#raitunestham #terracegarden #health #food
గుంటూరు నగరంలో నివాసం ఉంటోన్న వాణి గారి కుటుంబం... తమ కలల సౌధాన్ని అందంగా నిర్మించుకున్నారు. పచ్చని మొక్కలతో ప్రకృతి ఆవాసంగా మార్చి.. ఇంటి అందాన్ని మరింత పెంచారు. మేడ మీద సహా ఫ్లోర్లలో ఆహార - అలంకార మొక్కలు సాగు చేస్తున్నారు. రైతు నేస్తం వారి గార్డెన్ ను సందర్శించగా.. ఇంటి పంటల విశేషాలను ఇలా వివరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • మండుటెండల్లో ఇంట్లో చల...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
4 апр 2024