ఏంటి భయ్యా ఇది ఒక్కో పిల్ల కరీదు 100 రూపాయల అంటే 100 పిల్లలు 10000 రేటు చాలా ఎక్కువగా ఉంది మీరే అయితే రైతులు ఎలా కొనగలరు ఒక ఎకరానికి 500 పిల్లలు వేసుకున్న 50 వేలు ఖర్చవుతుంది మనకు మార్కెట్లో రైతు దగ్గర ఉన్న రేటు 300 350 పలుకుతుంది ఈ రేటింగ్ సామాన్య రైతులు కొనలేదు