Тёмный
No video :(

జైలుకే..!? | EXPLAINED of With These SECTIONS Case Against YS Jagan | YSRCP | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 56 тыс.
50% 1

జైలుకే..!? | EXPLAINED of With These SECTIONS Case Against YS Jagan | YSRCP | TV5 News
#ysrcp #ysjagan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 83   
@munasabugarimanumadu
@munasabugarimanumadu Месяц назад
జైRRR
@kiranpachigolla3349
@kiranpachigolla3349 Месяц назад
Jai RRR
@r.ramamohanarao100
@r.ramamohanarao100 Месяц назад
మిగతా వాళ్ళందరికంటే, మెడికల్ ఆఫీసర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, వృత్తి ధర్మానికి ద్రోహం చేసి, ఎవరో వత్తిడి చేశారని, తప్పుడు నివేదికను కోర్ట్ వారికి ఇవ్వడం చాలా దారుణం, దుర్మార్గం, క్షమించరాని నేరం.
@maheedharmahees6858
@maheedharmahees6858 Месяц назад
6093 నెంబర్ ఇవ్వండి. లేకుంటే దానికోసం లేఖ రాస్తాడు 🤣
@mademvinay4377
@mademvinay4377 Месяц назад
😂😂😂
@rambabum9667
@rambabum9667 Месяц назад
మరి వారికి కూడ 3rd డిగ్రీ ఎలా వుంటదొ తెలియపరచాలని మా చిన్న విన్నపం
@natureofindia
@natureofindia Месяц назад
లోపల వెయ్యండి ఫస్ట్
@babunbk7051
@babunbk7051 Месяц назад
Super 👍🏿
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 Месяц назад
Good news
@dileepkumarboggula8479
@dileepkumarboggula8479 Месяц назад
సార్ లోపలేసి స్క్రోలింగ్ పెట్టండి
@sivaprasadchaluvadi4788
@sivaprasadchaluvadi4788 Месяц назад
Jail party leader going to jail good
@vangurinagamurali7720
@vangurinagamurali7720 Месяц назад
తొందరగా లోపల వేయండి. ఇలాంటి వాడు బయట ఉంటే చాలా ప్రమాదం
@user-su3kd8dr8q
@user-su3kd8dr8q Месяц назад
జగన్ టచ్ చేసి చూడు
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days Месяц назад
మన దరిద్రం ఏంటంటే...హంతకులకు సపోర్ట్ చేయడం
@jayalakshmi706
@jayalakshmi706 Месяц назад
​@@user-su3kd8dr8qచూపిస్తారు చూడు, ఇట్లాంటి వాడు బయట ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు అందుకై నా అరెస్టు చేస్తారు
@nareshbandla4135
@nareshbandla4135 Месяц назад
​@@user-su3kd8dr8qemi peekakedu vaadu. Court arrest cheyamante
@adhivenkataramana714
@adhivenkataramana714 Месяц назад
Dongaki kuda saport gaa undadam mana karma😂😂😂
@veerababujogi6527
@veerababujogi6527 Месяц назад
మీరు ఎన్ని సెక్షన్స్ లో కేసు పెట్టిన మన గౌరవమైన కోర్టులు బెయిల్ లు ఇస్తాయి లేదా ఇచ్చేవరకు ఎటువంటి ఆక్షన్ తీసుకోవద్దు. అంతేగా .. అంతేగా ...
@ananthacharpuranik9492
@ananthacharpuranik9492 Месяц назад
Ichhevaraku kadu Sachhevaraku ani undali.
@ChinnaKalivi
@ChinnaKalivi Месяц назад
Bail lo bayataki vachi inko case lo malli lopaliki velthadu e 5 years bayataki lopalaki tiruguthuney vuntadu....thats the beauty
@hanumannajames4201
@hanumannajames4201 Месяц назад
Chala cases unnai
@amruthsathvik989
@amruthsathvik989 Месяц назад
అరెస్టు చేసి జైల్ లో వేసి శిక్ష అనుభ వించి నప్పుడు చూద్దాం
@lakshmitransport5850
@lakshmitransport5850 Месяц назад
Super RRR that's RRR
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Месяц назад
Fast gaa cheyyandi
@user-gf1bp2ct2w
@user-gf1bp2ct2w Месяц назад
జగన్, నీ పాపాలు కి టైం అయ్యింది, ఎంత రెచ్చిపోయావ్ నీ స్వభావం, ప్రమాణస్వీకారం అప్పుడే గ్రహించాం ఎంత ఎంజాయ్ చేసావ్ ఒక సైకో గా ఏచోట ఖర్మ, మరునాడే
@nlakshmikantham7249
@nlakshmikantham7249 Месяц назад
Yas yas 🙌
@user-qs7ck7cq3z
@user-qs7ck7cq3z Месяц назад
abbo.
@chinmayachowdary
@chinmayachowdary Месяц назад
Dr Prabhavathi, being a doctor you should be ashamed of giving wrong reports.
@veerababujogi6527
@veerababujogi6527 Месяц назад
అసలు సిగ్గంటే గా .
@Raja_rama
@Raja_rama Месяц назад
Chithakkottaali
@rajanmedabalimi39907
@rajanmedabalimi39907 Месяц назад
Age periginaa budhdhi peragaledu.
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Месяц назад
Sir, The report issued by the Dr. Prabhavati is not a wrong report, but it is a false report for which she is liable for severe punishment. Her report is one example for the administration of Mr. Jagan Mohan Reddy of his 5 years of unruly, illegal, unlawful, rude, looty, demolish, worst and worstest Rule.
@SivaSiva-cn1em
@SivaSiva-cn1em Месяц назад
ఇప్పటికే లేట్ అయిపోయింది
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 Месяц назад
Very good, as early as possible he(Saiko Jagan) must be arrest and kept in jail.
@RangaisPadma
@RangaisPadma Месяц назад
Hello RRR garu me పోరాటాలు జయము అవాలి 👌🏽👍🏽
@user-nj9ll8cw8w
@user-nj9ll8cw8w Месяц назад
Devudunnadu antu prayer chestadu jaggu
@satyamnerella6080
@satyamnerella6080 Месяц назад
ఒక ఎంపీ ని కాపాడలేని న్యాయ వ్యవస్థ. హత్యాప్రయతం చేసిన కూడా మన భారత రాజ్యాంగం ఏమి చేయలేని పరిస్థితి. ఒక ప్రజా ప్రతినిధిని కాపాడలేని వ్యవస్థని మనం ఏమి చేయాలి. అన్ని న్యాయ వ్యవస్థలకు జిందాబాద్. మేరె భారత్ మహాన్. పేరు గొప్ప వూరు దిబ్బ.
@venkatgundabolu6291
@venkatgundabolu6291 Месяц назад
Very sad to hear, hope truth will win finally... Satyam meva jayate
@KiranKumar-zu9cs
@KiranKumar-zu9cs Месяц назад
రాజు గారికి న్యాయం పొలిటికల్ గ జరిగేది కాదు. ఆ దేవుడి వల్లే అవుతుంది. ఏది ఏమైనా జగన్ కి వున్న గట్స్ రిమైనింగ్ పార్టీస్ అండ్ పవర్ వున్న మనుషులకు లేవు . వైఫ్ ని తిట్టినా, అమ్మని తిట్టినా లా ప్రకారమే వెళ్ళాలి . కార్యకర్తలు కి నమ్మకం పోతుంది . పెద్ద సార్ ని తిడుతుంటే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో తెలియదు కానీ మేము చాల ఫిల్ అయ్యాం ఇంకా అవుతూనే వున్నాం.
@user-ct1tu5wg8z
@user-ct1tu5wg8z Месяц назад
Ani cases pedtharu saami jail ki mathram poru ventana bail techukuntaru😂😂 adi sadharna prajalu ku mathram Ila undavu😢
@shariffshoaib8994
@shariffshoaib8994 Месяц назад
Can we expect development other revenge in the state
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Месяц назад
175 సేక్షన్ లేదా😂😂
@rajarao7030
@rajarao7030 Месяц назад
6093 zindabad
@user-qb4ji6ix7t
@user-qb4ji6ix7t Месяц назад
Parliament has to give answer for not protecting its own MP. How BJP can protect 1.4 Billion indians when it cannot protect parliamentarian.
@ramanakv6059
@ramanakv6059 Месяц назад
RRR ni chatta vyathirekanga himsinchinandhuku niyantha Jagan tho saha kondaru IPS officers involvement vunnatlu case pettadu. Mari aaa timelo Jagan CM ga vunnaru kaabatti RRR file chesina case lo 17 A section varthisthunda. Governor permission avasaram vundada. Yevaraina advocate eee case vishayamlo clarification isthe baaguntundhi.
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv Месяц назад
Nothing will happen. He knows the law very well. No arrest.
@sankararao9773
@sankararao9773 Месяц назад
😮😮😮😮
@user-de5oi1eu3g
@user-de5oi1eu3g Месяц назад
జగన్ &కో ని టచ్ చేసే ధైర్యం టీడీపీ/జనసేన కి ఉందని అనుకోవట్లేదు. పాపం RRR గారిది వృధా ప్రయాస
@iragarajumadhusudhanarao850
@iragarajumadhusudhanarao850 Месяц назад
Syko ni first Andaman jail lo veyyandi ,Save Andrapradesh.
@madhavik1522
@madhavik1522 Месяц назад
వాడికి పూర్వమే 13వ 14 16 32 కేసులు ఉన్నాయి ఆర్థిక నేరగాడు అని అలాంటి వాళ్లకి బెయిల్ మీద చక్కగా ముఖ్యమంత్రి పదవి చేసేసి ఐదు సంవత్సరాలు ఎవడు ఏమి పీకలేక పోయాడు ఆడికి అలవాటు అయిపోయింది ఏ కేసు పెట్టిన బెయిల్ మీద వచ్చేయొచ్చు హ్యాపీగా తినవచ్చు ఇంకొక 10 హై 5 పాలసీలు కట్టుకోవచ్చు మళ్ళీ ఏపీ ప్రజలు ఎర్రి మోకాలు చేసి హామీలు ఇచ్చి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వవచ్చు దొచ్చుకోవచ్చు అని వాడికి అర్థం అయిపోయింది కూటమి ప్రభుత్వం మేము ఏదో పొడి చేస్తారు. ఎందుకు వాళ్ళు మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇంత దోచుకు దొబ్బాయి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Месяц назад
ANTA SCENE LEDU, ALREADY SUPREME COURT KOTTESINDI, SO RRR EFFORTS ARE FUTILE, SERIOUSLY.
@sv2200
@sv2200 Месяц назад
అబద్ధాలు అమృతము ప్రాయములా చెప్పిన వారికి నిజాలు చేదుగా అనిపించడం సహజాతి సహజం కదా , అయినా తప్పదు , ఎంతోమంది మొగుళ్లను సంపాదించుకున్న బడాఖ్యాతి వారిదే , వారందరూ ఈ రోజు నీ కరెక్ట్ మొగుణ్ణి నేను అంటూ వస్తూ ఉన్నారుట ఇప్పటికే మరి , కాస్కోవాలి , ఇంతమంది మొగుళ్ళ తో ఇక😂😅
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 Месяц назад
Cbi ed casull A1 gaunna jagan A3 ki promotion vachindi
@gudivadasanyasiyya3326
@gudivadasanyasiyya3326 Месяц назад
ఎన్ని జరిగినా జగన్ కు శిక్ష పడదు.
@samhithamarpu
@samhithamarpu Месяц назад
i think ipc is not in existence since july 1st if iam not wrong.. just check it..
@nareshbandla4135
@nareshbandla4135 Месяц назад
Politicians know it better bro. But this issue happened before the new laws came into existence. So IPC is in force for this case...
@ravishankargumma7498
@ravishankargumma7498 Месяц назад
prasthutam governemnt chaalaa udaaramgaa vyavaharistondi ycp leaders patla, appudu pani chesina prabhutwa udyogulapatla. chattaprakaarame vaallu annee cheseraa? CBN ni mundu jail lo tosesi nuvvu niroopinchuko ani vadileserugaa?
@apparaoapparao406
@apparaoapparao406 Месяц назад
Thana daggara dabbundi meeremi cheyyaleru.
@user-su3kd8dr8q
@user-su3kd8dr8q Месяц назад
జగన్ తాగితే రాష్ట్ర బాంబులు తెలియజేసి పోతుందట
@prasadrao9018
@prasadrao9018 Месяц назад
No problem Jagan dhaggara laksha kotla dabbu vundhi antha prajala sommu peddha lawyers ni pettukuntadu
@nareshbandla4135
@nareshbandla4135 Месяц назад
But there is strong evidence on custodial torture
@sirasanagandlasubrahmanyam7158
@sirasanagandlasubrahmanyam7158 Месяц назад
😮😅
@narasimhamdvl
@narasimhamdvl Месяц назад
వాడు jslagannnna😅😅 No case.. No 👮🚓😅
@truegospel1993
@truegospel1993 Месяц назад
పధకాలు అమలు చేయటం చేత కాక ప్రజల ను ప్రక్క తోవా పట్టిస్తున్నారు tdp డాగ్స్.... 👆🤗🤷‍♂️😇🔥
@user-gc7jz5np3q
@user-gc7jz5np3q Месяц назад
Ataniki jail lo petti 3rd degree ippinchadam correcte kada, andke atanu case vesadu diniki pathakalaki sambandam emundi bro, nijalu ilane chedu ga untai bro.
@user-xi6sy3bn6m
@user-xi6sy3bn6m Месяц назад
True Gospel ani petukunaru konchem truth telusukondi brother criminal ki support chestuda Bible okasari bayatiki vachi chudandi devuni naamam ki entha avamanam vastumdo Christian ni enni matalu antunnaro maarandi konchem
@truegospel1993
@truegospel1993 11 дней назад
@@user-xi6sy3bn6m క్రిమినల..... అయితే cbn పావలా క్రిమినల్స్ కాదా.... కేసులు లేని ఒక్క నాయకుడు ని చూపి గలవా.... ఆలా అయితే అందరు క్రిమినల్సే 👆👆👆👆
@lakshmanakilada7529
@lakshmanakilada7529 Месяц назад
జగన్ ను టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవడికీ లేదు మోడీ జగన్ కు సపోర్ట్
@nareshbandla4135
@nareshbandla4135 Месяц назад
But CBN has it
@afzalalikothwal
@afzalalikothwal Месяц назад
A1 Promoted as A3
@mohammadabdulkaleem4704
@mohammadabdulkaleem4704 Месяц назад
జగన్ గాడు ఏమైన దేవుడా ప్రభుత్వ పనులు సక్రంగా లేనపుడు ప్రశ్నించే హక్కు ప్రతి పౌరిడికి ఉంది అందునా M Pగారు ప్రశ్నిస్తే ఇలా ఇష్టారాజ్యం చేసాడు అంటే సామాన్య మనిషికి ఇత రక్షణ లేకుండా తన అహంకారాన్ని ప్రదర్శించాడు 420 గాడు వాడిని కూడా ఇదే విధంగా శిక్షిం చాలి
@KamalammaPativada
@KamalammaPativada Месяц назад
Jai RRR
Далее
Construction site video BEST.99
01:00
Просмотров 222 тыс.
TV9 Telugu News LIVE
Просмотров 431
Construction site video BEST.99
01:00
Просмотров 222 тыс.