హాయ్ ప్రతాప్ అండ్ ప్రమీల అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏమైంది వినోద్ భారతి ఎలా ఉన్నారు ఎందుకు వాళ్ళు వీడియోస్ చేయడం లేదు వీడియో కూడా వేయడం లేదు అలాగే ఐరా పాపా ఎలా ఉంది ఇప్పుడు భారతికి ఎలా ఉంది ఎన్నో నెల బావుందా వాళ్లకి చెప్పండి ఈ వీడియో చేయమని చెప్పండి