మన దేవుళ్ళు చాలా కాస్లీ భక్తా. యెంత కష్ట పడి దేవుణ్ణి తలుచుకుంటూ లోపలికి వెళ్లతామో అన్ని వరాలు కురిపిస్తాడు శంకరుడు. విక్రమ్ విహారి గారు మీకు మేమెంతో రుణపడి ఉన్నాము. 🤗🤗🤗🤗💐💐💐💐💐🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏
😃❤🤗. విక్రమ్ జి. గుడ్ ఆఫ్టర్నూన్ 😊. అక్కమహాదేవి గుహలు. చాలా బాగుంది. రోప్ వే. గైడ్. చెప్పిన వివరాలు. శివ నామస్మరణ చేస్తూ.అక్కమహాదేవి. దర్శనం చేస్తున్న. భక్తులు. వీడియో. చాలా బాగుంది. శ్రీ శైలం వెళ్లి. చూస్తూ ఉన్నట్లే. ఉంది. మీకు ధన్యవాదాలు 😃💐👍
చాలా బాగా చూపించారు with nice explanation బ్రో....❤ Thank you for శివుడు దర్శనం గుహా లో. నేను 2 టైమ్స్ శ్రీశైలం వెళ్ళాను ఫ్యామిలీ తో కానీ ఆ బోటు లో ఆ గుహా కి వెళ్ళలేదు. TQ once again.
అక్క మహా దేవి నగ్న ము గా ఉంది తపస్సు సేసి నట్లు చరిత్ర ఎందుకు యిలా హిందువు దైవం గురించి జీవితాన్ని బలి చేసారు,ఈమె యి కాదు ఎందరో ఇలా చేసిరి ఎవరు ఎక్కడకు వెళ్ళిరి ఏమీ జరిగినది లోకానికి తెలుప లేదు,కామ,క్రోధ,మద,ముోహ,మాత్సర్యము లు పోగొట్టుకొని దైవ యోగం లో నిలచి జీవితం చాలించిరి