Тёмный

15వేలు + 15వేలు + 15వేలు = గుండు సున్నా  

Sakshi TV Live
Подписаться 2,6 млн
Просмотров 1,2 млн
50% 1

Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,2 тыс.   
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 25 дней назад
చంద్రబాబు కి తెలుసు ప్రజలు గొర్రెలు అని
@harishr6005
@harishr6005 25 дней назад
Correct 😂😂😂
@chamakcherry4133
@chamakcherry4133 25 дней назад
Gorrilu anakandi please vati manoobavaluu debbatintyaaa Memu ap😂😂😂😂
@marypriya1326
@marypriya1326 25 дней назад
​@@jagadeea4nuvvu a gorrevi inthaki
@nagendrababu602
@nagendrababu602 25 дней назад
😂​@@chamakcherry4133
@bulldozerblast6932
@bulldozerblast6932 25 дней назад
Mari anjineyulu kothi muthi nayalu anukunnava 😂​@@jagadeea4
@sangamgnanaiah4213
@sangamgnanaiah4213 25 дней назад
ఎందుకులే జనాలకు తెలిసి కూడా ఓట్లు వేశారు అబద్దాలు ఆడతారని
@user-ut8mj6gp6y
@user-ut8mj6gp6y 24 дня назад
Ledu le appulu chestu development lekunda state ni sankanakinchad Niki ,free scheme now want AP development not free schemes,arey guddu nuvvu emi pikavura babu minister ga vunnav ga Mee cm tho appudu cheppac huga ,anna Jagan state appulu chesi Sanka nakistunav vaddu Ani,
@sreesweraam
@sreesweraam 24 дня назад
ఇది కరెక్ట్ అన్న జగన్ మంచి చేసేడు ఇంకా చేస్తాడు అని తెలిసినా ఓడించేరు మతం కులం ప్రభావం అని నా ఫీలింగ్
@thungasridhar1566
@thungasridhar1566 24 дня назад
​@@sreesweraamlaydhu bro naynu nejangga chybuthunna padakala kosam otu wayala , jaggu mla lu valla matalu, babhi ni caminodeni pakkanay paytukoni tirigadu,doctor sudakar champadam, chala chysaru ela, isuka దోపిడి, jaggu brands mandu , land mafiya, praja dannani chala urdha chsaru evi anni chusi babu gariki otu waysam
@venkatsomala7519
@venkatsomala7519 24 дня назад
It is true
@sreenivass9307
@sreenivass9307 24 дня назад
Good
@srikakulamabbai2268
@srikakulamabbai2268 20 дней назад
కోడి గుడ్డు గురించి మీరే చెప్పాలి సిగ్గు ఉండాలి 😂😂😂😂
@susilameduri7941
@susilameduri7941 18 дней назад
గుడ్డు కధ ఏంటి నాకు తెలియలేదు
@vinaybala8465
@vinaybala8465 17 дней назад
🥚🥚🥚🥚🥚🥚
@ranjithreddy2133
@ranjithreddy2133 16 дней назад
Avunnu ippudu mee boli start chesadu ga guddu kadha guddu ee isthadu
@lakshmisunkara-y9z
@lakshmisunkara-y9z 13 дней назад
❤ da ra kojja pasupu basupu batch
@TravelingBuddy123
@TravelingBuddy123 13 дней назад
Istam annaru ga video proofs unnai gaa ?😊
@srikakulamabbai2268
@srikakulamabbai2268 20 дней назад
ముందు గుడ్డు పొడిగింది లేదో చుడండి తరువాత మాట్లాడుకుందాం
@TravelingBuddy123
@TravelingBuddy123 13 дней назад
Nuvu chapu Frist annara leda ani
@ramamohankoyyana6921
@ramamohankoyyana6921 23 дня назад
అన్నగారు మీరు మీ నియోజకవర్గంలో గెలవకపోవడం..అనేది మీ నియోజకవర్గ ప్రజల అదృష్టం.....
@mnreddy24
@mnreddy24 23 дня назад
Enduku steel plant ammadanika janalu Votes vesindi
@sureshdarling2650
@sureshdarling2650 20 дней назад
😂😂😂
@DongleeL
@DongleeL 19 дней назад
😂😂
@pothuraithirumaleshreddy
@pothuraithirumaleshreddy 25 дней назад
కడుపులో బిడ్డుంది ఆ పాపకి 😅😅😅😅😅
@tvenkat9062
@tvenkat9062 25 дней назад
😂😂😂
@prameelauba1347
@prameelauba1347 25 дней назад
😂😂😂😂😊😊😊😊
@maheshb2913
@maheshb2913 24 дня назад
😂😅 highlight anna 😂😅
@urangappa6069
@urangappa6069 23 дня назад
Exlent analysis 👍
@urangappa6069
@urangappa6069 23 дня назад
Sir Good 👍 analysis currct speak 👏 hatsaf Amarnath 🙏ex I t minister Regards Rangappa Bangalore
@KMR.CENTRINGTelugu
@KMR.CENTRINGTelugu 20 дней назад
ఒకప్పుడు భారతమ్మ ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అమ్మఒడి అన్నది ఏ రాజకీయ నాయకుల కూడా మాట మీద నిలబడరు అది వైసిపి అయినా టిడిపి అయినా కాంగ్రెస్ అయిన bjp అయినా
@TumbalamMahendra
@TumbalamMahendra 19 дней назад
ఎంత మాట్లాడడానికి ఓడిపోవడమే కారణం ఓడిపోయిన తర్వాత మతిపోయింది వైఎస్ఆర్ సీపీకి
@psss6483
@psss6483 24 дня назад
మీరైతే ఇంట్లో కోడి గ్రుడ్డు పెట్టిన కోడి గ్రుడ్డు ,పొదిగిన గ్రుడ్డు కు, పొడుగుతున్న గ్రుడ్డు కు కూడా 15000 ఇచ్చేవారు కదా..😂
@bhathayloeditz772
@bhathayloeditz772 20 дней назад
😂😂😂😂😂😂😂😂😂
@skhafeezhafeez2879
@skhafeezhafeez2879 20 дней назад
Estaru ga
@achiruuu3785
@achiruuu3785 19 дней назад
అబద్ధాలు ఎందుకు బ్రో ఆల్రెడీ ఇచ్చారు కదా..చాలా మంది లబ్ధి పొందారు కదా....
@BalubinduBalu
@BalubinduBalu 19 дней назад
Avunu​@@achiruuu3785
@SureshKumar-ym6kp
@SureshKumar-ym6kp 19 дней назад
Avunu icharu kada Chandrababu ista annadu ivvalddu kada
@thuvvadoddi
@thuvvadoddi 25 дней назад
ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది,అది పొడగాలి కాదన్న,నికు ఆమాత్రం కూడా తెలీదా
@LifeLensPsychology
@LifeLensPsychology 25 дней назад
5 years saripothunda podagadaniki..!! Aa tharvatha pagilipothundi mothaniki
@raghavendras5565
@raghavendras5565 25 дней назад
Hi ra lafoot
@lovakumaripenke4285
@lovakumaripenke4285 24 дня назад
Yes
@user-pq5jr4on5x
@user-pq5jr4on5x 24 дня назад
పప్పు తియ్యగా వుంది
@dileepkumar-mf6bh
@dileepkumar-mf6bh 22 дня назад
అంతే గా అంతే గా
@SaiGanesha143
@SaiGanesha143 19 дней назад
ఇందుకే నీ మీద పల్లా శ్రీను 92000 మెజార్టీ తో గెలిచాడు...2024 highest failure neede sir...😅
@Suneeth_Ap_123
@Suneeth_Ap_123 18 дней назад
చంబ గాడికి చెప్పడం తప్ప చెయ్యడం తెలీదు
@prakashpriya4907
@prakashpriya4907 25 дней назад
పోయాం మోసం పోయాం మోసం
@Hinduball
@Hinduball 21 день назад
ఏమి మోసపోయావు రా గుడ్డు మాటు. వింటే అంతే. . Kids ki entha మంది ఉంటే అంతమందికి. తల్లికి వందనం. Kinda15000 వేడిలాగా 15000 okasari 14000 okasari. 13000 okasari కాదు. .వీళ్ళు మోసాం క్సహేసినట్టుగా అయితే. చేయరు లే tdp. . నిమ్మల రామనయుడు చెప్పింది. True కండిషన్స్ అప్లై. .. అయినా ఉచితంగా డబ్బులు. దొబ్బలని చూడకపోతే పనులు. చేసుకొని పిల్లలని. చదివించుకోవచ్చు గవర్నమెంట్. ని ఉపాధి. కలిపించామని అడగండి
@asrini4u
@asrini4u 21 день назад
జగన్ కూతుర్లు ఏపీలో చదువుకుంటే భారతీ రెడ్డికి కూడా తల్లికి వందనం కింద ఇస్తాడులే చంద్రబాబు.
@MdRafi-mv5cd
@MdRafi-mv5cd 20 дней назад
😂😂
@Hinduball
@Hinduball 20 дней назад
@@asrini4u L kg లో పడేయండి వాళ్ళని. తీసుకొచ్చి ఇస్తాడు. , వైచిపి చెత్త బ్యాచ్ స్కూల్ ki పొమ్మనండి ఇస్తాడు CBN
@maheshcham8756
@maheshcham8756 20 дней назад
​@@Hinduball istha ani ivvatle kada anduke adugutunnadu.. chamba ki nv cheppundalsindi ga elanti Hamilu ivvalo em cheyalo ani
@maddisuresh2496
@maddisuresh2496 25 дней назад
డ్రామా నాయుడు 😂😂😂😂
@sridurgapavan8052
@sridurgapavan8052 25 дней назад
పోరా
@beinghuman3931
@beinghuman3931 24 дня назад
Mare nuv
@ganeshmaharaj2534
@ganeshmaharaj2534 22 дня назад
​@@beinghuman3931veedu thedagadu bro
@jaavedshaik4340
@jaavedshaik4340 22 дня назад
NIMMA KAAYALA NAAYUDU
@sridurgapavan8052
@sridurgapavan8052 22 дня назад
@@jaavedshaik4340 pora hooka
@user-moshe787
@user-moshe787 21 день назад
ఇందులో కొత్తేముంది ఈ పథకాలు అన్ని ఇవ్వడని మాకు ముందే తెలుసు, ఆ రాజధాని, ఆ రోడ్స్, స్కూల్స్,hospitals అయిన సక్రమంగా devolp చేస్తే అదే happy 😅😅
@PITHAPURAM-KURRADU
@PITHAPURAM-KURRADU 19 дней назад
మీరు కూడా అదే చేశారు గా 😂😂😂 ఈ విషయం మీరు చెప్పకూడదు 😂😂😂😂
@avatharamperi3683
@avatharamperi3683 25 дней назад
మీరు ఆడిన అబద్దాలలో ఇది ఎన్నోవంతు.
@user-ti8rf6zc3o
@user-ti8rf6zc3o 25 дней назад
సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@videosopen
@videosopen 20 дней назад
మాజీ IT Minister తు నీ బతుకు ___________ Fill in the blanks guys
@KiranKumar-qf5di
@KiranKumar-qf5di 19 дней назад
ఓడిపోయాక నీలో టాలెంట్ చాలా పైకి వచ్చింది కానీ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నీలో జీరో
@prathapgangapatnam8252
@prathapgangapatnam8252 21 день назад
పథకాలు చూసి ఎవ్వరూ ఓట్లు వెయ్యరు... Tdp వాళ్ళు చెప్పిన పథకాలు ఇవ్వరని ప్రజలు అందరికి తెలుసు, కానీ ఓటు వేశారు... మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పినా మీకు ఓటు వెయ్యరు.... నేను 2019 లో జగన్ గారికి ఓటు వేసాను.. 2024 లో మాత్రం tdp కి వేసాను.. మీ పరిపాలన వలన విసుగు వఛ్చి అందరూ నాలాగే అసంతృప్తి తో tdp కి ఓటు వేశారు....
@deepika6363
@deepika6363 17 дней назад
Idhi perfect realisation broo vallu chesina Penta ki inka janmaloo evaruu vote veeyyaru melane andaru think cheste AP baguntundi but inka jagan bhajana chese vallu unnaru
@rudreshnaidu6042
@rudreshnaidu6042 17 дней назад
​@@deepika6363superb madam Jai TDP
@lokeshpaila6110
@lokeshpaila6110 17 дней назад
Exactly 💯 bro
@VamsiKrishna-wy7iu
@VamsiKrishna-wy7iu 17 дней назад
Exactly bayya padhakala kosam votes veyyale pedhavalaki pension okati velthe chalu
@venkateshpidaparthi3881
@venkateshpidaparthi3881 17 дней назад
Guddu
@m.saicharan1714
@m.saicharan1714 23 дня назад
అన్నా మనం కూడా వొచ్చిన వారంలోపే సీపీస్ రద్దు చేస్తాం అని అన్నారు మరి చేయలేదు 😂😂😂😂
@Venkatesh23545
@Venkatesh23545 18 дней назад
Good
@AllinGalaxy949
@AllinGalaxy949 7 дней назад
తపుడు ప్రచారం కుటమి యధవాళ్ళు
@vadlamanisatyanarayana1675
@vadlamanisatyanarayana1675 10 дней назад
పథకాల గురించి ఓట్లు వేయలేదు సార్. మీ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు మిమ్మల్ని ఓడించారు
@sureshjaeel2473
@sureshjaeel2473 23 дня назад
ఒరేయ్ గుడ్డి అమరనాథ్ నువ్వు కోడి గుడ్డు పెట్టించి ready గా vundu😂
@annajipusarla2680
@annajipusarla2680 24 дня назад
ఇసుక ట్రాక్టర్ 7000+ఉండేది ఇప్పుడు 2800కి వస్తుంది మనం కూడ మాట్లాడితే చెప్పు లతో కొడతారు 😜
@varma660
@varma660 20 дней назад
Super bro
@shaikmustafa5814
@shaikmustafa5814 20 дней назад
Wake up bro the same rate previous and now' also..... politics leader will not change but people will change.
@Chakraborty1996
@Chakraborty1996 19 дней назад
Puku em kadu ipdu 14000 undi
@deepika6363
@deepika6363 17 дней назад
​@@Chakraborty1996vammoo ekkada broo konnaru meru direct ga velli konukkunnara ledante evaraina cheppara meru 14k ki evaraina sand isttunnaru ani telisinappudu video tesi danini social media lo post cheyyandi appudu aviniti evaru chestunnaro telustundi kada
@rakeshderangula6812
@rakeshderangula6812 18 дней назад
నువ్వు ఇంకా సూపర్ రా మాజీ గుడ్డు మంత్రి ....... కోడి కోడి పిల్లకి పొదగా బోయే కోడి గుడ్డు కి అని చెప్పారా గా paytm బ్యాచ్😂😂😂😂😂😂
@israelmallavarapu4315
@israelmallavarapu4315 9 дней назад
పథకాలు, మద్యం అమ్మకాలు, వాలంటీర్లు వంటి సోది మానేస్తే మంచిది రాష్ట్ర అభివృద్ధికి పథకాలు చూస్తే చదువుకొన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే కుటుంబాలు బాగుపడతాయి
@ngiri1972
@ngiri1972 25 дней назад
జనాలు కూడా అబద్ధాల మనుషులే అందుకే అబద్ధాలు నాయకున్ని ఎన్నుకొన్నారు
@AbhiNulu
@AbhiNulu 21 день назад
Yes ❤️🚩✊
@isitchannel9234
@isitchannel9234 20 дней назад
Avunu bro, 2019 aa tappu chesamu
@sanisanaboina2492
@sanisanaboina2492 19 дней назад
@@isitchannel9234 😂😂😂
@sanisanaboina2492
@sanisanaboina2492 19 дней назад
Avunu Janam okaa chottaa gumpu poggu ayi CBN ki vedam anukunaru Inka miru fact telusukovadam Ledu…Janam padakhalu gurinchi kadhu miku votes vesindhi….Okaasari roads and drainage system lu chudandhi… Okaa samyana Ayina person kavalisinavi avi…anthe kani mimalani buiding lu kottalu katamanaledu…Miru main focus padhakaly peti dummu kottukuni poyaru…Alleast miru roads vesina eroju miku govt form chese vallu
@anji1925
@anji1925 23 дня назад
మనం 5ఎళ్ళలో ఏమి పికలేదు. వీళ్లు నేలకే ఇంతో పికారు. అదీ చాలు.
@madikeralingamachari8815
@madikeralingamachari8815 20 дней назад
ఒరేయ్ హౌలే.... ఇంకా మార్గదర్శకాలు రాలేదు కదరా... అప్పుడే మొరుగుతున్నావ్ 😂😂
@swamymandava3171
@swamymandava3171 20 дней назад
హల్లో గుడ్డివాడ అమర్నాథ్ కొంచెం తగ్గండి.ఇంకా నెల మాత్రమే అయింది.ఇంకా చాలా సమయం ఉంది.పెట్ట గుడ్డు పెట్టింది పిల్ల అయ్యేవరకు ఆగలేరా.గుడ్డు బయటకు వచ్చిన వెంటనే పిల్ల అవదు కదా కోడిగుడ్ల మాజీ వైసిపి మంత్రిగారు.🎉😂😂😂😂
@annajipusarla2680
@annajipusarla2680 24 дня назад
ఇంక బుద్ది రాలేదా గుడ్డు అన్న కొత్త గవర్నమెంట్ వచ్చి నేల అయింది ఇంక విధానాలు ప్రకటన కూడ చెయ్యలేదు అప్పుడే మొరుగుతున్నావు సిగ్గులేకుండా
@chandup2081
@chandup2081 22 дня назад
మీరు ఏమన్నా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళకి అమ్మఒడి వేశారా ఏంటి లేదు కదా ఒక్కరికే ఇచ్చారు
@raghavvendra
@raghavvendra 20 дней назад
ఎడిటింగ్ చేయలేదు, మార్ఫింగ్ చేయలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అనుమానం ఉంటే ఈటీవీ, ABN, TV5, mahaa టీవీ లో కూడా ప్రసారం అయ్యింది 😂😂😂
@sravankottakota8792
@sravankottakota8792 14 дней назад
మీ ప్రభుత్వం లో కూడా సేమ్ కదా అయింది మా అమ్మ కి 18000 one year ఇచ్చారు మరి 2nd year రాలేదు 3 year రాలేదు 4th కూడా same మీ నాయకులు కార్యకర్తలు కి 🙏 రా బాబు ప్రజలు ప్రాబ్లం క్లియర్ చేయండి
@gujjalaambanna2269
@gujjalaambanna2269 25 дней назад
2nd kg bangaram and benz car😂😂😂
@TanvirAhmed-zv8jb
@TanvirAhmed-zv8jb 25 дней назад
Adi 2nd kg kadu 2kg😂
@yashwanthgadiparthi8844
@yashwanthgadiparthi8844 22 дня назад
Vunapudu cheyadam radhu mali matladuthunaru
@hepsin3176
@hepsin3176 25 дней назад
సార్ ఎక్సలెంట్ గా వివరించారు ఈ ప్రజలు గొర్రెలు లాంటి వారు వీరికి బుర్ర లేదు మన కుల 3 అధికారంలో ఉంటే సరిపోద్ది అనుకునే రకం చూద్దాం ఒకసారి ఈ నాలుగు సంవత్సరాలు ఏం పొడి చేస్తారు కానీ వచ్చే ఎలక్షన్ కి వివరించండి సార్ అప్పుడైనా బుర్ర ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు
@raviteja7593
@raviteja7593 25 дней назад
Andariki 15k ichukuntu pothe rastram Sanka naki podhi Ayina janalu votes vesindhi parishramalu kosam bokkalo uchitha padhakalu kosam kadu....BPCL, ORR and many yet to come...
@kumarthanniru6684
@kumarthanniru6684 25 дней назад
వెధవ హామీలు ఎందుకు ఇచ్చినట్టు సీరియల్ ఎదవ అని డైరెక్ట్ గా చెప్తున్నావ్ అన్నమాట ​@@raviteja7593
@kodisrinu6725
@kodisrinu6725 24 дня назад
ముందు నీ బుర్రలో పెండ ఉన్నట్టుంది
@sivanalla8261
@sivanalla8261 21 день назад
జనాలు ఉచితంగా పథకాలు ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చి అవి వైసిపి పార్టీ నాయకుల జోబులో ఇచ్చినట్టుగా స్టంట్ లు మింగు తున్నారని అదేవిధంగా వైసిపి పార్టీ అరాచకాలు అప్పులు భరించలేక ఉచితాలు వద్దనుకొని కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు .... నిజంగా వైసిపి వాళ్ళు విమర్శించాలి అనుకుంటే కరెక్ట్ అయిన పాయింట్లు పట్టుకొని విమర్శిస్తే ప్రజల్లోకి వెళ్ళగలరు అలా అయితే మళ్లీ ఎలక్షన్ లో వచ్చిన 11 సీట్లు అయినా నిలబడతాయి లేదంటే మొత్తానికి గొర్రె పార్టీ బలి అయిపోతుంది
@raviteja7593
@raviteja7593 21 день назад
@@sivanalla8261 same apply TDP prathi dhaniki NTR Peru pettestharu... YCP Kuda anthe YSR Peru pettestharu.... Balavanthanga mana meda rudduthunaru....
@venunidhi143
@venunidhi143 17 дней назад
మీరు చేసిన ప్రచారాలు మర్చిపోయారా..గుడ్డు గారు😂😂😂😂
@nagajaswanth6403
@nagajaswanth6403 21 день назад
ఏంటి ఇంకా కోడిగుడ్డు పొదగలేదా😅😅😅 ఎప్పుడూ ఎర్రిపూ.... లా మాట్లాడటమే పువ్వా😅
@gopalarao2706
@gopalarao2706 20 дней назад
కోడి గుడ్డు నీ భాద ఏంటీ ఇచ్చేంతవరకు ఆగురా 😅😂
@shanmukharaokummari3704
@shanmukharaokummari3704 11 дней назад
Bharathi Reddy garu అన్నారు కదా ఇద్దరు ఉంటే పది అయిదు + పది అయిదు = ముప్పది వేలు ఇస్త అన్నారు ఇచ్చారా
@dileepkumar-mf6bh
@dileepkumar-mf6bh 22 дня назад
ఇక్కడ పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ వైఎస్ఆర్ సీపీ కు ఓటు వేయలేదు😂😂😂
@bujjimanager
@bujjimanager 25 дней назад
కోడి గుడ్డు నువ్వు ముయి ఇక. మనం ఏమైనా వెలగబెడితే అవతలవాళ్ళని అనొచ్చు. మనకి ఏమీ రాదు.
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 25 дней назад
Budida chambha gadu
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 18 дней назад
మీరిలా ఎండగడదామని చూస్తుండండి ...., అభివృద్ది కనిపిస్తుంది
@sanakasudheerkumar8767
@sanakasudheerkumar8767 20 дней назад
కోడి గుడ్డు ఎక్స మినిస్టర్ గారు మీ గవర్నమెంట్ అప్పుడు ఏమి చపరు sir
@basireddyravikumarreddy2186
@basireddyravikumarreddy2186 25 дней назад
వాళ్లు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు మీరు అందరూ కలిసికట్టుగా బాగా తిరిగి ప్రశ్నిస్తే తర్వాత మీరు గెలుస్తారు
@raviteja7593
@raviteja7593 25 дней назад
Andariki 15k ichukuntu pothe rastram Sanka naki podhi Ayina janalu votes vesindhi parishramalu kosam bokkalo uchitha padhakalu kosam kadu....BPCL, ORR and many yet to come...
@basireddyravikumarreddy2186
@basireddyravikumarreddy2186 25 дней назад
@@raviteja7593 అటువంటి హామీలు ఎందుకు చెప్పాలి రాష్ట్రంలో అంత ఆదాయం లేదని తెలిసి ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి పదవిలోకి రావడం గొప్ప కాదు అంత అనుభవం ఉందని నెరవేరుస్తానని ఎందుకు ప్రజలను మోసం చేయాలి
@Luxmivara
@Luxmivara 24 дня назад
BPCL ipudu ravadam yemiti Pacha pichingorrelu Already unna BPCL ni vere place ki shift chestunaru BPCL vibajana hee Yevaro tevadam yemiti Pichi pacha gorre Adanee krishnapatnam nundi potundi Orr highway centes dinithe Anduko CBN goppatanama Mari Jagan time lo vachina highways kuda jagan de kada pacha pichi gorre Adanee paaye ​@@raviteja7593
@TheAdmirer1
@TheAdmirer1 24 дня назад
​@@raviteja7593alantapud chepakudadhu g muskoni vundali😂
@raviteja7593
@raviteja7593 24 дня назад
@@TheAdmirer1 freebies ki evaro okaru full stop pettali .. atleast CBN is doing it....
@adiseshugudipati7360
@adiseshugudipati7360 25 дней назад
ఇంక ఈ వయసులో నీకు పిల్లల్ని కనేంత సీన్ లేదని ఆయనకి తెలియదు అన్నాయ్.
@narababu2650
@narababu2650 24 дня назад
ఇంతకీ వీడికి పిల్లలు ఉన్నారా లేదా.. వీడికి 37 సంవత్సరాలు వీడు మగాడు నా లేదు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
@venkatarajurayavarapu3056
@venkatarajurayavarapu3056 18 дней назад
ఒరేయ్ కోడి గుడ్లు నీకులా డాన్స్ వేయలేదు కోడిగుడ్ల కధలు చెప్పలేదు ఇలాంటి సెటైర్లు వేయడం వల్ల ఇంటి దగ్గర ఉన్నారు
@naiduboosa9691
@naiduboosa9691 10 дней назад
ఇక్కడ పథకాలు చూసి ఎవరు ఓట్లు వేయలేదు. చంద్రబాబు గారు పథకాలు కోసం అలా చెప్పిన చెప్పకపోయినా జనం ఈ సారి ముందే ఫిక్స్ అయిపోయారు మీ ప్రభుత్వం మీద విసుకు చెంది ఉన్నారు 🤦‍♂️😂. ఇంకా మిమ్మల్ని జనం నమ్మే పరిస్థితి ఇంకా లేదు 🙏
@SWATHISOMELA
@SWATHISOMELA 22 дня назад
గతంలో మన భారతమ్మ కూడా ఇలాగే అంది కదా అన్నా... 😂😂😂
@YOURMAHESH
@YOURMAHESH 23 дня назад
ఒకసారి గతంలో భారతి మేడమ్ గారి వీడియో చూసాం సర్. మీరు చూసారా
@azeemtajazeemtaj9949
@azeemtajazeemtaj9949 17 дней назад
కోడి గుడ్డు పెట్టిందా అన్న 😂😂😂 ఇంకా అది పెట్టదు లె
@DailyDiaryPrabhakar
@DailyDiaryPrabhakar 20 дней назад
ఇరిగేషన్ మంత్రి కాదు ఇరుక్కున్న మంత్రి
@kamalakamalakar9419
@kamalakamalakar9419 25 дней назад
Nimmala nimmakaya pagilindi 😂😂
@user-be2xo1jk4i
@user-be2xo1jk4i 22 дня назад
కోడి గుడ్డు.. ఇంకా G. O ఇష్యూ కాలేదు. కంగారు పడొద్దు
@Saisateeshreddy
@Saisateeshreddy 18 дней назад
మిల కోడి గుడ్డు పొదగాలి అనలేదు కదా గుడ్డు మంత్రి 😂😂😂
@lakshmiganeshchinthapalli7162
@lakshmiganeshchinthapalli7162 15 дней назад
బాబు గారు పథకాలు అమలు చేయరు అని తెలుసు రా బాబు!!! అన్ని తెలిసే ఓటు TDP కి ఏసారు మీ మీద చిరాకు ఏమి చేస్తున్నారో తెలియని తింగరి తనం వల్ల మీమల్ని ఇలా చేసేసారు జనం
@chanukyaranjith1933
@chanukyaranjith1933 23 дня назад
వీడికి పరిపాలన అసలు తెలియదు కానీ బురద పోయడం మాత్రం ఏదో ప్రయత్నిస్తున్నాడు అది కూడా సరిగ్గా రాదు
@yaswanthgarapati1753
@yaswanthgarapati1753 25 дней назад
సంపూర్ణ మద్యపాన నిషేదం
@krushnapratap9685
@krushnapratap9685 20 дней назад
గుడ్డు మంత్రి కి బ్రెయిన్ పనిచేయట్లేదేమో, చంద్రబాబు గారు ముందుగా పిచ్చి ఆసుపత్రి ఆంధ్ర లో నిర్మించాలి, చదువుకునే పిల్లలకి రా ఆ పధకం, కడుపులో ఉన్నోళ్లకి కాదు
@indipendent476
@indipendent476 19 дней назад
వచ్చడమ్మ గుడిసెటీ అమర్నాథ్ గారు
@annajipusarla2680
@annajipusarla2680 24 дня назад
2000పెంక్షన్ 3000చెయ్యడానికి 5y పట్టింది 15days లోనే 7000 అది కూడ వాలంటీర్స్ లేకుండా that is ncbn✌️
@sathyananddharavath3676
@sathyananddharavath3676 25 дней назад
ఎవరి ఖర్మాన వాళు పోతారు మనకెందుకు సార్ ఈ జనాల గూర్చి
@bujji.k8696
@bujji.k8696 17 дней назад
మీలా Govt ఏర్పాటు చేసినా వెంటనే బటన్ నొక్కడం అంటే సాహసం అనే చెప్పాలి..కాస్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించండి...Egg swamy.. ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది 😂😂😂
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 25 дней назад
ఇక్కడ ఉన్నది చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ .
@vchalamaiahummadisetti3041
@vchalamaiahummadisetti3041 24 дня назад
ఒక్క నెలకి ఆగలేకపోతున్నారు ఏంట్రా బాబు ఒక సంవత్సరం చూస్తే ఏంటో తెలుస్తుంది ఎంత కాలమైనా మీ వైసీపీ పాతాళ మే
@eshwarsandhya5068
@eshwarsandhya5068 18 дней назад
ఒరేయ్ గుడ్డుమాజీ మంత్రి ని కంటే చాలా బెటర్ టీడీపీ
@user-ik9nu7ch3h
@user-ik9nu7ch3h 18 дней назад
ఎక్కువ మాట్లాడితే గుడ్డు పగిలిపోయింది 😅
@user-uv1pk6bl8g
@user-uv1pk6bl8g 25 дней назад
చంద్ర బాబు నాయుడు గారి గురించి తెలిసీ ఆయన్ను గెలిపించుకున్నందుకు అనుభవించాల్సిందే... ఆయన ఎన్నో వాగ్దానాలు చేస్తాడు, జనాలకు ఉండొద్దు! నా చిన్నప్పటి కథ: పేద రైతు, బంగారు గుడ్లు పెట్టే బాతు కథ ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది.😂😂
@maheshgandoli1918
@maheshgandoli1918 24 дня назад
Me jagan kuda chala cheppadu mari,, em chesado nuvve cheppu.. button nokkithe saripotunda?
@ahobilams
@ahobilams 24 дня назад
పూర్తిగా మద్యాన్ని నిషెడిస్తాం అని చెప్తున్నా... కరెంట్ చార్జీలు పూర్తిగా తగ్గించేస్తా... ఎవరు బాబు చెప్పింది మన ex sheM
@user-wo1tx3ss7c
@user-wo1tx3ss7c 16 дней назад
ఐదు సంవత్సరాలు వైసిపి కాలంలో ఏం చేశారు రా మీరు ఏమి చేయలేదు రా ఇప్పుడు చేస్తారు కనీసం రోడ్లు గొంతులు కూడా పోర్ట్స్ లేదు కదరా
@ssnetheti4640
@ssnetheti4640 25 дней назад
ఒరియ్య మీ దగ్గర చూసి నేర్చుకున్నారు
@gopikancharlajairaj3248
@gopikancharlajairaj3248 25 дней назад
CBN garu ki okallu narpavalacena avasaram ladhu
@sivasloka9136
@sivasloka9136 20 дней назад
కోడిగుడ్డు పగిలింది గా ఏమైంది మీరు బాగా చూస్తే కోడిగుడ్డు పోయేది కాదు కదా
@chpraveenkumar
@chpraveenkumar 19 дней назад
హాయ్ గుడ్డు ....నువ్వు పెట్టిన గుడ్డు పిల్ల అయిందా.....
@vasanthaveeraju4485
@vasanthaveeraju4485 25 дней назад
నీలాగే ఐదు సంవత్సరాలు గుడ్లు అయితే పెట్టలేదు కదా
@user-ge8jb3nz5z
@user-ge8jb3nz5z 23 дня назад
😂
@kasirallaaseervadham2537
@kasirallaaseervadham2537 22 дня назад
Emi cheyakapoyina parledu kani mosam cheyakudadu ra abbayi
@Animelover_147
@Animelover_147 25 дней назад
Meeru chala baaga chesaru..anduke 11 icharu😂😂😂
@ayyappakumarpusarla9007
@ayyappakumarpusarla9007 25 дней назад
Hi kuli flags hi EVM cm 😂😂😂
@raviteja7593
@raviteja7593 25 дней назад
​@@ayyappakumarpusarla9007 Nenu Kuda YCP voter ne kani Andariki 15k ichukuntu pothe rastram Sanka naki podhi Ayina janalu votes vesindhi parishramalu kosam bokkalo uchitha padhakalu kosam kadu....BPCL, ORR and many yet to come...
@ayyappakumarpusarla9007
@ayyappakumarpusarla9007 25 дней назад
@@raviteja7593 yes total padhakalu motham remove cheyali .
@raviteja7593
@raviteja7593 25 дней назад
@@ayyappakumarpusarla9007 decentralisation jaragaledu ante gu.. paguludhi TDP ki..
@Animelover_147
@Animelover_147 19 дней назад
@@ayyappakumarpusarla9007 Bye bye ycp..bye bye 420 cm
@raviravi2503
@raviravi2503 18 дней назад
గుడ్డు మంత్రి 5సం,, పొది గావ్ పిల్లలు కాలేదు కానీ వాళ్ళు వచ్చి 2నెలలు అయింది
@shoppingcartmantra
@shoppingcartmantra 25 дней назад
అలాగే జగన్ ముండ మాట్లాడింది కూడా వినిపించు నాయన అసెంబ్లీ లో.. పోలవరం గురించి, అమరావతి రాజధాని గురించి 😂😂..
@Baby..8189
@Baby..8189 20 дней назад
Meru e jeevitham lo mararu
@Baby..8189
@Baby..8189 20 дней назад
Eppudu vunna TDP ppk corona time lo ekkadiki vellipoyaru.... Jagan Anna chepinavanni chesi chupincharu...chepanavi Koda chesi chupincharu...adhi telusuko ..
@kirankumar-hz9ew
@kirankumar-hz9ew 20 дней назад
​@@Baby..8189ipudu Jagan anna ekkada unnadu A.P lona or Bengaluru aa
@Baby..8189
@Baby..8189 20 дней назад
@@kirankumar-hz9ew telusukoni cheputanu lee....meru bajana cheyandi already chestunaru kada ....
@vijay_krishna_naidu
@vijay_krishna_naidu 19 дней назад
Polavaram 2021 lo complete avutundi 2022lo complete avutundi 2023 lo complete avutundi 2024 lo complete avutundi Kodi guddu Inka podugutne undi Bobbatlu company ki mou Pacchalu company ki mou Noodles bandi ki mou
@Bujji-xv7gs
@Bujji-xv7gs 18 дней назад
ఆ డబ్బులు కోసమే ఎవరు బ్రతకడం లేదు
@muvvalaramaraomuvvala4503
@muvvalaramaraomuvvala4503 25 дней назад
ఉత్తరాంధ్ర ప్రజలను ఎప్పుడో సినియిర్ ఎన్టీఆర్ నందగొర్రెలు అని అన్నాడు
@raviteja7593
@raviteja7593 25 дней назад
Mari separate cheseyandhi uttarandhra ni ...
@rajeshjayamangala7804
@rajeshjayamangala7804 21 день назад
వీళ్ళు చేసిన అప్పులకి అన్ని ఇచ్చేస్తారు మరి, ఇంకా బయటకు వస్తున్నాయి నాయనమియ మీ దోపిడీ లెక్కలు అవలేదు
@yaswanthgarapati1753
@yaswanthgarapati1753 25 дней назад
CPS రద్దు
@rmprajendar894
@rmprajendar894 18 дней назад
పని చేసే వాడివే నువ్వు పైన వున్నా వాడు సరిగా లేడు మీరు పార్టీని ఏత్తుకోవద్దు మీరు యెంత కరెక్ట్ కాదు
@y.nagarjunay.nagarjuna5389
@y.nagarjunay.nagarjuna5389 20 дней назад
మీరు చంద్రబాబు నాయుడు గురించి అలా మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో మా ఫ్యామిలీ కి ఒక పథకం అన్న వచ్చినారా
@d.muralikrishna8365
@d.muralikrishna8365 22 дня назад
ఈ గుడిసేది రాష్ట్రం లో అత్యధిక మెజరిటీతో ఓడిపోయారు 😅😅😅😅😂😂😂
@kkrajug
@kkrajug 22 дня назад
😂😂
@ParupalliSwaminaidu-ce5rd
@ParupalliSwaminaidu-ce5rd 16 дней назад
నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు పెట్టు
@nithyagoudmusings9971
@nithyagoudmusings9971 19 дней назад
కోడి గుడ్డు +కోడి గుడ్డు =ఇంకా పొదగాలి 😂😂😂
@sativada-wj6ce
@sativada-wj6ce 21 день назад
మీరందరూ ఒకటే వాళ్లు ప్రచారం చేస్తే మీరు వేలెత్తి చూపిస్తారు మీరు ప్రచారం చేస్తే వాళ్లు వేలెత్తి చూపిస్తారు ప్రజలే వెర్రివాడు మీరు ఏమైనా తక్కువ తిన్నారా చెప్పండి కోడిగుడ్డు మినిస్టర్
@bvsatyanarayana4463
@bvsatyanarayana4463 24 дня назад
ఇంటి దగ్గరికి అన్ని తీసుకొచ్చి చేస్తుంటే ఈ ప్రజలకు బుద్ధి లేక ఈ మహాకూటమి పార్టీని అధికారం ఇప్పుడు ఏడవండి ప్రజలందరూ
@charychary4246
@charychary4246 19 дней назад
కోడి గుడ్డు గురించి చెప్పడం గుడ్డు మంత్రి
@user-fd4qn3qn7b
@user-fd4qn3qn7b 25 дней назад
తొందరెందుకు అన్న వెయిట్ తొందరెందుకు అన్న వెయిట్ ఒకరిక ఇద్దరిక అనేది ముందు ముందు తెలుస్తాది లెవన్= జగన్ 151 1 1
@KM-vk1iv
@KM-vk1iv 25 дней назад
🟥🟥🟥🟥 EVM CM and MLAs
@user-fd4qn3qn7b
@user-fd4qn3qn7b 25 дней назад
@@KM-vk1iv అవును 2019 EVM చీ M గా గెలిచి రాష్ట్రాన్ని నాశనం చేసిన భూతం లెవన్= జగన్ 151 1 1
@SMR2885
@SMR2885 25 дней назад
Orey verri yellow fellow...aa boku EVM CM sanka naaku
@Love_anime14
@Love_anime14 25 дней назад
Yerripuuuuku ex CM and ex mla's​@@KM-vk1iv
@srinivasraobonthu3111
@srinivasraobonthu3111 25 дней назад
అన్న సింగల్ గా వచ్చడు 40శాతం ఓట్లు సంపాదించడు, ఎదుట వారి భుజముమీద అధారపడవేదు,
@chamakcherry4133
@chamakcherry4133 25 дней назад
15.15.15.15.18.18.18congratulations ap😂😂😂 maro sari app 😂😂
@BandiOpinions
@BandiOpinions 19 дней назад
5 ఇయర్స్ మీరు పెటేనా గుడ్డు వాళ్ళు podhuguthunnru
@user-do6ct8wn7e
@user-do6ct8wn7e 9 дней назад
పరిపాలన ప్రశాంతంగా సాగతుంది. అది చాలు ప్రజలకి మీరు చేసిన ఆధ్వనా పరిపాలన సరిదిద్దాలిగా.. వెయిటింగ్.
@user-cb5bj4fm8b
@user-cb5bj4fm8b 25 дней назад
Super sir Jai jagan Anna
@kandregulaappalesh4804
@kandregulaappalesh4804 25 дней назад
Gorri kasaye vadinay nammuthundhi anna
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 21 день назад
నాకు ముందే తెలుసు, ఇవన్నీ చేయరని, ఏమి చేస్తాం ఓట్లు వేసి గెలిపించాము మా కర్మ,
@user-zf1ol7kf6h
@user-zf1ol7kf6h 24 дня назад
ఓట్లు వేసిన వారు మూర్ఖులు ఎన్నిసార్లు మోసపోతారు ప్రతిసారి మోసపోవడం ఉంటే మోసపుచ్చి వాడు కూడా ఉంటాడు
@narasimhareddym578
@narasimhareddym578 25 дней назад
రామా నాయుడు డిప్ప పగల గొట్టoడీ ఇప్పుడు😁😁
Далее
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Просмотров 804 тыс.
Наташа Кампуш. 3096 дней в плену.
00:58
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25
TV9 Telugu News LIVE
Просмотров 4,1 тыс.