Тёмный

20 ఏండ్లుగా వక్క పండిస్తున్న | Areca Nut Farming | Telugu రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 522 тыс.
50% 1

ఒక్క ఎకరం భూమిలో వక్క తోట సాగు చేస్తున్న రైతు మహమ్మద్ బాషా గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని తాళ్లకెర గ్రామంలో ఈ రైతు వక్క పంట పండిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి సమీపంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ రైతు అనుభవం పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడగలరు. వీడియో చూసిన తర్వాత ఇంకా అదనపు సందేహాలు ఉంటే 9603727182 నంబరులో రైతు మహ్మద్ బాషా గారితో మాట్లాడవచ్చు. వీడియో చూడకుండా వీడియోలో ఉన్న సమాచారమే మొత్తం అడగడం పద్దతి కాదు. అలా అడిగితే అవతలి వాళ్ల నుంచి సరైన సమాధానం కూడా పొందలేమనే విషయం గుర్తించాలి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 20 ఏండ్లుగా వక్క సాగు చేస్తున్నాను Areca Nut Farming తెలుగు రైతుబడి
#RythuBadi #Arecanut #వక్కపంట

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@sobhanadrirao2010
@sobhanadrirao2010 3 месяца назад
పంట సాగుబడి వివరాలు... విశ్లేషణ బాగుంది....మీనుండి మరిన్ని వీడియోలు కోరుకుంటూ.....
@kutalamahesh1854
@kutalamahesh1854 2 года назад
తెలుగు రైతు బడి కి & రాజేంద్రనాథ్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు 🙏🙏. దయచేసి అవుసి చెట్లు పంట (అవుసివిత్తనాలు )గురించి తెలియచేయండి
@kumarskuppa4273
@kumarskuppa4273 2 года назад
అవిసె చెట్లు
@chumeshsap1993
@chumeshsap1993 2 года назад
Beetel nut trees are more famous in Madakasira Amarapuram Rolla Agali Gudibanda Mandals
@allinoneentertainmentchann3645
@allinoneentertainmentchann3645 2 года назад
Waiting brother ee video kosam TQ BROTHER
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome bro. Will try to do more for you
@allinoneentertainmentchann3645
@allinoneentertainmentchann3645 2 года назад
TQ BROTHER
@dhanyasrichowdary
@dhanyasrichowdary 2 года назад
Bro plz do one video about bamboo plantations
@shivareddy7472
@shivareddy7472 2 года назад
Coconut plantation video chai brother
@chennareddy103
@chennareddy103 2 года назад
బాగా చేశారు వీడియో రాజేంద్ర రెడ్డి గారు
@Sudheermahesh75
@Sudheermahesh75 2 года назад
Raja Gaaru Chalaa Mamchiga Anchoring Chesharu Chakkati Mataltho Manchi Information kuda Teliyjesharu. Good sir
@venkateswarluduggineni8324
@venkateswarluduggineni8324 2 года назад
Great work as usual Rajendra garu. It is a wonderful experience watching your videos.
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@reddyfarming4975
@reddyfarming4975 2 года назад
Good evening sir me vidio chala bagundhi me question Baga adugutharu thanks sir
@chumeshsap1993
@chumeshsap1993 2 года назад
@telugu raithu badi You need to visit Amarapuram Mandal bro if you want to know more about this Beetel nut crops
@malleshreddyd6565
@malleshreddyd6565 2 года назад
Thanku brother you have given full information about the crop
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis 2 года назад
Rajendar gaaru miru chesthunna krushiki abhinandaniyam, rythulaku kotha kotha pantalanu parichayam chesthunandhuku dhanyavadalu. Inka mundhu kuda ilaage kotha kotha pantalanu purthi samachaaraam tho thelicheyalani korukuntunaanu.
@RythuBadi
@RythuBadi 2 года назад
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు తిరుపతి చౌహాన్ గారు..
@esvlnsastry5192
@esvlnsastry5192 2 года назад
.p.l
@veerrajupeddinti6855
@veerrajupeddinti6855 Год назад
Namaskarm sir Rajandra reddy garu rythu badi very use full for farmers.very tact ful interviews.
@vangala
@vangala 2 года назад
Very informative.. thank you
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome
@bashakhajipeta831
@bashakhajipeta831 2 года назад
Very good information...thanq
@haribabu8034
@haribabu8034 2 года назад
Meeru interview super ga chestharu Anna,🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you Anna🙏🙏🙏
@NarasimhareddyDUTTALA-qs7vu
@NarasimhareddyDUTTALA-qs7vu 25 дней назад
Thank you brather
@rugantimanikanta7184
@rugantimanikanta7184 2 года назад
Brother ma ooru lo..పండించే cocon sericulture(పట్టుపురుగుల) gurinchi ..oka videos titali bro...manci profit vastundi
@RamuRamu-rq1xx
@RamuRamu-rq1xx 2 года назад
8×8...500..plant s for 1 Eakar..
@asariganesh8354
@asariganesh8354 2 года назад
మీ వీడియో లు రైతన్నల కు చాలా ఉపయోగపడతాయి..అందరూ లైక్ చేయండి.. కామెంట్స్ చేయండి.. సబ్స్క్రయిబ్ చేయండి
@gopalg.o9303
@gopalg.o9303 2 года назад
1000 plants per acre not preferred, only we can plant 500 to 600(8×8 or 9×9)
@srilakshminursary3816
@srilakshminursary3816 2 года назад
👌
@CartoonLeena
@CartoonLeena 2 года назад
You know life time of tree
@Surya-pq5ww
@Surya-pq5ww 2 года назад
రాజేంద్రా రెడ్డి గారు, వక్క చెట్ల మద్యలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చా? ఎలాంటి పంటలు సాగు చేయవచ్చు?
@doit4934
@doit4934 3 месяца назад
నాకు అదే సందేహం
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 Год назад
Very Informative,🙏
@padmavathierukula
@padmavathierukula 2 года назад
Super వీడీయో
@sharfuddin5677
@sharfuddin5677 2 года назад
Very good breather super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@rajasekhar3801
@rajasekhar3801 10 месяцев назад
Very nice massage
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Nice video reddy garu good job Andie 🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@likedvideos8909
@likedvideos8909 2 года назад
Vakka endulo vupayogistharu,oka vela pan parak lo matrame ayithe inkonni rojulalo ban ayithayi,ippudu 90%shops lo ammatam ledu next 100 percent ban chestharu jagratha
@gururajbm5178
@gururajbm5178 2 года назад
Thamalapaku sagu gurinchi kuda chupinchandi. Ap and karnataka border lo may be undavacchu e beetel leaf farms try to cover this also bro...
@vishikahvlogs507
@vishikahvlogs507 2 года назад
రికార్డ్స్ ప్రకారం ఒక ఎకరానికి వక్క దిగుబడి 12క్వింటాల్ ప్రతి సం నికి అందులో మీకు 1st,2ND,3rd క్వాలిటీ అని మూడు రకాలు వస్తాయి, నిజానికి వక్క 300 నుండి 400రు 1st quality ఉంటుంది. మిగతావి చాలా తక్కువ ధర ఉంటాయి
@RythuBadi
@RythuBadi 2 года назад
మీరు చెప్పినట్టు ఏటా ఎకరంలో 12 క్వింటాళ్లు పండితే.. 400 గరిష్ట ధర వచ్చింది అనుకుంటే.. రైతుకు వచ్చే మొత్తం ₹4800. ఇందులో ఖర్చు ఎంత? మిగులు ఎంత? ఈ లెక్కన ఏటా ఎకరం అమ్ముకోని రోడ్డున పడాలి కద పంట వేసిన రైతులు..!!?
@vishikahvlogs507
@vishikahvlogs507 2 года назад
250/300 రూ/కేజీ. రైతుల దగ్గర కొనుగోలు వక్క ప్రొసెస్ చాలా కష్టం తో కూడుకున్నది,కాయలు కోసిన తర్వాత పండు కాయలు 20రోజులు ఆరబెట్టాలి తర్వాత వక్క తోలు తీసి ఉడకబెట్టాలి తర్వాత 10రోజులు ఎండబెట్టి మార్కెట్ చెయ్యాలి ఆ తర్వాత క్వాలిటీ ఆధారంగా మనకు ధర వస్తుంది,నికరంగా 2నుండి 2.5 లక్షలు మొదటి క్వాలిటీ నుండి వస్తుంది 70వెలు నుండి 1లక్ష రూపాయలు రెండవ మూడవ క్వాలిటీ నుండి వస్తుంది బ్రదర్, ఇందులో పంట కోయటం చాలా కష్టం తో కూడుకున్నది. ఆదాయం అటు ఉంచితే వక్క బయటికి రావడానికి చాలా సమయం మరియు శ్రమతో కూడుకున్నది
@jyothireddy4228
@jyothireddy4228 Год назад
@@vishikahvlogs507 kadu vakka pantali vesoko ni oka acre ki 3 nunchi 4 lakshalu sampadisthunsru ma chuttalu shivamogga karnataka prantamlo vuntaru
@peddimec8561
@peddimec8561 Год назад
@@vishikahvlogs507 pp0
@chityalathirumal5240
@chityalathirumal5240 11 месяцев назад
​@@jyothireddy4228 I'm there Darling
@narayanap8261
@narayanap8261 2 года назад
మంచి వీడియో
@umaprasanna1199
@umaprasanna1199 4 месяца назад
Interview excellent
@nagarajubandi3131
@nagarajubandi3131 2 года назад
Thank you very much sir. Is it possible to invest other agriculture business to get minimum returns if possible please advice how
@manjuyg6328
@manjuyg6328 Год назад
అన్ని రకాల మంగళూరు చలి వక్క (బీద వక్క), తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది ఎనిమిది ఎనిమిది రెండు ఒకటి టోకుగా అందుబాటులో ఉన్నాయి
@mollibalaji264
@mollibalaji264 2 года назад
Dairy farm videos cheyu Anna please
@RythuBadi
@RythuBadi 2 года назад
Ok sure
@narayanaraobodla8624
@narayanaraobodla8624 2 года назад
Is this crop In Telangana Mahabubabad district climate suitable for cultivation give correct information & clarification as formers favourite channel
@thotapelliramakrishna2705
@thotapelliramakrishna2705 2 года назад
Anna e vakka bagalaku kilo 600 rupayalu Mh lo dhinni Karra lo vadutharu
@anishkap4659
@anishkap4659 Год назад
Good information
@rajeshsidde3212
@rajeshsidde3212 Год назад
Brother okasari oil form video cheyandi
@rameshchepuri289
@rameshchepuri289 Год назад
maadi west godavari memu yakkada marketing cheyagalamu vakka lu kone shops yakka vunnai
@saikumari9556
@saikumari9556 2 года назад
అన్నగారు , దీని యెక్క సాగు వివరములం తెలిపితే మేము చేసు కుంటాం కదా ,
@wrestleteluguwala1068
@wrestleteluguwala1068 Год назад
I am inspire this video
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 года назад
Raythullu Kastalu Kastam Focus Your Interview Gaudiness Congratulations 🎉🎉🎉🎉🎉
@rajkumarappala2647
@rajkumarappala2647 2 года назад
డైరీ video's regular ga చేయండి bro
@rrkenterprises9273
@rrkenterprises9273 2 года назад
SuperAnna. 🙏
@sweetsweet3710
@sweetsweet3710 2 года назад
సూపర్ bro
@shankarpanuganti5844
@shankarpanuganti5844 8 месяцев назад
Super reddy garu
@bhoomikarnaiah2388
@bhoomikarnaiah2388 2 года назад
Regadu bhoomi (black soil) vakka chetlu nata vacha
@muralim1240
@muralim1240 6 дней назад
S
@muralikrishnamrajukakarlap7020
@muralikrishnamrajukakarlap7020 2 года назад
Verigood bayya mee iddaru
@rameshramavath4860
@rameshramavath4860 2 года назад
Good information annaya
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@satishkumar-mv1iy
@satishkumar-mv1iy 2 года назад
@telugu raitu badi, I am a good follower of your channel but having really doubt about what he said on video.. will really be beetelnut give 10lakhs retuns per acre,??
@manamohanbehura190
@manamohanbehura190 2 года назад
Anna me Odisha se , Mera ye kehna hai apka discus Jo bhi kiya isss video me Mera kuchh bhi samajh me nehi ayaa so Hindi me video banaiye plZ
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Very good information sir
@gundluriteam2813
@gundluriteam2813 2 года назад
Super sir
@Bujammalaxmi456
@Bujammalaxmi456 2 года назад
Anna very nice 👌👌
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@raghugoud7833
@raghugoud7833 Год назад
పామాయిల్ తోటలో అంతర్ పంట కోకాబింట్ చెట్ల గురించి తెలుపగలరు
@geddadasathish7661
@geddadasathish7661 2 года назад
good video sir
@reddappaogeti5152
@reddappaogeti5152 2 года назад
సూపర్ వీడియో పెట్టారండి రాజేందర్ రెడ్డి గారు.ఇది కడప జిల్లాలో పొద్దుటూరు ఏరియా లో సాగు చేయడానికి వీలు అవుతుందా?
@raghavendrareddy4318
@raghavendrareddy4318 2 года назад
Heyy Raja anna Gaaru maa village adhi miss ayyanu sir mimmalli meet avvadam🤗😔😔
@RythuBadi
@RythuBadi 2 года назад
మళ్లీ వచ్చినపుడు కలుద్దాం బ్రో.
@raghavendrareddy4318
@raghavendrareddy4318 2 года назад
@@RythuBadi కచ్చితంగ అన్న ఒక మెసేజ్ ఇవ్వండి చాలు వచ్చే ముందు Thanks 🤝🤝Anna
@Creeksidefarm2911
@Creeksidefarm2911 2 года назад
20 quintal raw nut @5000 rupees per quintal = 1 lakh .. how he is getting 10 lakhs ?
@sandyayogi3910
@sandyayogi3910 Год назад
Yes my doubt also same
@SMRao
@SMRao Год назад
For 10x10ft gap, how come 1000 plants possible in acre?
@ravimt1057
@ravimt1057 Год назад
It's not possible
@karlachanti5183
@karlachanti5183 2 года назад
Super anna
@bharathreddy8249
@bharathreddy8249 2 года назад
Brother areca nut plants chuttu bush pepper vesukunte additional income vasthundhi...please suggest this to farmers 🙏🙏
@eshwaraiahyadav1529
@eshwaraiahyadav1529 8 месяцев назад
Nalgondalo sagu cheyavacha pl.clarify
@shaikjilani8299
@shaikjilani8299 2 года назад
Raithey Raju
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 года назад
Nice video bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks for the visit bro
@narasimharaju7817
@narasimharaju7817 7 месяцев назад
Nellore district lo sydhapuram mandalam. Vakka or poka sagu ku anukulam aaa kadhaa theliya chaya galaru
@anilkumarganga3099
@anilkumarganga3099 2 месяца назад
Mee mobile number plzz
@gattamaneniuday1755
@gattamaneniuday1755 2 года назад
How many years to yielding
@maniraja8619
@maniraja8619 2 года назад
Bro sheep farming video do bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Ok bro
@sadi1212om
@sadi1212om 2 года назад
GRT
@kbhogi9903
@kbhogi9903 Год назад
Alanti bhoomi anukulam untundho cheppaledhu
@niranjanmurthy7216
@niranjanmurthy7216 2 года назад
Memu vesinam 6*4 pettinam vakka chetlu
@jyothireddy4228
@jyothireddy4228 Год назад
e vuru andi midi
@rajprasad2836
@rajprasad2836 2 года назад
I am little confused. What's are the prices of tender nut and processed nuts?
@UshaRani-st5fc
@UshaRani-st5fc 2 года назад
With peel quintal Rs 5000 Only nuts 40 -50000 rd or sometimes more
@rajprasad2836
@rajprasad2836 2 года назад
@@UshaRani-st5fc thanks andi
@cs_b_
@cs_b_ 2 года назад
@@UshaRani-st5fc enduku mari antha difference
@ramkowsu5295
@ramkowsu5295 9 месяцев назад
@@UshaRani-st5fc In the video, farmer mentioned that without peel quintal it is 5k and with it is 10k; as they don't have machinery to peel; they are selling without peel;
@nageswararao6956
@nageswararao6956 2 года назад
Rajendar gaaru, I think the calculation or price info is wrong. Please clarify. If One quintal is around Rs 5000/- and the yield is 20 quintals per acre then it will be Rs 5000/- * 20 = Rs 100,000/- only not to be 10,00,000
@venkateshrao7038
@venkateshrao7038 2 года назад
The yield is 40×3=120 quintals. 120×5000= 600000 .
@pracashp6429
@pracashp6429 2 года назад
Processed nut is 20 quintols * 45000/- rate= 900000/-
@srilakshminursary3816
@srilakshminursary3816 2 года назад
👍
@mohanrupani5053
@mohanrupani5053 2 года назад
Yenni sammatharalaku panta vasthadhi sir
@balamadari5784
@balamadari5784 2 года назад
His sar nalla regadio pandinchikovacha
@venkanta4188
@venkanta4188 2 года назад
అన్నగారు మాది వరంగల్ జిల్లా పరకాల మండలం నల్లరేగడి వాటర్ పుల్ వక్క మొక్కలు పెట్టుకోవచ్చా మక్కలు దొరికే వారి ఫోన్ నం ప్లీజ్ ఇవ్వగలరు
@malleshkola2455
@malleshkola2455 2 года назад
Konni earyalo kapu radhu mundhu konni chetlu penchi chudandi
@jyothireddy4228
@jyothireddy4228 Год назад
shivamogga lo vuntai vellandi
@drangaswamy.vannedoddy9537
@drangaswamy.vannedoddy9537 Год назад
👍
@frodokrishna3181
@frodokrishna3181 Год назад
అన్న గారు వక్క విత్తనాలు ఎక్కడా దొరుకుతాయి
@narkedimilliprasad8466
@narkedimilliprasad8466 2 года назад
Kobbere thota lo antara panta laga sagu chyevacha, e.godavari Konasema area anna maadi
@naveenjadrapalli1117
@naveenjadrapalli1117 2 года назад
General gaa kobbere vaka rendu kalipay vastaru karnataka loo Mana konaseema vetiki manchi anuvuga untundi kani ikkada marketing sariga ledu
@anilkumargottemukkala8796
@anilkumargottemukkala8796 Год назад
Red soil lo Naata vacha
@jyothireddy4228
@jyothireddy4228 2 года назад
telagana prantamlo panduthunda
@somesh.4257
@somesh.4257 Год назад
ఎలా పెంచాలి ఎం మందులు వాడాలి
@manamohanbehura190
@manamohanbehura190 2 года назад
Plz annna Hindi me video banaiye
@RythuBadi
@RythuBadi 2 года назад
Teek hi bhai..
@cfaakgames
@cfaakgames Год назад
Anna Telangana lo vasthada ee panta
@mummareddynaveen6404
@mummareddynaveen6404 2 года назад
Please tell me which soil is suitable for this crop
@RythuBadi
@RythuBadi 2 года назад
We don't know at present. This farm is in red soil.
@naveenjadrapalli1117
@naveenjadrapalli1117 2 года назад
Red soil and black soil rendu set avutai Veetiki main gaa water undali Water lekapothay ee chetlu ekkuva rojulu sustain kalevu Vetilo antara pantaga coconut kani tamala paku gani vesukovachu
@avinashreddykv6318
@avinashreddykv6318 2 года назад
Hai annaya
@RythuBadi
@RythuBadi 2 года назад
Hello bro
@aaliashaik2094
@aaliashaik2094 2 года назад
How to contact him Brother bez I need to talk with him to do new business with areca plants leaves
@krishnayaswanth2608
@krishnayaswanth2608 Год назад
Hi may I know did you started your business ?
@RamaKrishna-sw6oe
@RamaKrishna-sw6oe 2 года назад
Telangana lo e cultivation ekkada chestunnaru?
@venkataramanapotla5673
@venkataramanapotla5673 3 месяца назад
అన్న 20 కింటాల్లకి 10 లక్షలు ఎలా వస్తవి
@galamraju9256
@galamraju9256 2 года назад
తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్ లో ఒక్క తోట పండుధా చప్పు
@rajkumarappala2647
@rajkumarappala2647 2 года назад
ఎటువంటి భూమి లో సాగు అనుకూలం
@billarajeshyadav9476
@billarajeshyadav9476 2 года назад
Anantpur lo vakka plants pattacha
@funnyvideos-iq2qg
@funnyvideos-iq2qg 2 года назад
Vakka marketing Ela brother
@venkatasuresh835
@venkatasuresh835 2 года назад
బంగారం
@sumaworld5917
@sumaworld5917 2 года назад
ఎ నేల లో ఈపంట పండుతుంది
@gattamaneniuday1755
@gattamaneniuday1755 2 года назад
20*5000=100000 how to bring 10lac
@naveenjadrapalli1117
@naveenjadrapalli1117 2 года назад
It depends on Yealding and price bro ayaana annatugaa 10 lakhs em radu per acre ki, anni baguntay 4-5 lakhs varaku ravachu
@narenderreddy569
@narenderreddy569 2 года назад
5000 per 100kgs without removing waste ,if he removes waste per 100kg 40000- 50000minimum ,yearly after removing waste he can get 2tons*400000 minimum
@pandulyallaiahyallaiah1098
@pandulyallaiahyallaiah1098 2 года назад
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@ganeshkarri8880
@ganeshkarri8880 Год назад
Black soil lo vesukovacha ?
@psatish1808
@psatish1808 Год назад
Veasukovachu.kaani neeru niluva undaradhu
@teluguchannel9431
@teluguchannel9431 2 года назад
Hi anna
@user-bj7ml1mb7v
@user-bj7ml1mb7v 11 месяцев назад
🌹🌹🌴🌴🌴🌴🌴🌴🌴👌
@raghavarajuramaraju3450
@raghavarajuramaraju3450 2 года назад
Life time
Далее
Bacon на громкость
00:47
Просмотров 96 тыс.
Areca Nut Farming in Telugu | Vakka Sagu | Betel Nut
50:27