Тёмный

10 Rupees Doctor : ఎలాంటి అనారోగ్యమైనా పది రూపాయలకే వైద్యం చేస్తారు ఈ యువ డాక్టర్. | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 249 тыс.
50% 1

కడప జిల్లాలో నూరి పర్వీన్ అంటే తెలియకపోవచ్చు పది రూపాయల డాక్టర్ అంటే చిన్న పిల్లలు కూడా ఇట్టే చెప్పేస్తారు. భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించి, అక్కడ కూడా పది రూపాయలకే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనుకుంటున్న ఆ యువ డాక్టర్ పై బీబీసీ ప్రత్యేక కథనం.
#AndhraPradesh #Kadapa #10RupeesDoctor
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

24 янв 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 года назад
D.r. Noori గారు వైద్యురాలు రూపంలో ఉన్న దేవత 🙏🙏🙏
@darimireddyeswar7383
@darimireddyeswar7383 3 года назад
మీరు నారాయణ స్వరూపంలో వున్న దేవత
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. *Idhi telusukondi First 🙏*
@shaikhidayatulla899
@shaikhidayatulla899 3 года назад
There is no god but Allah, Allah is greatest for all.
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 года назад
Superb sir
@anandgeetha2190
@anandgeetha2190 3 года назад
@@drsairaviteja5842 u r great bro three times u copy paste nuvu machidhi chiyaleka pohinava pravaledu kani ela it cell pani matara chiyaku
@pulimisalayesuraju8698
@pulimisalayesuraju8698 3 года назад
ఆమె తన వృత్తిని ప్రేమిస్తుంది ఇలా ప్రేమించేవారు పెద్దగా జీతన్ని ఆశించారు. వాళ్ళకి సంతోషం అంతే అది కానీ ఇదేమైనా చాలా థాంక్స్ మేడం ......🙏🙏🙏
@lokeshediga297
@lokeshediga297 3 года назад
Exactly
@Kumar.k123
@Kumar.k123 3 года назад
మీరు ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తారు. 🙏🙏🙏
@prasannalakshmi1925
@prasannalakshmi1925 3 года назад
డాక్టర్ గారూ మీకు నమో నమః. మీ అమ్మ నాన్న లు ధన్య జీవులు. నిజంగా ధర్మం మీలాంటి వాళ్ళ వలన నిలబడి ఉంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nikhilmameda5505
@nikhilmameda5505 3 года назад
ఎందుకో ఈ వీడియో చూసి నమస్కారం సింబల్ పెట్టాలని అనిపించింది🙏🙏
@chinnagangaram1193
@chinnagangaram1193 5 месяцев назад
అదినీకుఅర్థంకాక అంతే.
@ItsMe-ih9hu
@ItsMe-ih9hu 3 года назад
ఇటువంటి మంచి వారు వేరే చానెల్స్ కి ఎందుకు కనబడరో నాకు తెలియదు కానీ BBC సూపర్👌👌👌👏👏 Good News & Simple informative.
@s.a.abdulkhadar4251
@s.a.abdulkhadar4251 3 года назад
Bro BBC Brand chanel bro....International
@kishoreagk1537
@kishoreagk1537 3 года назад
Vere channels ki manchi avasaram le trp rating kavalj
@srinusrinivas1288
@srinusrinivas1288 3 года назад
😊😊😊ఈ వీడియో చూసినందుకు నాకు ఆనందంగా వుంది👏👏👏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 మీరు ఇలా చేస్తూ ఉండటం వలన మీకు ఏ ఇతర కార్పొరేట్ వ్యవస్థ నుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మీరు నమ్మి దైవం మీకు తోడుగా ఉండాలని మిమ్మలను ఆదర్శంగా తీసుకుని మరికొందరు నీ మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను మేడమ్.💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪✊✊✊🙏🙏🙏 .
@simhachalammendi4777
@simhachalammendi4777 3 года назад
డబ్బు శాశ్వతం కాదు సమాజానికి సేవ ముఖ్యము అని నిరూపించారు డాక్టర్ madama 🙏🙏🙏
@siddiqsunkesula7513
@siddiqsunkesula7513 3 года назад
నేను గర్వీస్తునను ... కడప లో వున్నదుకు ఇలాంటి డాక్టర్ .....కడప పేదల పాలిట దైవం
@nagarajv642
@nagarajv642 3 года назад
U R the lucky person
@mounikapuli6792
@mounikapuli6792 3 года назад
Great doctor
@shaikkhaleelbasha7651
@shaikkhaleelbasha7651 3 года назад
అనాల్సింది కడప పేదల పాలిట దైవం కాదు ఈమె కేవలం మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది దేవుడు పైన ఉంటాడు మనిషి రూపంలో ఉండడు
@siddiqsunkesula7513
@siddiqsunkesula7513 3 года назад
@@shaikkhaleelbasha7651 దేవుడుఈ వైద్యం చెడుగా ఎవరికైనా ప్రజలకు ఏదైనా జరిగితే వైద్యుడే దైవంతో సమానం కావున డాక్టర్ను దైవం తో పోల్చడం తప్పేమీ కాదు
@sayadshabuddin4880
@sayadshabuddin4880 3 года назад
@@siddiqsunkesula7513 తప్పుగా మాట్లాడకు ని మాటలు షిర్కే తలపిస్తున్నాయి ఫిరౌన్ కూడా ఇలాంటి మాటలు పాలేకే నాశనం అయ్యాడు
@chinnarimata6330
@chinnarimata6330 3 года назад
కడప ప్రజలకి ప్రత్యక్ష దేవత మీరు.భారతీయులుగా గర్యించదగ విషయం. మీ సేవలకు సెల్యూట్ మేడం గారు.
@bayyasubhashchandrashekhar2208
@bayyasubhashchandrashekhar2208 3 года назад
అమ్మా మీరు చేస్తున్న ఈ మానవ సేవ చూసి దేశంలోని మిగిలిన డాక్టర్స్ కి జ్ఞానోదయం కలగాలని ఆశిస్తున్నాను . మీకు అల్లా తోడుగా ఉండి దీవించి రక్షిస్తాడని నా దీవెన .
@kadapaboy3738
@kadapaboy3738 3 года назад
నా చెల్లెల్ని ప్రతి ఒక్కరు దీవించాలని కోరుకుంటున్నాను ప్లీజ్
@akumallakrishnaiah6394
@akumallakrishnaiah6394 Год назад
తల్లి నిన్ను ఏసుప్రభు దీవించును గాక
@nayeemmohiuddin8472
@nayeemmohiuddin8472 Год назад
Yes bro..
@rmahesh7751
@rmahesh7751 3 года назад
డబ్బు కోసం ఎన్నో దొంగ పనులు చేసే డాక్టర్లు ఉన్న ఈ కాలంలో, మీ లాంటి డాక్టర్ ఉండడం గ్రేట్ మేడం మీ మనసు చాలా గొప్పది🙏🙏🙏🙏
@rajaiahbarthula7660
@rajaiahbarthula7660 3 года назад
Ilvu,madmghad lesu
@powerkhankhan6055
@powerkhankhan6055 3 года назад
యస్ మేడం మనిషి కి ఒక చరిత్ర అనేది ఉండాలి మీరు ఇంకా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలా అని అల్లాహ్ తో ప్రార్థిస్తున్నాను
@noormahammad224
@noormahammad224 3 года назад
🤲🤲
@peadeepboddu8214
@peadeepboddu8214 3 года назад
ధనాన్ని ఆశించని ఇంత మంచి మనసు...అద్భుతం, మీరు దీవించబడాలి.
@suribabupelluri8202
@suribabupelluri8202 3 года назад
మీరు చాలా గ్రేట్ మేడం ఆ దేవుడే పేదోల్ల కోసం మిమ్మల్ని పంపాడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌
@jaidev5816
@jaidev5816 3 года назад
అదిరింది సినిమా లో 5/- డాక్టర్ ని చూసాను, ఇప్పుడు బయట 10/- డాక్టర్ నీ చూస్తున్నాను...🙏🙏🙏
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. Total ga hospital maintenance ki 70,000/- avthundhi... Ila cheyaleni entho mandi doctors veru veru pvt hositals lo monthly salary ki work chestunaru *Idhi telusukondi First 🙏*
@saitejareddyg5455
@saitejareddyg5455 3 года назад
Great dr
@VishnuPrabhath
@VishnuPrabhath 3 года назад
@@drsairaviteja5842 As a doctor, it is not impossible to do service with 10 rupees consultation, as this is a running institution, there must be source such as some charity organisations, many doctors who want to serve are working in institutions like puttaparthi super specialty hospital, top notch doctors are working in district government hospitals, it is unfair that people don’t recognise the optics and think of doctors as horrible money minting machines😔
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
@@VishnuPrabhath exactly bro... I'm also a doctor that's why I elaborated the spends of a hospital. Oka vela edaina doctor hospital open chesi ila 10₹ per patient teskunte... Monthly 10k ochindhi anukundaam... Aah 10k .. Hospital waste ni recycle cheyataanike aipoddhi... Migitha money ekkada nundi techedhi? Ee mukka janalaki ardamkadu.
@raghudadigela2761
@raghudadigela2761 3 года назад
Ee doctor ki ela sadhyam avutundhi cheppandi bro......
@RajuGogul
@RajuGogul 3 года назад
అమ్మా బంగారు తల్లీ, ధర్మ దీవెనలు. ఇంకా ఉత్తమ స్థాయి కి మీరు చేరుకోవాలని, ఆశిస్తూ!!! బి.బి.సి వారికి కృతజ్ఞతలు. Your parents are successful indeed!!!! You already created the history!!!
@sureshkumarmaharaj4105
@sureshkumarmaharaj4105 3 года назад
ప్రత్యేక కృతజ్ఞతలు మేడం మీరు ఇంకా ఎంతో అభివృద్ది అయి ఇంకా అనేక రకాల సేవలను అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను మేడం
@rudrakshulaeswararao5727
@rudrakshulaeswararao5727 3 года назад
ఇంతటి దయాగుణం కలిగిన వైద్యరాలు మన తెలుగు వారు అయి నందు కు మాకు చాలా గర్వాంగా ఉంది మేడం గారు
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 года назад
Dr. noori medam kosam oka like
@kirankumargarapati1986
@kirankumargarapati1986 3 года назад
Madam ku like ante. Video like cheyali kani.. nee comment ki enduku like..
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 3 года назад
@@kirankumargarapati1986 Ithe dobbey
@kirankumargarapati1986
@kirankumargarapati1986 3 года назад
@@mdnayeemmdnayeem5267 bhsha nerchuko... Telugu matladatam nerchuko
@vasupalliraju2184
@vasupalliraju2184 Год назад
మీరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా వుండాలి .... దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@satish1012
@satish1012 3 года назад
In bangalore we pay 500 for normal consultancy.. For specialist we pay 750 .. Hats Off to this doctor . I am happy to support for your case in case if you need any financial support...
@manjukammagiri8992
@manjukammagiri8992 3 года назад
ఎందరికో ఆదర్శ ప్రాయం మీరు ... అభినందనలు, కృతజ్ఞతలు మేడం ... ఎక్కడ విజయవాడ - ఎక్కడ కడప, మా రాయలసీమ ప్రజలందరీ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు మేడం ...
@kittu9760
@kittu9760 3 года назад
ఇలా మంచి మనసుతో సాయం చేస్తున్న మీకు మా ధన్యవాదములు నూర్ గారు
@salauddeensyed5295
@salauddeensyed5295 3 года назад
Look at the sparkle in her eyes... And glow on her face... Obviously she is a blessed being... May God give her strength to continue the service for long time....
@physicsbyrasheedsir7456
@physicsbyrasheedsir7456 3 года назад
As a professional lecturer I salute your devotion towards the poor people.
@maheshpandumahesh5889
@maheshpandumahesh5889 3 года назад
అక్కా పాదాభివందనాలు 🙏
@shivakumarshivakumar2600
@shivakumarshivakumar2600 3 года назад
కడుపు నొస్తే ఆపరేషన్ చేసి డబ్బులు వసూలు చేసే డాక్టర్స్ ఉన్న ఈ రోజుల్లో 10 రూపాయలకె వైద్యం చేస్తున్నారంటే మీరు నిజమైన దేవతవు తల్లీ🙏🙏....
@azhamohamed2708
@azhamohamed2708 3 года назад
Yes brother
@universalentertainment6460
@universalentertainment6460 Год назад
Really appreciate for making one video on her.. she is really doing service instead of business..🙏🙏🙏🙏🙏🙏🙏
@ramulunaik8894
@ramulunaik8894 3 года назад
చాలా సంతోషం మేడం మీరు అందరికి సమానంగా చూసి తక్కువకే వైద్యం అందిస్తున్నారు దేవుడు మీకు యల్లా వేళల మీకు తోడుగా ఉంటారు 🌹🌹🌹🙏🙏🙏
@sudhakardayyala7660
@sudhakardayyala7660 3 года назад
ఆమె మాటలు వింటేనే ఒక తెలియని ఆనందం కలుగుతుంది...superb
@telugustates1239
@telugustates1239 3 года назад
మీకు దేవుడిచ్చిన జన్మని సార్థకం చేస్తున్నారు. God bless you
@masterdrk.kurnool7022
@masterdrk.kurnool7022 3 года назад
Dr.నూరి పర్విన్ గారు మీరు మా దృష్టిలో మరో మదర్ థెరిస్సా గారు.All the best Dr.గారు.
@sureshbokka1380
@sureshbokka1380 3 года назад
Today's doctor is a great business ... You madam very great ... What a kind heart you have .... you are giving service ..We pray for you ...
@user-mr7df1wm8r
@user-mr7df1wm8r 3 года назад
super entha happy ga matladutunnaru happiness kanipistundhi me face lo..good n hpy soul..god bless youuuu
@feelgoodhollywood713
@feelgoodhollywood713 3 года назад
ఇలాంటి వారిని పోగిడేకి మాటలు లేవు 👍👍👍👍👍
@balayogiramesh6339
@balayogiramesh6339 2 года назад
మేడం మీరు మీ ఆశయాలు తో ముందుకు వెళ్ళండి ప్రజలు ఆశీర్వాదం మీకు ఉంటుంది. మంచి చేయాలి అనే ఆశయం కి ఎమ్ అడ్డు కాదు అని మీరు వెళ్తున్నారు మీకు నా ధన్యవాదాలు.
@maddiramkishore7876
@maddiramkishore7876 3 года назад
Fabulous service amma meeru 🙌💯🙌indalli amma 🙏🙏🙏🙏🙏
@abdulrahamanshaik7930
@abdulrahamanshaik7930 3 года назад
Hope all your dreams come true In-shaa-Allah........
@lakshminarasaiahpolicherla5729
@lakshminarasaiahpolicherla5729 3 года назад
Dr.noori మేడం తో కరోన్ టైంలో విధులు నిర్వహినచము .రిమ్స్ సెక్యురిటి
@bhanut125
@bhanut125 Год назад
ఈ కార్పొరేట్ వైద్యం రోజుల కాలంలో కూడా మీ లాంటి వాళ్లు ఉండటం చాలా గొప్ప విషయం మీకు మా ధన్యవాదాలు జై భీం
@niranjanbommu9270
@niranjanbommu9270 3 года назад
Meeru chala great madam,meelanti doctors e County lo puttinanduku memu chala proud ga feel avuthunnamu ,e India lo andaru doctors mee lanti service chesthe 10 yrs lo poverty ni India lo lekunda cheyyavachu ,
@chinnodurajju2021
@chinnodurajju2021 3 года назад
Wow డాక్టర్ గారు మీ సేవా దృక్పధం సూపర్ అండి
@sathishpasula7918
@sathishpasula7918 3 года назад
News అంటే ఇది good bcc tv garu
@venkateshpilli3332
@venkateshpilli3332 3 года назад
U r great madam god bless u with good health and wealth
@tippusultanfhan8791
@tippusultanfhan8791 3 года назад
ఈమె గురించి బీబీసీ లో వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బీబీసీ
@netra3
@netra3 3 года назад
Hats off Madam for your service ,society needs doctors like you
@dhruva481
@dhruva481 3 года назад
Madam ❤️ ..mee face lo unna smile oka Veera Javan thana deshamku pranalu arpincheppudu ponge garva thilakamla undi ❤️ history lo emo thelidu kaani madam, naa life lo mee peru eppatiki untadi.. proud of you ma'am ❤️
@iliyasAli
@iliyasAli 3 года назад
ALLAH dr noori Parveen ko duniya aur akhirat me kamiyab karey great Human being❤️❤️❤️❤️❤️❤️
@yesurajupalepup.yesuraju9715
@yesurajupalepup.yesuraju9715 3 года назад
🙂☺️😊 💐💐💐God bless you all the time అమ్మగారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@santoshdevadula5071
@santoshdevadula5071 3 года назад
I see child like sparkle in her eyes when she smile on her success. She is very happy and as she said if one change as her then that's a gift. I relate her to our beloved CM YSR who started service by taking 1 rupee. She is lady YSR. God bless you.
@chaitanyaboyapati1820
@chaitanyaboyapati1820 3 года назад
Karma babu koduku lakshala kotlu dochukuntunna sare manode kada Ani vadilesinodi Ni....meeru cheppina dayyala kante manishi ga noori 100 retlu better aa devulla kante..
@sankargundlapalli
@sankargundlapalli 3 года назад
Wow miru 💯 samvatsaralu bagundali
@srinivasarao2100
@srinivasarao2100 3 года назад
డాక్టర్ జీ ధన్యవాదములు 🎉🎉🙏🙏🙏
@dsreekanth
@dsreekanth 3 года назад
Yes mam, now u entered in to history. Make it big. All the best🙏
@maheshgodisela9335
@maheshgodisela9335 3 года назад
మేడం చాలా గ్రేట్ మీరు👏👏👏👏మీలాంటి డాక్టర్ మండలం కి ఒక్కరు ఉన్న చాలు మేడం🙏🙏🙏🙏.వైద్యం చేపించుకోడానికి డబ్బులు సరిపోక చనిపోతున్నారు. అలా ఉంది ఈరోజుల్లో వైద్యం business.మేడం మీ పేరు తప్పకుండా history లో రాయబడుతుంది.
@kaleembaba9506
@kaleembaba9506 2 года назад
Masha Allah
@harshithsadhana7475
@harshithsadhana7475 3 года назад
every doctor should be like her.
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. Total ga hospital maintenance ki 70,000/- avthundhi... Ila cheyaleni entho mandi doctors veru veru pvt hositals lo monthly salary ki work chestunaru *Idhi telusukondi First 🙏*
@harshithsadhana7475
@harshithsadhana7475 3 года назад
@@drsairaviteja5842 correct ga cheppavu.
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
@@harshithsadhana7475 Naku teliyaka adgutha... Chala mandi doctors ni vimarshinchatam chusthune unna... *prathi okaru ...doctor tgginchali..rate tagginchaali antaru... Doctor rate taggiste vallaki dabbul ela osthay?? .. apollo yashoda lo panichese chala mandi doctors adhe hospital lo TREATMENT teeskoleni paristhiti undhi ... Ee vishayam evadiki telidu.* Engineers lawyers officers veellalo evaraina service cheyatam chuudaru... You will never see.. ento.. doctors matram vimarshistaaru... !
@harshithsadhana7475
@harshithsadhana7475 3 года назад
@@drsairaviteja5842 kontha doctors exploiting chestaru kada. in the month of june, oka sbi employee 60 years sudden ga health bagaledu. apollo hospital lo admit chesta 1 week ki 10 lakhs bill vesaru. like oka odinary person 10 lakhs kavali anta, ela bro 10 lakhs pay chesadi. money pay chesta operation antaru. simpathy ga free operation chesta, patients money pay chestara ledu. andaru greedy ga unta ani jobs alaga untadi. first mana banks-24hours edo sakulu chepi money tesukuntaru. 2) police-govt salaries pay chestaru ga, then why ask public for money for booking cases. mana govt hospitals correct ga undadu-less funding makes doctors increase rates. nenu suzuki dealership lo 3 months internships chesa mechanic, full shock ela sales person sakulu chepi money tesukuntaru, kani vala mechanics ki only 5000 rs shocking.
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
@@harshithsadhana7475 nuv cheppindhi chusthe prathi chotu dopidi la ne undhi... And being a doctor what i would like to say is ... Apollo is not run by a single common person. It is a very big private industrial setup. Sudden ga edo aindhi ani hospital ki vellaru ani nuv antav.. kani akkada heart lo edo block ayyundochu. Angiography cheyali.. chesthe ne heart condition telusthadhi... Adhi cheyagalige doctors motham telangaana lo kevalam 150-250 mandi kuda undaka povachu. Atu vanti doctor ni pilipinchi . Test cheyataniki ekkuva rate avvochu.. aah tarwatha problem teliska TREATMENT ki ekkuva avthadhi... Idemi tv channels lo cheppi savaru... Doctors dont kill people bro... And moreover aah treatment lo doctor ki ochedhi peddaga undadhu... Medicines e chala rate untay... Ante pharmaceutical company dopidi antama?? Analem kada...they need money to make that product right?? Dhruva cinema lo cheppinattu manushula bathuku lu businessman chethilo undhu
@prabathkiran1640
@prabathkiran1640 3 года назад
Hats off to you madam 🙏.jai Bharath jai hind
@amithakola
@amithakola 3 года назад
స్ఫూర్తి నిచ్చే వాళ్ళకి కుల మత రంగులు అంటవు.వాళ్ళు అన్నిటికీ అతీతులు మరియు స్ఫూర్తి ప్రదాతలు😊మీ ఆలోచనా సరళికి జోహార్లు🙏👏 !!
@kamal.m3130
@kamal.m3130 3 года назад
అల్లా దీవెనలు ఎల్లప్పుడు మీకు ఉoడును మేడం.🙏🙏🙏
@medarenukeswararao6374
@medarenukeswararao6374 3 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గొప్ప వ్యక్తి మేడం మీరు
@bajipatana2076
@bajipatana2076 3 года назад
Your most inspiration sister.. Nowadays every doctor should think like this
@ramsurada8196
@ramsurada8196 3 года назад
పాదాభివందనాలు మేడం మీకు 🙏🙏🙏🙏
@gangasingh3708
@gangasingh3708 Год назад
💯 CRORES PADABE VANDANALU BAYTE
@yesss7087
@yesss7087 3 года назад
అమ్మా నీకు నా వందనాలు
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 3 года назад
Inspired maaa...keep doing ..god bless you...
@mujahidali2563
@mujahidali2563 3 года назад
Great job maam...we need this type of doctors..Allah apko hamesha salamat rakhe aur kamiyabi ATA farmaya ..Allah apko hifazat ATA farmaya ma'am..good work
@swarnalatha1396
@swarnalatha1396 3 года назад
So happy to see her smiling face and service motto. God bless you. People will remember for ever.
@sanaullahsanaullah5305
@sanaullahsanaullah5305 3 года назад
Good news coverage ... Thank you BBC News
@mounikavictor.
@mounikavictor. 3 года назад
Wow BBC 🤗super coverage
@rekhamythili9936
@rekhamythili9936 3 года назад
Tappakunda vastundi madam. Whatever you are doing is really appreciable 👏👏👏👏
@durgashareef443
@durgashareef443 3 года назад
Even RMP also taking 150 as OP fee. U r doing a great thing. God will help u madam.
@syamch359
@syamch359 3 года назад
Congratulations madam God Bless you madam.....
@letwisdomgoviral2254
@letwisdomgoviral2254 3 года назад
Real female thalapathy! ✌️
@DenBrunaSvenskan
@DenBrunaSvenskan 3 года назад
Actor thalapathy collects 200 rupees for each ticket or more. Don't compare her with him.
@Hydsastabazar007
@Hydsastabazar007 3 года назад
She is super helpful women 👍👍👍👍👍👍👍
@satishkurma2098
@satishkurma2098 3 года назад
Hats off madam🎩 World need people like you. Long life for people like you madam.
@sandeepindia2571
@sandeepindia2571 3 года назад
Congratulations and well done for your service to the poor people... 💐💐💐 doctor Noori garu you deserve many more success in your life... Inspirational story for younger generations.
@wilsonjoseph6376
@wilsonjoseph6376 3 года назад
Govt should recognise her with a award as best citizen of Andhra Pradesh 🙏🤝💐💐💐💐💐💐
@square1598
@square1598 3 года назад
With all immense due respect to you, I love you from the bottom of my heart, Doctor 🙏
@tvcthippa1253
@tvcthippa1253 3 года назад
Thank you Madam. You are great.
@yesss7087
@yesss7087 3 года назад
నువ్వు YSR కడప జిల్లాలో ఉన్నావు అమ్మా , గవర్నమెంట్ నుండి నీకు సహాయం అందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .
@damodarchiguluri
@damodarchiguluri 3 года назад
ఒక జర్నలిస్ట్ గా మీకు హ్యాట్సాఫ్ టూ నూరి గారు
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 2 года назад
Our confidence in humaneness increases Ten fold when we see such People.
@prassu1020
@prassu1020 3 года назад
One of the most achievable women of this decade Madam. God bless u abundantly n fulfil all ur goals madam 👏👏👍👍
@henrybeera6076
@henrybeera6076 3 года назад
I loved your work ,in Pune one doctor is there he is taking only 20 రు ,now he is 106 years old know a daus he charg ony 30 రుi,i know some doctors who take somuch money but they lost their life in 50 years ago my heartly congratulations my dear daughter,i love you , God bless you and your family
@vijayp3107
@vijayp3107 3 года назад
Madam garu.. you are A Superheroine . Hatsoff mam.. BBC.. thank you for this news , your team awesome..
@kishoremennur9447
@kishoremennur9447 3 года назад
Omg she is from my home town 🙏🙏 Can’t wait to meet her one day
@sivagopalreddymopuri5703
@sivagopalreddymopuri5703 3 года назад
Happy doctors day medam, meeru చాలా గ్రేట్ medam హ్యాట్సాఫ్ medam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aurashriyaansofficial4518
@aurashriyaansofficial4518 3 года назад
She's really an angel...noori pari the angel...god bless you.
@yellapuvijaykumar9010
@yellapuvijaykumar9010 3 года назад
So sweet ilantivallu inka vunara🙏🙏❤️❤️❤️
@drsairaviteja5842
@drsairaviteja5842 3 года назад
*Andaru ila antunaru ... "prathi doctor ila undali ani... "* *Read my comment carefully whoever think like it.* Oka doctor 10₹ ki Consultation cheyalante... Oka building rent ki teskovali .. rent almost cheap ga oka 20,000 anukundaam Hospital staff like - Nurse , sisters ki jeetham minimum 10k per month ivvali ... Ikkada oka 30k salary ki pothadhi anukundaam Hospital lo beds , chairs , bathroom ivanni Petttinchali.. deeniki 2-3 lakhs . Hospital waste ni recycle cheyalante .. monthly 5000-6000 avthundhi Ivanni evariki teliyavu..for suppose evaraina ila chesthe.. valla own money tho chesthunaru thappa... Vaallaki emi chetlaki dabbul ratle. Total ga hospital maintenance ki 70,000/- avthundhi... Ila cheyaleni entho mandi doctors veru veru pvt hositals lo monthly salary ki work chestunaru *Idhi telusukondi First 🙏*
@yellapuvijaykumar9010
@yellapuvijaykumar9010 3 года назад
@@drsairaviteja5842 bro meeru doctor aa??
@sharifshaik153
@sharifshaik153 Год назад
@@drsairaviteja5842 🤣🤣🤣🤣
@mohammedamaan7128
@mohammedamaan7128 3 года назад
Great job Dr. Noorie. Feeling proud of u. May Allah bless u for ur services. May you succeed in ur goals
@nazeershaik5629
@nazeershaik5629 3 года назад
Subhanallah subhanallah dr noori Achcha kam kar rahe ho
@deepu0608
@deepu0608 3 года назад
Wow...last words are sooo inspiring mam...God bless you abundantly.
@samadhrs1983
@samadhrs1983 3 года назад
Ap 108 🚑services నుండీ మీకూ 👩‍⚕️💐🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗 శుభాకాంక్షలు 💐💐💐 గుడ్ జాబ్ 🙏🇮🇳హ్యాపీ ఇండిపెండెన్స్ డే
@bollemganesh9346
@bollemganesh9346 2 года назад
God bless you sister. Admired a lot. Nation needs your services. Live long unlimited years. Thanks a lot.
@waaqiyaaurqissonkiduniya7441
@waaqiyaaurqissonkiduniya7441 3 года назад
Dr . Noori parweeN mam you are awesome Maasha Allah ALLAH paak aapko hamesha haste muskuraate Zindagi bhar khush rakhe Aameen summa aameen ❤️❤️❤️❤️
@ShantanuReddy1983
@ShantanuReddy1983 3 года назад
Super inspiration Dr. Noori Pari Madam. Hats off! May many other doctors follow your path. May God bless you.
@rajeshjosephtelugu3967
@rajeshjosephtelugu3967 3 года назад
Hats off madam..🙏🏼 god bless you...keep going ahead...🤝👍
@kamalkumarmukiri4267
@kamalkumarmukiri4267 3 года назад
You are inspiring many people ma’am
@sivasailajaganta876
@sivasailajaganta876 3 года назад
Noori mam, yours a real social service, salute to u mam 🙏. All the best for your bright future.
@akulapranathi1482
@akulapranathi1482 3 года назад
Great ! Actually , I'm also waiting to do this. I will be helping those kind of people who cannot afford.
Далее
Телеграмм-Колян Карелия #юмор
00:10
Она Может Остановить Дождь 😱
00:20
Телеграмм-Колян Карелия #юмор
00:10