Тёмный

25లక్షలు ఖర్చుపెట్టుకొని జగన్ పిన్నెల్లిని కలిసాడు | Home Minister Anitha Fires On Jagan | ABN 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 184 тыс.
50% 1

🔴LIVE : హోమ్ మంత్రి వంగలపూడి అనిత ప్రెస్ మీట్ | Home Minister Vangalapudi Anitha Press Meet | ABN
#vangalapudianitha #cmchandrababu #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 346   
@knsrsastry76
@knsrsastry76 11 дней назад
మీరిలా ఇచ్చారు కాబట్టే మీకు ఎవరు భయపడరు... వాళ్ళు అలా చేసారు కాబట్టే వాళ్ళకి అందరూ భయపడతారు 😢😢
@sureshjournlist
@sureshjournlist 11 дней назад
బాబాయి వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు నింపాదిగా హైదరాబాద్ నుంచి కారులో ప్రయాణించిన జగన్ రెడ్డి.. నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలులో ములాఖాత్ కోసం హెలికాప్టర్ లో ప్రయాణించిన జగన్ రెడ్డి. *ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు తెలుసు కోవాలి.
@nyrn8284
@nyrn8284 11 дней назад
Kammollaki....eavaanni..telustai.....
@anandaraobaratam9202
@anandaraobaratam9202 11 дней назад
రోడ్డు మీద వెళ్తే మరి పరజాలు కట్టలేడు కదా. రోడ్డు ద్వారా వెల్తే ఎవరోచంపేస్తారనే భయం కూడాను
@nyrn8284
@nyrn8284 11 дней назад
@@anandaraobaratam9202anduke Bollodi...manavadiki...kooda..8 ..Mandi... security....chesina..papalaki Eavadanna...champutaadani Bayam.....chetta..jaati
@anilkumarravi6039
@anilkumarravi6039 10 дней назад
​@@nyrn8284. Reddylaku teliyavu okkatey telusu goddali potulu. Power kosam Edina cheyagala bathroom plans..only pichi reddylaku tesuthay
@nyrn8284
@nyrn8284 10 дней назад
@@anilkumarravi6039 kammalaku Vokate...telusu...pellalanu...vere..vaadi...daggara...pandapetti... business..cheyadam....pellalu Vere..vaadito...padukunte...meeru Bayata...kaapala...kaayatam...
@yeduvakakrishnamurthy
@yeduvakakrishnamurthy 11 дней назад
25లక్షలు కాకపోతే 100లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారు, ఆయన డబ్బులు మీకేంటి నొప్పి. ప్రభుత్వం సొమ్ము రామోజీరావు జ్ఞాపకార్ద కార్యక్రమం నకు ఈ చంద్రబాబు ఖర్చు పెట్టాడు ముందు దానిమీద మాట్లాడండి సమాధానం చెప్పండి.ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ 25లక్షలు అని కొత్త డ్రామా.. మీవి ఒక బ్రతుకులేనా...
@anilkumarravi6039
@anilkumarravi6039 10 дней назад
Ramoji group vallu 10 crores capital development ki ichi di. And capital ni publicity chesthundi free ga. Meru emi chesthunnaru force meda Valunteers chetha sakshi tissue paper ni konipisthunnaru. Sachivalayam ki saki tissue vedthunnaru force meda .Deni gurinchi nv cheppu
@shubhahshbabubondiga
@shubhahshbabubondiga 11 дней назад
వానికి ఇక అవకాశం ఇయ్యకండి ఓడిపోయి ప్రజలనే ధూషించినోడు ఈయన
@nyrn8284
@nyrn8284 11 дней назад
CBN...pattitaaaa...prajalantee Pellaalato... business..chese Kammollegaaa....
@hymareddymettupalle2436
@hymareddymettupalle2436 11 дней назад
Babu wife ku 521 cr...ఒక్క రోజు కు ఎలా vachhai cheppu....world lo ne neechaminodu
@vasanthalakshmichunduri5185
@vasanthalakshmichunduri5185 11 дней назад
Neekanna neechamainavadu ledule
@sudhiraju
@sudhiraju 10 дней назад
Nuv chusava bank account yerri pappa..sakshi lo chetha antha brain wash chesadu neeku
@dorasanipallisham8820
@dorasanipallisham8820 11 дней назад
సైకో పొయ్యాడు సైకిల్ వచ్చింది
@IuoYtro
@IuoYtro 11 дней назад
పచ్చ కుక్క
@sreenivasboya4381
@sreenivasboya4381 11 дней назад
Mi amma puka vachindi
@littlecrafts7
@littlecrafts7 11 дней назад
Babu wife ki 521 crores yetla ochinayi aunty dhani gurinchi matladu urlo yavral ani kavali mana intlo jargevi matladar
@pcd9928
@pcd9928 11 дней назад
అసలు మీరెందుకు rule ప్రకారం చెయ్యలేదు. అంటే రూల్స్ ప్రకారంగ ఉంటే మీరన్నట్టు హ్యుమానిటీ బేసిస్ కాదా.
@ramkibapanapalli2163
@ramkibapanapalli2163 11 дней назад
వైసీపీనాయకులకు రాచమర్యాదలు చేస్తుంటే చంద్రబాబునే ఈసారి కార్యకర్తలే దగ్గరుండి ఘోరంగా ఓడిస్తారు😅😂
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 11 дней назад
ఏంది మేడమ్ వారికి గౌరవం
@subhanishaik8423
@subhanishaik8423 11 дней назад
అధికారం లేదు కాబట్టి 25 లక్షలు అని విన్నాము. లేదు అంటే కోట్లలో ఖర్చు చేశారు అని వినేవాళ్ళం.
@Bhairav1256
@Bhairav1256 11 дней назад
Doubt ఆ?
@SunithaChelli
@SunithaChelli 10 дней назад
నిజమే ఆ న్యూస్ కూడా ఈటీవీ tv5 ABN లో మాత్రమే వచ్చి ఉండేది
@Bhairav1256
@Bhairav1256 10 дней назад
@@SunithaChelli cheyleda vadu? కూతురిని చూడడానికి ఎవరి డబ్బు పెట్టాడు?
@Sanchalanam1611
@Sanchalanam1611 11 дней назад
అదివరకు కార్యకర్తలు చనిపోయినతర్వాత పలకరింత వుండేది జైలులోవున్నరౌడీషీటర ఆయన పలకరింత జగన్ కేసరిపోఇంది
@santhosh2513
@santhosh2513 11 дней назад
Rajamundry central jail lo kalisaru kadha😂
@Ranga_Fans
@Ranga_Fans 11 дней назад
Orey Ranga ni champi Radha ni kalava leda cbn
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 11 дней назад
@@santhosh2513 అంతె గా అంతే గా
@meps53
@meps53 11 дней назад
బాగా చెప్పావు అమ్మ ఇంకా వైసిపి సైకో జగన్ అండ్ బ్యాచ్ డ్రగ్స మత్తులో ఉన్నారు కొంచం టైం పడుతుంది
@nyrn8284
@nyrn8284 11 дней назад
Eidi..inkokadi...mattulo .vunda Kodala..chaavadaaniki..kaaranam...ride..eidi ..vaadi..keep.. Eidi.. inkoodito...vunte...deenito Godava..padi...vaadu..pooyaadu
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 11 дней назад
ఎందుకు కలిసాడంటే నాపేరు చెప్పవద్దు అని వేడుకోవడానికీ
@user-hl4oe4zh4v
@user-hl4oe4zh4v 11 дней назад
Yes correctandi
@trpadmavathi9047
@trpadmavathi9047 11 дней назад
ఏమి సెప్తిరి. నెక్స్ట్ లెవెల్
@tajbaba5882
@tajbaba5882 11 дней назад
రూల్స్, చట్టాల గురించి నువ్వే చెప్పాలి మరి..
@srk.chowdary
@srk.chowdary 11 дней назад
Home minister Kaaka nuv chepthava...? Erri pu....
@raavi005
@raavi005 11 дней назад
ఆమె హోం మంత్రి. ఆవిడ కాక ఎవరు చెప్తారు?
@srinivaspeddibhotla4810
@srinivaspeddibhotla4810 11 дней назад
When CBN has got permission for two times a week for visitors. Where as pinnalli is getting a marathon of visitors. Very bad
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 11 дней назад
అధికారం వచ్చింది... ఉపన్యాసం వదిలి.... చర్యలు చేపట్టాలి... 😜😎😜
@madhukakileti2911
@madhukakileti2911 11 дней назад
చంద్రబాబు గారు ఉన్నప్పుడు అందరు కలిశారు కదా మరి ఒక ఖైదీ నీ ఎలా కలిశారు
@samudralavaraprasad3682
@samudralavaraprasad3682 11 дней назад
Amma thalli akkada jagan undedhi
@mvssarma3387
@mvssarma3387 11 дней назад
This man spends 50000 for a coffee. Luxury unlimited.
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 11 дней назад
జగన్ సార్ కి ఇంకా సిగ్గు రాలేదు
@Hari-r5r
@Hari-r5r 11 дней назад
Avunu bro manaki vaccindi Baga. ninne chepparu govt icche sarukulu biyyam ika intiki ravu nela nela que lo nilabadi tecchukovalanta.inka enni goralu chudalo
@CoolMan-nr7rz
@CoolMan-nr7rz 11 дней назад
Nikochindra siggu..trlustadi mundu mundu
@saikishore7026
@saikishore7026 11 дней назад
​@@Hari-r5rKalu chethulu Leva sarakula kuda intiki ravala? Lekapothe evaranna vachi notlo kuda annam muddha pettala. Kastapaddam nerchukondayya lekapothe e rajakeya nayakula cheppu chethulo brathakalsi vasthundhi adhi jagan ayna cbn ayna mari evarina.
@santhosh2513
@santhosh2513 11 дней назад
​@@saikishore7026musali vallu, handicapped valla kosam ayna continue cheyyali
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 11 дней назад
@@saikishore7026 కాళ్ళు చేతులు ఉన్నాయి కదా ఫిక్షన్ ఇంటికి వచ్చి ఎందుకు ఇచ్చారు, వాలెంటీర్స్ పాయే, అమ్మకు వందనం పాయే మత్స్యకారులు భరోస పాయే,రైతుభరోస పాయే,విధ్య దీవెన పాయే,చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అన్నా
@burrikirankumar1183
@burrikirankumar1183 11 дней назад
CBN jail lo vunnappudu pk nadichi vachada mundu
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 11 дней назад
పోనీలే పాప ఒక నేరస్తుడిని కలవడానికి టైం వుంది.అదే కోడి కత్తి శ్రీను కొరకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్ప రా బాబు అంటే రాలేదు. 5 ఏండ్లు ఆ అబ్బాయిని హింసించారు. చాలా గొప్పగా వుంది.కళ్లలో ఆనంద భాష్పాలు వస్తున్నా యి.
@subbamatta1947
@subbamatta1947 11 дней назад
వీళ్ళు రిపోర్టర్లు... దారిద్ర్యాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది నాకు
@ranisundar5062
@ranisundar5062 11 дней назад
She is tacking unnecessary tooomuch
@Apmangoman
@Apmangoman 11 дней назад
She is talking correctly
@kittu5251
@kittu5251 11 дней назад
మీ ప్రభుత్వం ఇచ్చిందా
@ShaikBasha-mp3gd
@ShaikBasha-mp3gd 11 дней назад
Yapudu.చూసేన.జగన్.గురించి.యాదవాడమ.ప్రజలకు.ఇచ్చిన.హామీలు.narswarchndi.జగన్.వద్దు. అనకధ.నికు.గెలిపించింది..
@SunithaChelli
@SunithaChelli 11 дней назад
మీరు మీ మేకప్ కి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పండి మేడం గారు
@naturevilages9960
@naturevilages9960 11 дней назад
కోతి కి కొబ్బరి చిప్ప
@musicvibes7954
@musicvibes7954 7 дней назад
Correct 😊
@rowdytv7614
@rowdytv7614 11 дней назад
Me valla em kadle press meet lu pettukodame me pani 😂😂😂😂
@mvrr2270
@mvrr2270 11 дней назад
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 11 дней назад
అన్నగారు కలియుగంలో ధర్మం ఎక్కడా కనపడదు
@nyrn8284
@nyrn8284 11 дней назад
Darmam..kooda ..telusa..kootamiki
@rambabum9667
@rambabum9667 11 дней назад
విలేకరులకు మునుపు ఏమి జరిగినది తెలుసు జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు కూడ మరి ఎందుకు పరిపక్వత లేని ప్రశ్నలు అడుగుతారు.
@CoolMan-nr7rz
@CoolMan-nr7rz 11 дней назад
నీకెందుకు వాడు ఎంత కర్చు పెద్దే.నీ డ్యూటీ నువ్ చెయ్
@nyrn8284
@nyrn8284 11 дней назад
Deennem...pandabetti...teeleedugaa...deenikem..noppi
@ShaikBasha-mp3gd
@ShaikBasha-mp3gd 11 дней назад
Madam.C.Babu.గురించి. పార్లమెంటు.లో. మగి పోటువండి
@srinivaskandala1617
@srinivaskandala1617 11 дней назад
సతీష్..అంటే సతీష్ చందర్??..ఆయన భార్య వైకాపా నేత కదమ్మా!
@anandaraobaratam9202
@anandaraobaratam9202 11 дней назад
మన మాజీ ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి అమ్మా . దేశంలో 40 పేలస్ లు కలిగి న రాజకీయ నాయకుడు ఒకే ఒక్కడు ఈ నిరుపేద గాడమ్మా. ఒక రాక్షసుడు ని ఉన్మదిని కలవటానికి జైల్లో పరామర్శించడానికి మన నిరుపేద ముఖ్యమంత్రి కి అయిన ఖర్చు 25 లక్షలా
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 11 дней назад
ఈసీ 11 ఈవీయమ్ లు ధ్వంసం చేశారు అని ప్రెస్ మీట్ లో చెప్పారు మిగతా 10 కేసులు కాకి ఎత్తుకెళ్ళి పోయినియా మేడం
@srinivasulu9054
@srinivasulu9054 11 дней назад
Jai jai TDP leader,,,
@HanumanthappaK-cl3en
@HanumanthappaK-cl3en 11 дней назад
ఇంకా బాయ్ చెప్పే ఒక రంగా బాయ్ చెప్పాలి ఇంకా వాళ్ళకి సిగ్గుండాలి ✌️✌️✌️
@srinivaskandala1617
@srinivaskandala1617 11 дней назад
ఇటువంటి ములాఖాత్ లకు భారీగా ఫీజు నిర్ణయించి సదరు సొమ్ముని ఖైదీల సంక్షేమ నిధికి జమచేయాలి
@nukalasubrahmanyasarma9043
@nukalasubrahmanyasarma9043 10 дней назад
ఇవన్నీ ఆపండి. మీరు చేసేదేదైనా ఉంటే క్రియలో చూపండి. తరువాత పత్రికల వారికి సమావేశం పెట్టి చెప్పండి.
@anithavenkatesh3543
@anithavenkatesh3543 11 дней назад
💐
@janardhanaraodoppalapudi1197
@janardhanaraodoppalapudi1197 11 дней назад
Rule ne impliment cheyali. Time close aite permission ivvakudadu. Vaallu alaage chesaru kadaa ?
@Rithwik9303
@Rithwik9303 10 дней назад
మీరు చాలా అందంగా ఉంటారు మేడం..?
@mahendrareddy2154
@mahendrareddy2154 11 дней назад
మీ దగ్గర కేసు గురించి సబ్జెక్టే మీ దగ్గర లేకపోతే ఏం చేసేది
@kmalleshs8472
@kmalleshs8472 11 дней назад
అమ్మా తల్లి నువు ఒక హోం మినిస్టర్ అని మర్చిపోయినావ ఎంటి ఇలాంటి విషయాలు మీరు మాట్లాడేది కదు 🙏😂
@nyrn8284
@nyrn8284 11 дней назад
Eidi..bajaarudi.....
@kmalleshs8472
@kmalleshs8472 9 дней назад
@@nyrn8284 ఉండొచ్చు మరీ సెకండ్ రోజా నా ఎంటి
@YOGESHNITESH
@YOGESHNITESH 11 дней назад
Madam ur correct madam
@ramakrishnarajusiravuri7873
@ramakrishnarajusiravuri7873 11 дней назад
పాత జైలు పక్షి, కొత్త జైలు పిల్ల పక్షిని కలవడానికి రావటం సంఘీభావం తెలియ చేయడం మంచిదే కదా! మీరు మరీనండి హోం మినిస్టర్ గారు.
@rvv1599
@rvv1599 10 дней назад
అసలు మీరు, ఎంతమందికి, పిన్నెల్లి నీ కలవడానికి, అనుమతి ఇస్తున్నారు... మేడం......
@bhaskar6529
@bhaskar6529 9 дней назад
బాబాయి హత్య కేసు ని బయటకు తీయాలి
@subash.akeeti
@subash.akeeti 11 дней назад
మీకెందుకండీ, మీరు అభివృద్ధి చేయండీ, రోడ్లు వేయండి తొందరగా
@musicvibes7954
@musicvibes7954 7 дней назад
Perfect
@ravishankarreddy7497
@ravishankarreddy7497 11 дней назад
Humanity lo meeru echi vunte marienduku deeni gurinchi mataladadam...
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 11 дней назад
మీరు ఇలా ఉండ బట్టే వాళ్ళు ఆలా చేస్తున్నారు మీరు ఎవరిని అరెస్ట్ చెయ్యటం లేదు వస్తే చూస్తాం పొడుస్తాం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు ఏవి చర్యలు
@SailajaAngels
@SailajaAngels 11 дней назад
Ap cm list lo jagan anna name vuntundi meeru just home minister matrame Kada meeku teliyada ex cm ki respect ivvali ani nxt vaste ayana malli cm Gane vastaru kaani meela home raaru meeru ayanala cm ga raleru so idi marchipovaddu madam
@3news5minutes75
@3news5minutes75 11 дней назад
Sent him rajamandri jail
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 11 дней назад
మీరు ఇలాగే చేస్తే వాళ్ళు, ఎక్కడో వుండే ఎంట్రుక ముక్క విలువ కూడా ఇవ్వరు మీ ప్రభుత్వానికి
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 10 дней назад
Very well said madam🎉
@Worldwideevents-gx5tv
@Worldwideevents-gx5tv 11 дней назад
మీరు అలా హ్యూమనిటీస్ అంటుంటే ఇక్కడ కార్యకర్తలకు గుండెల్లో మండుతుంది
@PrakashRao-pv6fp
@PrakashRao-pv6fp 11 дней назад
Ycp cheeee
@nyrn8284
@nyrn8284 11 дней назад
Cheeebeeeen
@eswararao2982
@eswararao2982 11 дней назад
మీరు జగన్ గారికి వారి భాష లోనే మీరు దయచేసి reply ఇవ్వగలరు...మేడం గారు
@gantivenkatasubbarao2724
@gantivenkatasubbarao2724 11 дней назад
Madam. Now TDP led NDA government is in power. But why you are giving VIP treatment to ycp leaders. Why you people are not strict.
@sreekanthk8772
@sreekanthk8772 11 дней назад
I hope Ap will new home minister very soon
@durgareddy1355
@durgareddy1355 11 дней назад
ఈమె గారు అప్పు ఇచ్ఛీనట్లు ఉందీ లేదా ఈ abnబుతుకీట్టు గాడూ ఇచ్ఛాడా
@nyrn8284
@nyrn8284 11 дней назад
Vaadiki..pellam..leedu...deenikmogudu....leedu😂
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 11 дней назад
దీన్ని బట్టి మీకు ఏమి అర్ధం అవుతుంది, నీచులు విషయంలో మంచితనం పనికిరాదు
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 11 дней назад
మీరు హోమ్ మినిస్టర్ గా పని చెయ్యలేరు పవన్ దీనికి సూటబుల్
@nyrn8284
@nyrn8284 11 дней назад
Deenikantee...pedda...weast Gaadu ...vaadu
@lathasvideos3254
@lathasvideos3254 11 дней назад
మీరు హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారండీ. మల్ల బయటకు వచ్చి చెప్తున్నారు. ఏ మీరు వారికి భయపడడం కోసం సైకిల్ ఎక్కించామా, మీకు సిగ్గు లేదా అండి మల్ల రూల్స్ బ్రేక్ చేశామని
@balunvk9
@balunvk9 11 дней назад
Tdp vallu change Kavali.. Inka defense lo vunnaru.. It will impact you in next election
@KRANTHI34567
@KRANTHI34567 10 дней назад
పిన్నెల్లిని కలవటానికి జగన్ 25 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారంటే జనాల మధ్యలో తిరగలేక, తిరిగితే ఎం జరిగిదో జగన్ కి తెలుసు.అయన చేసిన వన్నీ మంచి పనులేగా🤣.
@andhrapolls-es3pl
@andhrapolls-es3pl 11 дней назад
Who given 25 lakhs ???? Im hearing that it is public government money.
@allurijayyaraam
@allurijayyaraam 11 дней назад
May 13 incident jarigithe...10 days tharuvathavatha mee government lo case pettara...? Elagamma meerantha manthrulu aavitharu..!
@vijaysai2625
@vijaysai2625 10 дней назад
EVM లో కి పాము 🪱 దూరితే ప్రాణాలకి తెగించి EVM ని పగలగొట్టి ప్రజలని కాపాడటం తప్పా అని అడుగుతావున్నా అధ్యక్ష్యా. 😂🤣🤣🤣
@siberianhusky4477
@siberianhusky4477 10 дней назад
అనిత గారు అసల్ మీరు ఏం చుస్తున్నారు హోమ్ మినిస్టర్ గా., సీబీఎన్ అరెస్ట్ ఇయ్యితే ఎలా చేశారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు .,అసలు మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇంత మంది ఎలా కలుస్తున్నారు ఒక క్రిమినల్ ని ., దయచేసి మీకు చెత్త కాక పోతే హోమ్ మినిస్టర్ గా దిగిపోండి ., మీరు అసలు హోమ్ మినిస్టర్ గా స్ట్రాంగ్ గా లేరు .,
@aaa-e9x
@aaa-e9x 11 дней назад
Overaction mam
@soleravi626
@soleravi626 11 дней назад
Jai jegan Jai jegan AP malli CM God bless you jegan anna
@poondlanirmala3577
@poondlanirmala3577 11 дней назад
Siggundali
@gr894
@gr894 11 дней назад
He has right to visit.When Babu was in jail,many people met him
@avinashseera9241
@avinashseera9241 11 дней назад
Meeru home minister don't weast ur time focus on other issues prajalaki telusu anni meeru explanation avasaram ledhu
@VenkateswararaoAla-ke9en
@VenkateswararaoAla-ke9en 11 дней назад
I believe home minister should no more a spokesperson she can talk politics anymore that is respectable think once behave more respectably not talking politics no more please u limit to administration it is not ur duty it is duty of party spokesperson pls
@vinayakhachannel2761
@vinayakhachannel2761 10 дней назад
Pinnelli garu idhi mantri ga unde hundha...ysrcp mantrulu unnaru...oka mantri ki hundatanam ledhu😂😂😂
@bhaskarreddy8187
@bhaskarreddy8187 11 дней назад
Baga matladav ,its right
@idamakantisai6133
@idamakantisai6133 10 дней назад
Neku ichindi media minister kadu madam home minister post Jagan garu 25 kakunta 1 cr petukuntadu meku anduku public problems gurinchi alochanchindi Prathi town lo local goonda lu parigipotunnaru vati pina actions tesukondi
@user-yh7pi8px4t
@user-yh7pi8px4t 10 дней назад
Super
@shaikyaseen4857
@shaikyaseen4857 10 дней назад
Supar spice 👏👏👏👏👏👏👏
@Samrakshanawelfaresociety
@Samrakshanawelfaresociety 11 дней назад
మూలాఖత్ లో మీలాఖత్..మీలాఖత్ లో మూలాఖత్ 😂😂
@anjaneyuluveerla382
@anjaneyuluveerla382 11 дней назад
మీరు పర్మిషన్ ఇవ్వకూడదు
@strikergaming1418
@strikergaming1418 11 дней назад
as the citizen of AP I'm requesting this government do not release pinneli from the jail at any jail not even a bail should not be provided to him plzz mam
@ms-ot6nh
@ms-ot6nh 11 дней назад
Nik em chesadu ani anta paghaaa
@narasimhareddy9289
@narasimhareddy9289 10 дней назад
Capgemini inka Foxconn companies AP nundi velli pothunaye anta vati gurinchi chudandi okkasari eppudu chudu press meet pettadam thappa chesedi emi ledu
@venkatgoura4868
@venkatgoura4868 11 дней назад
Jai amaravathi 🙏
@DedeepyasaiCh
@DedeepyasaiCh 11 дней назад
Why did you permit more people and what police did there at jail in Nellore.
@DD-jz1jf
@DD-jz1jf 11 дней назад
I think you should not ethically comment on it on political grounds being a home minister.
@DD-jz1jf
@DD-jz1jf 11 дней назад
In the context that we should not get into unwanted controversies.
@janakib6110
@janakib6110 10 дней назад
Yes100 percent
@raghusunkara7077
@raghusunkara7077 11 дней назад
Ippdu artham ayindha karyakarthalu..evariki elanti importance vundho.
@harinadababu670
@harinadababu670 11 дней назад
Follow rules strictly. No more post-mortem with public. You are authority.
@ravindrababu1413
@ravindrababu1413 10 дней назад
MADAM What about BORUGADD ANIL ISSUE.
@sravaninekkanti
@sravaninekkanti 10 дней назад
Ippati varaku Bengaluru palace lo PUB G game's adukuni vachi Ippudu matladuthunada Eppudu cricket team tho saripettukunnaru elage unte jaganki AP lo place lakunda pothundi
@udaydurga8743
@udaydurga8743 11 дней назад
Maydam meru work start cheyandi press meetlu off chesi..meku interview Li ekuva ayepothunai 🙏
@vasanthch542
@vasanthch542 11 дней назад
Anita madam,ur super
@adinarayanapati9026
@adinarayanapati9026 11 дней назад
హొమ్ మినిస్టర్ గారు మీరు ఇలానే హ్యుమానిటీ గ్రాంట్స్ పోతుంటే,వైసిపి వాళ్ళుమీకు గ్రౌండ్ లేకుండా చేస్తారు ఎమో?
@akepatimanikumarreddy8696
@akepatimanikumarreddy8696 3 дня назад
Akka evanni endhuku meku prajalu avakasam echaru present jarigiy vatigurinchi cheppandi.... Meeru vallani thitti vallu mimmlni thitti politics value teyakandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhimavarapurajyalakshmi9857
@bhimavarapurajyalakshmi9857 11 дней назад
Nee dabbemi kaduga vyangam apandi
@Bkkkkkk900
@Bkkkkkk900 11 дней назад
Cbn meeda emem case lu vunnay amma, Pathivratha pooja lu chesina daniki case lu vunnaya, Mee cheebn jail lo vunnapuudu em bath room lu kadiginchada, As per rules andariki okelaga pettandi , Meeru chesthe samsaram vere vallu chesthe inko laga press meet lu petti maryada pogottukokandi
Далее
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,5 млн
My Puzzle Robot is 200x Faster Than a Human
21:21
Просмотров 6 млн
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,5 млн