కృష్ణ కుమారి, బసవపున్నయ్య దంపతులు
గుంటూరు ఎన్జీవో కాలనీలో నివాసం.
కృష్ణ కుమారి బీఎస్ఎన్ఎల్లో ప్రైవేటు సెక్రటరీగా స్వచ్ఛంద పదవీ విరమణ.
అవగాహన, కృషితో చక్కని మిద్దె తోట నిర్మాణం.
ఆలోచనకు కృషి తోడైతే చాలు
పచ్చని మిద్దె తోట సాకారం
మిద్దె తోటతో సాంత్వన
అనారోగ్యం నుంచి స్వస్థత
11 ноя 2020