Тёмный

100% Free Astrology Telugu|ఉచిత జాతకము| Kalabhairava Ashtakam| Free Horoscope Telugu|Swarnakarshana 

KALABHAIRAVA GURU
Подписаться 300 тыс.
Просмотров 61 тыс.
50% 1

#100%FreeAstrology Telugu
#KalabhairavaGuru
#KalabhairavaTv
#KalabhairavaSwamy
#SwarnakarshanaBhairavaTemple
#FreeAstrologyRemedies
• Goddess Lakshmi Devi |...
ఆధ్యాత్మిక విషయముల కొరకు 👍
/ kalabhairavatv
#ధర్మంకోసం_దేశంకోసం🔱
దుఃఖ రహిత సమాజం కోసం!!
భారతీయులప్రాచీనభైరవతత్వం
నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఉద్దరించుకో, నీకు శక్తి ఉంటే ఒక్కరిమైనా ఉద్దరించుటకు కష్టపడు..(నిన్ను ఉద్దరించుటకు ఎవరూరారు. నువ్వే కర్త కర్మ క్రియ)
ఇదియే దిగంబర కాలభైరవ తత్వం
దర్శనం:
ప్రతీఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉ7:30నుండి 11:45వరకు, సాయంత్రం: దర్శనం ఉండదు
*దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు
*ఉచిత దర్శనం
"ఉచితస్వయఅభిషేకం
*ఉచితఆవునెయ్యిదీపహారతి:
ఉచితధనప్రసాదం నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే నదీతీరాన వెలసిన ఏకైక క్షేత్రం
*కాలభైరవముడు.దుఃఖం లో ఉన్నవారి పేరుపై గురువు గారిచే హోమజపాదులు ఉచితంగా నిర్వహించబడును. *మంత్రోపదేశం
*అన్నదానసేవ భక్తులకు,
*పేదవారికి నిత్యవర వస్తువుల పంపిణీ సేవ,
*ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద వితరణసేవ,
*మాతృపితృపూజ,
*ఉచితపుస్తకపంపిణీ,
*ఉచిత జాతక చక్ర పరిశీలన సేవ,
*ఉచితనామకరణమహాయజ్ఞం *మీరు కూడా సహాయం చేయాలనుకుంటే..
Paytm::9000200117,
Phonepe::9000200117,
GooglePay::9000200117.
#KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple
*కాలభైరవదీక్షా ఘాట్, ఆర్యాపురం, రాజమండ్రి.ఆ. ప్ర.533104.. ఫోన్.9618182456
#ధనమును ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్శణ కాలభైరవ స్వామి వారు.#భారతీయులప్రాచీనభైరవతత్వం మనభారతదేశం- మన భైరవతత్వం #KalabhairavaGuruLink
/ kalabhairavaguru
#అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో
స్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.
మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT
*Account No:0113020551
Kotak MAHINDRA BANK
*IFSC:KKBK0007876
*DANAVAIPETA BRANCH.
#ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ: నగరంలో ముఖ్య కూడళ్లలో స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు వాహనం ద్వారా (Mobile Van) అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం
#మాతృపితృపూజ:
భక్తిశ్రద్దలతో,సంపూర్ణ విశ్వాసంతో దర్శించిన భక్తులకు మాత్రమే అనుకున్న కార్యములు, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ప్రసాదించే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణభైరవ క్షేత్రం.
నిషేధవస్తువులు : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి. ధన, ధాన్య ,స్వర్ణ ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు స్వామివారి సంపూర్ణ కటాక్షం పొందండి.
#విశ్వవ్యాప్తంప్రభంజనం:
ప్రపంచ వ్యాప్తంగా5కోట్లకు పైగా భక్తుల ఆదరాభిమానాలు పొందుతున్న, జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు అతి సులువైన పరిహార మార్గాలు చేస్తూ కొన్ని లక్షల మంది జీవితాలను స్వర్ణ మయం చేస్తున్న, భారతీయ సనాతన వైదిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రచారం చేస్తున్న మన కాలభైరవగురు కాలభైరవటివి యూట్యూబ్ చానల్స్ ను కాలభైరవటివి పేస్ బుక్ పేజ్ ను మీరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి,
#విశేషస్వయఅభిషేకం: క్రింద స్వామి వారి పాదాలకు, మూలవిరాట్టుకు ప్రతీ ఒక్కరూ వారి వారి స్వహస్తలతో వారే స్వయంగా జలం తో అభిషేకం చేసుకునే అవకాశం. అదృష్టం.
#ఉచితఆవునెయ్యిదీపహారతి: పైన 9అడుగుల మహాలింగం నుండి ఉద్భవించిన లక్ష్మీకుబేరస్వర్ణాకర్షణ భైరవ స్వామివారికి ప్రతీ ఒక్కరూ వారి స్వహస్తాములతో స్వయంగా దీపహారతి సమర్పించే అద్భుతఅవకాశం.
#గొప్పవిశిష్టతధనప్రసాదం_: దర్శించిన భక్తులందరికి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మూల మంత్రములతో జపం అభిషేకం హోమం చేసిన నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం. వాటిని పసుపురంగు వస్త్రంలో ఉంచి 5 లవంగాలు 5యాలకులు వేసి డబ్బులు ఉంచే బీరువాలో కానీ వ్యాపారలాకర్ లో గాని భద్రపరచుకొని నిత్యం లక్ష్మీ కుబేరస్వర్ణాకర్షణభైరవ మంత్రం జపించడం వల్ల ధనఆకర్షణ, జనఆకర్షణ శక్తి కలుగుతుంది.
#విశిష్టత:నదీతీరాన వెలసిన ముక్తి, మోక్ష, జ్ఞాన,సిద్ధులను ప్రసాదించే శక్తి క్షేత్రం. ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం.
#కాలభైరవముడుపు: దారుణమైన దుఃఖం కష్టం ఉన్నవారు మాత్రమే మీ గోత్ర నామాలు, మీ సమస్యను కాలభైరవ ముడుపు పేపర్ మీద వ్రాసి,స్వామి మంత్రం జపించి ముడుపుల హుండీ లో సర్పించిన మీ గోత్రనామాల పై స్వామి సన్నిధిలో గురువు గారిచే హోమజపాదులు నిర్వహించబడును.
#అష్టైశ్వర్యప్రాప్తి: కొన్ని వేలమంది గురువులు,ఉపాసకులు,సాధకులు, వారి వారి జప,తపశక్తిని త్యాగం చేసిన (ధారపోసిన) శక్తి స్థలం.
అందుకే భక్తితో, శ్రద్ధతో,సంపూర్ణ విశ్వాసంతో స్వామి వారి నామంను స్మరిస్తూ దర్శించిన భక్తులందరి కోరికలు తక్షణమే తీరుతున్నాయి. ధన ధాన్య స్వర్ణ అష్టైశ్వర్యాలు పొందుతున్నారు.
#విశేషదీపపూజలు:.కాలచక్రదీపపూజ
#మంత్రోపదేశం: ప్రతీ పౌర్ణమి రోజున మంత్రసాధన, మంత్రఉపాసన, మంత్రఅనుష్టానం, మంత్రోపదేశం జరుగును.
#ప్రత్యేకహోమములు: ప్రతీ అష్టమి, అమావాస్య పౌర్ణమి రోజుల్లో మహా చండీ సహిత లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ పాశుపత హోమం జరుగును.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 474   
@gayathri_sisters
@gayathri_sisters 4 года назад
Guruvgaru miku Hatsoff....guruvgaru erojullo uchitamga jathakam chpdam..🙏🙏
@Naveenkumaarr9
@Naveenkumaarr9 Год назад
Name .Burri Naveen Dob . 10 /1/1998 Place . Khammam dist. Konjarla mandam Barth place .. lalapuram ..plz help me sir Time .3.30 Saturday January 10th 1998
@gundasritha2023
@gundasritha2023 2 года назад
Jathaka chakram vundhi. But explain cheese vallu leeru. A boxes chusthe makem ardham avthadhi
@gangadharsatta1643
@gangadharsatta1643 4 года назад
ధర్మాన్ని కాపాడండి--- అది మిమ్మల్ని కాపాడుతుంది,,, దేశం కోసం-దర్మం కోసం------దుఖః రహిత సమాజం కోసం---స్వర్ణాకర్షణ-----కాల భైరవ గురు సంస్థాన మఠం,,, ఆర్యాపురం,,,రాజమండ్రి....
@allamnageswari5055
@allamnageswari5055 4 года назад
జై జై కాలా బైరవ స్వామినే నమః
@Sadashivpet_OpenPlots
@Sadashivpet_OpenPlots 4 года назад
Om kalabhairava swami namho namho 🙏🙏🙏🙏
@mangalampallyvasantharani9516
@mangalampallyvasantharani9516 2 года назад
Dhanyavadhalu guruvu garu
@varukoluhanumakka6681
@varukoluhanumakka6681 Год назад
Om,kalabhiravaya,namaha🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@EragamMahesh
@EragamMahesh 2 месяца назад
Swamy me phone number kavali
@gayathrijatinadimulam7486
@gayathrijatinadimulam7486 4 года назад
Gayathri - Kumbha rashi, dhanista nakashatram, 4 padam ,born time ..evng 5:45pm
@bvrkumari8229
@bvrkumari8229 2 года назад
Guvu garu namaskaram na Peru bvr kumari na howse sale avatam ledu konchem pariskaram chepandi
@lakshmimeethelugammayiRaaga
@lakshmimeethelugammayiRaaga 2 месяца назад
Guruvugariki namaskaram Naku astrology nerchukovalani chala intrest vundhi kaani mny paid chesi nerchukune parsthithulo lenu dayachesi midagara Naku astrology nerchukune avakasham ivvagalaru please
@gollanageswarudu5441
@gollanageswarudu5441 11 дней назад
వేదాలు చెప్పింది ఎక్కడ జ్యోతిష్యము నమ్ముకో. అని చెప్పలేదు దైవన్ని నమ్మకో అంతే
@radhakrishnamishra1180
@radhakrishnamishra1180 Месяц назад
TQ guruji ❤❤❤
@abhishekkumar-ze3dx
@abhishekkumar-ze3dx 4 года назад
Om kalabhairava namah 🙏⚘ om swarnakrshana bhairavai namah 🙏⚘ om swarnakrshana bhairavai namah ki jai jai jai lo 🙏⚘ Guru Garu nenu already letter pampinchanu kani reply raledu letter me digiriiki vachi koda 2 weeks aiyuntadi
@ParusharamK-i8n
@ParusharamK-i8n 9 месяцев назад
Om namah shivaya om namah guruvu garu
@ranip4580
@ranip4580 6 месяцев назад
Swamy matches Naku set kaledhu 5 years
@bhavya6974
@bhavya6974 7 месяцев назад
Namastey sir please Naaku chaalarojulu nunchi evaru kanipincharu kaani maatalu vinipisthunnaayi emi parihaaramu cheyyaali pedda koralutho kallu musthey kanipisthunnaadu
@pavancherry..1020
@pavancherry..1020 2 месяца назад
Naku kuda Naa jeevitham thelusukovalani undhi kani Naa puttina thedhi ledhu guruvu garu
@gangadharsatta1643
@gangadharsatta1643 4 года назад
ఓం నమో భగవతే లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఐశ్వర్యం ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా
@shabnashaik3432
@shabnashaik3432 2 года назад
chetabadi remove kavatle lakhs pettina
@santhoshgoud9425
@santhoshgoud9425 Год назад
గురువు గారు మేము గల్ఫ్ లో వున్నాము ఫోన్ లో మాట్లాడలి ఎలా గురువు గారు
@gbhvaniganga
@gbhvaniganga Год назад
Gurugaru mi number ala
@allamsrinu8320
@allamsrinu8320 11 месяцев назад
​@@shabnashaik3432nijama brother
@pavanteja6708
@pavanteja6708 4 года назад
Guruvu gaariki namaskaaram
@premjitchhetry5654
@premjitchhetry5654 2 года назад
name: Ramya Date of birth: 15-1-2004 Time: morning 6to7 Place: Proddatur Please guruvu garu,e jathakanlo evaina doshalunnaya cheppandi
@vinayreddy1762
@vinayreddy1762 2 года назад
Tala ratha ante alochinchlu alochinchlu marchukunte saripotundi
@manikanta4609
@manikanta4609 Месяц назад
Swamy na per Manikanta 20.11.1992, 1.06pm place of birth mandapeta job problems no settlement struggles not get marriage sir plz tell me sir
@gunturisurekha4093
@gunturisurekha4093 Месяц назад
Guruji naku gov job vastunda naku DOB 27-03-1991, pushyami nakshatram plz Okasari jathakam chusi chepandi plzz, gurugaru
@nagalaxmi1315
@nagalaxmi1315 4 года назад
K.nagalakshmi 12.6.1981date night .10.30 please sir okasari jathakam chepandhi
@srilatha6752
@srilatha6752 4 года назад
Namaskaram guruvu garu . Srilatha DOB: 27-06-1993. TIME: 5 - 6pm .
@gayathri_sisters
@gayathri_sisters 4 года назад
Nenu tappakunda miku letter kuda rasi pamputanu..kani nenu ipudu rajahmundry lone unanu temple dgrki tiskuni ravocha dayachesi chepndi🙏
@RRR-m1p
@RRR-m1p 4 года назад
గురువు గారికి పాదాభివందనాలు మా అబ్బాయి ఫణిప్రసాద్ Details. పెట్టాను జాతకంలో లోపాలు పరిస్కారాలు చెప్ప గలరా గురువు గారు
@mogiliyaadagiri24
@mogiliyaadagiri24 4 года назад
Swamy na jathakam cheppandi na jivitham thiragala paddadhi purthiga anni vishayalallo pls swamy parishkaram cheppandi swami.
@vanitrivenivelpuri2634
@vanitrivenivelpuri2634 2 года назад
Vani Gowri Triveni 12/03/2000, 6-7 pm Day- sunday
@jayaamma113
@jayaamma113 9 месяцев назад
అన్న నా లవ్ నాతో లేదు ఏమి చేయాలి నా ఫోన్ నుబ్లా black cheshara ఏమీ చేయాలి నా లవ్ నాతో మాట లేదు pls 🙏
@SARADA5432
@SARADA5432 4 года назад
గురువుగారి పాదపద్మములకు నమస్కారములు. ఉచిత జాతక పరిశీలనకు పంపవలసిన చిరునామా తెలియజేయగలరు
@pavanteja6708
@pavanteja6708 4 года назад
Om sree gurubhyo namaha
@jayaamma113
@jayaamma113 9 месяцев назад
Na పేరు .jayamma Dob. 6.-5-1997 Village.- chittigidda Na jatham chepu na love marriage kavali thanu lekapote nenu batukanu
@srinivas8489
@srinivas8489 2 года назад
గురువుగార్కి నమస్కారం నాది కర్కాటక రాసి అశ్లేష 4 వ పాదం. నాకు వ్యాపారం లో ధర్మారం, కరీంనగర్ ఈ రెండిటిలో ఏ ఊరు బాగుంటుంది?
@narayanaraochouta5511
@narayanaraochouta5511 2 года назад
Swamy Naa కొడుకు పేరు లక్ష్మీ venkata Bharath Kumar.D.O.B. 15_8_87. morning 12.5 .place of birth Ongole.Prakasam district.తండ్రీ మా బాబు కి 35 వచ్చినది నాకు వున్నది ఒక్క కొడుకు.మా బాబు పెండ్లి అయ్యేలా చెయ్యండి స్వామి.,
@chilakalaswapna2313
@chilakalaswapna2313 Год назад
Namaskaram guruvu garu Naku puttina date ,time telidu dayachesi najathakam telusu kovacha
@karp7150
@karp7150 11 месяцев назад
Name.Rp kalpana DoB.21/05/1996 nenu sharath ane abbayi 2years nunchi love chesukunnam engegment kuda chesukunnam innirojulu marriage chesukundam annaru one month nunchi marriage chesukovadam ishtam ledu annadu love marriage problem
@sowjanyap56
@sowjanyap56 4 года назад
Shree gurubyonna mahaa
@BaluRampuram
@BaluRampuram Год назад
Rampuram Balraj D brth 10 -05-1983 Please explain jathakam Swami ji
@krishnavenikn3851
@krishnavenikn3851 2 года назад
గురువు గారు నాపేరు కృష్ణ వేణీ నేను పుటీన తేది 1989..8..24బుదవరం పుటను నజతకం చేపండీ గురువు గారు
@poornachander5686
@poornachander5686 7 месяцев назад
M Poorna chander rao Dob;07-oct-1987, time:4.00am, place siddipet ts
@nshardarao
@nshardarao 3 месяца назад
Guruvugaru mee postsl adress ivvandi 🙏🙏
@mandagangadhargoud3689
@mandagangadhargoud3689 4 года назад
గురువు గారు క్షమించాలి మీరు జాతకం గురించి నాకు తెలిపారు, మీరు పంపిన జాతక చెక్రమ్ నా ఫోన్ సమస్య వల్ల డిలీట్ అయిపొయింది, దయచేసి తిరిగి పంపించ గలరు,
@sireeshamada9106
@sireeshamada9106 Год назад
Na date of birth:09/12/1999 na peru mada sireesha nenu guru varam puttanu 10.30 am rajampet kuddapa andhrapradesh india plase replay
@nshardarao
@nshardarao 3 месяца назад
Guruvu garu mee whats app no ivvandi 🎉🙏🙏
@bhargavimaddineni6290
@bhargavimaddineni6290 Год назад
సర్ మీ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయరా ప్లీజ్ మీ మైల్డ్ ఐడీ కి న డీటైల్స్ పెడతాను
@ramaseshadri8444
@ramaseshadri8444 2 года назад
Naku Anjanamu cgusi cheputarak vastuvulukanapadatamulledu
@jithyajithya7988
@jithyajithya7988 4 месяца назад
29/11/69 Saturday afternoon between 12.20 to 12.30 about marriage
@brahmamg3876
@brahmamg3876 Месяц назад
Guriji na jatham telusukovali annukuntunaaa
@chinthaginjalakalyan2230
@chinthaginjalakalyan2230 2 года назад
5.3.2003 pattikonda kurnool c.Kalgan
@gkarthik7337
@gkarthik7337 2 года назад
Swami ma frd oka doubt adigaru m anukokandi temple daggara night staying untaru kada wife & husband valu physical ga jaruguthe thappu avthundhi ani na opinion dhaniki miru amantaru
@shivaram7050
@shivaram7050 Год назад
Udutha shivaram 10-12-1979 11-30 am Metpally
@purushothamareddy1126
@purushothamareddy1126 3 месяца назад
Raju desa,i Date of birth= 20/11/1987, Time =4.45 Pm, Birth place = Bellary 😊 marige gurinche swamy 😮, jathakam chuse chipandi swamy plece
@Gajjisatyaveni
@Gajjisatyaveni 10 месяцев назад
D.O.B 22.3.2003 visakha nakshatram tula rasii na job kosam marriage kosam jatakam Cheppara koncham
@pavanteja6708
@pavanteja6708 4 года назад
Om sree gurubhyo namaha
@karaganasai
@karaganasai 3 месяца назад
Sir Naku ela pampinchalo teliadu
@srilatha8784
@srilatha8784 10 месяцев назад
Guruvugaru namaskaram. Ma annaya jathakam cheppandi bod 1994.5.24 sudhakar
@nagaraju4706
@nagaraju4706 2 года назад
Name: Nagaraju Address:430/1 ipur ipur (M) Guntur (District) Andhra Pradesh
@suddawkkorammidala7066
@suddawkkorammidala7066 Год назад
Good evening gurujii my name A. Pooja goud dob is30/7/2000 time 6.10p City hyd Job and marriage
@chanakuppapaparao206
@chanakuppapaparao206 2 месяца назад
Swami me number ivvandi cheppandi
@bhanupriyareddy8374
@bhanupriyareddy8374 Год назад
Gruvu garu address chepandi gruvu garu aa address ki pampalo plz 🙏
@lakshminagu2002
@lakshminagu2002 2 года назад
Guruvu garu mi number ki phn chestunna lif chestaleru guruvu garu nen chala samasyalu mafyaloy unna guruvu garu
@parasaramadevi9170
@parasaramadevi9170 4 года назад
🙏🙏ఓం నమశ్శివాయ 🙏🙏 🙏🙏ఓం నమో kalabharava నమో నమః 🙏🙏
@ganeshdarla9351
@ganeshdarla9351 4 года назад
నమస్కారం గురువు గారు. Email ద్వారా పంపే అవకాశం వుంటే దయచేసి మీ సంస్థానం email id ని కూడా ఇవ్వండి. మేము email ద్వారా మా సమస్యను మీకు తెలియచేస్తాము. 🙏🙏🙏
@ammuluammulu6396
@ammuluammulu6396 4 года назад
పుట్టిన తేదీ :08/01/1990 సమయం:5:45 am నక్షత్రం : రోహిణి పేరు : లావణ్య గురువు గారూ దయచేసి నా జాతకం చూసి చెప్పాడి plzzzz. ...దయచేసి దయచేసి దయచేసి నా జాతకం చూసి చెప్పాడి. ...plzzzzzz zzzz ...మీ పాదాలకు శతకోటి వందనాలు. . Plzzzzzz నా జాతక గురించి చెప్పండి. ....
@boddynanna
@boddynanna 4 года назад
Guruvu garu virajitha 27-2-1995-time 1-30pm. Kurnool. Gowri shivanand. 23-8-1997.(11-40 am) kurnool
@assultanabegum2376
@assultanabegum2376 2 года назад
Sir Naku janma kundali teliyadu Na pyru Sultana ala undi cheppandi sir
@Tejstocktrader
@Tejstocktrader 6 месяцев назад
Date of birth lekapothe guruvu garu
@jithyajithya7988
@jithyajithya7988 4 месяца назад
Address swamy
@kotesh.gaddalkotesh.gaddal
@kotesh.gaddalkotesh.gaddal Год назад
Swami please namber petaraa nenu chala badhalo vunanu
@varalakshmidevi123
@varalakshmidevi123 2 года назад
Ippudu edde processa andi
@talarigadhilinga6790
@talarigadhilinga6790 Год назад
హాయ్ గురువు గారు మీతో నేను మాట్లాడాలి
@meriyammamalotla4579
@meriyammamalotla4579 Месяц назад
Motala meriyamma Age 27 Sex female Korukonda. Viyanagaram Date of birth 15. 4. 1993
@supriyasupriya6766
@supriyasupriya6766 2 года назад
గురువుగారికి నమస్కారమ్ name:supriya DoB:26 july 2005 Place :miryalaguda
@KarthikKarthi-fz8wk
@KarthikKarthi-fz8wk 2 года назад
Problem yemina vunte chepandi swami100%solution
@muralikatapaka888
@muralikatapaka888 3 года назад
K Murali DoB 10 /08 /1992 mrng 9 05 puttanu
@srikarvlogsandkitchen2236
@srikarvlogsandkitchen2236 15 дней назад
Adress antee Andi
@joganmohanreddy9669
@joganmohanreddy9669 4 года назад
నమస్కారం గురువుగారు 1990 మార్చి 24 12:00 ఏ ఎం పున్నమి రోజు
@gingkaff6303
@gingkaff6303 2 года назад
Finance
@bogathiakhila8814
@bogathiakhila8814 2 года назад
Address
@jyothiamberi4427
@jyothiamberi4427 Месяц назад
Me number Ivvandi sir
@rambabunadendla73
@rambabunadendla73 2 года назад
Name:NRB D O.B:30-01-1965 T.O.B:04:45 Am ( Early hours of Saturday morning 30/01/1965)
@rajagopal3359
@rajagopal3359 3 года назад
G raju gopal ..... time7:20am place. Kenchana palli ...... . Plz guruv garu yem cheste life set avutundi maaletter ku reply me plz callme swami
@Sravsalle96
@Sravsalle96 2 года назад
Matches chustunna set kavadam ledu swami DOB 16-04-1996 Name A. Sravanthi (A means Alle) Time mrng 4 to 5 middle Marriage epudu avutundi swami
@K.Vijaykomaravelly
@K.Vijaykomaravelly 23 дня назад
Name komaravelli vijay kumar 16-10-1994 at 12to 12:30 pm
@madhuravani1906
@madhuravani1906 8 месяцев назад
Gurugaru mee address pedathara
@NihaV-g5z
@NihaV-g5z 5 месяцев назад
WhatsApp lo pampinchocha sir
@devalampavankumar6517
@devalampavankumar6517 4 года назад
ఓం స్వర్ణకర్షకాలభైరవాయనమః గురువుగారికి పాదాభివందనములు పేరు:దేవళం పవన్ కుమార్ రాశి:కన్యారాశి పుట్టిన సమయం :3pm నక్షత్రం తెలియదు గురువుగారు
@devalampavankumar6517
@devalampavankumar6517 4 года назад
పుట్టినరోజు :04-04-1991
@mounikadegala4027
@mounikadegala4027 Год назад
Ee address ki letter post cheyalo....okasari cheppara
@shreeram9728
@shreeram9728 4 года назад
గురువు గారు.... అడ్రస్ చెప్పగలరు....
@KottalaSrinivasulu-ob7ci
@KottalaSrinivasulu-ob7ci 4 месяца назад
Address chepandi swami
@kotababukota3606
@kotababukota3606 3 года назад
గురువు గారు na peru kota babu naa birthday date telidhu... ఏరోజో .. Naadi krishna Disristct
@kotababukota3606
@kotababukota3606 3 года назад
Age 30 years swary naku ma amma cheppindhi
@chinnireddyalluri
@chinnireddyalluri 16 дней назад
Contact number evvandi guru garu
@voltagegaming3043
@voltagegaming3043 Год назад
27/7/1976 time 12.20 pm birth places Nellore. Guruvu garu please explain jathakam remedyl
@veerarupa508
@veerarupa508 Год назад
, ।
@SiriRudavath
@SiriRudavath 4 месяца назад
Number send cheyara
@ShyamSunder-ym9qn
@ShyamSunder-ym9qn 4 года назад
ఓం గురువులకు వందనములు..... ఓం గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు
@madhavidivi3068
@madhavidivi3068 4 года назад
Naku jatakam cheppandi guruji
@raghavendrabadarla5045
@raghavendrabadarla5045 2 года назад
Badarla sivaraghavendrarao dob 14.5.1993 vuyyuru lo janminchanu. Please jathakam cheppandi
@krishnamm4133
@krishnamm4133 4 года назад
మీ వంటి గొప్ప వ్యక్తులు ఎక్కడా ఉండరు.. ఉచితంగా ఏమీ ఆశించకుండా అందరికీ జాతకాలు పరిహారము చెప్పే మీ వంటి మహానుభావులు దొరకడం మా అదృష్టం...
@Call_me_tinni_03
@Call_me_tinni_03 Год назад
Miku free ga jathakam cheppada
@AnilVlogs.1608
@AnilVlogs.1608 10 месяцев назад
​@@Call_me_tinni_03😅😅😅😅
@beauticiansuraz245
@beauticiansuraz245 7 месяцев назад
Call nambar
@allamnageswari5055
@allamnageswari5055 4 года назад
ఓం శ్రీ నమో భగవతే స్వర్ణకర్షణ భైరవయా ధన ధాన్య వృద్ధికరయా శీఘ్రము ధనం ధాన్యం స్వర్ణము సంపూర్ణ ఆరోగ్యం వివాహం వశీకరణ ఆకర్షణ దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహా 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺జై జై కాలా భైరవ స్వామినే నమః
@kurmapuramakrishnaprasad3958
@kurmapuramakrishnaprasad3958 2 года назад
sir my name is RamakrishnaPrasad My date of birth is 26-11-1997 at evening 6:00pm sir I am searching for jobs can u tell me when did I get job tell me and settel in my life my birth place is kondapalli Andhra pradesh
@kommareddybhavani3277
@kommareddybhavani3277 4 года назад
Namaste guruvu garu. .pradeep D. Of. Birth. .31st August 1977.. Memu new medical shop open chestunnamu. Ela vuntundi cheppagalaru. .please. ....
@KALABHAIRAVAGURU
@KALABHAIRAVAGURU 4 года назад
Subhambavatu Thanks for Watching ru-vid.com మరిన్ని వివరాలకు Click here t.me/kalabhairavaTv Follow... facebook.com/kalabhairavaTV దేశంకోసం! ధర్మంకోసం! దుఃఖ రహిత సమాజం కోసం!! #భారతీయులప్రాచీనభైరవతత్వం కాలభైరవగురుధార్మికసేవలు *ఉచిత అన్నదానసేవ *ఆకలి వద్దకే అన్నప్రసాదసేవ *ఉచితజాతక పరిహారసేవ *ఉచితమంత్రోపదేశసేవ *ఉచిత దర్శనం సేవ *ఉచిత అభిషేకం సేవ *ఉచిత హారతి సేవ *ఉచిత ధన ప్రసాద సేవ మీజాతక, జీవిత సమస్యలకు, మరియు మంత్రోపదేశంకోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ #కాలభైరవగురుసంస్థాన్ మఠం ఉచిత జాతక- అన్నప్రసాద సేవా ట్రస్ట్ #46-12-35 దానవాయిపేట, రాజమండ్రి533103 A.P.9618182456
Далее
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 1,5 млн
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 934 тыс.
chintamani free astrology
16:02
Просмотров 28 тыс.
CAN WE BELIEVE IN ASTROLOGY
7:58
Просмотров 997 тыс.
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 1,5 млн