Unity in diversity is divinity. What we are seeing in this universe is all nature.Visible shape of god is nature. Invisible energy of nature is god.Trying to understand this is called sadhana. Understanding this is called knowledge. Living like this is called bhakti.One who behaves like this is called gnani or saint.When saint loves whole nature equally without any differentiation he becomes god in his inner consciousness.When He understands the unity in diversity of nature, he realises that nature is god. God is not one particular aspect or thing.The whole is god and all is God. It is not a miraculous understanding,it is just common truth of life and universe . Just live in this truth. This is called adyatmika means divine path . Adyatmika says the path how to think,how to understand, how to act, how to react ,totally how to live. Adyatmika is designing our lives with divinity. Divine plannet is for this only purpose. Design your lives with divinity. Design your own destiny.
గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏 జీవితానికి మించిన గ్రంథం లేదు, అనుభవానికి మించిన పాఠం లేదు, అని స్వామి వివేకానంద చెప్పినట్లు, ప్రతి అనుభవం నుండి పాఠం నేర్చుకోవాలి. కొన్ని పోలికలు తప్ప, ఎవరి జీవితం వారిది ,ఎవరి అనుభవం వారిది ,ఎవరి పాఠం వారిది, మనకు ఎదురయ్యే పరిస్థితులను అర్ధం చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ ,జీవిత గమనములో సాగిపోవడమే అందరం చేయవలసినది. 🙏
సార్. ప్రాణామమ్ములు మీరు చెప్పే అంశాలన్నీ నేను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను ఇది ఆత్మ జ్ఞాన విద్య.మేము ఖచ్చితంగా అనుసరిస్తున్నామ I require a little more elaborate help, how to sit idle/without doing any thing , without body or mind movements. మీ పాద పద్మాలకు నమస్కారములు ఇట్లు
అయ్యా నేను గతంలో ఒక సందేహాన్ని వెళ్లబుచ్చాను అది ఈ విశ్వశక్తి ఆడే ప్రకృతి నాటకంలో శరీర దారుడిగా ఉన్న నా పాత్ర ఏమిటి అని,, బహుశా మీరు చూసి ఉండరు అలాగే 1505 శీర్షిక మీద కూడా ఒక సందేహాన్ని తెలిపాను చూసి ఈ రెంటి పైన వివరణ ఇవ్వగలరు ధన్యవాదములు
మీరు ప్రతి ప్రశ్న కి ఇంత క్లుప్తంగా వివరించటానికి ఎంత విషయం న్ని మధించి చేప్పడం అంత సులువు కాదు గురువుగారు జనరల్ గా ప్రశ్న అడిగిన శ్రోత మీద ఏ గురువుగారు అయినా సింపతీగా సముదాయించ్చినట్లు చెప్పుతారు అందువల్ల శ్రోత నిజాన్ని గ్రహించి లేరు కాని మీరు ఇస్తున్న విశ్లేషణ కి శ్రోత గృహించ గలిగితే ప్రశ్న అడిగిన శ్రోత తరువాత ఆధ్యాత్మిక రహదారి ని క్లియర్ చేసినట్లు ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏మీ జ్ఞానం కి పాదబి వందనం ఒక g k గారి లాగా ఉంది మి జ్ఞానం సరళంగా 🙏🙏🙏🙏🙏🙏🎉🎉
గురువుగారు ఎంతో కష్టపడి మీరు గంటలు తరబడి రికార్డు చేసి వినిపిస్తున్న జ్ఞానమును ఇంటి దగ్గరే ఉండి వినడానికి బద్దకించడము అంటే ఈ అవకాశాన్ని వదులుకోవడం కంటే దుర్భాగ్యము ఉండదు