హాయ్ మహేష్ అన్న హ్యాపీ జర్నీ అడ్వాన్స్ కంగ్రాట్స్ బ్రో 500 k 🎉🎉🎉 subscribers వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను చాలా హ్యాపీ ఉంది నేను నా వాట్సాప్ స్టేటస్ మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టమని చెప్పాను మనమందరం కూడా మహేష్ అన్నకు సపోర్ట్ చేద్దాం❤❤❤❤❤❤❤❤❤❤❤ మధ్యప్రదేశ్ అంతా ఘాటి రోడ్డు జాగ్రత్తగా హ్యాపీ జర్నీ బ్రో లవ్ యు సో మచ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి❤❤😊😊😊😊😊 ప్రేమతో నీ వెంకటేష్
Hello brother, ఎలా ఉన్నారు మీ వీడియోలు చూస్తుంటే ఒక ఎడ్వెంచర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.చాలా బాగుంటుంనాఇ.నైస్ హేపీ,సేప్ జర్నీ. ధన్యవాదములు. రమణ కొత్తగూడెం.
బ్రదర్ మా ఊరు నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లారీలు సాలూరు అంతగా కాకపోయినా లారీలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దోగొప్పో మోటార్ ఫీల్డ్, నువ్వు వీడియో చెయ్యి
Anna small suggestion miru Mrn nidralevagane miku estam ayina god ni chudadndi antha manchi jaruguthdai ..mi mb lock screen meeda pettukondi Anna ...all Happys happy journey anna
Jabalpur last two months back akade vuna … sagar by pass lo ma frnd’s vuntharu highway mida … 10years numchi velthuna… malli oct lo work … madi harvester soya kandi kosthamu ❤ .. epudu roads best… Mp lo ❤
Happy nd safe drive bro eat time to time nd if you possible do one Kerala trip🫂 oka agarbathi packet pettukondi bro prathi trip start ki meeru Mokki bayaludherandi🙏