Тёмный

162 కళాభిషేకం P కనక మహాలక్ష్మి 

TENE TELUGU Channel
Подписаться 33 тыс.
Просмотров 57 тыс.
50% 1

162 కళాభిషేకం P కనక మహాలక్ష్మి#kalabhishekam #pkanakamahalaxmi#dramaactress @Teneteluguanjanappa
@TENE TELUGU CHANNEL
కళాభిషేకం 19 విజయ శారదా గారితో:
• Kalabhishekam -19 with...
కళాభిషేకం 11A పుట్టపర్తి కేశవా గారితో:
• Kalabhishekam 11a with...
రామ్ గోపాల్ గారు ఎందరులేరు పద్యం:
• Chinthamani scene | En...
నరహరిగారి మధురగానం:
• Melodious singing by N...
యదుకిశోరమణ పద్యం:
• యదు కిశోరమణ పద్యం|yadu...
తిరపాల్ నాయక్ ,రామాంజి గయోపాఖ్యానం:
• తిరుపాల్నాయక్ |Thirupa...
కళాభిషేకం-12A పూసపాటి నరసింహమూర్తి గారితో: • పూసపాటి నరసింహమూర్తిKA...
మంగాదేవి రాముడి పద్యం:
• మంగాదేవి|Mangadevi| Ra...
కళాభిషేకం-12B పూసపాటి నరసింహమూర్తి గారితో: • పూసపాటి నరసింహమూర్తిKA...
U.V. రత్నం గారి ఎందరులేరు పద్యం:
• U.V.Rathnam|Thathalana...
కిలారి లక్ష్మి గారి పద్యం:
• #kilarilakshmi#ramanja...
కళాభిషేకం 13A హార్మోనిస్ట్ శంకరన్నతో:
• కళాభిషేకం13a|KALABHISH...
తీవ్రచండాతాపమున పద్యం నరహరి గారు:
• #narahari|Adavi scene|...
జాషువా పద్యాలు కేశవా:
• #katiscene#padyalu#gur...
కళాభిషేకంం-14 వేణుగోపాల్:
• KALABHISHEKAM14#thabal...
కళాభిషేకం 15 సూర్యనారాయణ :
• #kalabhishekam15| #sur...
కళాభిషేకం-16A వీరేంద్ర:
• Kalabhishekam16A| #har...
భూపాలం రమణ,పుట్టపర్తి కేశవ రామాంజనేయయుద్ధం:-
• Ramanjaneya yuddham wa...
అంజనప్ప హార్మోనియం వాయించి,పాడిన రేవతి రాగం:-
• Revathi raagam song pl...
#కళాభిషేకం1శివపురంరమణగారు
• శివపురం రమణ గారితో|కళా...
శివపురం రమణగారితో కళాభిషేకం2
• శివపురం రమణ గారితో|కళా...
బండారు నాగేష్ గారితో కళాభిషేకం-1
• కళాభిషేకం -1a #బండారున...
బండారు నాగేష్ గారితో కళాభిషేకం-2
• కళాభిషేకం -1B #బండారున...
వనజకుమారి గారితో కళాభిషేకం-1
• కళాభిషేకం 2a వనజ కుమార...
వనజకుమారి గారితో కళాభిషేకం-2
• కళాభిషేకం 2B వనజ కుమార...
ఆకులేటి నరసింహమూర్తి గారితో కళాభిషేకం-1
• #kalabhishekam3with #a...
ఆకులేటి గారితో కళాభిషేకం-2:-
• #kalabhishekam3 with#a...
A.V రమణగారితో కళాభిషేకం-1:-
• A.V రమణ మాస్టర్ తో కళా...
A.V రమణగారితో కళాభిషేకం-2:-
• A.V.రమణ మాస్టర్ తో కళా...
పక్కీరప్పగారితో కళాభిషేకం-1:-
• కళాభిషేకం 5a|Kalabhish...
పక్కీరప్పగారితో కళాభిషేకం-2:-
• కళాభిషేకం 5B|Kalabhish...
కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం-1:-
• Kalabhishekam 6a with ...
కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం-2:-
• Kalabhishekam 6B with ...
నిమ్మలకుంట కుళ్ళాయప్ప గారితో కళాభిషేకం-1:-
• KALABHISHEKAM-7a |కుళ్...
నిమ్మలకుంట కుళ్ళాయప్పగారితో కళాభిషేకం-2:-
• KALABHISHEKAM-7B |కుళ్...
పూసపాటి రాము గారితో కళాభిషేకం-1:-
• కళాభిషేకం-8a|KALABHISH...
పూసపాటి రాముగారితో కళాభిషేకం-2:-
• Kalabhoshekam 8B with ...
దిరిశం శ్రీనివాస్ గారి గాత్రంలో హరిశ్చంద్రపద్యాలు:-
• దిరిశం శ్రీనివాస్ రావు...
మళ్లేశ్వరరావు వారణాసి పద్యం:-
• Meesala Gopal Naidu #h...
పిలువకురా! దశికరమేష్ గారి హార్మోనియం ప్లేయింగ్:- • దశిక రమేష్ APSRTC Driv...
బండారు నాగేష్ గారు పాడిన నరసింహశతకం పద్యం:- • #నరసింహశతకం #పద్యాలు#b...
కాటి సీను పద్యాలు అంజినప్ప
• Anjanappa kati scene p...
మయసభ దుర్యోధనుడు:-
• MAYA SABHA Duryodhanud...
జయజయాగిరిజారమణ రామకుమారి:-
• JAYA JAYA GIRIJA Raman...
బాలరెడ్డెమ్మ మహిమ:-
• సంతాన వర ప్రదాయిని బాల...
చిట్టిబాబు -సుహాసిని చింతామణి భవాణిసీను పూర్తి: • భవాని -చింతామణి పద్యనా...
నారాయణ స్కూల్ ఫేర్ వెల్ డే సాంగ్:-
• Farewell day song| Nar...
ఎన్నో ఏండ్లు గతించిపోయినవి:-
• Yenno yendlu gathinchi...
ఇంతులు తారసిల్లువరకే రజనీవాణి:
• Chinthamani ఇంతులు తార...
కరోనాలో ప్రైవేట్ టీచర్ల కష్టాలు:-
• Private teachers probl...
గురువంటే ఎలాంటి వారో తెలిపే పాట:-
• Teachers day song by A...
రామాంజనేయ యుద్ధం వార్ సీను:
• Ramanjaneya yuddham wa...
నారాయణ స్కూల్ 2019-2020 ఫేర్ వెల్ సాంగ్:-
• Farewell day song on 2...
మా అమ్మ పాడిన జానపదం :-
• ఆవు- పులి కథ|Cow and T...
Copyright - all the contents of this channel is made by channel owner (TipsandUpdatesintelugu), do not use or copy any content without permission
music:- non copyrighted music From RU-vid library
DISCLAIMER: The Information provided on this channel and its videos are for general purpose only and should not be considered as Professional advice

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 2 месяца назад
సంగీతం‌డిప్లమో‌హోల్డర్‌,హరికధా‌ భాగవతారిణి‌,ప్రథానోపాధ్యాయురాలు‌,బుర్రకథ కళాకారిణి‌,పౌరాణిక‌ రంగస్థలకళాకారిణి‌,సత్హృదయశీలి‌, పసుమర్తివారికీర్తినిఇనుమడింప జేసిన‌ మా కనక మహాలక్ష్మిగారికి అభినందనలు‌.శ్రీఅంజనప్పగారికి ధన్యవాదములు‌......బాలు‌.మద్ది‌.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐🙏🤝💐
@saraswatimelacheru8700
@saraswatimelacheru8700 2 месяца назад
Päx❤1❤axxhjurwrite-up quip all😂❤😊😊​@@Teneteluguanjanappa
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹🙏🤝💐
@nethisivanandam3425
@nethisivanandam3425 17 дней назад
Excellent MahaLakshmi garu. Your skill is amazing.
@khaderbabunavarasaalu9409
@khaderbabunavarasaalu9409 2 месяца назад
గొప్ప కళా కారిణి గారిని పరిచయం చేసిన మీకు మరియు మేడం గారికి నా హృదయపూర్వక అభినందనలు మిత్రమా
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు ఖాదర్ సార్ 🤝🙏🌹
@JammanaRajesh
@JammanaRajesh Месяц назад
Super madam
@raghupatruninirusha
@raghupatruninirusha Месяц назад
Excellent madam garu danyavadalu meeku
@suryanarayanavalle198
@suryanarayanavalle198 Месяц назад
Excellent medamgaru
@ellisettychandrika7073
@ellisettychandrika7073 Месяц назад
Very nice beuty full
@Psv.prasadPrasad
@Psv.prasadPrasad Месяц назад
Super superakkayya
@pillilakshmikumari7125
@pillilakshmikumari7125 Месяц назад
Super madam garu, good to see you very active
@dvenkateswararao2844
@dvenkateswararao2844 Месяц назад
Super madamgaru
@saivapeethamvizianagaram
@saivapeethamvizianagaram Месяц назад
Chala bagundi
@adilakshmipilla7170
@adilakshmipilla7170 Месяц назад
Excellent madam garu
@psdprasad2733
@psdprasad2733 Месяц назад
Madam, you are great.
@prasadtummala2951
@prasadtummala2951 Месяц назад
Meeru great kalakarini amma. God bless you madam
@bhuvanatumpilli2431
@bhuvanatumpilli2431 Месяц назад
Super madam inspiration to many
@ellisettychandrika7073
@ellisettychandrika7073 Месяц назад
❤❤❤❤❤ nice
@RajeswariChinthala-fy5gl
@RajeswariChinthala-fy5gl 2 месяца назад
మిమ్మల్ని యూట్యూబ్ లో చూసినందుకు చాలా సంతోషంగా ఉంది టీచర్ గారు .... మీ కళా సేవ గొప్పది .... నాళ్ళబంద సత్యనారాయణ (మా నాన్న)గారిని తలుచుకున్నందుకు ధన్యవాదాలు 🙌
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు 🙏💐🌹🤝🤝మేడమ్
@jinnyfeeder09
@jinnyfeeder09 Месяц назад
Superb madam your talent is un measurable sky is the limit
@vsethavareddy7101
@vsethavareddy7101 28 дней назад
Hats of madem
@ivaturisarada685
@ivaturisarada685 Месяц назад
Ur great madam garu.superb ga unadi.
@upendravittapu1599
@upendravittapu1599 Месяц назад
Super ,MADAM GARU
@syamasundararao3149
@syamasundararao3149 2 месяца назад
మీ సేవ అనన్య సామాన్యం. డెబ్బదివ దశకంలో కొందరు మహిళలు నాటక రంగాన్ని పరిపుష్ఠం చేశారు. ఆ పరంపరలో ఈ విదుషీమణి ఈ నాడు అదేరీతిన నాటక రంగానికి సేవ చేస్తున్నదని తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. కాని, ఇంత కాలం వీరి పరిచయం ఈ తరానికి కాక పోవటం చాలా పెద్ద వెనుక బాటు.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🙏🤝💐💐🙏💐🤝
@RameshRamesh-op4cl
@RameshRamesh-op4cl 2 месяца назад
Super
@kalyanpasu3112
@kalyanpasu3112 2 месяца назад
Madam namaste.kalalake Mee జీవితాన్ని ankitam చేసి అన్ని కళలు నేర్చుకొని అన్నింటా సఫలీకృతం అయి 70 వయసులో కూడా ఇంత అనర్గళంగా మరుగున పాడుతున్న మన 0:10 తెలుగు సాహిత్యాన్ని బ్రతికేస్తూ ఉన్నారంటే మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఇంకా మీకూ ఆ భగవంతుడు ఆయుష్షు ఇచ్చి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.తేనె తెలుగు ఛానల్ కి ధన్యవాదాలు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు మేడమ్ గారు 🙏🤝💐💐
@malladisakuntala1671
@malladisakuntala1671 Месяц назад
Excellent akkayya
@manjushanaga3684
@manjushanaga3684 17 дней назад
Meevanti varu kalaranganiki dorikina aunimuthyam vantivaru Meeru vidhyaranganni mariyu kalaranganni samanamga lallu unnatha sikharalu andukunnaru Age is just no for u No one can u beat u r record as securing pg degrees in both educational as well as arts Vzm is blessed to have a diamond like u Eenadu vasundara published u r greatness in 90 s Multi talented personalty Very less women as stage artist flourished like u I would like to congratulate this channel for taking interview from our teacher Please continue this
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 17 дней назад
Thank u so much madam🤝💐🌹
@HaeunLee-247
@HaeunLee-247 2 месяца назад
Super madam garu
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
ధన్యవాదాలు 🙏💐🌹🤝
@user-tq2uw8qs8u
@user-tq2uw8qs8u 2 месяца назад
Super program ❤ నాకు బాగా ఇష్టం. Jai bheem jai CPM mudimadugula Brahmaiah
@ramanammaponugupaty5331
@ramanammaponugupaty5331 Месяц назад
Very nice
@lohitha-bhavishya2434
@lohitha-bhavishya2434 Месяц назад
నాకు చాలా ఇష్టమైన నటి , మీరు గ్రేట్ మేడమ్
@malladisakuntala1671
@malladisakuntala1671 Месяц назад
Very nice looking didi
@SanyasiRaoPasumarthi
@SanyasiRaoPasumarthi Месяц назад
నైక రంగ ప్రావీణ్యం మా సోదరి స్వంతం . అరవై సంవత్సరాలకు పైగా నాటక రంగంలో కృషి చేస్తూ అలుపెరుగని అవిశ్రాంత కళా సేవకు దర్పణం మా అక్కయ్య అలాంటి కళా కారిణి మా అక్కయ్య. అలాంటి కళాకారిణి మా కుటుంబ సభ్యురాలు కావడం మాకు గర్వకారణం.
@Eunchae14326
@Eunchae14326 Месяц назад
సూపర్ మేడమ్ గారూ 👏🏻👏🏻👏🏻👏🏻
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 Месяц назад
అమ్మ మీకు మా ధన్యవాదాలు
@sowjanyasimhadri2118
@sowjanyasimhadri2118 Месяц назад
Superb teacher garu, we are so proud of you... I felt very happy. You are true inspiration for all of us, so many things every one can learn from your life.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
Thankyou madam 🙏🤝💐
@raog8176
@raog8176 Месяц назад
🙏🙏🙏
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 месяца назад
మంచి నటీమణి కనక మహాలక్ష్మి గారినిపరిచయం చేసారు చాలా చక్కగా ఉంది డైలాగ్ డిల్వరి చాలా మంచి అనుభవాలు మనసులో మాట పూర్తిగా చెప్పిన మహా నటీమణి మీకు అనంతకోటి నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్CEOఅంజనప్ప గారికి నమస్సులు🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝
@chintanageswararao8954
@chintanageswararao8954 2 месяца назад
కుమారిపసుమర్తి కనకమహాలక్ష్మి గారు, విధ్వ న్ మనీ బిరుదంకితులు, టీచరు పౌరాణిక కళాకారులు, భాష పై పట్టు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించి, గొప్ప కళా గారిని నీ పరిచయము చేసిన తేనె తెలుగు ఛానల్ అంజనప్ప గారికి 13:46 గొప్ప నటులైన మా అక్కయ్య గారికి వందనాలు
@hhrkprasadchintala5876
@hhrkprasadchintala5876 Месяц назад
ధుర్యోధనుడు పాత్రలో డైలాగ్స్ super అమ్మ గారు
@srinivasaraodharamavarapu7543
@srinivasaraodharamavarapu7543 2 месяца назад
Great actor, excellent sir
@user-pt9ep9pm2f
@user-pt9ep9pm2f 2 месяца назад
Raraaju Patra dailogs jeevincharu guru upaadyaya kalakarini garki namasharam
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹🌹💐
@rsrinivasarao1741
@rsrinivasarao1741 2 месяца назад
Most talented actress
@varadarajumaheswari6139
@varadarajumaheswari6139 Месяц назад
Very nice madam, good to see you very active
@chintuyerukola4753
@chintuyerukola4753 Месяц назад
Super teacher Garu
@pavankalyan4418
@pavankalyan4418 Месяц назад
Excellent
@SuchitraYekula
@SuchitraYekula Месяц назад
Medam super mem❤
@rameshtadoori8715
@rameshtadoori8715 2 месяца назад
Mam super anjanppa sir you are great
@mohanraom252
@mohanraom252 2 месяца назад
Super madam Garu 👌🥰🌹✌️💪👍
@pssastri5696
@pssastri5696 25 дней назад
Mahanabavulu
@happy_sisters1432
@happy_sisters1432 Месяц назад
మీరు చాల గ్రేట్ మేడమ్
@pasumarthineela2925
@pasumarthineela2925 2 месяца назад
Bagundi
@nikhilayerukola6868
@nikhilayerukola6868 Месяц назад
super teacher garu
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
TQ madam🙏🤝🌹
@SrinivasaraoTirunagari-up9td
@SrinivasaraoTirunagari-up9td 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ బావుందండి చాలా బాగుంది. సంతోషము.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🤝🙏💐🌹🤝
@apparaoanala413
@apparaoanala413 2 месяца назад
Madum garu Seventees in Seventeen age old in acting and alround Artist,proud of our Teachers proffetion
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
Thank u so sir 🤝💐🌹🌹💐🙏
@Psv.prasadPrasad
@Psv.prasadPrasad Месяц назад
Excelleñtmadam
@kattabhumika9863
@kattabhumika9863 2 месяца назад
Congratulations 🎉medam
@pasumarthineela2925
@pasumarthineela2925 2 месяца назад
Superb interview
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
Thank you so much madam
@bnarasimha4057
@bnarasimha4057 2 месяца назад
Super actor madam garu.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
TQ sir 🙏💐🌹🤝
@jayalakshmiv9250
@jayalakshmiv9250 2 месяца назад
చాలా సంతోషంగా వుంది.కనకమ హాలలక్ష్మీ.Iam very proud of you.మన.విజయనగరం కి.పేరు.ప్రఖ్యాతులు తెచ్చి పెట్టావు.ఇంకా దినదినాభివృద్ధిచెందాలని ఆభగవంతుని ప్రార్థిస్తున్నాను.నీప్రియమైన స్నేహితురాలు,తిరుపతమ్మ
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు మేడమ్ 🙏🤝🌹🌹
@buridivasantha6768
@buridivasantha6768 2 месяца назад
Meeru super sar
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐
@aliveluvarma6300
@aliveluvarma6300 2 месяца назад
Hi kanakam Nuvvu mana mrmpians group ke Animutyanive kanakam😂ni peru lone vundi pennidhi❤Jillalu rashtralu, lo peru podadthalu gadinchavu,awards rewards andukunnavu,gani mana group lo gani mana vidyala nagaram vijayanagaram lo gani ninnu yevaru gurthinchaledani chala chala badhaga vundi....asalu Last mana mrmpian meet lone ninnu chala goppaga sanmaninchavalasindi Ni jnapaka sakthi ki joharlu Ippatiki kuda okka Aksharam kuda pollu pokunda antha pedda dialogues yela auposana pattavo Nuvvu Aparajita saraswahhivi Nuvvu magho memu nitho chaduvukunnanduku we are feeling very proud of you.... India got talent competition ki vellali nuvvu VIZIANAGARAM GOT TALENT Long live kanakamahalakshmi God bless you🎉
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
Thank u for ur great Affectionate words about kanaka mahalaxmi madam 🤝🤝🤝🤝🤝 what ever you r expecting 💯 she deserve for it madam 🙏🙏🙏🙏💐
@raovv6851
@raovv6851 2 месяца назад
సంగీత సరస్వతి ధుర్యోధనుడి పాత్ర అద్భుతం,సాహసం.
@bangarurajureddi1953
@bangarurajureddi1953 2 месяца назад
సూపర్ 🙏🙏🙏 అమ్మ శ్రీకాకులం రావాలి అమ్మ
@visalakshibandaru475
@visalakshibandaru475 2 месяца назад
Teacherchala baga chaparu
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝🪷
@Hariharmonist123
@Hariharmonist123 2 месяца назад
ధన్యవాదములు🎉🎉🎉🎉
@rajinanirajinani134
@rajinanirajinani134 2 месяца назад
మా టీచర్ గారు ఎమ్మార్ గర్ల్స్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ maa డాన్స్ టీచర్ all and all s he is inspired all students we like very much ippatiki kuda appudu Ela unnaro alane unnaru she is my favorite teacher
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
Thank u so much madam 🤝🌹💐🙏
@madanadapamadanmohanrao9253
@madanadapamadanmohanrao9253 Месяц назад
@LovelyLavss
@LovelyLavss 2 месяца назад
👌
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
TQ madam 🤝🌹💐
@singerobulesu
@singerobulesu 2 месяца назад
🎉🎉🎉🎉🎉🎉🎉❤
@aparnabajanas
@aparnabajanas 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@lakshmiprem6806
@lakshmiprem6806 2 месяца назад
మా ఉపాధ్యాయురాలు. అందరికీ ఇష్టమైన టీచర్. Branch high school ( M.R. Girls high school) lo memu ame శిష్యులం. ఇంత గొప్ప కళాకారిణి మా టీచర్ అయినందుకు మేము చాలా అనందిస్తున్నం. Happy to see u ma'am. ఆయురారోగ్యాలతో మీరు జీవించాలని కోరుకుంటున్నాను
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 месяца назад
ధన్యవాదాలు మేడమ్ గారు 🙏💐🌹🙏🙏
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve Месяц назад
అమ్మా ఈవయస్సులొ ఙాపకశక్తి కోల్పోకుండా చక్కటి గాత్రసౌలబ్యం మీస్వంతం మీగురుంచి ఎంతచెప్పుకున్నా తక్కువే. కళామతల్లి ముద్దుబిడ్డా నీకు మా వందనం.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Месяц назад
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹🌹🤝🪷🌺🌺🙏🙏🙏
@SatyanarayanaBekkam
@SatyanarayanaBekkam 2 месяца назад
Kalakarulakuprmtabedamuvumdakoodadujaganmatasaraswatimatakubedamuledumanmualgavumdaliakkadakkadasaraswatimuddubiddaluvunnarumekukalabhivamdanamulu bekkasatyanarayana
@Bv.ramyaA-Z
@Bv.ramyaA-Z Месяц назад
Madam goppa teacher enka kalakarene meru chala displainto patu Ela kala karenega chala mandeke goppa adarsham ga unaru
@chandrasekhar290
@chandrasekhar290 18 дней назад
అధికవిద్యావంతుడైనా కళలపట్ల ఎనలేని మక్కువ, అభిమానంతో ఒకరకంగా కళామతల్లికి అత్యంత సేవచేస్తున్న అంజనప్పగారు ధన్యుడు,ఆయన సార్ధకుడు.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 17 дней назад
ధన్యవాదాలు సార్ 🙏💐🌹
@NarayanaSharma-w1e
@NarayanaSharma-w1e Месяц назад
Super madamgaru
@user-pl8dy2lx7r
@user-pl8dy2lx7r 2 месяца назад
Super
@isro75
@isro75 Месяц назад
Excellent madam garu
@nagabhushanamp3129
@nagabhushanamp3129 2 месяца назад
🙏🙏🙏
@NarayanaSharma-w1e
@NarayanaSharma-w1e Месяц назад
Super madamgaru
@NarayanaSharma-w1e
@NarayanaSharma-w1e Месяц назад
Super madamgaru
@raghupatruninirusha
@raghupatruninirusha Месяц назад
Excellent madam
@swaroopbharadwaj4060
@swaroopbharadwaj4060 Месяц назад
Super
@PramilaYerukola
@PramilaYerukola Месяц назад
Super
Далее
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,4 млн
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 9 млн