Тёмный

3నెలల్లో ఇంత పచ్చదనం|పనికొచ్చేవి ఐతే పరమానందం|బాగుచేయించటానికి ఒకరోజుపట్టింది 

Ammamaata
Подписаться 330 тыс.
Просмотров 143 тыс.
50% 1

#Tirunallu@Bhimavaram
#Ammamaatavlog
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Опубликовано:

 

7 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 365   
@sumakamalaiahgari1825
@sumakamalaiahgari1825 2 года назад
నమస్తే అమ్మ 🙏video చాలా బాగుంది. మొన్న టి video లో రామ హనుమ వేషాల వారిని, ఈరోజు పగటి వేష గారిని మాకు చూపించారు. మా ప్రాంతంలో ఇలాంటి వారు కనపడడం చాలా అరుదు. చూస్తుంటే చాలా గమ్మత్తు గా ఉంది. వారు మిమ్మల్ని వెతుకుతూ వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం చాలా సంతోషం గా అనిపించింది. ,మీకు ,మీ ఆదరణ కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhanalaxmi6975
@dhanalaxmi6975 2 года назад
అక్కా మీరు ఎప్పుడూ అలా చకా చకా నడవాలి ఎక్కాలి మాకు ఆనందము అంతే.ఆ మధ్య మీ ఆడపడచుగారి అబ్బాయి పెండ్లికి వెళ్లినపుడు మరియు నెల్లూరులో గుడిమెట్లు ఎక్కేటప్పుడు కాళ్ల నెప్పి తో ఎంతో బాధ పడ్డారు. ఎక్కడెక్కడో వుంటాం కానీ మీమాటల ద్వారా వీడియోల ద్వారా మీకు అత్యంత సన్నిహితలయ్యాము.మీరు కూడా నా ఫ్యామిలీ అని చేరువయ్యారు.మీరు ఉషారుగా ఉంటేనే కదా మీ ఫ్యామిలీ వారు ఉషారుగా ఉండేది. ధన్యవాదములు ఈ🙏👍
@kvani3152
@kvani3152 2 года назад
మీరు తియ్యించిన గడ్డి లో పునర్ ర్నవ అంటే తెల్ల గలిజేరు అని అద్భుతమైన మొక్క ఉంది అండి అది చాలా మంచిది ఆరోగ్యానికి కూర,పప్పు,పచ్చడి ఇలా చేసుకోవచ్చు .మీకు చాలా ప్లేస్ ఉన్నది కాబట్టి అవి ఉంచండి చాలా ఉపయోగమే అవి. అరుదు ఇపోతున్న మొక్క కూడా.
@kalpana-oc6lr
@kalpana-oc6lr 2 года назад
Yes.....thella galjeru thinte kaalla noppulu thagguthaayi....dhaani medicinal values gurinchi thelusukovaalante Dr.Khadar vali videos chudandi....
@komatisaritha4212
@komatisaritha4212 2 года назад
ఆ దేవుడే అందరిలో కొందరికి నచ్చడు మనమెంత అమ్మా అందరికి నచ్చాలని ఉండదుగా be positive 👍
@reddy9293
@reddy9293 2 года назад
Correct ga chepparu andi 👏
@rachanafunnychannel5732
@rachanafunnychannel5732 2 года назад
Namaste amma amma mi garden lo uyyala unte bavuntundhi
@buddhabhavani238
@buddhabhavani238 2 года назад
Kula mata bedhalu, peda dhanika aney vytyasam lekunda andariki miru viluva istu valla kosam miku chetanaina sahayam chestu vaaritho Prema ga matladadam chala great Amma.👌👍
@vishnu29922
@vishnu29922 2 года назад
Jaya Aunty garu meeru ma generation vallu andariki inspiration mee videos daily chusta nenu
@archanay1134
@archanay1134 2 года назад
జయగారు మీరు వాకింగ్ చేయడానికి మాత్రం సుపర్ గా ఉంది పాత్ మీ పక్క ఇంటి వారి చెట్లతొ మీకు పచ్చదనంతొ అందంగా ఉంది కిటికీలు తలుపులు ఎంతో అందంగా ఉన్నాయి ఇంటికి ఇంకా మీరు పెట్టే చెట్లుతో ఎంత అందంగా అద్బతంగా ఉంటుందో ఉహించుకుంటె మీరు పడ్డ శ్రమ మాత్రమే కనిపిస్తుంది
@sreeramamurthy5001
@sreeramamurthy5001 2 года назад
నవధాన్యాలు మొక్కలు మన సూపర్వైజర్ గారికి ఆహారంగా పెట్టండి
@rajlaxminekkanti9563
@rajlaxminekkanti9563 2 года назад
Namaste Amma 🙏 me videos ani chala baguntaye & manasiki entho andamuga untundi chusinatha sepu ☺️ from Karnataka ❤️
@taskingwithenglish6219
@taskingwithenglish6219 2 года назад
నమస్తే అమ్మ నవధాన్యం చెట్లు ఆవుకు పెట్టొచ్చు. లేదా అలా ఉండనిస్తే కాయగూరలు కూడా వస్తాయి. చూడడానికి పచ్చగా బాగున్నాయి మీరు మంచి మంచి పూల మొక్కలు పెట్టండి అమ్మ
@vasuamma8438
@vasuamma8438 2 года назад
హై అమ్మ వేణువు చాలా బాగుంది
@ramanuka4440
@ramanuka4440 2 года назад
Super Amma today video.pagativeshagallu Ani vinatame kaani eppudu chudaleedu. Vallanikooda Mee video chupincharu. Floot chalabaga vuduthunnaru.Great.
@VaaniSravanam
@VaaniSravanam 2 года назад
Meeru pratidantlo positive vetukutaru.ade maaku istam
@sruthitosaradaga3899
@sruthitosaradaga3899 2 года назад
Meelantiivalluuu eppatiii samajanikiio chala avvasaramm 🙏
@sathyaboppudi5753
@sathyaboppudi5753 2 года назад
Namaskar amma function natak i guardian Ananta poola mokalto నిండుగా పూలు పూయాలని ఆ పూలతో దేవుడికి పూజ చేసి మాకు వీడియో పెట్టాలని ఆశిస్తున్నాను మీరు ఎక్కడో ఉన్న రోజు మాకు దగ్గరగా అయ్యారు మిమ్మల్ని చూడండి మాటలు వినందే రోజు కంప్లీట్ అవ్వట్లేదు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరే మాకు ఇన్స్పిరేషన్ పరిగెత్తాలి ఆ ఫ్లూటు అతను బాగా ఆశీర్వదించాడు ఒళ్ళు జలదరించింది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము ఊరు వచ్చినప్పుడు అలాంటివన్నీ కనిపించవు ఇప్పుడు మీ వీడియోలు అన్నీ చూస్తున్నా థాంక్స్ అమ్మ
@kalvamadhavi9843
@kalvamadhavi9843 2 года назад
Amma nice vedio amma thank you so much 🙏🙏
@satyanarayanasat4267
@satyanarayanasat4267 2 года назад
Namastay🙏 amma nice vlog akka
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 года назад
Hi jayanand garu. Nice video 🙏
@pasikantipadmaja5226
@pasikantipadmaja5226 2 года назад
అమ్మ గార్డెన్ మధ్యలో టైల్స్ తో ఒక రౌండ్ బెంచి కూర్చునే బెం చేసు టేబుల్ చుట్టూ గార్డెన్లో అక్కడక్కడ వేయించండి అమ్మ మీరు కాఫీ తాగుతూ గార్డెన్ ని తిలకించవచ్చు
@vishnuvitaly6872
@vishnuvitaly6872 2 года назад
Meelo ammani chusukunttna amma❤️😍
@mythiliprathi5974
@mythiliprathi5974 2 года назад
Ayana pata , venuvu chala bagunnayi jayagaru. Meeruthota shubhram cheyinchaka mee illu chala baga kanipisthondi.
@anuradha06
@anuradha06 2 года назад
Meeru andarini encourage cheyadam bagundi Amma
@jyothidasari6623
@jyothidasari6623 2 года назад
Thondarllo machi thota veyandi amma...chala baguntundi..🌷🌷
@madhaviposhala9786
@madhaviposhala9786 2 года назад
Tiles granite mukkalu compound wall meeda veyinchandi
@shivashakti33
@shivashakti33 Год назад
Ippatlo ilanti knowledgeable pagati veshagallu karuvaipoyaru... Inkonnallu pote ilanti vallanu chustamoledo. 🙏💕
@gullipallianuradha7519
@gullipallianuradha7519 2 года назад
Amma challa clear ga chasaru
@srinipoorna5262
@srinipoorna5262 2 года назад
Negative comments pette vaallandariki God's blessings 🙌 Amma u look perfect with good health and happiness 😍😍😍😍😍 Krishnayya mimmalani bless chesi rammani ayananu pampaaru . Composting ki kobbari peechu, vegetables and fruits waste , coffee and tea decoction, some plant waste anni veyyali . U gotta close the tub with a lid but konchamu small holes vundetlu choosukogalaru. V r doing for our plants . If u ask the help of a nursery assistance they will guide u . U can grow healthy plants without chemicals. Amma metlu fast ga ekkithe heart beat konchamu increase avuthundi . So plz do tc of urself . Don't bother about others.its ur health u shud be alert .Prevention is better than cure .love u ❤️ ❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌
@vaniravilla3679
@vaniravilla3679 2 года назад
Nice video amma 💐💐🌷🌷🌷
@akhilakoneru5807
@akhilakoneru5807 2 года назад
all vegitables veyandi seeds and jama mamidi sapota usirikaya tree and jasmines flowers chamanthi mandharam rose tress anni veyandi aunty epude rains bhaga padthunai kadha
@revathierra5961
@revathierra5961 2 года назад
Colour, hibiscus plants pettendi,chudatanike bauntaye,kodhiga ceedavastaye kani, openga untey rain water ki clean avvutayee.
@panugantisuma4361
@panugantisuma4361 2 года назад
Hai Amma, memalini chusthe chalu manasu chala prasanthaga untundi Amma. Simhachalam sampenga tree kuda veyandi amma. Ammavariki Chala estam aiyina flower edi kuda. Meru puja Chala baga chestharu amma. Nenu kuda lord Venkateswara swamy prethima, sankhu chakra kundulu ki order echukuna.tq so much Amma
@lotus4276
@lotus4276 2 года назад
Divine singing
@veeraponduveeranirmal2553
@veeraponduveeranirmal2553 2 года назад
👏👏🙏🙏 నవధాన్యాలు మొక్కలు గోవుకి పెడితే మంచి ది అమ్మ
@lekhalakshmi4974
@lekhalakshmi4974 2 года назад
Namasthe Amma good afternoon Very nice greenary amma
@vinodareddy3584
@vinodareddy3584 2 года назад
Amma nice video
@hemakushi2823
@hemakushi2823 2 года назад
నమస్కారం అమ్మ🙏🏻
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 года назад
తెల్ల గలిజేరు చాలా మంచిది.
@star_bvr
@star_bvr 2 года назад
Meru kekaa super ooo super aunty bzc house building complete kaledhu but compost gurinchi alochistunaru great aunty meru garden Baga petukoni use chyandi. maximum Flowers 🌺 petandi house ki kala vastundhi aunty 😊💖🏡🫂
@om2442
@om2442 2 года назад
Yendhuku amma meru ala feel avavkandi yevaru yela anukunte yenti..meru ala metlu yekkutunte chinna vallam memu kuda active ga undalani anipistundi
@narmadag9851
@narmadag9851 2 года назад
Prati sandarbum lo manchine chudatum mi goppatanum.adi andariki chetakadu amma.
@sailalithachannel9033
@sailalithachannel9033 2 года назад
Hi ma meru flower plants tho patu. Vegetables vesukondi. Chala happy ga vuntundhi. Brinjal. Tamota. Donda. . Healthy. Happy &time save Thotakura. Meku telusu anukondi. Open place chusaysariki chypysanu. All the best ma💐💐💐💐
@devisettypriyadarshini1284
@devisettypriyadarshini1284 2 года назад
Super paddamma
@sunithadasari5219
@sunithadasari5219 2 года назад
Hi amma nice video 🙏 💐
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 года назад
Best Amma nenu cheppanamma. Miku Aavu peda panchakam anni dorukutai chakkaga vestunte. Leafmold tayaravtundi. Varalu kodiga gunta tisi perfect ga varalu pettiste miku akkuva padutundi.pyna mattitho kappeyali. Mi kichenwaste kuda vestundandi. ❤🤓
@settisaralakumari5437
@settisaralakumari5437 2 года назад
హాయ్ ఆమ్మ వీడియో బాగుంది అన్ని మొక్కలు వేయండి స్థలం వుంది కదా కురకాయలు అన్ని రకాల పూలు ఆకుకూరలు పళ్ళు వేయందిబాగుంటాధి అమ్మ కొన్ని మాటలు పట్టించుకోకూడదు అమ్మ మీరు ఎపుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ
@cchinnu111
@cchinnu111 2 года назад
Amma mi door chala bagundi a door em wood use chesaru carvings cost ela paddayi memu koda illu kattiatunamu
@suchirabar1516
@suchirabar1516 2 года назад
Chala bagundhi amma
@monimodem5326
@monimodem5326 2 года назад
హాయ్ అమ్మ.... అన్ని vegetbles, fruits, plants అన్ని పేటండి అమ్మ.... Healthy గా organic food మీరు పండించoడి
@srikrishna9443
@srikrishna9443 2 года назад
Excellent video 🙏
@satyavanibantu5646
@satyavanibantu5646 2 года назад
Namasthe Jaya garu
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 2 года назад
Mi nundi chala neerchukovaali amma
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 2 года назад
హయ్ అమ్మ 🙏 tiles so mukkalu padayakandi Garden decoration Chand
@radhapotukuchi4498
@radhapotukuchi4498 2 года назад
Hi jaya garu galijeru aarogyaniki chala manchidieither erradi ayina Or tells galijeru ayina same totakura pappu laga vandukovachhu taste ki taste n chala health benefits unnayi hyd lo memu konukkuni aakulu valchi pappu chesukovali next time vaste use cheyyandi even nela usiri kuda
@VarshiniStories
@VarshiniStories 2 года назад
Wall side motham fruits mokkalu vesthe baguntundi andi madyalo clumsy ga untai lf wallside tall ga perugitai
@swaruparani4107
@swaruparani4107 2 года назад
amms chala planing ga kattincharu..
@sujathakanike402
@sujathakanike402 2 года назад
Namaste amma
@ushakumariatluri4959
@ushakumariatluri4959 2 года назад
Chooda chakkaga undi inti aavaranam Sides mathram koora mokkalu vesukovachamma Intimundu khaligavunchithe manchi ideas vastayi appudu ornamental plants plant cheyyavachu house poorthi ayelopala plants kooda pettukovachu🤗👍👌👌
@bhanuscookingchannal8052
@bhanuscookingchannal8052 2 года назад
Meni garden right side and left side tayaru cheyenchandi akkada coffee sitting tebles areng chayandi chala baguntay
@arunagottumukkala9858
@arunagottumukkala9858 2 года назад
Mandaralu first vayandi amma 🌺🌺🌺🌺🌺
@babysavithri9273
@babysavithri9273 2 года назад
Super amma ❤️👍👌
@kodipakarajani1385
@kodipakarajani1385 2 года назад
అమ్మ ఆ lotus plant aa path edges paina pettandi chivarlaku baguntai.decoration laga vuntai.
@chatresschatress2831
@chatresschatress2831 2 года назад
Super amma👌👌👌👌👌
@isettylakshmi4637
@isettylakshmi4637 2 года назад
Good afternoon amma meru happy ga undali ani nanu korukntunau God bless you amma
@bhavani.u1890
@bhavani.u1890 2 года назад
Amma garu chala Baga cheppu thunnaru meela vundalani pistundhi🙏🙏🙏
@mahalakshmigunukula5632
@mahalakshmigunukula5632 2 года назад
Namaste Amma🙏❤🌹👌
@subhadracg644
@subhadracg644 2 года назад
Super amma 😍
@naginiakula5144
@naginiakula5144 2 года назад
super amma.
@gasna3264
@gasna3264 2 года назад
Hi amma nice video 😊😊👌👌
@anu-jq1kb
@anu-jq1kb 2 года назад
మీ హెల్తా జాగ్రతమ్మా
@sangeethamadugula4024
@sangeethamadugula4024 2 года назад
Compound wall chutu Meru mandara mokkalani pettandi chala baguntundi
@GokaJaya
@GokaJaya 2 года назад
Naaku mera matalu chala naachtai andi 🙏miku 100 years vachina elage undali ani devdani korukuntun Nanu
@rmallika9193
@rmallika9193 2 года назад
Super amma👌👌🙏❤️
@sruthipatnana8425
@sruthipatnana8425 2 года назад
🙏 Amma super 👌
@ushamani8192
@ushamani8192 2 года назад
Superrrrrrrrrr video 👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤
@sirsgardeing7201
@sirsgardeing7201 2 года назад
Avuki pettandee amma chala manchidi
@ramabandaru5344
@ramabandaru5344 2 года назад
Hi aunty I told earlier also , tiles at the bottom of the compound wall . Already in today's video the compound wall has become red
@tejaswithap1214
@tejaswithap1214 2 года назад
Pray that you always have good health akka. After cleaning it is looking very nice. He is singing 👍
@saitejasai6830
@saitejasai6830 2 года назад
అమ్మా విత్తనాలు వేసేయండి ఇల్లు పూర్తయ్యాక చక్కగా మొక్కలు అన్ని వచ్చి అందంగా ఉంటుంది తోట
@sharadhabhupalwar4689
@sharadhabhupalwar4689 2 года назад
Amma aga undali miru 🙏🙏🌹🌹
@kalpananancharla3072
@kalpananancharla3072 2 года назад
Adhi thella galigeru mokkalandi thotakura laga vandukuntaru andi..kantiki chala manchidi andi
@anjalitammina7407
@anjalitammina7407 2 года назад
Namaste Amma 🙏🙏🙏🙏
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 2 года назад
Navadhanyalu molakalu gomathaku petandamma🙏🏻🌺
@jayalaxmiabhiabhi7502
@jayalaxmiabhiabhi7502 2 года назад
నమస్కారం amma
@mvgalleryeasydesigns
@mvgalleryeasydesigns 2 года назад
Nice vlog amma
@vijayalaxmi9232
@vijayalaxmi9232 2 года назад
Namaste aunty meru matladuthunte alane vinalanipisthudhi aunty one day me video miss aithe edho velithiga untundhi aunty 🙏
@mallikamandadi6932
@mallikamandadi6932 2 года назад
Hi ma... Very nice log..
@chudamani1525
@chudamani1525 2 года назад
Virigina tiles pathway ki floor laveinchandi,chala baguntundi
@gangishettynagamani1105
@gangishettynagamani1105 2 года назад
1 like amma waiting for your video amma
@swathiedward6363
@swathiedward6363 2 года назад
Yevaru emanna patinchukovadhu amma all is well
@raidirajani6542
@raidirajani6542 2 года назад
Mee house chala bagundhi maa 🥰
@jalahasinigowthami6416
@jalahasinigowthami6416 2 года назад
Namaste Amma
@srisita8832
@srisita8832 2 года назад
Amma vittanalu veyadanki mundu dunni nattu cheyinchi nela...yeruvu veyinchi vittanalu veyandi....gana jeevamruram veyinchandi
@veeraprabha2355
@veeraprabha2355 2 года назад
Ok amma super 👌🏻 🥰👏🙏
@saikiransaikiran393
@saikiransaikiran393 2 года назад
Amma mirante Naku chala chala istam miranate chala abhimanam amma daily mi videos kosam wait chestu vunta
@svkitchenrangoliall5627
@svkitchenrangoliall5627 2 года назад
Hi Amma,tiles ni small pieces ga chesi mee walk path or tub pettina edge meedha cement tho design ga set chestharu ,oka sari mee tiles worker nee adigichuandi,walu suggest chestharu
@mananandanam
@mananandanam 2 года назад
Avnu amma nenu ade idea iddamanukunna
@chamundeswarithotakura7214
@chamundeswarithotakura7214 2 года назад
Nice Amma
@kannojulaxmi9598
@kannojulaxmi9598 2 года назад
Meeru walking ku chala baga vesukunnaru
@sreesarees196
@sreesarees196 2 года назад
Amma gaddi lo seeds vunte copost cheaste avi marala mokkalaku vesinapudu baga mokkalu molustai
@chajay8412
@chajay8412 2 года назад
Kadiyam daggara plants chala baguntayi akkadidivi try cheyandi
Далее
CLANCY 🦞 Operation Squid Ink (New Animation)
00:58
Получилось у Миланы?😂
00:13
Просмотров 790 тыс.
QVZ PREMYER LIGA
00:18
Просмотров 1,3 млн
Лепим из пластилина🐍
00:59
Просмотров 151 тыс.
CLANCY 🦞 Operation Squid Ink (New Animation)
00:58