Тёмный

120. మేడలెక్కి నిన్నుజూచి Song with Telugu Lyrics 🙏🎵❤️🎶🎤 l అన్నమాచార్య కీర్తన🎵🙏 

Anuradha Swaralu
Подписаться 12 тыс.
Просмотров 7 тыс.
50% 1

Credits;
Geethanjali Garu
Sangeetha sadhananjali Channel
రాగం : బౌళి తాళం : ఏక
మేడలెక్కి నిన్నుజూచి కూడేననే
ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా
వేంకటేశ యాడనుంటివిందాకానురా
శ్రీ వేంకటేశ యాడనుంటివిందాకానురా ||
పిక్కటిల్లు చన్నులపై చొక్కపు నీ ఉంగరము
గక్కన నేనద్దుకొందురా
వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా
శ్రీ వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా ||
దప్పిగొంటివనినీకు కప్పురముపారమిచ్చి
ముప్పిరి నీవిరహానను
వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా
శ్రీ వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా ||
కందువ మైచమరించి గందవొడిచల్లుకొని
పొంద నిన్ను తలచితిరా
వేంకటేశ అంద చొక్కుమందులాయెరా
శ్రీ వేంకటేశ అంద చొక్కుమందులాయెరా ॥
బొండుమల్లె పానుపుపై వుండి నిన్ను
పాడి పాడి
నిండుజాగరములుంటిరా
వేంకటేశ ఎండలాయే వెన్నెలలురా
శ్రీ వేంకటేశ ఎండలాయే వెన్నెలలురా ||
నిద్దిరించి నీవు నాకు వద్దనుండ
కలగంటి చద్దివేడి వలపాయెరా
వేంకటేశ సుద్దులింకా ఏమి సేసేవో
శ్రీ వేంకటేశ సుద్దులింకా ఏమి సేసేవో ||
మల్లెపూవు కొనదాకి ఝల్లనను
పులకించి ఉల్లము నీ కొప్పించితిరా
వేంకటేశ కల్లగాదు మమ్ముగావరా
శ్రీ వేంకటేశ కల్లగాదు మమ్ముగావరా ||
ముమ్మాటికి నీబాసలే నమ్మివున్నదాన
నేను కుమ్మరించరా నీకరుణ
వేంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను
శ్రీ వేంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను ||
ఉన్నతి శ్రీ వేంకటేశ మన్నించి కూడితివిదే
నన్ను ఎంత మెచ్చు మెచ్చేవు
వేంకటేశ కన్నులపండువలాయెరా
శ్రీ వేంకటేశ కన్నులపండువలాయెరా ||
English Lyrics:
Medalekki ninnujoochi koodenane aasa thoda Vaaduderi vussurandura
Venkatesa yadanunti vindakanura
Sri Venkatesa yadanunti vindakanura ||
Pikkatillu channulapai chokkapu nee
vungaramu Gakkana nenaddukondura
Venkatesa lakkavale mudralantera
Sri Venkatesa lakkavale mudralantera ||
Dappigontivani neeku kappuramupaaramichhi
Muppiri nee virahananu
Venkatesa nippanuchu bhramasithira
Sri Venkatesa nippanuchu bhramasithira ||
Kanduva mai chemarinchi gandhavodi
challukoni Ponda ninnu thalachithira
Venkatesa anda chokkumandulayera
Sri Venkatesa anda chokkumandulayera ||
Bondumalle panupupai vundi ninnu paadi paadi Nindu jagaramuluntira
Venkatesa yendalaye vennelalura ||
Niddirinchi neevu naku vaddanunda kalaganti
Chaddi vedi valapayera
Venkatesa suddulinka emi sesevo
Sri Venkatesa suddulinka emi sesevo ||
Mallepoovu konadaki jhallananu pulakinchi
Vullamu neekoppinchithira
Venkatesa kallagadu mammu gavara
Sri Venkatesa kallagadu mammu gavara ||
Mummatiki nee baasale nammi vunnadaana
nenu Kummarinchara nee karuna
Venkatesa chimmu cheekatella baayanu
Sri Venkatesa chimmu cheekatella baayanu ||
Vunnathi Sri Venakatesa manninchi
koodithivide Nannu yentha mechhu mechhevu Venkatesa kannula panduvalayera
Sri Venkatesa kannula panduvalayera
godsong
#devotionalsongstelugu
#venkateshwaraswamypooja
#venkateshwaraswamysongs
#annamayyakeerthana
#bhaktisongs #balajisongs
#godsong #devotionalsongstelugu #musically
#musicvideo #devotionalsong #indiansong
#venkateshwaraswamysongs
#music #musician #telugupatalu #telugusong
#godsong #god #devudu #pooja
#telugutraditions #telugusong #devotion
#telugumusic #telugutradition #telugufestivals
#telugufestival #indiandevotionalsongs
#indiantradition #telugudevotional #telugumusics
#saturdaysongs

Опубликовано:

 

24 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@anuradhaswaralu
@anuradhaswaralu 7 месяцев назад
మేడలెక్కి నిన్నుజూచి కూడేననే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా వేంకటేశ యాడనుంటివిందాకానురా శ్రీ వేంకటేశ యాడనుంటివిందాకానురా || పిక్కటిల్లు చన్నులపై చొక్కపు నీ ఉంగరము గక్కన నేనద్దుకొందురా వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా శ్రీ వేంకటేశ లక్కవలె ముద్రలంటెరా || దప్పిగొంటివనినీకు కప్పురముపారమిచ్చి ముప్పిరి నీవిరహానను వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా శ్రీ వేంకటేశ నిప్పనుచు భ్రమసితిరా || కందువ మైచమరించి గందవొడిచల్లుకొని పొంద నిన్ను తలచితిరా వేంకటేశ అంద చొక్కుమందులాయెరా శ్రీ వేంకటేశ అంద చొక్కుమందులాయెరా ॥ బొండుమల్లె పానుపుపై వుండి నిన్ను పాడి పాడి నిండుజాగరములుంటిరా వేంకటేశ ఎండలాయే వెన్నెలలురా శ్రీ వేంకటేశ ఎండలాయే వెన్నెలలురా || నిద్దిరించి నీవు నాకు వద్దనుండ కలగంటి చద్దివేడి వలపాయెరా వేంకటేశ సుద్దులింకా ఏమి సేసేవో శ్రీ వేంకటేశ సుద్దులింకా ఏమి సేసేవో || మల్లెపూవు కొనదాకి ఝల్లనను పులకించి ఉల్లము నీ కొప్పించితిరా వేంకటేశ కల్లగాదు మమ్ముగావరా శ్రీ వేంకటేశ కల్లగాదు మమ్ముగావరా || ముమ్మాటికి నీబాసలే నమ్మివున్నదాన నేను కుమ్మరించరా నీకరుణ వేంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను శ్రీ వేంకటేశ చిమ్ము చీకటెల్ల బాయను || ఉన్నతి శ్రీ వేంకటేశ మన్నించి కూడితివిదే నన్ను ఎంత మెచ్చు మెచ్చేవు వేంకటేశ కన్నులపండువలాయెరా శ్రీ వేంకటేశ కన్నులపండువలాయెరా ||
@laggisettypavani7530
@laggisettypavani7530 7 месяцев назад
Super me songs vintunta inka inka vinalani pistundi
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much Pavani 😊💕
@user-rt1us8yt6v
@user-rt1us8yt6v 6 месяцев назад
అక్క మీరు పాడే పాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much ma❤❤
@ratnakumari1330
@ratnakumari1330 7 месяцев назад
చాలా చాలా అద్భుతంగా పాడారు అన్నమాచార్య జానపద సాహిత్యం తో ఉన్న కీర్తన సూపర్❤❤
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much Ratna Kumari garu 🙏💕
@rajyalaxmiyadavalli1195
@rajyalaxmiyadavalli1195 7 месяцев назад
Santhosham thokoodina bhadha gaa undhi maa chaalaa baagundhi maa🙏
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much rajyalakshmi garu 🙏
@bangaralaxmi3886
@bangaralaxmi3886 День назад
🙏🏻🙏🏻🙏🏻
@hymarao5014
@hymarao5014 7 месяцев назад
ఆహా 👌👌చాలా రోజుల తరువాత.. సూపర్బ్ అనురాధ గారు 🫱🏼‍🫲🏻🫱🏼‍🫲🏻.. మీరు ఇలా చాలా రోజులకు ఒక పాట పోస్ట్ చేస్తే ఎలా మేడం 😂 అద్భుతం.. జానపద యాసలో.. మీ గానామృతాన్ని వినటానికి నిండు జాగరములు మేము ఎన్నో చేయాల్సి వస్తుంది మేడం 😊😊 శ్రీ వెంకటేశ చలికాలంమాయే నేలారా.. శ్రీ వెంకటేశ 👏🤗🤗 మీ పాటల్లో మాధుర్యం... ఏ అమృతం తో కూడా పోల్చ.. లేము మేడం 🤗. అమృతం కంటే మధురం మీ గానం.. మీ స్వరం 🫱🏼‍🫲🏻🫱🏼‍🫲🏻👌👌 మీ పాటల సెలెక్షన్ కూడా.. అద్భుతం మేడం.. అనురాధ గారు ఏడ నుంటిరి ఇంతకాలం 🤗🤗ఓ రాధ గారు.. ఏడ నుంటిరింత కాలము..❤❤ 😊😊ఓ వెంకటేశ.. నువ్వైనా చెప్పవయ్యా.... ప్రతి వారం ఒక్క పాట అప్ లోడ్ చేయాలి అని రాధ గారికి 🤗🤗.. సూపర్ సూపర్ మార్వ లెస్ 👏👏ఫెంటాస్టిక్👏👏 మైండ్ బ్లోయింగ్ 👏👏వాయిస్ తో పాటు అద్భుతం అమోఘం.... మీ పాట విన్నా మేము ధన్యులం మేడం 🤗🤗🤗🤗
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much hyma garu 🙏💕
@sreevenu
@sreevenu День назад
Ahaaaaa entha bagundooo amma🙏🏻
@kbramaramba1988
@kbramaramba1988 7 месяцев назад
Sis nee songs anni vinasompuga chala chala bagunnai👌👌👌👌👌👌👌
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Hi sis Thanku so much 🙏❤️
@user-bd3uw8ln1s
@user-bd3uw8ln1s 7 месяцев назад
Hi sister super nice song Andi super super
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Hi sis Thanku so much 🙏💕
@rithikreddy3780
@rithikreddy3780 7 месяцев назад
Anuradha gaaru mee paatalu nerchukoni nenu na friends kalisi temple lo padukntunnam❤
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Chaala santhosham Thanku so much rithika garu 🙏❤️
@saradamangu3120
@saradamangu3120 2 месяца назад
Abbha chala buvundi amma
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much sarada garu 🙏❤️
@rajanisangem7410
@rajanisangem7410 Месяц назад
🎉🎉 చాలా బాగుందండి
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much Rajini garu 🙏❤️
@saradamangu3120
@saradamangu3120 2 месяца назад
🙏🙏🙏👍👍👌👌
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much sarada garu 🙏💕
@pavan2096
@pavan2096 7 месяцев назад
Very nice aunty keep going near to 10k subscribers 💐💐☺️🤝
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much pavan 😊😊
@user-fn3fs6ti5e
@user-fn3fs6ti5e 6 месяцев назад
🙏🙏🙏👏👏👏👏
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku andi 🙏🙏
@sunithavadithala7523
@sunithavadithala7523 5 месяцев назад
Mangalam thava bhavathu sharvani song padandi
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Sure andi Thanku you sunitha garu 🙏❤️
@nagamaniboya5708
@nagamaniboya5708 7 месяцев назад
👌👌
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku nagamani 💕😊
@shirishakothakonda756
@shirishakothakonda756 7 месяцев назад
Namaskaram madam 🙏🙏💐 👌👌👌👌👌👌🙏🙏🙏🙏❤️❤️
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much ma💕💕
@swarageethika3853
@swarageethika3853 7 месяцев назад
Nice akka❤
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku Anjali ❤️❤️
@madhavijuluri2191
@madhavijuluri2191 7 месяцев назад
Nice Song Andi
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much Madhavi garu 🙏💕
@vijjiminnalla6146
@vijjiminnalla6146 7 месяцев назад
Super vadina
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku Vijaya 💕💕
@sreenivasulureddy1010
@sreenivasulureddy1010 7 месяцев назад
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much anna 🙏🙏
@laggisettypavani7530
@laggisettypavani7530 7 месяцев назад
Super me songs vintunta inka inka vinalani pistundi
@anuradhaswaralu
@anuradhaswaralu 26 дней назад
Thanku so much Pavani ❤️❤️
Далее