Тёмный

20 కోట్లు పెట్టి తీస్తే 230 కోట్లు కలెక్ట్ చేసింది😳 

iSmart Shiva Facts
Подписаться 2,1 млн
Просмотров 5 млн
50% 1

20 కోట్లు పెట్టి తీస్తే 230 కోట్లు కలెక్ట్ చేసింది😳#shortsvideo #shorts #shortsfeed #manjummelboys
Disclaimer : The Footage used in the video is for Educational Purpose Only. Not intended to Hurt Anyone, or Anyone's Feelings. Hope you all Understand this. Thank You 🙏.
*****************************************
iSmart Shiva Other RU-vid Channels : ​⁠ ​⁠ @ismartshivatalks @ismartshivatrending
INSTAGRAM : @ismartshivafacts
FACEBOOK : @ismartshivafacts
TWITTER : @ismartshivaoffl
WHATSAPP CHANNEL : @ismartshivafacts
#shortvideo #ismartshivafacts #reels #viralvideos #viral #viralreels #trending #trendingreels #ismartshiva #reels #ytshorts #youtubeshorts #trendingshorts #trendingvideo #latestnews #latestupdate #newvideo #viralshorts #telugushorts #shortstelugu #celebratewithshorts
#
iSmart Shiva Facts in Telugu, iSmart Shiva Facts telugu, Facts iSmart Shiva, iSmart Shiva facts new, ismart shiva facts full Videos, ismart shiva facts channel, ismart shiva facts full video,
Top 5 interesting facts in Telugu,
Facts in Telugu short new,
Amazing facts in Telugu,
Real Telugu facts,
Real interesting facts in Telugu,
Interesting facts about food in Telugu, interesting facts about history in Telugu,
interesting facts about students in Telugu,
interesting facts about love in Telugu,
Funny videos in Telugu facts,
Interesting facts in Telugu short video,
Interesting facts about earth in Telugu,
.......

Опубликовано:

 

17 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,7 тыс.   
@ranivarmav7635
@ranivarmav7635 3 месяца назад
వాడు ఓ అధ్బుతమైన స్నేహితుడు❤❤❤❤❤😊అండీ
@Kadiyamusharani9959
@Kadiyamusharani9959 3 месяца назад
Sss🎉👍👌🙏🏻
@mallimalli3111
@mallimalli3111 3 месяца назад
Avunuu na friend kudha same ielany kapadhidhi my best name bujji
@shekharshekhar492
@shekharshekhar492 3 месяца назад
❤❤
@Sriprabhas1997
@Sriprabhas1997 3 месяца назад
@vijayalakshmivijji9102
@vijayalakshmivijji9102 3 месяца назад
Great friend ❤❤❤❤ lucky friend
@malyavanthamanusha3125
@malyavanthamanusha3125 3 месяца назад
ప్రాణం పోసిన దేవుడి రూపంలో ఉన్న స్నేహితుడు 🙏👌👌
@hymavathibonepalli8824
@hymavathibonepalli8824 3 месяца назад
Godbless U 🎉❤
@fakesmilerofficial988
@fakesmilerofficial988 Месяц назад
S
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Месяц назад
స్నేహమంటే అదేరా
@pavanvishnu6483
@pavanvishnu6483 22 дня назад
ఎన్ని జన్మలెత్తినా దొరకదు అంతా మంచి స్నేహతుడు❤❤❤❤❤❤❤❤❤
@Nireekshana..1424
@Nireekshana..1424 Месяц назад
ఇతనే... స్నేహితుడు.. ప్రాణ హితుడు❤ ఈ కలియుగం లో.. కల్తీ లేని స్నేహం.. కల్మషం లేని స్నేహం... వర్ధిల్లాలి.. కలకాలం...❤
@cmanikanta2091
@cmanikanta2091 23 дня назад
Super
@Ladesridhar-nm9ot
@Ladesridhar-nm9ot 17 дней назад
movie name
@prajval5208
@prajval5208 Месяц назад
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేను.... అతనే ఈ సిజు డేవిడ్.... 🫂🫂🫂🫂
@indiamahi7039
@indiamahi7039 3 месяца назад
లోయలో పడి బతికినా అతను కాదు గ్రేట్... ఈ విలువలు లేని సమాజంలో,తను ప్రమాదంలో పడతాను అనీ తెలిసిన కూడా,స్నేహితుని కోసం వెళ్లి ప్రాణం కాపాడాడు చూడు అతను చాలా చాలా...గొప్ప 💜యూ బ్రదర్... 👍
@savitireddysravani378
@savitireddysravani378 2 месяца назад
@shankarabathala5862
@shankarabathala5862 22 дня назад
❤​@@savitireddysravani378
@chinnabobbili4136
@chinnabobbili4136 13 дней назад
స్నేహితుడు అంటే అది. అవసరం ఉన్నప్పుడు కాదు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదు కున్నవాడే అసలైన స్నేహితుడు 🙏🙏🙏🙏🙏🙏
@ramavathnareshrnu6186
@ramavathnareshrnu6186 20 дней назад
ప్రమాదంలో పడ్డవాడు వాడే పోతాడు లే మనకెందుకు అనుకునే రోజుల్లో ప్రాణాలకు తెగించి కాపాడాడు అంటే అతని మనసులో అతని ఫ్రెండు మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది చాలా చాలా చాలా చాలా చాలా చాలా మంచి మనసు గల స్నేహితుడు
@user-wi7hr8je9d
@user-wi7hr8je9d 3 месяца назад
అతని ఈరోజుల్లో ఉండవలసిన వ్యక్తి కాదు. Great man 👍👍
@user-ui9kt7lb6o
@user-ui9kt7lb6o 3 месяца назад
❤❤❤❤❤❤❤🌹😴😴😴
@futureprobabilities3628
@futureprobabilities3628 Месяц назад
Em untey nelanti varu lekapothey chaalu
@prashireddyofficial
@prashireddyofficial 28 дней назад
😂 ​@@futureprobabilities3628
@kadiyalaravi189
@kadiyalaravi189 3 месяца назад
నిజమైన స్నేహితుడు అంటే అతనే a great friendship
@Ladesridhar-nm9ot
@Ladesridhar-nm9ot 17 дней назад
Movie name
@kamsalayamuna1197
@kamsalayamuna1197 18 дней назад
Ilativi jaragadam kuda manchidhe endhukante evvaru manvallo manaku thelusundhi❤❤❤❤
@user-ij7bs3dn4w
@user-ij7bs3dn4w Месяц назад
నిజమైన స్నేహితుడు అంటే ఇలానే ఉంటాడు అని నిరూపించాడు 🙏
@nareshchinnachinna8503
@nareshchinnachinna8503 3 месяца назад
అలాంటి స్నేహితుడు ఒక్కడు ఉన్నా చాలు జీవితం దానంతట అదే తిరుగుతుంది
@pandupandu8652
@pandupandu8652 3 месяца назад
Yes
@vamsimohan9542
@vamsimohan9542 3 месяца назад
Neney..andhariki oka marga nirdhesam chupi jeevitaanni nettukeltunna
@jayapradam4479
@jayapradam4479 3 месяца назад
​@@vamsimohan9542ardham kaaledu mee comment
@vipparthianitha
@vipparthianitha 3 месяца назад
ఇక్కడ కామెంట్ సెక్షన్ లో అందరూ అలాంటి స్నేహితుడు ఒక్కడు ఉండాలని కోరుకుంటున్నాను తప్ప ఏ ఒక్కరు ఆ స్నేహితుడు లాగా ఉండాలని ఆలోచించట్లేదు నిజంగా మనుషుల స్వార్థం😢
@Sravankumar07
@Sravankumar07 3 месяца назад
Nv kuda anthe ga
@vipparthianitha
@vipparthianitha 3 месяца назад
@@Sravankumar07 మీరు నాకు ఏమవుతారు నేను మీకేం అవుతాను. నువ్వు అని ఏకవచనంలో సంబోదిస్తున్నారు. మర్యాదగా మాట్లాడటం రాదా నేర్చుకోలేదా నేర్పించలేదా.
@Sravankumar07
@Sravankumar07 3 месяца назад
@@vipparthianitha Sorry Uncle Garu Miru Peddha Varu Ani teliyaka ala annanu Uncle Garuu Ippudu ok na Uncle Gaaru
@alacreation4380
@alacreation4380 2 месяца назад
Nenu vunnanu... But aevariki alanti paristhitulu raakudadhu
@himavathisandupatla1865
@himavathisandupatla1865 Месяц назад
Vipparthianitha Garu mirannadi oka vidanga nijamey mari meeru kuda ala loyal ga vuntunnara
@rayaralaindirakanth5270
@rayaralaindirakanth5270 22 дня назад
Naa heart touch chesina movie...chalaa yeedchaanu...Sijju...yentha prema galavaadu migatha frds ki kooda chalaa prema gala Valle...vunte elaati frds vundali...Sijju...god bless you
@b.praveenkumer7486
@b.praveenkumer7486 22 дня назад
Movie chaala baagundi. And నిజమయిన స్నేహితుడు అంటే వీడే 🎉🎉
@Ladesridhar-nm9ot
@Ladesridhar-nm9ot 17 дней назад
Movie name
@renukadesabattula2321
@renukadesabattula2321 3 месяца назад
ఆపదలో ఆదుకునేవాడు నిజమైన స్నేహితుడు 👌👌👏👏👏👏👏👍
@vivekgamer77719
@vivekgamer77719 2 месяца назад
Definition of friendship is these two friends♥️♥️♥️
@strivingforexcellency
@strivingforexcellency 2 месяца назад
Superb cinemaa 😊😊
@NAG66786
@NAG66786 2 месяца назад
Friendship oka icon Mr . David. He is true and genuine Friend
@drddivyateja459
@drddivyateja459 2 месяца назад
ప్రాణాలు కూడా లెక్క లేకుండా వరల్లాడానికి సిద్ధామయిన ఫ్రెండ్ దొరకడం అతని అదృష్టం అని చెప్పాలి అలాంటి ఫ్రెండ్స్ నాకు ముగ్గురు ఉన్నారు మా అమ్మ నాన్న తమ్ముడు 🥰🥰🥰
@khaledmohammed6741
@khaledmohammed6741 29 дней назад
Enka pelli avvaledu anukunta needi mee thammudidi
@lakshmanarao5815
@lakshmanarao5815 11 дней назад
ఐతే తెలుస్తుంది బాగా ​@@khaledmohammed6741
@vananiah8755
@vananiah8755 3 месяца назад
Friend అంటే ఇలా ఉండాలి , వీడు నిజమైన స్నేహితుడు అంటే .......
@pashamd25
@pashamd25 2 месяца назад
మరిచే స్నేహం చెయ్యకు చేసే స్నేహం మరవకు... కాపాడిన ఫ్రెండ్ కు ఈ కొటేషన్ వర్తిస్తుంది..❤❤
@sujathag8296
@sujathag8296 3 месяца назад
స్నేహితుడు అంటే అలా ఉండాలి.... ❤❤❤❤❤❤❤❤
@pushpalathagorli2057
@pushpalathagorli2057 3 месяца назад
అలాంటి స్నేహితుడు అందరికీ దొరకడు నిజంగా సుభాష్ చాలా అదృష్టవంతుడు లేదంటే డేవిడ్ లాంటి ఫ్రెండ్ దొరకటం అంటే మాటలా..... ❤❤❤❤❤
@bhavanidonga5733
@bhavanidonga5733 21 день назад
Snehithudante athade raa....... Pure friendship 🙂
@pallechennakeshava5333
@pallechennakeshava5333 15 дней назад
This type of friends is really best friends
@Chintha247
@Chintha247 3 месяца назад
సుభాష్ చాలా లక్క్ పెర్సన్ డేవిడ్ లాంటి ఫ్రెండ్ దొరకటం....❤❤❤ లేదంటే ఈరోజుల్లో ఫ్రెండ్స్ కోసం ఇంత రిస్క్ తీసుకొనే ఫ్రెండ్స్ ఎవరూ ఉన్నారుు....
@jbjb1072
@jbjb1072 3 месяца назад
మనం ఏధైతే ఈతేరులకి ఇష్టమో అధే మనకి తిరిగి వస్తుంది అధే దేవుడి నిర్వచనం (definition)
@ABHI21938
@ABHI21938 3 месяца назад
Exactly Naku thelusu nenu manchechesa but e eojullo cheddavalla manchi rojulu vunnai
@jbjb1072
@jbjb1072 3 месяца назад
@@vckg4414 antha amount ivvalenu(levu) bayya kani Mee life antha support icche friend unnaremo..
@nanissiri3546
@nanissiri3546 5 дней назад
Movie lo valliddaru bayatikoche time lo,, aa song ostuntey aa snehituladi premikulanu minchina "mitraprema" anipinchindi... heart melting movie nd heart melting friendship 😢.....
@ksateesh6622
@ksateesh6622 День назад
అతడు ప్రాణం స్నేహితుడు👌👌
@padmavathipappu3810
@padmavathipappu3810 3 месяца назад
చాలా చాలా నిజమైన స్నేహితుడు
@gondiimallavijaaikumar316
@gondiimallavijaaikumar316 3 месяца назад
అతడు ప్రాణ స్నేహితుడు 👌👌👌
@sudhakarpothula7878
@sudhakarpothula7878 Месяц назад
ఈరోజుల్లో గుంతల్లోకి తోసి చంపే స్నేహితులు ఉన్నారు కానీ.. ప్రాణం పెట్టి ప్రాణం పోసే వాడే లేడు 😊
@Mictest12346
@Mictest12346 Месяц назад
అతను ఒక క్రైస్తవుడు కాబట్టి తిట్టుకుంటారా పర్లేదు😊
@Yasitha396-
@Yasitha396- 3 месяца назад
అలాంటి friend ఒక్కడు ఉన్న ఛాలు
@nanich2363
@nanich2363 2 месяца назад
Haai how are u your from
@vlakshmig934
@vlakshmig934 3 месяца назад
No words to express his love and his courage for helping 💐
@padalasaisubbireddy
@padalasaisubbireddy 23 дня назад
స్వార్థం చూపని స్నేహం మనకి అలాంటి వారు ఉండాలి మనము అలా ఉండాలి ❤❤
@user-yo8cb6ti1h
@user-yo8cb6ti1h 2 месяца назад
ప్రాణ స్నేహితుడు అంటే ఇలానే ఉంటారు ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితుడుఅంటారు కానీ ఒక స్నేహితుడికి కష్టం వస్తే ఎవరూ రారు స్నేహమంటే వీళ్ళదే ప్రాణాలకు తెగించి కాపాడారు ఆయన ఇది కద నిజమైన నిజమైన స్నేహం...❤❤❤
@ravikumar-rw7tx
@ravikumar-rw7tx 4 дня назад
Super friend...ధైర్యం తో ఫ్రెండ్ కోసం ప్రాణంల కి తెగించి కాపాడాడు ఈ రోజుల్లో ఇలాంటి ఫ్రెండ్ ఉంటాడా??
@Fun-Motivation
@Fun-Motivation 3 дня назад
వాడు ఫ్రెండ్ కాదు నిజంగానే దేవుడు❤
@mrajesh8021
@mrajesh8021 3 месяца назад
ఇలాంటి గొప్ప మిత్రులు నాకు ఏంటే ఎంత బాగుటుందో 🙏🙏🙏గొప్ప స్నేహం 🙏🙏🙏🙏
@prasadmaddukuri1211
@prasadmaddukuri1211 3 месяца назад
సేహిత్తుడు అంటే నిర్వచనం ఈ సాయం తో అతను నిరూపిoచాడు.అతనికి జీవితం ఇచ్చాడు . ఒక్క ఫ్రెండ్స్ ఇలా ఉండాలి అని సమాజం లో యువత కు ఆదర్శం. సెల్యూట్టు 🫡👏💐💐💐🦜🌱🍀🌿🌳 🌳🌿🌹🙏🙏🙏B
@VinayKumar-qq6po
@VinayKumar-qq6po 2 месяца назад
మూవీ చాలా బాగుంది...స్నేహితులు ❤️
@lakshmanareddy8632
@lakshmanareddy8632 13 дней назад
స్నేహం గొప్పతనం భయ్యా🤜🤛
@vonodpasupuleti9493
@vonodpasupuleti9493 3 месяца назад
సాయం పొందిన వ్యక్తికి నిజమైన దేవుడు ఈ డేవిడ్...
@ilovemyangel3886
@ilovemyangel3886 3 месяца назад
World most biggest relationship in friendship❤
@nanduartandcraft7660
@nanduartandcraft7660 Месяц назад
అలాంటి ఒక్క friend అందరికీ ఉండాలి ❤
@tharun_lucky_143
@tharun_lucky_143 18 дней назад
Kantara ni marchipothunna Anna 😂😂
@user-lx1lg4gv8k
@user-lx1lg4gv8k 3 месяца назад
ప్రాణాన్ని పణంగా పెట్టే స్నేహితులు ఎవరు లేరు ఈరోజుల్లో శుభాష్ డేవిడ్ ఓ అధ్బుతమైన స్నేహితుడు velldone mr శభాష్
@chinnayyamarati5534
@chinnayyamarati5534 3 месяца назад
ఇలాంటి స్నేహితుడు ఒకడు ఉంటే చాలు ❤❤🙏
@navaneethadeshmukh8126
@navaneethadeshmukh8126 День назад
ఈ జనరేషన్లో అంత మంచి స్నేహాన్ని ఎవరూ చూడలేదు. ఇవన్నీ 90's కిడ్స్ తోటే ఆగిపోయాయి. ఇప్పుడున్న సమాజంలో స్నేహితులను ముంచే వాడు మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రాణాలకు తెగించి స్నేహితులను కాపాడే వారున్నారా?
@ganeshrouthu3040
@ganeshrouthu3040 19 дней назад
Eppudu antuvanti friendship లేకుండా పోయింది అటువంటి ఫ్రెండ్ ఉండటం అతను చేసుకున్న అదృష్టం బ్రో
@SathishJannu
@SathishJannu 3 месяца назад
Siju David నీలో దేవుడు ఉన్నాడు అన్న. స్నేహానికి నిర్వచనం నువ్వు
@karunakarkota326
@karunakarkota326 3 месяца назад
He is a Christian... .. Cristians elane untaru...
@anr108
@anr108 27 дней назад
​@@karunakarkota326 nuvu okadu
@sankarraobasa7387
@sankarraobasa7387 2 месяца назад
నేను అలాంటి స్నేహితుడిని కావాలి అనుకుంటున్నా.... నా స్నేహితులు మాత్రం ఇలాంటి ప్రమాదాల్లో బారిన పడకూడదు
@vishnuvenkatalaskhmi3345
@vishnuvenkatalaskhmi3345 Месяц назад
స్నేహం చాలా గొప్పది మంచి స్నేహితుడు 🙏🙏🙏
@gudollalaxman3856
@gudollalaxman3856 2 месяца назад
అలాంటి friend మనకు ఒకడు ఉండాలి ❤❤
@chinnu4726
@chinnu4726 3 месяца назад
నిజమైన స్నేహితుడు
@Vikrammaddu
@Vikrammaddu 14 часов назад
E saari tv lo chudali, 1st timeforword chestu chusaa am feel anipinchaledu,,, but premalu movie bhagundi, comedy ga vundi ani chusaa, feel kuda vundi😅
@jhansiranichandra2624
@jhansiranichandra2624 29 дней назад
ప్రాణస్నేహితుడు అంటే ఇలా వుంటాడు వాడు దేముడు 👍
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 3 месяца назад
సుభాష్ పాలిట దేముడు స్నేహితుడు
@GopiDaggumalleChowdary
@GopiDaggumalleChowdary 3 месяца назад
దాదాపు 60 అడుగుల లోపలికి వెళ్లగా సుభాష్‌ సజీవంగా ఉన్నాడని గుర్తించి బయటకు పిలిచాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారిలో కొందరు క్రిందికి వచ్చి శశికి సహాయం చేసి సుబాష్‌ని అతని శరీరంపై కట్టివేసి, ఇద్దరినీ గుహలోంచి బయటకు తీశారు.26 Feb 2009
@suribabu4274
@suribabu4274 3 месяца назад
జీసస్ కూడా గొప్ప పని చేశారు మనుషులను రక్షించడానికి తన ప్రాణాలను అర్పించారు మనస్సు వున్న గొప్ప దేవుడు ❤❤❤
@dsmurthy99
@dsmurthy99 3 месяца назад
Evaduadigaadu ninnu
@manthasivaprasad2034
@manthasivaprasad2034 3 месяца назад
ఇక్కడ కూడా జీసస్ ఏందిరా ఉల్ఫా
@mbalraj6904
@mbalraj6904 3 месяца назад
Devid Cristian
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 3 месяца назад
జీసస్ కాపాడిన ఒక్క వ్యక్తి నీ చూపించండి చాలు... జీసస్ చస్తే ఆ మర్డర్ కేసు ప్రపంచం మీద రుద్దుతున్నారు... జై మనుస్మృతి
@user-vq1wz7ll9r
@user-vq1wz7ll9r 3 месяца назад
Asalu dini ki jejus ki sambandam eanti🤔🙄🙄😤😒.....matanni ruddadani ki kakapote
@chandrakalapolepaka932
@chandrakalapolepaka932 19 дней назад
సాహసం చేసి , స్నేహం అంటే ఇదేరా అని నిరూపించి , నిర్వచనం చాటాడు❤❤❤
@ramachandrarao6789
@ramachandrarao6789 22 дня назад
వాడు నిజమైన స్నేహితుడు
@oletisrinivasarao1591
@oletisrinivasarao1591 3 месяца назад
స్నేహం విలువ మరింత పెంచినందుకు థాంక్యూ బాస్.
@user-vq2xq9sp3y
@user-vq2xq9sp3y 3 месяца назад
వాడు నిజమైన ఫ్రెండ్ 🙏
@user-rm6go8on6r
@user-rm6go8on6r 19 дней назад
ఇత్తనే నిజమైన ప్రేంద్❤❤❤❤❤❤
@dmouni1094
@dmouni1094 3 месяца назад
True friendship ❤
@DeepakKumar-uq1qe
@DeepakKumar-uq1qe 3 месяца назад
Enti bro antha kasta padi movie thesthe 1 min lo cheppesav andariki spoiler echav 🥲😵‍💫
@Jaikalimmaaammavaru
@Jaikalimmaaammavaru 2 дня назад
జబర్దస్త్ కంటే సాక్షి ఛానల్ సూపర్ కామెడీ
@kolahalamsudheera3616
@kolahalamsudheera3616 24 дня назад
ప్రాణ స్నేహితులు అంటే ఇలాంటి వాళ్ళనే అంటారు ఏమో
@kumarv7386
@kumarv7386 3 месяца назад
మంచి స్నేహితుడు అలాగే ఉంటారు
@shaiknazoo7196
@shaiknazoo7196 3 месяца назад
Cristian saved Hindu No Religion for Friendship ❤
@VeeeraSammy
@VeeeraSammy 3 месяца назад
Friends lo religion castes vuntayara Friend ante friends no caste no religion barriers
@karnena_Sai
@karnena_Sai 29 дней назад
Nannu aa gruha lo tosesy Friends Unnaru kani... Nannu kaapade Friend okkadu kuda ledu mama😢
@nagarjunareddy488
@nagarjunareddy488 Месяц назад
స్నేహం అంటే ప్రాణం ఆపదలో ప్రాణం కాపాడే వాడే నిజమైన స్నేహితుడు అని నిరూపించుకున్నాడు 🙏🙏🙏🙏🙏🙏
@mekalarajenderygh7359
@mekalarajenderygh7359 21 день назад
ఎ స్నేహితు డు దొరకడం అదృష్టం జై భీమ్ 🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gurramsridevi4065
@gurramsridevi4065 3 месяца назад
This is real friendship
@Chandhana1510
@Chandhana1510 3 месяца назад
Alanti oka situation vachinapude true friend evaro telustundhi 😊❤
@GopiDaggumalleChowdary
@GopiDaggumalleChowdary 3 месяца назад
దాదాపు 60 అడుగుల లోపలికి వెళ్లగా సుభాష్‌ సజీవంగా ఉన్నాడని గుర్తించి బయటకు పిలిచాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారిలో కొందరు క్రిందికి వచ్చి శశికి సహాయం చేసి సుబాష్‌ని అతని శరీరంపై కట్టివేసి, ఇద్దరినీ గుహలోంచి బయటకు తీశారు.26 Feb 2009
@kondababu1146
@kondababu1146 20 дней назад
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
@GangarajuBale-mw1qq
@GangarajuBale-mw1qq 3 месяца назад
Alanti friend dorakadam ayana adrustam❤❤❤❤❤😊😮
@ggkumar5733
@ggkumar5733 3 месяца назад
Allanti frd okkadu unte chalu ❤
@sganeshbgmi
@sganeshbgmi 17 дней назад
అలాంటి వారు చాలా అరుదుగా వుంటారు...😢😢 ఈ fake ప్రపంచం లో!
@RRARTS
@RRARTS 26 дней назад
వాడు స్నేహాతుడు అంటే ❤
@yhariharaprasad4375
@yhariharaprasad4375 3 месяца назад
స్నేహం కోసం కాదు కళ్యాణకారీ సహచరుని ప్రాణం కోసం చేసిన సాహాసం.🎉❤🎉 ఆ Twist film 📽️ Success step అయ్యింది కదా 👌🌹💐 Super 👍😍👍 Ok by Hari Master C/o SriHari'S Academy VakalPudi, KaKiNaDa Dt, AP.
@santoshboosi8366
@santoshboosi8366 3 месяца назад
అలాంటి మంచి స్నేహితులను పొందినవారు ధన్యులు 🎉
@ramaraoejjiada483
@ramaraoejjiada483 День назад
అతను నిజంగా దేవుడు 🙏🙏🙏🙏🙏
@sitamahalakshmipalaparthi3584
@sitamahalakshmipalaparthi3584 3 месяца назад
Real hero and great friend😊😊
@GopiDaggumalleChowdary
@GopiDaggumalleChowdary 3 месяца назад
దాదాపు 60 అడుగుల లోపలికి వెళ్లగా సుభాష్‌ సజీవంగా ఉన్నాడని గుర్తించి బయటకు పిలిచాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారిలో కొందరు క్రిందికి వచ్చి శశికి సహాయం చేసి సుబాష్‌ని అతని శరీరంపై కట్టివేసి, ఇద్దరినీ గుహలోంచి బయటకు తీశారు.26 Feb 2009
@GopiDaggumalleChowdary
@GopiDaggumalleChowdary 3 месяца назад
ఇప్పటి వరకూ మిమ్మల్ని, మీ వీడియోస్ నిజం అనుకున్న. దాదాపు 60 అడుగుల లోపలికి వెళ్లగా సుభాష్‌ సజీవంగా ఉన్నాడని గుర్తించి బయటకు పిలిచాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారిలో కొందరు క్రిందికి వచ్చి శశికి సహాయం చేసి సుబాష్‌ని అతని శరీరంపై కట్టివేసి, ఇద్దరినీ గుహలోంచి బయటకు తీశారు.26 Feb 2009
@gattusudhir2180
@gattusudhir2180 3 месяца назад
Telugu Film Industry vaalu chusi nerchukondi.. Entha Sepu 4 Families Bhajana thappa emi ledhu..😂😅😂😅 20 Crores== 230 crores 👌👌
@GopiDaggumalleChowdary
@GopiDaggumalleChowdary 3 месяца назад
దాదాపు 60 అడుగుల లోపలికి వెళ్లగా సుభాష్‌ సజీవంగా ఉన్నాడని గుర్తించి బయటకు పిలిచాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారిలో కొందరు క్రిందికి వచ్చి శశికి సహాయం చేసి సుబాష్‌ని అతని శరీరంపై కట్టివేసి, ఇద్దరినీ గుహలోంచి బయటకు తీశారు.26 Feb 2009
@sumankonga3806
@sumankonga3806 3 месяца назад
K cinema peru cheppu chinna oppukuntanu ne comment ki
@gattusudhir2180
@gattusudhir2180 3 месяца назад
​@@sumankonga3806Manummal Boys Malayalam movie dubbed in Telugu.. To watch on OTT
@bhaskarys83
@bhaskarys83 3 месяца назад
Nuvvu chebuthunna bhajana, RU-vid Comments lo nee lanti vallu pettadam thappisthe bayata yekkada jaragatam ledhu. Inka ilanti old Comments cheyadam apandi. Yeppudo trend change ayyindhi.
@srinurocking7675
@srinurocking7675 3 месяца назад
Nuv kuda okka film thiyachu ga bro...
@maheswaramshyam3581
@maheswaramshyam3581 4 дня назад
అలాంటి స్నేహితులు దొరకరు
@anjalisairam6842
@anjalisairam6842 25 дней назад
Subhash ni bayatiki teeskuni vachina taruvata Vache song super,iam very big fan off this movie.And he is very great friend in the world.namaste
@trkravitrkravi1821
@trkravitrkravi1821 3 месяца назад
anna super
@sameromanlaganagarajuabdul2371
@sameromanlaganagarajuabdul2371 Месяц назад
Movie name అర్థమయ్యేలా చెప్పు బ్రో
@merajsmile722
@merajsmile722 11 дней назад
Manjuman boys
@ramuv510
@ramuv510 11 дней назад
Manjummalboys
@raviprasadpachipulusu457
@raviprasadpachipulusu457 Месяц назад
స్నేహితుడి రూపం లో వచ్చిన దైవం.ఇది ఒక అద్భుతమైన శక్తి.
@pavanperika
@pavanperika 13 дней назад
అదే నా ఫ్రెండ్ అయితే... మావ పడితే పడ్డావ్ గాని రాత్రి తాగటానికి 1000 రూపాయలు ఫోన్పే చెయ్ మావా అని అనేవాడు...😅😅😅😂😂😂
@RevathiAnaparthi-ik7qt
@RevathiAnaparthi-ik7qt 3 месяца назад
Moive name
@venkateshgomasa7768
@venkateshgomasa7768 3 месяца назад
A movie
@ramanaraoci4650
@ramanaraoci4650 19 дней назад
No words to say about his freind sacrifice. Like a Legendary man. Hatsoff 🙏❤️🌺💞
@karthikfreefire2733
@karthikfreefire2733 Месяц назад
Subhasu subhasu niku manchi friend unnadura😂😊
@aranganadhaswamy5406
@aranganadhaswamy5406 19 дней назад
👏👏👏 friendship value తెలిసినవాడు 🙏🙏
@meghanadhe5182
@meghanadhe5182 16 дней назад
నిజమయిన నికాసైన స్నేహితుడు 🙏🙏🙏
@adisrinivasrao6630
@adisrinivasrao6630 Месяц назад
వెయ్యి మంది బంధువులు తో సమానం ఒక్క నిజాయితీ గల స్నేహితుడు ఉంటే చాలు.....🤝🤝 ఆది శ్రీనివాస్... తెలంగాణ ......
Далее
This Stop Motion is Insane
00:39
Просмотров 7 млн