Тёмный

Lipsika, Sabiha Amazing Song Performance | Padutha Theeyaga | ETV 

ETV Saragalu
Подписаться 235 тыс.
Просмотров 691 тыс.
50% 1

#ugadhi #etvevents #etvwin #extrajabardasth
#UthamaPurushulu #Sudheer #EtvDheepavaliEvent2019 #Naga
#swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #okabrindavanam
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - bit.ly/2R0vs3k
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

15 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 257   
@chandut2610
@chandut2610 4 месяца назад
అయ్యా బాలు గారు... నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవక పోయిన మీరు మికు ఎంతో ఆత్మీయులుగా మా ఇంటి మనిషిలాగ అనిపించే వారు. మీరు మాకు దూరం అయినప్పుడు ఎప్పుడు దుఃఖించని నేను గుండె బరువై దుఃఖించాను. మీరు మహానుభావులు 🙏
@godavarisurya939
@godavarisurya939 4 месяца назад
Singers ని, నటీ నటుల ను చూసే అవకాశం కొందరికే కలుగుతుంది,ఎక్కడ షూటింగ్ జరిగినా నేను వెళ్ళేవాడిని, అలా కొంత మంది నటీ నటుల ను చూసాను.బాలు గారు రాజమండ్రీ లో ఆనం కళా కేంద్రం లో(గోకవరం బస్ స్టాండ్ వద్ద)పాటల ప్రోగ్రామ్ (2012 లో) జరుగుతుంటే వెళ్ళాను.అప్పుడు చూసాను,మళ్లీ చూడలేదు😢💐బాల సుబ్ర హ్మణ్యం గారు గొప్ప సింగర్ 40,000 పైగా పాటలు పాడి రికార్డ్ సృష్టించారు.👏💐
@Telugu_andhra_bhakti
@Telugu_andhra_bhakti 4 месяца назад
Naku kuda anipichindi alane enduku ante ma brother kuda padutateeyaga lo vachadu kani nenu kalavakapoina ayana assal chala great anta
@srinivasyadagani8956
@srinivasyadagani8956 4 месяца назад
🙏🙏🙏🙏
@janakigunna3589
@janakigunna3589 3 месяца назад
మీరే కాదు బాలు గారిని ఎప్పుడూ చూడక పోయినా అతనిని అభిమానించే వాళ్ళు వేలాది మంది ఆయన మృతిని జీర్ణించుకోలేక పోయారు.నేను కూడా ఇప్పటికీ బాధ పడుతుంటాను .
@ksuresh4822
@ksuresh4822 2 месяца назад
ఇప్పటికి సార్.. మునుపటి షోస్ చూస్తుంటే.. కళ్ళలో నీళ్లు అలా ఆగవు.. ఒక అమ్మ వారిని చూస్తే ఎలా పులకరించి పోతుందో.. సార్.. అంతే 😢❤
@raghuvignesh2722
@raghuvignesh2722 4 месяца назад
పాడుతా తియ్యగా లో బాలు గారు ఎన్నో ప్రయోగాలు చేసి , శిష్యులను చక్కగా తీర్చి దిద్దారు. Hat's off to SPB sir..
@puurnam
@puurnam 4 месяца назад
ఇది మన భారతీయ సంప్రదాయానికి సంబంధించిన పద ప్రయోగం కానే కాదు ! పాశ్చాత్య సంస్కృతి ...
@shaikmagbul6641
@shaikmagbul6641 4 месяца назад
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 4 месяца назад
Nee babbu di​@@Savarkar819
@Rahul_07283
@Rahul_07283 3 месяца назад
😊😊​@@puurnam
@dinu123100
@dinu123100 3 месяца назад
Aww∅⁰ poo​@@puurnam
@HariPrasad-tq6tt
@HariPrasad-tq6tt 4 месяца назад
ఘంటసాల గారు మన హృదయం లో గూడు కట్టుకున్నట్లుగా .యీ పాడుతా తీయగా పోగ్రమే మన హృదయంలో నిలిచిపోతుంది
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 4 месяца назад
ఘంటసాల మాస్టర్ గారిని తలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది హరి ప్రసాద్ గారు!
@ramchandermamidala2698
@ramchandermamidala2698 4 месяца назад
బాలు గారు వారు పాడుతా తీయగాను ఒక గొప్ప వేదికగా తీర్చి దిద్దారు. ఒక తెలుగు వాడిగా ఎంతో ఆనందం అనుభవించాను. బాలు గారు మన గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడూ ఉంటారు.
@sriramnagaraju9216
@sriramnagaraju9216 4 месяца назад
అమ్మో బాలుగారు ఇంతటి కష్టము ఉంటుంద సంగీతంలో❤
@titiksha-astropsychology4441
@titiksha-astropsychology4441 4 месяца назад
బాలు గారు "అంత గొప్ప" ఎందుకో ఇప్పుడు కొంత అర్థమయ్యింది.
@sankarasrikrishna
@sankarasrikrishna 4 месяца назад
❤బాగా చెప్పారు!
@karthikpatri9339
@karthikpatri9339 3 месяца назад
నిజం bro.. పూర్తిగా అర్థం కావాలంటే మనలాంటి వాళ్ళకి ఒక జన్మ సరిపోదు... లెజెండ్ బాలు.. మా బాలు..
@aravindreddym2946
@aravindreddym2946 4 месяца назад
తెలుగు భాష పాట ఉన్నన్ని రోజులు బాలు గారు చిరంజీవి గానే ఉండిపోతాడు🌹🌹🌹🙏🙏🙏
@buduguful
@buduguful 4 месяца назад
Single judge equal to 10 judges.. No drama no nonsense
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 4 месяца назад
Well said....
@ramanamittana
@ramanamittana 4 месяца назад
లిప్సిక అప్పటికీ ఇప్పటికీ ఎంత change ఉందో😮.
@krishnateja7878
@krishnateja7878 4 месяца назад
Kaalam tho paatu maarpu
@vijay-qf2qf
@vijay-qf2qf 3 месяца назад
అప్పట్లో పినుగ, ఇప్పుడు ఏనుగు
@vinaybabu7463
@vinaybabu7463 3 месяца назад
​@@vijay-qf2qf😂😂
@NkGaming653
@NkGaming653 3 месяца назад
​Em comment bro😂😂@@vijay-qf2qf
@siramnarayanaswamy2623
@siramnarayanaswamy2623 3 месяца назад
It is not a civilized coment
@srinivasg4165
@srinivasg4165 4 месяца назад
తను ఎంత బ్రెయిన్ కలవాదదో మనకి తెలుసు. అందుకు అతను లెజెండరీ. Brilliant. Sp balu made by God ❤❤❤❤
@srinivasjangili2672
@srinivasjangili2672 4 месяца назад
Ammo eeme Lipsika na 😮
@shvaathie516
@shvaathie516 4 месяца назад
Ha ame ne
@vani8987
@vani8987 4 месяца назад
Appudu చాలా బాగుండేది, షో, అందులో, ఉష, పార్థసారథి,, రామాచారి గారు, నిష్మ., వాళ్ల సీరీస్ సూపర్
@nireeshavaranasi
@nireeshavaranasi 4 месяца назад
Girls andaru chala bagunnaru natural ga no makeup..miss you Balu garu
@Praveen_x777
@Praveen_x777 3 месяца назад
6:18 everyone will smile automatically by seeing at sp sir smile 😂
@sivan6566
@sivan6566 4 месяца назад
6:21 I have watched here almost a dozen times to see his laugh 😂 He criticized the participants in a humorous way, so they don’t get offended, though correcting them. He was a genius and great human being. He is really missed.
@G-ew6sk
@G-ew6sk 3 месяца назад
Thanks for the time stamp 😂😂 తర్వాత correction super 😢😢
@SrinivasReddy-qt5so
@SrinivasReddy-qt5so 4 месяца назад
బాలు గారు మీరు మాకు లభించిన వెల కట్టలేని సంగీత సాహిత్య సంపద.. 🙏🏼
@yeshascollections7552
@yeshascollections7552 4 месяца назад
He is really legend, thappulu choopinchi correct chesthe ne kada sila silpam avuthundi... Thana valle Telugu patalu super hit ayyay adi kuda rendu dasabthalu... Great human being... Miss you Spb garu
@KondaFamily123
@KondaFamily123 4 месяца назад
we miss you baalu gaaru...meeru unnappudu mee veluva teliyaledu...malli chala rojula taruvatha ee video chusthu mimalni thaluchukunnamu...meeru leni lotu spastam gaa telusthundhi....meeru unna kalam lo memu unnamu ani cheppukovadaniki garvanga undhi....balu amar rahe...
@gsaivardhan2282
@gsaivardhan2282 2 месяца назад
ఓ లెజెండరీ నీ గొంతు మధురం అతిమధురం భావితరాలు సంగీతాన్ని మీ మధురమైన వర్ణనను మిస్ అయ్యారు
@varanasibalavardhan9960
@varanasibalavardhan9960 4 месяца назад
Ilaanti thaalaalu ippudunna singing programs lo ekkadaa kanapadatledu... Adi mana Balu gaaru valla mana paadutaa teeyaga lone kanipistundi... Really we miss you lot Guruvu gaaru...🙏🏻
@satyagasadi1860
@satyagasadi1860 3 дня назад
Ballu garu..... We missu Alot..... 😢😢😢😢😢😢😢😢😢😢😢
@sukumarsuman2937
@sukumarsuman2937 4 месяца назад
సంగితానికే మీ స్వరాలు వుంటే హాయిగా అనిపిస్తుందేమే,.. సరిగమలు తెలియని వారికి కూడా మీ పాటలు ఎంతో మధురంగా, గొప్ప గాయకులుగా అయిపోయినట్టు అనిపిస్తుంది...we miss you sir
@stunner233
@stunner233 3 месяца назад
OMG... He is a encyclopedia of Music. He just toys with Music. You have left us physically, but will never as long human beings have ears to listen.❤
@m.balu1modadugu292
@m.balu1modadugu292 4 месяца назад
మహానుభావుడు తొందర గా వెళ్లిపోయాడు అందుకేనేమె
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD 14 дней назад
Lipsika nuvvu paadina rendu taalalu super tisram misram taalamlo chala baga paadav
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 2 месяца назад
బాలు తన గొప్పదనాన్ని సంగీతం పై ఉన్న పట్టుకి నిదర్శనం ఈ ప్రయోగాలు
@satishpadal5616
@satishpadal5616 4 месяца назад
Excellent performance by participants .. BALU GARU GREAT ALWAYS
@TummaVenkat456
@TummaVenkat456 3 месяца назад
జోరుమీదున్నావు పాట చాలా బాగుంది
@sonynaidu1910
@sonynaidu1910 4 месяца назад
Bhaa bhaa bhaaa... no words for ur knowledge sir miss u baalu sir yenni years ayaina yentha mundhi new singers vachina mee place ni yevaru replace cheyya leru sir 🥺🥺😔
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 4 месяца назад
ఇప్పుడు ఉన్న సింగెర్స్, music director రాధ కృష్ణన్ తో సహా అందరూ ఇతనే శిష్యులు
@nayudusirsir
@nayudusirsir 4 месяца назад
దిగి రావయ్య బాలు........... ❤❤❤❤
@TAVIDISETTYLAXMI
@TAVIDISETTYLAXMI 4 месяца назад
Malli janminchu baalu ji
@SirishaBurru
@SirishaBurru 2 дня назад
She is a big singer right now
@Sravani_08
@Sravani_08 4 месяца назад
Miss you sir ....lipsika chaala funny gaa undi appudu
@tyrionlannister6847
@tyrionlannister6847 4 месяца назад
Funny??
@tyrionlannister6847
@tyrionlannister6847 4 месяца назад
People change kada andi
@akhilpadavala7443
@akhilpadavala7443 4 месяца назад
Ippudu andamga untundi
@nithyasri9472
@nithyasri9472 9 дней назад
Thaalam lo adbuthamga padindhi.... chala smart ammayi
@nair903218
@nair903218 2 месяца назад
That's Y he is a legend singing...wat he corrected and sang was super...Miss u sir and your songs..
@shambhavi1106
@shambhavi1106 4 месяца назад
Yenta andamina swachamina navvu❤
@NarutoUzumaki-zv4wm
@NarutoUzumaki-zv4wm 4 месяца назад
Telugu valla aatma gauravam Balu garu ❤❤
@MRRMUSICWORLD
@MRRMUSICWORLD 14 дней назад
Lipsika nuvvu super yistam lo kante misram lo chala baga padav
@manindeep7273
@manindeep7273 4 месяца назад
Padytha thiyga episodes are Best online music classes ever for music lovers. made by etv with balu garu.🙏
@muneervathuri8903
@muneervathuri8903 4 месяца назад
ఆ అమ్మాయికి నా నమస్తే...
@kallurigayathri6575
@kallurigayathri6575 2 месяца назад
అయ్య బాబోయ్ బాల గంధర్వులు బాలు గారు. మీకు మేము ఎప్పుడూ ఋణపడి వుంటాము.
@ganibv
@ganibv 2 месяца назад
ఆ మహానుభావుడు ప్రజ్ఞకు దాసోహం
@srinivaskolli_
@srinivaskolli_ 4 месяца назад
పాపం ఆ సబిహా అన్న అమ్మాయికి తెలుగు మీద పట్టు తక్కువ అనుకుంటా, మాతృభాష కాకపోవడం వల్ల. కానీ గొంతు బాగుంది.
@back2basics883
@back2basics883 3 месяца назад
ఏం చేద్దాం అంటారు ఇప్పుడు
@srinivaskolli_
@srinivaskolli_ 3 месяца назад
@@back2basics883 టైటిల్ గెలవకపోయినా బయట సక్సెస్ అయినవాళ్ళు వున్నారు. మనం ఏం చెయ్యక్కరలేదు అండి.
@calvarygospelofficial2791
@calvarygospelofficial2791 3 месяца назад
Mee talent ki maa johar baalu Sir 🙏🙏🙏We miss you Baalu Sir 😔
@lakshmiyedla3712
@lakshmiyedla3712 4 месяца назад
Ippudu show lo glamorous, costly dress appudu show lo simple, normal dress, no status just simple normal good jurges chala baagundaive❤❤❤❤
@MrPoornakumar
@MrPoornakumar 3 месяца назад
None can equal SPB. He can sing any song set to any beat. I am lucky to be his contemporary, listening to every song of his, sung live.
@bvenkataramana9183
@bvenkataramana9183 4 месяца назад
ఇలాంటి experiments ఇప్పుడు ఎవరు చేస్తున్నారు 😟
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM 4 месяца назад
ఎవరి వల్ల, కాదు
@thirumalesh5210
@thirumalesh5210 4 месяца назад
He is the real living legend until his voice touches the heart of music lovers.
@Konica22
@Konica22 4 месяца назад
Sabiha 😂😂 Thanks for entertaining. Balu garu's reaction to it made me laugh like hell😂. Re-watched it many times. Well tried dear ❤😊 Rest all participants even sang well. I liked this part- singing in different Sruthi is the real competition. Thanks Balu garu, for bringing such zonal area. Now-a-days, we don't have these as part of singing competition.
@sukkamadhu6905
@sukkamadhu6905 4 месяца назад
నాన్న..... బాలు మీరు చాలా బాగా పాడారు...... కానీ మీరు లేరు అనేది మాత్రం..... చాలా బాధను గురించేస్తుంది.... అయినా మీకు నేను న్యాయ nirnea
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 2 месяца назад
అద్భుతమైన ప్రయోగం, బాలు గారి లాంటి అద్భుతమైన గాయకుడు అలాగే ఆయన లాంటి చిలిపి గాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టరేమో అనిపించుతుంది
@mogilichinna9756
@mogilichinna9756 4 месяца назад
Lipshika nuvvu super. Nevvu sang padadam inka superrrrttttt iam impress God bless kammam ammaye
@ramachandusharma5867
@ramachandusharma5867 Месяц назад
తెలుగు పాట అక్షర ఉచ్చారణ, తెలుగు భాష బాలు గారితోనే అంతం అయిపోయింది. ఇప్పుడు వచ్చే గాయకులు మహాప్రాణాలు మంట కలిపేస్తున్నారు, అనునాసికలు అంట్లు తోముకునేలా చేస్తున్నారు. వేటూరి వారు, సిరివెన్నెల వారు, బాలు గారు ఎన్ని ప్రయోగాలు చేసినా భాష అందం పాడవుకుండా చేసేవారు.
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 4 месяца назад
Paduta tiyagaa lo unna andaru singerlu kaleka poyaruu😊😊😊
@srikanthgedela3191
@srikanthgedela3191 4 месяца назад
Sabiha... cute looks...
@PavanKumardommeti
@PavanKumardommeti 10 дней назад
Now lipsika very beautiful
@bhaktamadhuramu7439
@bhaktamadhuramu7439 4 месяца назад
గాన సరస్వతీ కి బాలు గారి కి నమస్సులు..
@TheRavir
@TheRavir 2 месяца назад
లిప్సిక ఐ లవ్ యూ
@GvikasFoodandFilmlover9016
@GvikasFoodandFilmlover9016 4 месяца назад
Hands up ,,,👏🏻sir 2 year classical music and violin nerchu kuntuna and ma Guruvu ranu 4 speed 8speed violin lon Play chasaru and Basic Baga Adi talam Nerchu ko matunaro Eapudu Artam avutundi👏🏻🎻🙏🏻
@user-zz3jz5vg5b
@user-zz3jz5vg5b 4 месяца назад
నిజంగా సూపర్ ప్రయోగం
@mandlanaresh3627
@mandlanaresh3627 4 месяца назад
Outstanding performance by spb sir a d singers
@honey-mx3gg
@honey-mx3gg 3 месяца назад
బాలు గారు అంటేనే పాట..మీరు లేని లోటు బాగా తెలుస్తోంది సార్ 😢
@joshjo7415
@joshjo7415 14 часов назад
8:22 Ultimate singing
@learnenglisheasily..4794
@learnenglisheasily..4794 4 месяца назад
బంగారం మా బాలు గారు
@chanuchan2765
@chanuchan2765 4 месяца назад
Daivam manushya roopena ❤
@sankararao6155
@sankararao6155 3 месяца назад
A legend that never came back
@SSS-uj7ut
@SSS-uj7ut 4 месяца назад
We never get this type of legendary guruji
@rajeshwarraojogu1308
@rajeshwarraojogu1308 20 дней назад
Balugaaru meeru bhuloka gandharvudu sir.
@user-lf2pq5ib6c
@user-lf2pq5ib6c 4 месяца назад
Meeku 🙏🙏🙏🙏🙏🙏
@skyoutubechannel4613
@skyoutubechannel4613 3 месяца назад
We will never forget you SPB Sir❤❤❤
@bhybhycalligraphybbh147
@bhybhycalligraphybbh147 3 месяца назад
Very nice to hear from your performance thanks 😮🎉
@gavidivenkataramana2451
@gavidivenkataramana2451 3 месяца назад
What great personality ❤
@ishamsyed5503
@ishamsyed5503 4 месяца назад
We are missing those days. 90's 😢
@Spicethrill
@Spicethrill 4 месяца назад
eppudu ee programme.. tv lo vastundi..
@sudhaprabhakar3307
@sudhaprabhakar3307 3 месяца назад
జోహార్ బాలు గారూ.
@vishnusai5500
@vishnusai5500 4 месяца назад
Balu gaaru mana madhyana unnappudu ee show enduku chudaledu ani veliti ga undi
@venkateshm4593
@venkateshm4593 4 месяца назад
SPB garu legend ❤❤❤
@gaddamlaxmaiah7782
@gaddamlaxmaiah7782 3 месяца назад
బాలుగారు..... ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నారు. తెలుగుభాషా సినీసంగీతం ఉన్నంతకాలం ఆయన మన మధ్యనే ఉంటారు
@jayaramv2663
@jayaramv2663 4 месяца назад
బాలు గారు బాలు గారు అంతే ❤❤❤
@mychannel-fx1ui
@mychannel-fx1ui 4 месяца назад
Spb god of music we miss you sir Lipsika super appude
@smilyhoney
@smilyhoney 4 месяца назад
🙏🙏miss u sir😢
@naaviews5560
@naaviews5560 4 месяца назад
Lipsika appudu yela undi simple ga. Eppudu ela undi
@yayatikalyan9822
@yayatikalyan9822 4 месяца назад
Ippudu ala evaraina vuntunnara meere cheppandi? Villages lo vunde vallu kuda chala Baga ready avutunnaru artificial jewellery pettukuni.
@padmap.590
@padmap.590 4 месяца назад
ఇప్పుడు లిప్సికా ఎలా ఉందో స్టైల్ మారింది
@yoganandsarma4264
@yoganandsarma4264 2 месяца назад
Hats off to SPB SIR ,AND HIS ÇHILDREN.
@brk18pearls70
@brk18pearls70 Месяц назад
lipcika voice kevvu keka beautiful voice ippuda yekkada paduthunnaru
@user-eh5qv5mx6p
@user-eh5qv5mx6p 2 месяца назад
Sp balu sir he is a great chiranjeevulu,for sangeetha kala
@jeevanaraokonchada6161
@jeevanaraokonchada6161 3 месяца назад
Ayya baalu garu meeru adbhutham
@sribabunamana2440
@sribabunamana2440 4 месяца назад
కొరికా 😅 కోరికా 😂 కోరికను కొరికితే ఎలా😮😮😂😂😂
@sindujapolana4254
@sindujapolana4254 4 месяца назад
Abbaa.. spb garu.. miss u andi..
@mydrfrnds
@mydrfrnds 4 месяца назад
SPB garu Leni lotu..we miss you sir
@nkg_music2436
@nkg_music2436 3 месяца назад
Lipsika appatiki ippatiki entha change ❤❤❤
@gowthampedamatla8262
@gowthampedamatla8262 4 месяца назад
Nice❤
@srinivasg4165
@srinivasg4165 4 месяца назад
Intilligent Braun dp balu sir. ❤❤❤
@Yevanshi_collections
@Yevanshi_collections 4 месяца назад
❤❤
@ravikiranedara
@ravikiranedara 4 месяца назад
ఇలాంటి కొత్త స్పొంటేనియస్ ప్రయోగాల వల్లే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. వారిలో దాగున్న అసలు ప్రతిభను వెలికితీయడమే నిజమైన గురువు గొప్పదనం. దురదృష్టవశాత్తూ నేటి రోజున దాదాపు అన్ని టీవీ పాటల కార్యక్రమాల్లో హడావిడి, షోకులు, పిచ్చి జోకులకు అధిక ప్రాధాన్యం, కార్బన్ కాపీ పాటలు పాడించడం, వాటిపై జడ్జిలు అనబడేవాళ్ల సూపర్ఫిషియల్ కామెంట్లు!
@sujithkumar920
@sujithkumar920 4 месяца назад
Really we miss u lottt.... Balu Garu
@sD-lo4sx
@sD-lo4sx 4 месяца назад
First singer bagundhi voice
@anonymousmaybe3313
@anonymousmaybe3313 4 месяца назад
Lipsika past present .... Entha transformation 😂
@NarutoUzumaki-zv4wm
@NarutoUzumaki-zv4wm 4 месяца назад
🎉😮🎉
@SubhashiniRamesh-lv8wz
@SubhashiniRamesh-lv8wz 4 месяца назад
I miss you alot sir
@goushabhukya5770
@goushabhukya5770 3 месяца назад
Lipsika❤❤
@jagannadhveluvarti
@jagannadhveluvarti 4 месяца назад
SIR IPPUDU LERU. ENDUKU SIR COMMENTS
Далее
치토스로 체감되는 요즘 물가
00:16
Просмотров 1,1 млн