ఆమె ఒక తెలంగాణ దళిత బిడ్డ. ఆమె ఈ స్థాయికి ( అఘేరి ) ఎదిగినందుకు మనమంతా గర్వించదగ్గ గొప్ప విషయం. కానీ మీడియా వెటకారంగా చులకనగా మాట్లాడుతూ అవమానించారు. ఇది చాలా అసహ్యకరం, బాధాకరం .😊
All anti Hindu youtubers pls leave her alone , why the hell this RU-vidrs behind the the agori lady, Pls leave her and leave this fake prp business. Jai shree ram Jai hind Vandematram
ఆవిడ ఏమైనా పెద్ద v.I.p agora ante జీవితం మొత్తం అక్కడే వుండాలి మళ్ళీ జనాలు లోకి రావటం ఎందుకు బుద్ది లేక పోతే ఇలాంటి వాళ్ళు వలన మన తెలుగు వాళ్ళకి చులకనగా చూస్తారు