.ssubhash5075 jagan ante pranam macha jagan lanti strong leader ni chudale incase ycp place lo vere party ni image chesko 1vs3 kanisam thattukolev avi ,but single party aina okkade nilabadadu
"పేదల కోసం నిరంతరం పనిచేసేవారు, గొప్ప మనసుతో ప్రజలకు అంకిత భావంతో సేవ చేసే వారు ఎప్పటికీ భయపడరు, ఎప్పటికీ ఆందోళన చెందరు. వారు ధైర్యం మరియు శౌర్యంతో సమాజంలో తలెత్తి నిలుస్తారు."
Bro edem debba bro 😂 TDP ki 135 seats adi kuda janasena and bjp support tho 😂 single ga vasthene 151 kottaru adi kada debba antey 💯 Nenu ycp kadu TDP kadu thalli aithe avaraina adigee type don't support 1party ✅
JAGAN's Y Chee Pee prediction is almost correct [They won 11 seats, which is just 2 short of their expected 13 (WHY NOT 175 antey >>> 1 + 7 + 5 = 13 seats)]
1.sand rate pencharu 2.petrole price 3.hike liquor 4.electric bill hike 8 times 5. rajadhani ledhu 6. Oka devlop ment ledhu 7. Land title act edhe main ysrcp party ku challa effect kottindhi // epudu evaru gelichina chala kastam government run kavali ante
Govt employees salaries appi Mari icharu money vallu manyshulu Kara families leva govt employees ki freeresbeshments undav pillani chadivinchukotaniki amma vadi radhu valla kevalam salary midane bhatukutaru vallu.
Bro pedalaa nii uplift chaiiyatam antee year ki 25k evvatam kadu bro ,vallaa living standards penchatam ,valla ki regular ga employment, empowerment provide chaiiyatam ,nuvvu yearly 25k thiskuntee inkaa eappatikii pedavadii lagee vuntav
@@maheshpanguluri1225nijam chepali ante poor people ki musti veyadame patinchukovatam anukuntunnaru .press meet petadu anta aepoyaka akka chellamma la votes anta valla ki money TDP kuda ichindi last time ,avva tatta la pension anta a pension appati nundo unnade kotaga petindi ledu.develop chesanu ani chepuko lekapotunnadu Inka yala gelustadu anukunnaru.
నేను నా చివరి శ్వాస వరకు Jagan ఉంటాను, నేను Jagan అభిమాని, నేను Jagan అభిమాని గా బ్రతుకుతాను, నేను Jagan అభిమాని గా మాత్రమే మరణిస్తాను... ఈరోజు నుండి Jagan కష్టాలు నా కష్టాలు, మీరు నా యోధుడు, మీరు నా నాయకుడు.❤❤
Mana state syllabus CBSE ki kuda daridapulu lo kuda ledhu, meeru provide chesindhi quality education aa. Okasari govt teachers ni adugu meeru provide chesina quality education 😏
ఇవే కాదు. house taxes పెరగడం. current charges ఎప్పుడు లేనంత గా పెరగడం. మిగతా రాష్ట్రాలలో కన్నా petrol charges AP లో ఎక్కువుగా ఉండడం ఇలా చాలానే ఉన్నాయి.
Bro I Think Which party having more schemes in their manifesto that party will win...these is happened in 2014,2019,2024 elections...recently these is happened in karnataka,TS also....
@@kumarbalagala1393 కింగ్ ..వుండే చోట వుంటాడు కానీ రేపటి మన పనులకి మనమే వెళ్లాలి ఎవడు దేకడు... కనీసం ఇంగ్లీష్ మీడియం అన్న వుంది ..మా ఊర్లో ఇప్పుడు అది వుంటుందో లేదో మా సైడ్ పిల్లలు డబ్బులు లేవు .. ఇప్పుడు అలాంటి ఎడ్యుకేషన్ వుందో లేదో అదే ..బ్రదర్ అంతే వేరేది ఏం లేదు ..
@@kumarbalagala1393కింగ్ వుండే చోట వుంటాడు కానీ .. రేపటి మన పనులకి మనమే వెళ్లాలి.. ఎవడు దేకడు... ఇంగ్లీష్ మీడియం వుంటుందో లేదో ..మా ఊర్లో పిల్లలు ఇప్పుడు కొద్దిగా improve అయ్యారు ..పెద్దగా డబ్బులు లేవు .. Ippdu ఆ ఇంగ్లీష్ మీడియం వుంటుందో లేదో అనేది అంత బ్రదర్ మరేం లేదు
న్యాయమైన ది ఐతే మీరు చెప్పింది రైట్. ఏదో చూడక్కరలేదు. KA పాల్ గారు చూడండి. వాళ్ళ తల్లితండ్రులు, పిల్లలు డ్రైవర్, భార్య అయన ఓటు, అన్నదమ్మలు, వంట వారు కనీసం వీళ్ళ ఓట్లు అన్నా రావాలి కదా. 4 చూపించారు. కొన్ని చోట్ల పోలింగ్ ఐన దానికన్నా ఎక్కువ ఓట్లు లెక్క లోకి వచ్చాయి. కొన్ని చోట్ల evm తేడా వచ్చాయి. కౌరవ విజయం. ఎలక్షన్ ఎందుకు ఈ మోసానికి
ప్రజలు మాకు... ఉచితలు...ఇంకా ఇంకా కావాలి.అని కోరుకున్నారు... ఏది ఏమయినా...ప్రజా తీర్పు గౌర కూటమికి శుభాకాంక్షలు....మళ్ళీ గట్టిగా పనిచేస్తాం...2029లో 175/175 కొడతాం ❤❤❤❤
ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మంచి చేయడానికి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. 'పడిన చోటు నుంచే గుండె ధైర్యంతో మళ్లీ లేస్తాం. ఇది పెద్దవాళ్ల కూటమి. ఎవరూ చూడని కష్టాలు, పోరాటాలు నా జీవితంలో చూశా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా నేను సిద్ధం. అన్నింటికీ సిద్ధపడే ఉన్నా. మాకు తోడుగా నిలబడిన వారికి కృతజ్ఞతలు' అంటూ జగన్ ప్రసంగం ముగించారు.
అన్న మాట్లాడితే కేసులు చాలా భయంకరంగా 5 ఇయర్స్ వాక్కు స్వాతంత్ర్యం కోల్పోయాం అన్ని బరించము ఆయన జైలునుంచి వచ్చాడు కాబట్టి దానిగురించి మాత్రమే తెలుసు డవలప్ గురించి తెలుడు ముఖ్యంగా రోడ్లుడ్రైనేజీ బయకరమైన గుంతలు
ఈ YSRCP Batch YS Jagan నీ దేవుని స్థానములో పెట్టి చూపించారు అప్పుడే నాకు అర్దమైంది YS Jagan ఓడిపోబోతున్నడని నాసనానికి ముంధు గర్వము నడుస్తుంది దేవుని స్థానములో ఎవరయిన కూర్చోవాలి అనుకుంటే దేవుడు వారిని పాతాళములోకి తొక్కేస్తాడు
TTD kooda anna one reason. Thirupati lo a line papikondalu nunchi ranisthunaru Entha rush vunna Motham politics a Rich valaki 10000 token ichi Sarva darshanam ki 24-28 hours Inga roja madam aithe putaki oka celebrity tho roaming there and increasing the commoners rush
చెల్లి ల్ల ఉసురు, తల్లి ఉసురు తగిలింది. సొంత వారికి నరకం ఏలా ఉంటుందో చూపిస్తూ కుర్చీ కాపాడుకోవడానికి ప్రజలను సొంత వాళ్లు లా సంబోధించు స్వార్ధ ప్రేమను ప్రజలు గుర్తించారు.
మీ వీడియో బాగుంది సార్ కాకపోతే వీటికి తోడు ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది అదేంటంటే కూటమి కట్టడం కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషి మరియు పవన్ కళ్యాణ్ సమస్యల మీద ప్రశ్నిస్తే వైసిపి నాయకులు పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం వల్ల కాపుల ఓట్లు వైసీపీకి దూరమయ్యాయి
ఎవ్వరికీ నమ్మకం లేదు, కేవలం ఒక కులానికి అందలం ఎక్కించడం, వాళ్ళ అధికార దాహం కోసం🤷♂️.. రౌడీయిజం పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది, పేదలని, బలహీన వర్గాల్ని పట్టించుకోడు, విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది.. ఇంకా ఎన్నో ఘోరాలు చూడాలి next 5 years lo