గురువు గారు నమస్తే తమ బోధ చాలా బాగుంది. నా సంవత్సరాల తరబడి సాధన అవస్తాత్రయ విచారణ (మాండూక్యోపనిషత్తు). తమరు అవస్తాత్రయ విచారణ గురించీ విస్తృతంగా చెబితే వినాలనివుంది.దయచేసిచెప్పగలరని ప్రార్థన..... సాంబశివరావు మాస్టారు బాపట్ల
I am learning lot of divine lessons from you. As you said, SADHANA is important in everyone life. Dharma , Ardha and Kama leads to Ananda. It's a great explanation about mind. Thank you so much Master🙏
ఎంత విన్నా .. ఎన్ని విన్నా ... ఎంత తెలుసుకున్నా ... ఏ మతమైనా .. ఏ మార్గమైనా .. ఏ దేముడైనా ... ఏ గురువైనా ... ఏ సాధన చేసినా .... జీవించేటప్పుడు మంచిగా , తప్పు చేయకుండా , మేలు చేస్తూ జీవించకపోతే మనము నేర్చుకున్నది పోగేసుకున్నది సంపూర్ణ అజ్ఞానము ...మంచిగా జీవిద్దాము ....
భౌతిక శాస్త్ర నియమాలు 1. ద్రవ్య నిత్యత్వ నియమము :పదార్ధం సృష్టించబడదు. పదార్ధం నాశనం చెందదు. కానీ అది ఒక రూపం నుండి మరియొక రూపం లోనికి మార్చబడుతుంది.. అంటే మొత్తం ద్రవ్యము స్థిరం 2. శక్తి నిత్యత్వ నియమం : శక్తి సృష్టించబడదు. శక్తి నశించబడదు కానీ శక్తి ఒక రూపం నుండి మరియొక రూపంనకు మార్చవచ్చు అంటే శక్తి మొత్తం స్థిరం. మొదట్లో పదార్ధం, శక్తి అంతర పరివర్తనం సాధ్యం కాదని భావించారు... కానీ కేంద్రక చర్యలకు (సూర్యుని స్వయం ప్రకాశకత్వానికి మూల కారణం, పరమాణు బాంబు మూల సూత్రం )వివరణలో భాగంగా ఆల్బర్ట్ ఐన్ స్టైన్ "ద్రవ్య శక్తి తుల్యతా నియమం " ప్రతి పాదించాడు.. శక్తి, ద్రవ్యం పరస్పరము మార్పిడి అవుతాయని, పదార్ధం ధ్వంసం అయితే శక్తి ఉత్పత్తి అవుతుందని, శక్తి నష్టం జరిగితే పదార్ధం జనిస్తుందని (E=mc2) గణితసూత్ర ఆవిష్కరణ చేసాడు. భౌతిక శాస్త్రం ప్రకారం శక్తి, బలం విభిన్న భౌతిక రాశులు. బలం సదిశ రాశి అంటే దిశ కలిగినది. శక్తి అదిశ రాశి అంటే దిశ లేని రాశి... అందువల్ల "ప్రతీ చర్య కు సమానము, వ్యతిరేకం అయిన ప్రతిచర్య ఉంటుంది" అనే న్యూటన్ మూడవ గమన నియమం కేవలం దిశ కలిగిన బలానికి వర్తిస్తుంది కానీ ఆదిశ రాశి అయిన శక్తికి కాదు... నిత్య జీవితంలో బలం, శక్తి, సామర్ధ్యం, అనే పదాలను ఒకే అర్ధంలో వాడడం పరిపాటే... గురువు గారు తరువాతి ప్రసంగాలలో ఈ పదాలను ఉపయోగించేటప్పుడు పై విషయం ఉపయోగ పడుతుందేమో అని తెలియజేసాను.. అన్యధా భావించవలదు.. మీ ప్రసంగాలు ఆద్యంతం ఆసక్తి కరంగా, ఆధ్యాత్మిక చైతన్య ఉద్దీపనకు దోహదపడే విధంగా ఉన్నందుకు ధన్యవాదములు!కృతజ్ఞతలు! 🙏🏽🙏🏽🙏🏽
Well said Sir 🙏🙏 . Chala baga chepthunaru. 👌👌. Naaku Dhyanam lo alochanalu okka sare taggumukham ayyaka. Ala mounam ga manasu ni Ala unchatam kashtam ga undhe . Yedho okka pani meedha alochana cheyali.. Anne annipisthundhe -idhe manasu swabhavama? Em cheyakunda em cheyali? Shunyam lo undala lekha mana ku vachey alaochanalu gamaninchala?
మీ వీలును బట్టి, మీ మనసు అంగీకరించే దాన్ని బట్టి నిదానముగా చెయ్యండి. తొందరపడకండి. కొంతకాలానికి అదే అర్ధమవుతుంది. మధ్యలో ఎన్నో సందేహాలు ఇలాగే వస్తాయి. ఇది ఒక్కసారిగా అర్ధమయ్యేది కాదు, జస్ట్ ఒక శాంత స్థితి.
ఎంత విన్నా .. ఎన్ని విన్నా ... ఎంత తెలుసుకున్నా ... ఏ మతమైనా .. ఏ మార్గమైనా .. ఏ దేముడైనా ... ఏ గురువైనా ... ఏ సాధన చేసినా .... జీవించేటప్పుడు మంచిగా , తప్పు చేయకుండా , మేలు చేస్తూ జీవించకపోతే మనము నేర్చుకున్నది పోగేసుకున్నది సంపూర్ణ అజ్ఞానము ...మంచిగా జీవిద్దాము ....