Тёмный

మామిడి చెట్టు పులుపా - తీపి రకాలైన బంగినపల్లి అల్ఫోన్సా హిమాయత్ కేసరి పండురా అంటు కట్టవచ్చు 

Padala Goutham
Подписаться 39 тыс.
Просмотров 36 тыс.
50% 1

మామిడి చెట్టు పులుపా - తీపి రకాలైన బంగినపల్లి అల్ఫోన్సా హిమాయత్ కేసరి పండురా అంటు కట్టవచ్చు
పడాల గౌతమ్ 98497 12341
** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి **
🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭
హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు
• హైడెన్సిటీ మామిడి ప్రూ...
ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్
• మామిడి ప్రూనింగ్ హైడెన...
హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు
• High density Mango. P...
• Intercrop in High dens...
High density Mango pruning
• High density Mango pru...
NCOF WDC HD Mango
• NCOF WDC HD MANGO - వ...
Organic High density Mango
• Organic High Density M...
Air layering Mango
• Air layering method in...
ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్
• ఎయిర్ లేయర్ విధానంలో మ...
How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి
• How to pruning in High...
హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్
• High Density Mango Pru...
మామిడి ప్రూనింగ్ తరువాత
• 1×1=5 New twigs in UHD...
సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ
• పాలేకర్ గారి పద్ధతిలో ...
మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango
• Air layering Tips in M...
మామిడి జీడి ద్వారా మొలక
• జీడి ద్వారా మామిడి మొల...
మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక
• జీడితో 7 రోజులలోనే మామ...
High density mango
• #PadalaGoutham #High D...
2Years mango pruning
• #PadalaGoutham 2 years...
Mango seed
• మామిడి టెంక కదా అని పా...
100% Success mango grafting
• 100% Success Mango Gra...
సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి
• పాలేకర్ గారి పద్ధతిలో ...
Mango from 60 into 20
• 60 సం" వయసు నుండి 6 సం...
మామిడి ప్రూనింగ్ తరువాత
• ప్రూనింగ్ తరువాత మామిడ...

Опубликовано:

 

5 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@bujjibabu842
@bujjibabu842 Месяц назад
సియాన్స్ మదర్ ప్లాంట్ నుండి ఎలా తీసుకోవాలి వీడియో త్వరగా చేయండి. అందరికి ఉపయోగపడుతుంది❤. ఈ మామిడి చెట్టు ఫలితం వీడియో కోసం ఎదురుచూస్తున్నాను.
@padala100
@padala100 Месяц назад
అలాగే ధన్యవాదాలు 🙏
@sailajaganapathiraju9745
@sailajaganapathiraju9745 Месяц назад
Really good information thanks sir.
@padala100
@padala100 Месяц назад
ధన్యవాదాలు
@jgsemiggeorge7616
@jgsemiggeorge7616 9 дней назад
Excellent Gaouthama garu.
@padala100
@padala100 9 дней назад
Thank you
@vijayamothukuri7709
@vijayamothukuri7709 26 дней назад
మీరు గ్రాఫ్టింగ్ చేసిన చిన్న మొక్కలు మాకు దొరుకుతా యా అండి మీ వద్ద. 👌
@padala100
@padala100 25 дней назад
మామిడి చిన్న మొక్కలను మీరు కూడా ఇంటి వద్ద పెంచుకోవచ్చును మీరు తిని పడేసే మామిడి టెంకలను ఏదైనా ప్లాస్టిక్ కవర్ లో మట్టి నింపి అందులో పై పైన నాటి పైన కొద్దిగా మట్టి నింపి కొద్దిగా నీడ ఉన్న ప్రదేశంలో ఆ కవర్లను పెట్టి ప్రతిరోజు నీళ్లు పోసినట్లయితే మీకు 10 - 20 రోజులలో మామిడి మొలకలు వస్తాయి. దానిపైన సెప్టెంబర్ నెల వరకు కూడా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చను
@nagarajuuppalapati7691
@nagarajuuppalapati7691 20 дней назад
Super sir చాలా బాగ చెప్పారు ❤
@padala100
@padala100 20 дней назад
Thank you
@cnua6708
@cnua6708 Месяц назад
Sian Gurinchi video cheyyandi., sir
@padala100
@padala100 Месяц назад
మామిడి అంటు కొమ్మలు (సయాన్)ఎలా సేకరించాలి ఈ వీడియో చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kg2OwNKqDyA.htmlsi=BJwh6ED0Kbe55m1F
@psreddy5203
@psreddy5203 Месяц назад
Hyderabad అమీర్ పేట్ లో మా ఇంటి వద్ద ఒక చెట్టు ఉంది అది చెయ్యడానికి ఇక్కడ ఎవరి నెంబర్ అయినా ఇవ్వగలరా ప్లీజ్ పడాల శ్రీరామ రెడ్డి
@padala100
@padala100 Месяц назад
నాకు హైదరాబాద్ ప్రాంతం వారి ఫోన్ నంబర్లు తెలియదు. భాస్కర్ రెడ్డి కడప ఇతను చెట్లు ప్రూనింగ్ చేస్తాడు 77308 00835 ఇతనికి ఒకసారి చేయండి. Hyd చుట్టూ పక్కల ఎవరైనా ఉండవచ్చు వీరికి ఏమైనా తెలిసి ఉంటుంది
@padala100
@padala100 Месяц назад
పడాల గౌతమ్ 98497 12341 ** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి ** 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dExB8fvcMhY.htmlsi=VN4wI3dvk9ng9AR5 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GqVi8Nn-wuo.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-AFzLYe16PrY.htmlsi=VR05GGbOuUnL0UN9 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vyXzevbVcbc.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RLOoHyyGDLM.htmlsi=yQNpNwPZIVFjUjYv NCOF WDC HD Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QBCAAnLPL6Q.htmlsi=ZHIdATHMSLcn1jms Organic High density Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BXsFdQ7HnhU.htmlsi=VlDHc66I3naEtiVm Air layering Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-iT6Q7W4Xkjg.htmlsi=KBS-3iqln3LobRUe ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wrIM0cLUshY.htmlsi=tDpLuVWsxPnsoISq How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-I4tsZ3pOC58.htmlsi=LirksywXg3NmAMFM హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-I3lnQ4V7S1o.htmlsi=p5bPADs9ZpG4xSbl మామిడి ప్రూనింగ్ తరువాత ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pyxWNE4IbC4.htmlsi=kuMuZlKOclp3UFcu సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UioIbig-_7I.htmlsi=gGT-t2sbs0WIOzvE మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gPHVQAJ7sWY.htmlsi=KXT2UsKixdLsWqi0 మామిడి జీడి ద్వారా మొలక ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-eO4n_IjTymg.htmlsi=jwDq-MpGyIaWfbkv మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mPveSbYz0Pk.htmlsi=5qth-rdFrKstlsar High density mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nyk7R5yeeS8.htmlsi=2bFvjLpJPohfRYOQ 2Years mango pruning ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yH_3PJvKMl0.htmlsi=FWPFfWImfFANxFgt Mango seed ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-toLaVrvkWSQ.htmlsi=vm3GYOLm0KukQnw- 100% Success mango grafting ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8feCcqxqKok.htmlsi=wdNCEfmkKLfdTNR2 సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rfUt05SmjE8.htmlsi=jDFm7HwEdgIx1H-D Mango from 60 into 20 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KyQydKUxvkE.htmlsi=E1UiyqpH3Q0knVL8 మామిడి ప్రూనింగ్ తరువాత ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7jVxY2yemvU.htmlsi=TyvwSExu1FtxC0NG
@RK-ln9xe
@RK-ln9xe Месяц назад
శ్రీకాకుళం వస్తారా?
@NishatNursery
@NishatNursery Месяц назад
Get in touch to get good plants
@padala100
@padala100 Месяц назад
Ok thank you
@nawwinch5739
@nawwinch5739 Месяц назад
A sigan lo grafting cheyali sar.
@padala100
@padala100 Месяц назад
ఈ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు గ్రాఫ్టింగ్ చేసినట్లయితే చాలా బాగా సక్సెస్ అవుతాయి
@shifaskitchengarden3663
@shifaskitchengarden3663 Месяц назад
Sir yippudu 2 years mokkapai antu kattavacha
@padala100
@padala100 Месяц назад
కట్టవచ్చునూ. అంటు కట్టడానికి చెట్టు వయసుతో పని లేదు. ఎన్ని సంవత్సరాల చెట్టు అయినను అంటు కట్టవచ్చును
@penchalreddynagireddy5844
@penchalreddynagireddy5844 Месяц назад
sir e month lo cheyalli
@padala100
@padala100 Месяц назад
జూన్ మొదటి వారం నుండి సెప్టెంబర్ నెల వరకు అంటు కట్టవచ్చును. నవంబర్ నెల వరకు కూడా కట్టవచ్చును కానీ చలి ఉంటుంది కాబట్టి చిగుర్లు తొందరగా రావు
@NishatNursery
@NishatNursery Месяц назад
Get in touch to get good plants
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 11 дней назад
మీరు తొలిగిన ప్లాస్టిక్ covers ఎక్కడ దొరుకుతవి?
@padala100
@padala100 9 дней назад
నర్సరీ సామాగ్రి అమ్మే షాపుల్లో లభిస్తాయి లేదా అమెజాన్ లో కూడా లభిస్తాయి అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు OM SAI AGRO గ్రాఫ్టింగ్ కవర్ సైజు- 2 x 10 in నర్సరీ, గార్డెన్ మరియు అవుట్డోర్ మొక్కలు, 100 ప్యాక్ amzn.in/d/0crEiF00
@sureshgoud9844
@sureshgoud9844 2 дня назад
Fruit size edi vastundi? sian plant or drafting cuttina plant telupagalaru.
@padala100
@padala100 11 часов назад
మనము చెట్టు పైన ఏ చెట్టు నుండి తెచ్చిన కోమ్మా అంటు కడతామో అదే రకం పండు అదే సైజు వస్తుంది. మేము దీనిపైన బంగినపల్లి, ఎర్ర నీలం, మాల్గోవా, అల్ఫోన్సా ఫ్రాఫ్టింగ్ చేశాము చెట్టు పైన అంటు కట్టిన కొమ్మలు అన్నీ కూడా సక్సెస్ కావు అది గమనించగలరు
@chandramoulirada7802
@chandramoulirada7802 Месяц назад
Ee month lo cheyyali sir ee process
@padala100
@padala100 Месяц назад
జూన్ నెల మొదటి వారం నుండి నవంబర్ నెల వరకు గ్రాఫ్టింగ్ చేయవచ్చును కానీ నవంబర్ నెలలో చలి ప్రారంభమవుతుంది కాబట్టి చిగుళ్ళు సరిగా రావు కావున మీరు సెప్టెంబర్ అక్టోబర్ వరకు గ్రాఫ్టింగ్ చేసినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది
@gangaraog1318
@gangaraog1318 Месяц назад
How to separate and replant after successful grafted mango saplings from one main branch ?
@padala100
@padala100 Месяц назад
ఈ అంటుకట్టిన మొక్కలను అలాగే చెట్టుకు ఉంచడమే దీనిని విడదీసి వేరే దగ్గర నాటేది లేదు. వివిధ రకాలైన చెట్లనుండి సేకరించిన కొమ్మలను ఒకే చెట్టుపైన అంటు కట్టాము ఒకవేళ మనకు వేరే పండ్ల మొక్కలు కావాలి అనుకుంటే మామూలుగా మామిడి విత్తనం ద్వారా వచ్చిన మొలకపైన పెద్ద చెట్ల నుండి సేకరించిన కొమ్మలను అంటు కట్టాలి అది బాగా బలపడ్డ తర్వాత మనకు కావలసిన స్థలంలో నాటుకోవచ్చును
@gangaraog1318
@gangaraog1318 Месяц назад
Thank you for your clarification sir,I will try my level best to follow you
@shankarraomadavaram5221
@shankarraomadavaram5221 Месяц назад
బంగినపల్లి మామిడి చెట్టు నర్సరీ నుండి సేకరించినదే ప్రస్తుతం దాని వయస్సు 6సంవత్సరాలు దానికి మీరు వీడియో లో చూపించిన విధంగా మామిడి లో వివిధ రకాల పండ్ల మొక్కలను అంటు కట్టవచ్చా తెలుపగలరు
@padala100
@padala100 Месяц назад
నర్సరీ నుండి తెచ్చిన మొక్క అయినా మాములుగా మామిడి టెంక నుండి వచ్చిన మొక్క పైన కూడా అన్ని రకాల మామిడి కొమ్మలు అంటు కట్ట వచ్చును
Далее
Tricks for grafting mango tree multiple very unique
8:05
I Missed With The Bottle😂
00:12
Просмотров 3,5 млн
mango chat 🥭
5:57
Просмотров 8 тыс.