Тёмный

Best answer ever: రాముడు సీతమ్మని ఎందుకు వదిలేశాడు?| Why was Sita sent to forest?| Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,6 млн
Просмотров 457 тыс.
50% 1

People often ask a question, " Why did Lord Sri Rama send his pregnant wife to forest, just by trusting the words of a washerman?"
This video has a wonderful answer for this. I am pretty sure you would have never come across such and answer. Spend 21 minutes, it will be a life changing learning experience for you!
- Uploaded by: Channel Admin
---------------------------------------
Q) పెళ్ళైన 10900 సంవత్సరాల తరువాత గర్భం దాల్చడం ఏమిటి?
A) వాల్మీకి రామాయణం జరిగింది దాదాపు 20 యుగాల క్రితం. అప్పటి ఆయుఃప్రమాణాలు అలా ఉండేవి. దశరథులవారు 60 వేల ఏళ్ళు జీవించారు. అందువల్ల సీతారాములు 11 వేల ఏళ్ళు జీవించారు అంటే దాదాపు యవ్వనంతో సమానమే!
Q) సీతాదేవిని ముట్టుకుంటే రావణుడి తల 1000 ముక్కలు అయిపోతుంది కదా? మరి వీడియోలో ముట్టుకున్నట్లు చెప్పారేమిటి?
A) ఈ below Link లో 8.06 దగ్గర చూడండి. దీనికి సమాధానం ఉంది
సినిమా రామాయణాల్లో చూపించే 7 తప్పులు | Wrong Ramayan shown in movies |
• సినిమా రామాయణాల్లో చూప...
Q) రామాయణం తెలుగులో తేలికగా అర్ధమయ్యేలా , కల్పితాలు లేకుండా ఉన్న పుస్తకం ఏది?
Which is the authentic book for Ramayan?
A) Gita Press Gorakhpur పుస్తకాలు (or) Ramayanam by Sri Pullela Ramachandrudu
Q) ఉత్తర కాండ రామాయణాంలో భాగమేనా? కొందరు కాదంటున్నారు?
Is Uttara Kanda really part of Ramayan? Some scholars say its not?
A) ఇది సాక్ష్యాలతో సహా తొందర్లో చెప్పుకుందాం!
----------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#ayodhya #ayodhyarammandir #hanuman #hanumanji #hanumanchalisa #hanumanbhajan #ramayana #ramayan
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

1 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@sowjanyadoddasatelli7091
Vammo Nanduri garu🙏🏼🙏🏼🙏🏼Meeku Shatakoti vandanalu and krutagnatalu andi 🙏🏼I cried like anything andi when you explaining as I imagined every single thing that you explained in front of my eyes and how RamaSita felt during those situations. People are so judgmental andi without knowing any truth. This video should eye open each one of people who always points finger to Rama🙏🏼If they still can’t understand it’s purely their KARMA🙏🏼It’s one of the greatest explanation of Ramayanam 🙏🏼I simply felt Valmiki Maharishi himself explaining in the form of you🙏🏼
@MSR8924
నాతండ్రి శ్రీరాముడు అంటూ శ్రీరాముని ఔన్నత్యాన్ని చాలా గొప్పగా వివరించారు.సీత తోడు లేని రాముని మానసిక వేదనను హృద్యంగా చెప్తూ కళ్ళలో నీళ్లు తెప్పించారు గురువుగారు 🙏జై శ్రీరామ్ 🙏
@ARAMPRASAD
ఆచార్య గారు, మీకు శత కోటి పదాబి వందనాలు. దాదాపు 25 సంవత్సరాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాను. మీ దయ తో, ఇప్పుడు జవాబు తెల్సింది. ప్రాథమికంగా నేను ఊర మాస్ గాడిని, అట్లాంటిది నాకే ఈ జవాబు విన్నాక ఏడుపు వచ్చింది.
@durgadevimamidi7991
@durgadevimamidi7991 День назад
గురువు గారికి పాదాభివందనాలు.గురువు గారు ఈ రోజు నిజంగా మ కళ్ళు తెరేపించారు.మేము రాముల వారిని నమ్ముతాము కానీ మా పిల్లలు అమ్మ ఎందుకు రాముల వారు సీతమ్మని ఎందుకు అడవిలా పాలు చేశారు అంటే మాకు తెలియదు.కానీ ఈ రోజు గర్వంగా చెబుతాను గురువు గారు నా తండ్రి ఎటువంటి తప్పు చేయలేదు అని.మీరు నాకు నిజం గా ఆ దేవుడు ఇచ్చిన గురువు.నేను నా మనసు లో అనుకున్న ప్రతిసారి మీరు నా సందేహం తెరుస్తారు.మీరు చెప్పిన 16 somavarala పూజ నేను చేసుకున్న గురువు గారు.3 వ శారీ చేస్తున్న.నిజం గా నేను కష్టం లో ఉన్నప్పుడు మీరు ఈ వీడియో పెట్టారు.me మీద నమ్మకం తో నేను ఈ పూజ చేసుకున్న గురువు గారు.నా జీవితం నేను ఉహించని విధంగా ఆ శివయ్య నా జీవితాన్ని మార్చిసాడు.న ఊపిరి ఉన్నత వరకు ఆ పూజ నేను మానాను గురువు గారు.మీరు మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. మీరే మాకు గురువు.ఓం నమః శివాయ
@MadduruSreenivasulu-lr5db
చాలా గొప్ప విషయం చెప్పారు గురువుగారు 🙏 నేను ఒక చాకలి కులంలో పుట్టిన వాడిని!! మహా పతివ్రత మహా ఇల్లాలు అయిన సీతమ్మ తల్లిని అడవికి పంపించిన జాతిలో నేను పుట్టానని😢 నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాధపడే వాడిని😢 కానీ.... ఇప్పుడు మీ దయ వల్ల నా బాధ తొలగింది🙏 మా చాకలి జాతి పైన ఉన్న మచ్చను తొలగించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@Lakshmipoojitha1
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు తిరుమల వేంకటేశ్వర స్వామి గురించి మరిన్ని వీడియో చేయగలరని మనవి🙏🙏
@Sweetybittu673
E real story cinema chesthe bagundu future kids ki real ramayanm thelusthundi😊
@MANAGUDIMANASAMPRADAYAMVLOGS
మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అవుతుంది గురువుగారు ఇకపైన ఎవరన్నా శ్రీరాముడు గరు0ఛీ తప్పుగా మాట్లాడితే ఈ ఎవిడెన్స్ చిపించడానికి నా దగ్గర ఒక గొప్ప వీడియో ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏🥺
@unotforu
రామాయణం అంటే సీతాపహరణ, లంక దహనం, రామ రావణ యుద్దం అని మాత్రమే తెలుసు కాని వృత్తికి, కుటుంబానికి సమన్యాయం ఎలా చేయలో వంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ జనాలకి శ్రీరాములవారు స్పూర్తియే
@guttikondausha6004
అయోధ్యలో బలరాముడు గా తిరిగి వచ్చాడు కదా స్వామి , నా దేశం కూడా రామరాజ్యం గా మార్చుస్వామి .
@searching.truth.
ఇప్పుడు ఎంత మందితో అయినా సరే వాదిoచగలను😢😢😢 జై శ్రీ రామ్.. మీకు పాదాభివందనం
@AnilMudhirajofficial2645
నిజంగా మొత్తం వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆయన కష్టం ముందు ఆయన క్షోభ ముందు మనం కష్టం ఎంత 😢🥺
@routhuganesh9374
సీత, గీత పుట్టిన నేలలో మనం పుట్టటం మన అదృష్టం భారతీయులుగా గర్వించ దగ్గ విషయం
@arunasrigandhaallinone8158
నే చాలా చిన్నప్పుడు లవకుశ సినిమా చూసా, చాలా కోపం వచ్చింది రాముడి మీద, చాలా అంటే చాలా, నిజానికి కోపం కాదు అంతకు మించి, అమ్మకి మాత్రమే దణ్ణం పెట్టుకునేటంత
@user-le5fp5ze4g
ఇంతటి మహనీయుడు ,ధర్మాత్ముడు లాంటివారు ఈ బ్రహ్మాండాలను జల్లడపట్టి వెతికినగాని దొరకరు..అంతటి మహనీయుడు మన భరతఖండంలోని అయోధ్యలో జన్మించడం ఈ భూలోకవాసల అదృష్ఠం సామి...అయిన ధర్మపాదానికి రాళ్ళుకరిగి పుణ్యలోకానికి పయనమవుతున్నాయి కానీ ఇక్కడి కుహనమేధావులకు,మూర్ఖులకు మాత్రం కళ్ళు కనువిప్పుకాకపోవడం విచారంగాఉంది సామి...జై హింద్..
@vanajachandra5652
మీకు ఒక విన్నపం..
@tvmadhaviadhikary4117
మన నారాయణుని అన్ని శాపాలే.. అందరి శాపాలు తనే అనుభవించాడు..ధర్మ రక్షణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో..అందరూ భక్తులే శాపాలు పెట్టారు..నారాయణుని లాంటి దైవం,ఇంక వుండరు అసలు..జై శ్రీరామ్..
@yugandharswapna
మీ నోటి నుండి రామాయణం మహాభారతం వినాలని ఉంది గురువు గారు
@srikanthdintakurthi7911
ఇది చాలా విలువైన వీడియొ. వెల కట్టలేనిది. అమూల్యమైనది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-le4mo8tb1b
Nanduri gaaru oka request andi ramayanam series start chestara....
Далее
KALKI Avatar Real Story
28:50
Просмотров 3 тыс.