గురువు గారు మీరు చాలా చక్కగా అందరికీ అర్ద మయ్యెలా వివరించి చెబుతున్నారు దైత ప్రపంచంలో అన్ని పనులూ ధర్మానుకూలంగా నిర్వర్తించుకుంటూ కొంత సమయం కేటాయించుకుని లోపల ఆలోచనలను గమనించమని Oచమని చెబుతున్నారు ఏ గుర్తుం పు లేకుండా ఆద్యాత్మిక చదువు చెబుతున్న గొప్ప గురువు మీరు ఇది మీపట్ల నాభా వన
గురువుగారు మీరు 100% అద్వైతాన్ని గురించి చెప్తున్నారు దీనిలో ఎలాంటి సందే హమ్ లేదు కావున మీరు మనసు నొప్పించుకోవద్దని కోరుచున్నాను 😢 గురువుగారికి కోటి కోటి వందనములు
గురువుగారికి నమస్కారములు నేను మీ శీర్షికలను విని చాలా గుణ మార్పు తెచ్చుకున్నాను సత్యమైన జ్ఞానమును నిస్వార్థంతో నిరహంకారంతో వినిపిస్తున్న గురుదేవులకు పాదాభివందనములు 🙏🙏🙏🌹🌹🌹
మీరు చెప్పేది క్లియర్ గా ఉంది అన్నయ్య.. మనం నేను అనే భావనతో చూస్తే అన్నీ విడి విడిగా ద్వంద్వo గానే కనపడతాయి... కానీ అంతరంగంలో నుంచి చూస్తే అందరమూ ఒకటే, అందరమూ శక్తి స్వరూపులమే...సర్వ వ్యాపక అనంత ఆత్మ శక్తి తెలుస్తుంది.. అది మనలో మాత్రమే కాదు అంతటా అదే ఉన్నది.. In fact మనమే ఆ అనంత సర్వంగా వ్యాపించిన శక్తిలో ఉన్నాము.. అయితే చూడటానికి ఒక దేహం అనే పొర కప్పి ఉన్నందున మనం నేను వేరే నువ్వు వేరే entityలుగా భావిస్తున్నాము... అది తెలియాలంటే, ఒక్కొక్కటి దాటుకుంటూ నేను నుంచే బయటకు రావాలి, ముందుకు వెళ్ళాలి.. మన మనో స్థితుల గతుల స్థితిని బట్టి మన బుద్ధికి ఒక్కొక్కటి అర్థం అవుతూ ఉంటుంది.. ఆ యా స్థితుల్లో అప్పుడు ఆ క్షణం అదే నిజం అదే కరెక్ట్..ఎందుకంటే అన్ని ఉన్నాయి మనం ఒక్కొక్కటి పక్కకి పెట్టుకుంటూ దారిని క్లియర్ చేసుకుంటూ వాస్తే కానీ అది అనుభవంలోకి రాక అర్థమవ్వదు..ఇలా నాకు అర్థం అయ్యింది .. ❤❤ మీరు చాలా స్పష్టంగా వివరిస్తారు... No comments about it... May be ఈ శీర్షిక విన్నాక, మీకు ప్రశ్న పంపిన సోదరుడు కరెక్ట్ గా అర్థం చేసుకుని మీకు అప్పజెపుతాడు అనుకుంటున్నాను... దేహ భావన వదిలితే కానీ ఆ స్థితికి అంత సులువుగా రాలేరు.. కనీసం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనకు మన బుద్ధి ఇదే అది ఇదే అది ఆయా పరిస్థితుల బట్టి అర్థం చేస్తుంటుంది....❤❤అని నాకు అనిపించింది ...
గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు🙏 శీర్షికలు ప్రతిరోజు క్రమమం తప్పకుండా వింటాను, నా జీవితములో చాలా మార్పులు వచ్చినాయి గురువుగారు,ఎలా అంటే టోటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయింది, నా ఏజ్ 42,ఇప్పుడు మనిషి జీవితం అనుభవిస్తున్నాను, మీకు జీవితాంతం ఋణపడిఉంటాను,మీ పదపద్మములకి వందనాలు🙏🙏🙏
అయ్యా మీరు చెప్పిన శీర్షికలు అన్ని అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే మీ శీర్షికలు ఆలకిస్తూ ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తున్నాం ఈ ప్రశ్న వేసిన వారు సరిగా మీ శీర్షికలు ఆలకించ అడిగి ఉంటారు కానీ మీ శీర్షికలు అన్ని ఆత్మజ్ఞానం వైపే నడిపిస్తూ ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహము లేదు మీరు శీర్షికలు ఎప్పటిలాగే కొనసాగించండి మీ శీర్షికలు మా జీవితానికి వెలుగు ధన్యవాదాలు
మీరు ఇస్తున్న విశ్లేషణ లల్లో శ్రద్ధ ముఖ్యం మరియు గుణ మార్పు మరియు సాధన చేస్తూ వింటున్న టే ఖచ్చితంగా ఈ మిస్టేక్ లు ఉండవు మిస్టేక్ అంత సాధన చేయకుండ వింటున్న ప్పుడు ఇలాంటి అవగహన వస్తుంది 🙏🙏🙏🙏
నమస్కారం అండి మీరు చెప్పే శీర్షికలన్ని సుస్పష్టంగా,తేటతెల్లంగా ఉంటాయి. మాలోని అజ్ఞానాన్ని,అభద్రతాభావాన్ని తొలగించేలా ఉంటాయి. మిమ్మల్ని మీరు తక్కువచేసుకోవద్దు. మాకోసం మీకు కుదిరినమేరకు చెపుతూఉండండీ. Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యా ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు అయ్యా యిలా విడామరచి విసిదికంగా నిదానంగా ఎంత చక్కగా చెప్పారు తండ్రి మీ పాదా పద్మమూలకు నమస్కారం చేసి చెబుతున్నా ఆ యొక్క విశ్వ శక్తి జ్ఞాన శక్తి మీ నుండి మాకు ఇ జ్ఞాన అందేలా చేస్తున్నది అయ్యా మాకు చాలా చక్కగా అర్థం అవుతుంది గురు దేవా 🙏🙏🙏
అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు.మీ శీర్షికల విన్న తర్వాత నుంచి నాలో చాలా మంచి మార్పు వచ్చింది. మీరు చెప్పే ప్రతి విషయం చాలా చక్కగా అర్థం అవుతుంది.నేను నా కుటుంబంలోని వారందరూ కూడా చాలా సుఖంగా మీ శీర్షికలు వినడం వల్లనే ఆనందంగా ఉన్నాము. మీరు తప్పకుండా కంటిన్యూ చేయ ప్రార్థన 🙏🙏.
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు చెప్పే విషయాలు మాకు చాలా చక్కగా అర్థం అవుతుంది అండి చాలా వరకు కూడా మేము ఆచరిస్తున్నాను మీరు చెప్పడం మేము వినడం ద్వారానే మా కుటుంబ జీవితాలు ఈరోజు చాలా చక్కగా ఉన్నాయి మా కోసమేనా సరే మీరు తప్పకుండా ఈ శీర్షికలు చెప్పండి అన్న 🙏🙏 మాలో గుణ మార్పు జరుగుతోంది ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు మంచి జరగాలని వాళ్లకి అన్ని అర్థం కావాలని ప్రయత్నం నిరంతరం చేస్తూనే వుంటారు మీరు చెప్పే శీర్షికలు కూడా మాకు అలాగే ఉన్నాయి 🙏🙏
నమస్కారమండి మీరు చాలా చెక్కగా చెబుతున్నారండి మాకు బాగా అర్ధం అవుతుంది మేము సాధన చేసుకుంటున్నాము కానీ మీరు అక్కడక్కడ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడుచున్నారు మాకు బాధగా వుంది దయచేసి మాములుగా చెప్పండి ధన్యవాదములు 🙏
స్వామి శత కోటి నమస్కారములు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఇంత కన్నా మీకు మేము ఇవ్వ గలిగినది లేదు, ఈ భూమి పైన,ఇంత కన్నా ఎక్కువ ఎవ్వరూ విడమరచి చెప్ప లేరు.....మీరు ఆపవలదు అని విన్న పాలు....శత కోటి నమస్కారములు, శత కోటి నమస్కారములు...కస్తూరి మల్లిక కడప
🙏🙏🙏నమస్తే గురువుగారు. చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు. సూసుప్తవస్థలో నేను లేను. కానీ అనుభవం వుంది. నేను లేని చోట ఎవరు అనుభవం పొందు తున్నారు. ఈ విషయం జాగృతావస్థ లో తెలుస్తుంది. మిగిలిన అవస్థ లలో తెలియడం లేదు. దయచేసి తెలియజేయండి. 🙏🙏🙏
ఈ ఆత్మ జ్ఞాన శీర్షికలను మీరు విపులంగా విషయం అర్థం అయ్యేలా గానే చెబుతున్నారు వినే మేము వేరేలా అర్థం చేసుకుంటే అది వేరే విషయం మీరు మాత్రం బాగానే చెప్తున్నారు,, ధన్యవాదములు
మీరు భగవాన్ రమణుల మార్గములను అనుసరించిమీరు చెపుతున్న శీర్షికలు అన్ని బాగా అర్థమౌతున్నాయి. వాటితో పాటుగా చెడు పోగొట్టుకుని మంచిలో జీవిస్తే ద్వేతం నుంచి అద్వేయితంలోనికి వెళ్లవచ్చని అర్థం అయినది.ఇది అంతా కేవలం భావ మార్పే తప్ప జీవితమంతా కష్ట సుఖాలతోనే గడిపి తీరాలని నాకు అర్ధమైనది.
మీరు ద్వైత ము వైపు చెప్పటం లేదు మీరు ఆత్మజ్ఞానం ను అద్వైత మార్గం లోనే చెబుతున్నారు మాకు చాలా చక్కగా అర్థమవుతుంది మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు మీరు ఎప్పుడు దేవుడు గురించి కాకుండా శక్తి గురించి చెబుతున్నారు అంటే మీ శీర్షికలన్ని మమ్ములను అద్వైతం వైపు నడిపిస్తున్న వి ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు గురువుగారు ధన్యవాదములు
మీరు ఏమీ తప్పుగా చెప్పడం లేదు దయచేసి మీరు కొనసాగించండి మాకు బాగా అర్థమవుతుంది కానీ మేము కూడా అనుభవంలో నిలవడానికి ప్రయత్నిస్తున్నాము మీరు అంతగా రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేదండి నమస్కారమండి
Thank you sir, మీలాంటి వారు అర్ధమవుతున్నది, నేర్చుకుంటున్నాము అని చెప్పే మాటలే ఈ శీర్షికలు కొనసాగటానికి అధారము.. చాలా సంతోషమండి. చెప్పాలి అనే ఉత్సాహాన్ని పెంచారు.God bless you.. Be happy...
ఏకామేవ అద్వితీయం బ్రహ్మం అనే విధానం లోనే సాగుతుంది.దయవుంచి చెప్పడం ఆపవద్దు.మాకు అర్ధం అవుతుంది,సాధనలో కొంచం కొంచం గా ముందుకు సాగుతున్నాను అనిపిస్తున్నది