Тёмный

16 amps Switchboard connection for Fridge,Grinder or Washing machine || 5 in one Board connection. 

Electrical with Omkar
Подписаться 147 тыс.
Просмотров 56 тыс.
50% 1

#Switchboardconnection #electricalwithomkar
16 amps Switchboard connection for Fridge,Grinder or Washing machine || 5 in one Board connection.
ఈ వీడియో లో ఫ్రిజ్ , గ్రైండర్ లేదా వాషింగ్ మెషిన్ కి 16 AMPS బోర్డు అవసరమైనప్పుడు ఆ బోర్డు కి ఎలా కనెక్షన్ ఇవ్వాలి అనేది పూర్తిగా వివరించడం జరిగింది
వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే subscribe చేయండి
చానల్ లోకి వెళ్లి వీడియోలన్ని ఒకసారి చూడండి మీకు చాలా ఉపయోగపడె వీడియోలు ఉన్నాయి
ఇంకా ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్క్ గురించి అనేక విషయాలు వీడియోలు రూపంలో అప్లోడ్ చేయబడతాయి కనుక ఈ చానల్ ని subscribe చేసుకొని వీడియోలు చూస్తూ సపోర్ట్ చేస్తారని ప్రార్ధిస్తున్నాను

Наука

Опубликовано:

 

4 янв 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@kudmethavinod5287
@kudmethavinod5287 3 месяца назад
అన్న మా ఇంట్లో కొత్తగా వాషింగ్ మెషిన్ తీసుకున్నాం ..ఈ వీడియో చూసి కనెక్షన్..ఇచ్చాను సక్సెస్ అయింది ...మీ వీడియో ఎంతో నాలెడ్జ్ ఇచ్చింది... I'm inspired you ..thank you soo much
@Vasuelectrotech
@Vasuelectrotech 20 дней назад
బాగా చెప్పారు గురువుగారు ❤
@BheemannaKillo
@BheemannaKillo 3 месяца назад
అన్న సూపర్ గా అర్ధం అయేటట్టు చెప్తున్నావ్
@spmseenu9377
@spmseenu9377 3 года назад
Nice video sir chala clearga cheparu sir
@chilveruvenkateswerlu.7178
@chilveruvenkateswerlu.7178 2 года назад
Omkar Sir chala clear ga vivrincharu
@balubujji9658
@balubujji9658 3 года назад
Nice video
@SOMESH360
@SOMESH360 3 года назад
Useful video
@user-yx1gs6ix2y
@user-yx1gs6ix2y Год назад
Nice video అన్న
@skkhamroddin9211
@skkhamroddin9211 2 года назад
Bohoth achcha Bathai omkar anna
@RamaKrishna-ug7vs
@RamaKrishna-ug7vs 6 месяцев назад
Good video anna
@srinitha84
@srinitha84 Год назад
Super brother
@pushpasundar9613
@pushpasundar9613 3 года назад
Nice explanation 👍👍👍
@rajeshreddy9531
@rajeshreddy9531 2 года назад
Chanikya Chanikya
@pjj7466
@pjj7466 3 года назад
👌👌
@bvimala7058
@bvimala7058 3 года назад
Super
@veesamnaresh3727
@veesamnaresh3727 2 месяца назад
Frige ki saripodi bro
@bonagiriramani7294
@bonagiriramani7294 Год назад
సర్ పోల్ మీద నుండి వచ్చిన సర్వీస్ wire కరెంట్ పోయిన తరువాత ఫేస్ nuteral రెండు ఆగిపోతాయా లేక ఫేస్ ఒకటే ఆగుతుందా
@prasadgamer582
@prasadgamer582 2 года назад
👌👌👌OK
@joshjosh094
@joshjosh094 8 месяцев назад
16 amos double combine box power 6 amps shocket lonchii lagvochhaa
@rajasekharpudi7182
@rajasekharpudi7182 2 года назад
Hi sir Why current in flowing in eath PIN
@simplemanindian6885
@simplemanindian6885 2 года назад
Anna, what is the name of this socket? 5 in 1 socket?. What should we ask in electrical shop for this switch?... thank you 😄
@SreeAbhayanjaneyaSwamy
@SreeAbhayanjaneyaSwamy Год назад
A1 channel
@harishvaradendra8020
@harishvaradendra8020 Год назад
Sir,o ka power plug నుంచి ఇంకొక పవర్ plug connection yetla ఇవ్వాలి ఓంకార్ గారు,pl చెప్పగలరు
@faithgospelchurchoffical9774
@faithgospelchurchoffical9774 2 года назад
ఏర్త్ వైరు ఎలా బిగించాలి బోర్డు లో రెండు వైయిరులు వున్నాయి
@neelamprashanth5764
@neelamprashanth5764 3 года назад
10 a,c ఏ మీటర్ ఫిట్టింగ్ చెయ్యాలి పెద్ద షాపింగ్ మాల్ అన్న రిప్లై ప్లీజ్ అన్న
@alloffersyoutubchannels9268
@alloffersyoutubchannels9268 2 года назад
2000 watt water heter ki a wire vadaili reply bro ఎంత దూరం అయితే 4.0 వైర్ వాడాలి
@electricalomkar
@electricalomkar 2 года назад
2.5 సరిపోతుంది లాంగ్ అయితే 4.0 vaadali
@asifmohammadshaik1430
@asifmohammadshaik1430 2 года назад
మీరు చూపిస్తుంది దానికి దాని పైన హోళ్లడర్ బిగించి సిరిస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి తెలపండి.
@rajubalaga6487
@rajubalaga6487 4 месяца назад
AC ki 16Amps Vada kuda da
@bamidisriharsha4368
@bamidisriharsha4368 3 года назад
Sir mee videos chaala useful kani maku koni doubts vunnai mee number share cheyandhi
@bhaskarhariannaji4370
@bhaskarhariannaji4370 3 года назад
Meru chase prayathnam evarikosam mana electrical sodarula kadupukotadanika aslay karo na tho panulu laka badapaduth unata
@electricalomkar
@electricalomkar 3 года назад
మంచి కామెంట్ పెట్టారు బ్రో మీలాగ ఆలోచించే 5 సంవత్సరాల క్రితం పెట్టవలసిన చానల్ ఇప్పుడు పెట్టాను నా కన్నా ముందు చాలా మంది చానల్ పెట్టారు అది చూసి నేను పెట్టాను ఎప్పటినుంచో RU-vid లో చానల్ పెట్టాలని నా కోరిక ఇది తప్ప నాకు వేరేది రాదు sorry బ్రో
@venkatmedari4033
@venkatmedari4033 Год назад
Y melting tis board ana
@aresathyanarayana2003
@aresathyanarayana2003 3 года назад
Fuse ki only phase matramena
@electricalomkar
@electricalomkar 3 года назад
Yes
@bandaruarunkumar7113
@bandaruarunkumar7113 3 года назад
Bord ku wire kachithaga mittar nunchi thisukovala
@electricalomkar
@electricalomkar 3 года назад
మీకు దగ్గరలో ఉన్న బోర్డు నుంచి తీసుకోవచ్చు
@srisurya4765
@srisurya4765 Год назад
Ev bike charging ki vadavacha
@electricalomkar
@electricalomkar Год назад
Yes
@rasisuresh9616
@rasisuresh9616 11 месяцев назад
5in 1 ani ela telusukovali anna
@MultiVitamin-X
@MultiVitamin-X 3 года назад
Anna electric work and plumbing work ki dabbulu enta tiskovali ela cheppandi
@electricalomkar
@electricalomkar 3 года назад
Electrical work లో మేము point rate లేదా MCB wiring అయితే MCB rate తీసుకుంటాము Rates అనేవి ఒకొక్క ఏరీయాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కుర్రోలుకు రోజు కూలీ లెక్కవేయాలి ఆపైన మనకు లెక్క వేసుకోవాలి కొంతమంది ఇల్లు చూసి ఇంటి కి ఇంత ఇవ్వండి అని అడుగుతారు. ప్లంబింగ్ మేము అడుగు రేటు తీసుకుంటాము
@MultiVitamin-X
@MultiVitamin-X 3 года назад
@@electricalomkar అలా అయితే ఒక విడియో చెయ్యండి...
@nagaraja.n9840
@nagaraja.n9840 3 года назад
Chal.bagudni
@navyasrihomemadepicklesand1570
@navyasrihomemadepicklesand1570 3 года назад
ఓవెన్ కి కూడా వాడవచ్చా బ్రో
@sivareddy3612
@sivareddy3612 3 года назад
Sir, washing machine ki 16 amps... Mari wire 318 saripothundaaa? Leka 2.0 square wire saripothundaaa
@electricalomkar
@electricalomkar 3 года назад
Divice amps బట్టి వైర్ వాడాలి sir 2.0 or 2.5 ok
@sairam-vj3jd
@sairam-vj3jd 3 года назад
A/c ki ee board vadacha
@electricalomkar
@electricalomkar 3 года назад
Yes
@sairam-vj3jd
@sairam-vj3jd 3 года назад
@@electricalomkar ok anna thank you
@user-su2bv4ut9p
@user-su2bv4ut9p 2 года назад
Call me
@neelamprashanth5764
@neelamprashanth5764 3 года назад
నీ ఫోన్ నెంబర్ పెట్టవా ప్లీజ్
@yyesubabu4549
@yyesubabu4549 3 года назад
👌👌
@gandhiboddu5864
@gandhiboddu5864 3 года назад
Super
@Ramesh0105
@Ramesh0105 3 года назад
Nice explanation 👍👍👍
@muralikrishna7165
@muralikrishna7165 3 года назад
Nice video
@electricalomkar
@electricalomkar 3 года назад
Thanks
Далее
The Trump rally shooting from a photographer's POV
00:58
Собери ПК и Получи 10,000₽
1:00
Просмотров 2,7 млн
Samsung laughing on iPhone #techbyakram
0:12
Просмотров 633 тыс.
Здесь упор в процессор
18:02
Просмотров 368 тыс.
OZON РАЗБИЛИ 3 КОМПЬЮТЕРА
0:57
Просмотров 1,8 млн