Тёмный

ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV 

SumanTV Andamaina Jeevitham
Подписаться 161 тыс.
Просмотров 309 тыс.
50% 1

Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #sumantvandamainajeevitham #sumantvmix
#sumantvmix #bestmoralstories #sumantvanchorjaya
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 535   
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 2 месяца назад
ఇంత ప్రేమ చూపించే భర్త దొరికినందుకు అదృష్టంగా భావించాలి ఎవరో పనికిమాలిన తొక్కలో ఫ్రెండ్స్ మాటలు అసలు పట్టించుకోకూడదు ఇందులో అతని నటన కానీ అనుమానించే స్వభావం కానీ కనిపించలేదు కళ్యాణ్ గారు ఇద్దరికీ కరెక్ట్ గా చెప్పారు
@NavyaMudlapatinavya
@NavyaMudlapatinavya 2 месяца назад
Yes
@angelmonica6501
@angelmonica6501 2 месяца назад
Ss
@PeduruSidhu
@PeduruSidhu 2 месяца назад
😂❤
@kvenkisiddu8231
@kvenkisiddu8231 2 месяца назад
హాయ్
@CharishmaBale
@CharishmaBale Месяц назад
మహారాణి రా చూసుకునే భర్త దొరికాడు!💐 నువ్వు త్వరగా పిల్లలను కంటే ఆ ప్రేమ వారి మీద కూడా షిఫ్ట్ అవుతుంది. ఇదే సమస్యకు పరిష్కారం!!😊
@polojumanoju6349
@polojumanoju6349 2 месяца назад
ఇలాంటి ప్రేమ అందరికీ దొరకదు దొరికిన వాళ్ళు నిలుపు కోరు
@san-89-y
@san-89-y 2 месяца назад
😢
@mamathamammu5473
@mamathamammu5473 2 месяца назад
Em unnav amma diniki kuda na
@mamathamammu5473
@mamathamammu5473 2 месяца назад
Kottinattu tittinattu nduku chesukunnav pelli nilanti daniki full ga tage vadu better
@PeduruSidhu
@PeduruSidhu 2 месяца назад
😂❤
@PeduruSidhu
@PeduruSidhu 2 месяца назад
​@@mamathamammu5473yes
@SreeSurya-g7i
@SreeSurya-g7i 2 месяца назад
ఉన్న వాళ్ళకి ఉన్న ఏడుపు, లేని వాళ్ళకి లేక ఏడుపు, అలాంటి వాళ్ళు రావటం నీ అదృష్టం, మాకు అల లేక మాకు ఏడుపు.
@kashettyram32700
@kashettyram32700 2 месяца назад
మంచివాడు అతడు బార్యను చాలా ప్రేమిస్తున్నారు. తల్లితండ్రులు లేరు కనుక ఏకైక ఆత్మీయురాలు, బందువు,బార్యభర్తలదీ నిజమైన బంధం. ఆమేది అనవసరమైన ఆలోచన.
@prakashsudha2894
@prakashsudha2894 2 месяца назад
Ee episode ఒక్కటే ఇన్నాళ్లకు స్వచ్ఛంగా వుంది, బాగా వుంది
@247DR
@247DR 2 месяца назад
అమ్మ నీ అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ తనకి తల్లి తండ్రి ఎవరూ లేరు నీవు మాత్రమే తప్ప తనకున్నది ఆస్తి గాని ప్రేమ గాని ప్రపంచం గాని అన్ని నువ్వే అమ్మ* మీరు ఎప్పటికీ బాగుండాలి*🙏 ఒకవేళ తను వేరే వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే నీ జీవితం ఏమవుతుంది ఆలోచించమ్మా???
@Venkyprathyu1008
@Venkyprathyu1008 2 месяца назад
Correct andi meeru cheppindi
@vs-od6dn
@vs-od6dn 19 дней назад
అతి ప్రేమ ను తట్టుకోవడం, భరించడం కూడా కష్టమే.
@salomy8473
@salomy8473 2 месяца назад
లేని వాడు లేక బాధ పడుతుంటే ఉన్నవాడికి విలువ తెలియదు 😭😭
@Rohithsai-yh2ur
@Rohithsai-yh2ur Месяц назад
adhe jeevitham.
@Rohithsai-yh2ur
@Rohithsai-yh2ur Месяц назад
vunnavadu lenodi gurinchi matladuthadu,lenodu vunna vadi gurinchi matladuthadu.
@lavanyamurapala589
@lavanyamurapala589 Месяц назад
Edhi nejam... ❤
@helpyourself2123
@helpyourself2123 Месяц назад
Totally agree with you. I’m a husband and suffering doing all these household chores because my wife is lazy. I wish I had a wife like this man!
@SwapnaA-k9q
@SwapnaA-k9q 2 месяца назад
O Ammayi keenth prem ech hasbendu undadam chala adrishya thank you bro
@VanithaKalagiri
@VanithaKalagiri 2 месяца назад
నువ్వు చాలా అదృష్టవంతురాలివి❤
@charanking7828
@charanking7828 2 месяца назад
Shree kanth garu meru great sir🙏
@PKAKJ
@PKAKJ Месяц назад
అతి ప్రేమ ఎవరూ తట్టుకోలేరు... ఇది నిజం
@anusha7403
@anusha7403 2 месяца назад
Actually she is right. Every body need their personal space. Nijanga tana meeda anta love vunte tana feelings ki respect ivvali.
@Mahalakshmi-cs4lh
@Mahalakshmi-cs4lh 2 месяца назад
అలాంటి భర్త ఉంటే చాలు అని చాలా మంది ఆడవాళ్లు అనుకుంటుంటే నువ్వు ఏంటి అమ్మ ఇలా ఉన్నావు 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️ ఇంత మంచి భర్త ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి 🙏🏻🙏🏻.
@hanuma7277
@hanuma7277 2 месяца назад
But amma nanna tho time spend cheyalentha
@hanuma7277
@hanuma7277 2 месяца назад
But amma nanna ki time ivalentha
@PeduruSidhu
@PeduruSidhu 2 месяца назад
Avunu
@kvenkisiddu8231
@kvenkisiddu8231 2 месяца назад
హాయ్
@PeduruSidhu
@PeduruSidhu 2 месяца назад
@@kvenkisiddu8231 hai
@sandhyabhavani5260
@sandhyabhavani5260 2 месяца назад
Enduku edi kuda problem haaa... She is lucky ,..ma husband kuda same max chuskuntaru ..endulo tappu emundi..I feel happy n lucky 😊
@ashokkumar-gz4dk
@ashokkumar-gz4dk 2 месяца назад
అతనికి తల్లి, అక్క చెల్లెలు లేరు కదా...వుంటే అపుడు సీన్ మారుతుంది
@Kannayya_9
@Kannayya_9 Месяц назад
శ్రీకాంత్ గారు మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అండి.🙏నీ తల్లి భర్త ప్రేమ పొందలేదని. నీ భార్యనీ ఇలా చూసుకుంటున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి భర్త దొరకాలంటే అదృష్టం ఉండాలి. 👌👌👌
@paruchurilaxmi2977
@paruchurilaxmi2977 2 месяца назад
ఏ జన్మలో ఎవరు చేసీనా ఆ అమ్మాయి కుటుంబలో పున్యం ఈ అమ్మాయి కి వచ్చింది అంతి అద్రుష్టం నాకు తెలిసి బయట ప్రపంచం చూడాలిని ఉంది వారు ఇద్దరూ విడిపోవడం కాయం ఇంకో నిజం చెప్పనా మేడం సెక్స్ విషయంలో కూడా ప్రేమతో చేయడం వల్ల ఆమెకు నచ్చటలేదు అనుకోంటాను క్లాస్ కాదు మాస్ గా జీవించాలి అని ఆశ పడుతుంది ఇదే నిజం సార్
@samj156
@samj156 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤aaa aaa aaa❤❤❤❤❤❤
@keziabenjamin1492
@keziabenjamin1492 2 месяца назад
Super andi sreekanth garu🎉
@santhi6297
@santhi6297 Месяц назад
చాలా జాగర్త బ్రదర్ దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన అది మన దగ్గర నుండి తీసివేయబడుతుంది. ముందు దేవుడు తర్వాతే ఎవరయినా. జాగర్త.....
@sowmyaj2450
@sowmyaj2450 Месяц назад
ఎవరూ పట్టించుకోని అసలైన విషయం ఇది..చాలా చక్కగా చెప్పారు..దేవుడు ఇస్తేనే ఈ ప్రేమలు..బంధాలు..కుటుంబాలు..ఇచ్చిన ఆయన్నే పక్కనబెడితే..ఇవన్నీ ఎక్కడవి..
@venkataramanaraokandimalla3312
@venkataramanaraokandimalla3312 2 месяца назад
సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇప్పటి వరకు మీరు చేసిన ఎపిసోడ్ లో నెంబర్ వన్ ఎపిసోడ్, రాధిక గారి భర్త దేవుడు సార్
@subbaraopotti4614
@subbaraopotti4614 Месяц назад
అతను చూపించే ప్రేమ తట్టుకోలేక ప్రైవసీ ఉండాలని ఆలోచన
@Prakruthi_Vlogs247
@Prakruthi_Vlogs247 2 месяца назад
నేను నా భర్తను బంగారం అని పిలుస్తా...నా పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అయింది కాని తను ఒక్కసారి కూడా బంగారం అనలేదు, తనకు అసలు ప్రేమించడమే రాదు 😭😭😭 ఇద్దరు పిల్లలను ఇచ్చారు.ఎందుకు బతకాలో నాకే తెలియదు...😔
@vsramakishore1
@vsramakishore1 Месяц назад
Kontamamdiki istam vunna express cheyyadam teliyadu! Leda ala bhave cheyyadam inferior ga kooda feel avuvatu! Ante kani vere emi ledu! Ekkuvaga aalochimchadam anavasaram!
@GyaraYesudas
@GyaraYesudas 19 дней назад
వెండి అని పిలవాలి అనుకున్నాడేమో కానీ.వెండి తక్కువ రేట్ అని ఆలోచన చేసినాడు
@sreeram8806
@sreeram8806 14 дней назад
Hai andi
@pechettibuzzi4238
@pechettibuzzi4238 2 месяца назад
నాకు ఇంత మంచి హస్బెండ్ లేడు 😭😭
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 2 месяца назад
Same here.... Cold shoulders ఇస్తాడు.... Worst thing is my kids also suffered a lot.
@sumareddysumalatha1352
@sumareddysumalatha1352 2 месяца назад
Naaku enta manchi husband ledu
@SravaniParella
@SravaniParella 2 месяца назад
Same nakuda😢
@naveenellangi2597
@naveenellangi2597 Месяц назад
😢​@@Chandrika-mo7ng
@naveenellangi2597
@naveenellangi2597 Месяц назад
​@@Chandrika-mo7ng😢
@sushmachinnapothula1831
@sushmachinnapothula1831 2 месяца назад
I can feel her she is fighting for her freedom
@luckynarasimha9133
@luckynarasimha9133 2 месяца назад
అద్భుతమైన విషయం, మీ కౌన్సెలింగ్ సూపర్,సమాజం పూర్తిగా నాశనం అయింది అనే విషయం పరిజ్ఞానం ఆ భార్యకు లేదనిపించింది, ఏదైనా మించి మంచిదికాదని భర్త గమణించకపోవడం బాధాకరం, ఇలా ఉండగా భర్త అమ్మకు నాన్న పట్టించుకోకపోవడం వలన బాధపడుతూ అమ్మపడిన బాధను బార్యపడకూడదు అందుకే అతిప్రేమతో చూసుకుంటున్న అనే విషయం చెప్తుంటే ఏడుపు వచ్చింది,. సూపర్
@sudhakottem2587
@sudhakottem2587 2 месяца назад
నువ్వు పక్క దారి పాడుతున్నావ్ అని అర్ధం అయ్యింది... అలాంటి భర్త ఉంటే super అని అంటారు.... నీ ఫ్రెండ్స్ ముఖ్యమా నీ భర్త ముఖ్యమా... అలాంటి భర్త దొరకటం అదృష్టం... ఈవిడ బాధ ఏంటి అంటే వాళ్ళ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిన వెనకాల వస్తున్నాడు అని... అక్కడ ఎవడో ఉండి ఉంటాడు....
@ashokharish8179
@ashokharish8179 2 месяца назад
😅😅😅😅
@s.dhanamuralis.6361
@s.dhanamuralis.6361 Месяц назад
Nijame
@kuragantiraveendra4346
@kuragantiraveendra4346 Месяц назад
Correct point
@helpyourself2123
@helpyourself2123 Месяц назад
I’m a husband and suffering doing all these household chores because my wife is lazy. I wish I had a wife like this man!
@MadhuMadhusudhan-v8q
@MadhuMadhusudhan-v8q 2 месяца назад
అమ్మ రాధిక ఒక అన్నగా చెప్తున్నా ఇలాంటి భర్త దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నువ్వు సర్ రాధిక భర్త గారు నేను చెప్పేది ఏమిటంటే మీరంటే ఆమె కూడా చాలా ఇష్టం ఆ ప్రేమని ఆ ప్లేట్లు ఆ ప్లేట్ల ఎత్తడం చీపురు పట్టుకోవడం అలాంటి పనులన్నీ మానేయండి మీ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది ఆమెకి కొంచెం ఆమె ఫ్రెండ్స్ గాని మీ ఫ్రెండ్స్ గాని వచ్చినప్పుడు మీరు డిగ్నిఫైడ్ గా ఉండండి రాధిక మా ఫ్రెండ్స్ వచ్చారు టీ పెట్టింది అలా చెప్పి మీరు పనుల గురించి చేయించుకుంటే మా భర్తలో చాలా మార్పు వచ్చిందని ఆమె చాలా గర్వపడుతుంది మీ దాంపత్య జీవితం ఈ ప్రపంచంలో ఎవ్వరు లేనంత ఆనందంగా ఉంటారు మీరు మీకు కొడుకు కూతురు పుడతారు ఇలాంటి ప్రేమ అందరికీ దొరక దాన్ని సద్వినియోగం పరుచుకొని ప్రేమకి ప్రేమానురాగాలకు ప్రేమానురాగాలకు అర్థం అర్థం మీరే అవుతారు అవ్వాలని కోరుకుంటున్నాను మీ మంచి కోరి ఒక శ్రేయోభిలాషి
@sandeepkolloju254
@sandeepkolloju254 2 месяца назад
Radhika garu , whatever your soo lucky person
@sagarisuribabu2192
@sagarisuribabu2192 2 месяца назад
ఈ అమ్మాయికి అప్పిగా ప్రేమ చూపించడం ఇష్టం లేదు. తాగుబోతు, తిరుగుబోతు, అమ్మాయిలతో తిరిగేవాడు కావాలి. నా దగ్గర పంపించండి. తనకు ఏ స్టైల్ లో కావాలంటే, ఆ స్టైల్ లో చూపిస్తా
@salibasha3948
@salibasha3948 2 месяца назад
Cheppu theguthundhi very vade wife ni nidhaggaraku pampala edchi edchi kodtharu
@GandhamJyothi-rw7ey
@GandhamJyothi-rw7ey 2 месяца назад
హా బంగారం చెప్పమ్మా 😂😂😂😂😂😂👌👌👌 నాకు ఇలాంటి వాడు దొరకలేదు 😢😢😢😢😢😢మీరు సూపర్ సార్
@maheshpasunuri175
@maheshpasunuri175 Месяц назад
❤❤❤
@satyanarayanachitturi8350
@satyanarayanachitturi8350 2 месяца назад
Doctor gari analysis wonderful , husband have feel something insecurity, because he have of loss his mother and father, he is rare n good person 🎉🎉🎉
@Kaumudhibadavath
@Kaumudhibadavath 3 месяца назад
Intresting
@zerodhahyderabad8568
@zerodhahyderabad8568 Месяц назад
నిజం చెప్పాలంటే అంత నిజాయితీగా ప్రేమించే భర్త దొరకటం ఆ భార్య చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. At the same time అందమైన భార్య దొరకటం ఆ భర్త కు దేవుడిచ్చిన అందమైన వరం. కానీ బ్రదర్ మన ప్రేమ ఎదుటివారికి ఆనందం ప్రసాదించాలే కానీ అభ్యంతరం కాకూడదు. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగని నాలుగు సంవస్త్సరాలు నీకు ఏకధాటిగా బిర్యానీయే పెడితే నీ పరిస్థితి ఏమౌతుందో ఆలోచించు. బ్రదర్ అందమైన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకోవద్దు. నీ భార్యకు కొంత స్వేశ్చను ప్రసాదించు.
@DamodharS-b3p
@DamodharS-b3p 2 месяца назад
Ee show taruvaata vaalla jeevitam andaganga tayari untaadi.
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn 2 месяца назад
Sir, Super counseling hat's off 🎉
@ramanaavala2983
@ramanaavala2983 2 месяца назад
Adrustavanthuralivamma🎉🎉
@jayasreebeera7767
@jayasreebeera7767 Месяц назад
అనుమానంతో కూడిన ప్రేమ
@gudipudikoteswararao8713
@gudipudikoteswararao8713 21 день назад
ఒక్క నాలుగు రోజులు అన్ని పనులు సహాయం చేయడం అపితే తెలుస్తుంది అమేకి... మంచిగా చూసుకోవటం కూడా నేరమా😊😊😊
@DurgaPrasad-m7x
@DurgaPrasad-m7x 2 месяца назад
నేను చెప్తాను వినండి డాక్టర్ గారు అతనికి తండ్రి ప్రేమ లేదు తల్లి ప్రేమ దూరమైపోయింది ఉండగా ఉండగా ఆవిడ ప్రేమ తన మీద తగ్గిపోతదేమోనని అతని భయం
@Fayazbashabelgum
@Fayazbashabelgum 2 месяца назад
Super counselling sir
@nandikoluamenrani6948
@nandikoluamenrani6948 2 месяца назад
సూపర్ సార్
@gayatribhavani600
@gayatribhavani600 3 месяца назад
ఏమీ ప్రేమ కాదు...ఎక్కడో ఏదో అతను దాస్తున్నాడు...వేనూక ఏదో కథ నడుపుతున్నాడు
@ShobhaG500
@ShobhaG500 2 месяца назад
Ma babukuda alage untaadu
@kothakondaswapna7976
@kothakondaswapna7976 Месяц назад
Chala mandi unnaru ilage.byta padaru
@HinduSenaUGR
@HinduSenaUGR Месяц назад
మొత్తం మీరే చేసారు సార్ మొత్తం మీరే చేసారు.ఆవిడ ఆట కూడా మీరే ఆడేస్తే ఆవిడ ఎప్పుడు సార్ ఆడేది.
@geetanjalilife277
@geetanjalilife277 2 месяца назад
Wonderful thought
@fabrics32
@fabrics32 Месяц назад
He brought up alone definitely he feel insecure but she is lucky Children are the best silution Being a woman wat i m facing where husband never care and never blames for anything never express his love from we can expect other than husband in this scenario she is lucky and she should learn how to make him to leave her personal space definitely he will understand because he dont want to leave u Ur blessed mam
@rama-r5y
@rama-r5y 3 месяца назад
Yevaraina kani elanti hus darakalani devunni prayer chestaru
@sweetyn9260
@sweetyn9260 Месяц назад
Super husband 😊 a ammayi ki endo ok panina undali sir
@anuvenkat3163
@anuvenkat3163 Месяц назад
Super srikanth garu
@chukkasandhya4394
@chukkasandhya4394 2 месяца назад
బొమ్మరిల్లు హస్బెండ్
@Sirajuddin-b3g
@Sirajuddin-b3g Месяц назад
😅
@saraswathisaru2546
@saraswathisaru2546 2 месяца назад
Andaru badha padutharu elanti bartha ledu ani.... Niku problm ithundi ani ante navostundi..... Niku burra undo ledo asalu
@mkrao3760
@mkrao3760 2 месяца назад
ఆమెకు ఏది ఇష్టము అది చేయడం ప్రేమ ఆమె అంటే ఇష్టం ఉంటే ఆమెకు నచ్చింది చేయండి
@kannapurushotham993
@kannapurushotham993 2 месяца назад
అనుమానావు మొగుడు అందమైన పెళ్ళాం కదా చాదస్తపు పెళ్ళాం.
@perumallaah4240
@perumallaah4240 3 месяца назад
కొందరు పిజికల్గా ఫిట్ గా ఉన్న. కానీ. కొన్ని. గే లక్షనాలు ఉంటాయి ఇయాన లాగా...
@banothkrishna3613
@banothkrishna3613 3 месяца назад
ఇంతకీ వాడు ఎం చేస్తున్నాడు పిల్లలు ఎందుకు పుట్టలేదు అని అడిగారా మీరు
@Shivkumarvel
@Shivkumarvel 2 месяца назад
Gay antunnaru kada ni Amma no akka no athanitho paduko pettandi magado kaado thelusthundi
@gdhananjaya6644
@gdhananjaya6644 2 месяца назад
Punch adurs bro​@@Shivkumarvel
@chandramalladayanandam1190
@chandramalladayanandam1190 2 месяца назад
Good husband
@imemyself105s
@imemyself105s 7 дней назад
Sir ki assalu aagademley caller ni matladanivanddi sir
@sukanyasarma1041
@sukanyasarma1041 2 месяца назад
Doctor garu chLa bhaga chepparu sir antha manchi bharthanu dooram chesukokandi radhikagaru noorikokaru Mee husband maari untaru anavasaramaina alochanalu pettukokunda happy ga undandi thindaralo pillalni plan chesukondi
@UshaRani-xg3hn
@UshaRani-xg3hn 2 месяца назад
Naaku baaga Artham aindi mee husband okkade koduku andulo amma leru tanu perigina vataranam vontarigane perigaru tana feelings cheppukune thodu manasuki nachina vallu leru .....Chala years taruvata tana life loki tana manishi ani meeru vachinapudu tana mind lo tattukolenanta prema modalayindi... Enka e life lo emi oddu meeru okkare unte chalu ani mental ga fix ayyaru 24h meethone undali anukuntunnaru.....meeru Kuda artam chesukondi tanaki Kuda meeru mee Baada ni chepandi taruvata mee husband meeda mee premani Kuda chepandi chupinchandi ...pillala Kosam try cheyandi.....pellilu ante ne sardukupovatam ...patinchukoni bartalu unnaru kottevallu unnaru Enka ebandi pettevallu unnaru ela unna sardhukupotunnaru ....echi puchukuntene prema ... understanding undali adjustment undali ade bandam ante
@ammu8676
@ammu8676 21 день назад
❤❤❤❤
@venkateswarluk1570
@venkateswarluk1570 2 месяца назад
Mee judgement chala sunnitamayindi sir kvr,guntur,ap
@ShaikRajiya-bb8bq
@ShaikRajiya-bb8bq Месяц назад
Ituvanti bharta manasu andariki ravali
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 2 месяца назад
ఇది ఒక అందమైన ప్రేమ అతి ప్రేమలోని విషవలయం ఇలాంటి విష వలయాల ప్రేమలు కూడా ఉంటాయి ఇదొక విచిత్రమైన ప్రేమ కథ
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 2 месяца назад
సూపర్ చెప్పారు కళ్యాణ్ చక్రవర్తి గారు భార్యకు చాలా సూపర్ గా చెప్పారు ఆమె కూడా మార్చుకోవాలి అతను మారాడు చాలా చాలా ఇబ్బంది అవుతుంది
@satyap8652
@satyap8652 2 месяца назад
Super store
@Prakruthi_Vlogs247
@Prakruthi_Vlogs247 2 месяца назад
మా ఇంట్లో ఎంత పని చేసినా కోంచెం కూడా విలువ ఉండదు 😢... అసలు పట్టించుకోరు 😔 తిన్నావా ఉన్నావా అని కూడా అడగరు
@sridevimadam9848
@sridevimadam9848 2 месяца назад
Same na situation 😅
@aarockstar2281
@aarockstar2281 2 месяца назад
మంచోళ్ళకీ మంచోళ్ళు దొరకరు.. Mam
@HappyCheese-ny7xh
@HappyCheese-ny7xh 2 месяца назад
Anthe e janalu
@PrashanthPrasu-dq4dp
@PrashanthPrasu-dq4dp Месяц назад
90% ladies ki same problem
@kanumurigeetharaj2816
@kanumurigeetharaj2816 Месяц назад
100 persentage correct tinnava unnava ani evaru adagaru. Goddu ( buffalo ) la kastapadina anavasaram. Time ki Anni chesi pettina prathi danike edhoo okati anadam alavatu . Intilo chesi job chesi vachina koncham kuda gowravam undadhu. Meeru chalaa adhrusta vanthulu andi maaku alanti life ledu ani badha padutunnamu memu
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 месяца назад
BAGAA CHEPPERU DOCTOR GARU!
@DurgaPrasad-m7x
@DurgaPrasad-m7x 2 месяца назад
బాగా చెప్పారు గడ్డి
@naiduchatti4811
@naiduchatti4811 2 месяца назад
Super andanga uandali
@AlekhyaAllu
@AlekhyaAllu Месяц назад
అతను చుపించే ప్రెమ లెనాప్పుడు నీకు అతని ప్రెమా నికు అర్ద్దమ్ అవుతున్ది
@bksaraladevi1200
@bksaraladevi1200 28 дней назад
Great husband 👏👏🙏🙏Radhika....please don't miss his love ,really his love is honest 🙏🙏
@prakashsudha2894
@prakashsudha2894 2 месяца назад
ఆమెకు బాధావుండచ్చు, కానీ ఈ కాలం బైట నలుగురిని మెయింటెయిన్ చేస్తున్నవారువున్నారు, ఇలాంటి శ్రీరాముడు దొరకాలిగా, కానీ ఆమెను ఇబ్బంది పెట్టడం కాస్త తగ్గించుకోండి శ్రీరామ్ అన్నయ్య,
@pramanjulu544
@pramanjulu544 2 месяца назад
Radhika over action aapu నీకు అలాంటి వాడు దొరకడం పూర్వ జన్మ సుకృతం
@trinadharts3137
@trinadharts3137 2 месяца назад
Super 💯
@mkalyan-m7p
@mkalyan-m7p 3 месяца назад
Super husbend 😊good thing
@harishankarrachakonda753
@harishankarrachakonda753 3 месяца назад
*పొట్ట..పగిలేలా...బిర్యాణీ...తినిపిస్తే...ఎలాగ...చెప్పండి... హీరోగారూ...దేనికయినా...లిమిట్...ఉంటుందికదా... ఇదేదో... "బొమ్మరిల్లుప్రేమ" ...లాగా...అనిపిస్తుంది...*
@muralimohanareddy4119
@muralimohanareddy4119 2 месяца назад
S
@sadanandammahankali6869
@sadanandammahankali6869 2 месяца назад
బొమ్మరిల్లు మొగుడు
@kushakumarkumar820
@kushakumarkumar820 2 месяца назад
అతి సర్వత్ర వర్జయేత్!
@subharamu3413
@subharamu3413 2 месяца назад
S
@ch.sravya2657
@ch.sravya2657 3 месяца назад
Marriage aena taruvata inka tanake lonely feel avtunadu so mi meda love inka mi athya gari meda una love ni motham mi meda ni chupistunadu so don't feel amma ur so lucky
@sujitha142
@sujitha142 2 месяца назад
రాధికా నీవు చాల అదృష్టం మేము భాధపడుతు0నాము
@VenkateshVenki-he8pw
@VenkateshVenki-he8pw 2 месяца назад
👌👌🙏🙏👌👌
@ramuelectricalworksmetpall6534
@ramuelectricalworksmetpall6534 2 месяца назад
ఓరి నీ ప్రేమ బంగారం గానూ?
@thrupthigoud4087
@thrupthigoud4087 Месяц назад
Naku elanti husband unte bagundedi. ....u r lucky radhika
@kushakumarkumar820
@kushakumarkumar820 2 месяца назад
ప్రేమ ఉంటే ఆయన నా పని చేయాలి కాని, ఇంట్లో పనులు చేయడమేమిటి? అని ఆవిడ అభిప్రాయం కావచ్చు.
@hepsidanduprisethelordpray3735
@hepsidanduprisethelordpray3735 20 дней назад
Chala adrusta vanthu ralavu talli
@pramanjulu544
@pramanjulu544 2 месяца назад
Srikanth always correct ..friends evadu కూడదు
@venkataramanaraokandimalla3312
@venkataramanaraokandimalla3312 2 месяца назад
ఈ ఎపిసోడ్లో శ్రీకాంత్ గారు దేవుడు సార్
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 2 месяца назад
Chusava mawa manchiga unna sare vallaki nachadhu anta ra ayya endhuku ra ayya ee pelli vaddu ra ayya 😂
@sudhakar669
@sudhakar669 2 месяца назад
😂😂😂
@antha_manche_jarugu_gaka
@antha_manche_jarugu_gaka 2 месяца назад
Scripted laga undi but good message😊
@jyothijyo5166
@jyothijyo5166 Месяц назад
ఇలాంటి బర్త్ నీకు దొరకటం నీ అద్రుష్టం ఎవరో ఏదో అన్నారని బర్త్ నీ దూరం సెసుకొకు అక్కా చెత్త ఆలోచన
@mdvali503
@mdvali503 2 месяца назад
అడవాళ్లు కి ఇలాంటి పరిస్థితి కుడా వస్తుందా యెక్కువ ప్రేమ కుడా evvakuda du
@congratulationssadhanaandp5691
@congratulationssadhanaandp5691 Месяц назад
Na Husband kuda Alane chusukuntadu nenu chala lakki
@DHARANIFORM
@DHARANIFORM 2 месяца назад
Lucky wife
@MokshaChaithu
@MokshaChaithu 2 месяца назад
Nuvu piche dhaniva antha premaga vunte dhuram chesukuntunav me husband ni
@RamcharanRC-d8d
@RamcharanRC-d8d Месяц назад
😢😢😢😭 Sad శ్రీకాంత్ గారు మీకు 10000దండాలు 🙏🙏🙏🙏💯 నాకు దాదాపు ఇలాంటి లక్షణాలే ఉన్నాయి నా భార్య పుట్టింటికి పోయింది 😢😢😢😢 ఇపుడు పొన్ కూడా చేయట్లేదు మేం చేస్తే కూడా Lift చేయట్లేదు 😢😢😢😢 Same na భార్య కూడా అన్ని వల్ల అమ్మగారి సైడ్ మాటలు పట్టుకొని ఇట్ల తయారు అయ్యింది ఎమ్ చెయ్యాలో ఏమి అర్థం అయిత లేదు
@sarithareddy4987
@sarithareddy4987 3 месяца назад
Elantti adhrustam andhari ki radhu anddi
@ShobhaG500
@ShobhaG500 2 месяца назад
Tallini preamincheevaadu wife ni kuda preamistaadu.
@tatapudiramesh8100
@tatapudiramesh8100 2 месяца назад
Greate husband sir
@prakashsudha2894
@prakashsudha2894 2 месяца назад
సీతా రాముల్ల కలకాలం వుండండి❤😊
@VenkataramanaSade
@VenkataramanaSade Месяц назад
చెప్పేడి మాటలు నమ్మకూడదు me ఫ్యామిలీ happy ga ఉడాలి గాని తనకు కొంచెం ఫ్రీ ఇవాలి
@srujanavaranasi2235
@srujanavaranasi2235 Месяц назад
Sir ameni erragadda mental hospital lo join cheyandi 😢she lost her mind
@vijayakrupalNalli
@vijayakrupalNalli 2 месяца назад
Uffff dhorakka కొంతమంది ఏడుస్తుంటే,దొరికిన దానిని ఎందుకు adjust అవ్వకుండా ఇలా 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️
@jalligampalalatha9190
@jalligampalalatha9190 2 месяца назад
మేడం ఇలా అంటున్నానని మీ గురించి తప్పుగా అనుకోకండి నాకు నాకు కాన్వర్జేషన్ వినోదాన్ని బట్టి అర్థమైంది అలాంటి హస్బెండ్ ఎంతో అదృష్టం చేసుకుంటే దొరకడం సేమ్ హస్బెండ్ లా ఉన్నారు ఆయన ఆయన చిన్న పాపల చూస్తారు నన్ను సో లక్కీ కాదు అక్క
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн