Тёмный

3 లక్షల పెట్టుబడి 15 లక్షల దిగుబడి||బొప్పాయి సాగులో లాభాల పంట||ఫలించిన కరవు రైతు క్రిష్ణయ్య కష్టం||😍 

RC TIMES
Подписаться 12 тыс.
Просмотров 30 тыс.
50% 1

#agriculture#rctimes#agri#pappaya#cultivation#crop#farmer#rithu#income @ToneAgri@karshakaMithra@DiscoverAgriculture @Farming_Leader@ToneAgri@karshakaMithra@DiscoverAgriculture@Farming_Leader@ తెలుగు రైతుబడి @సుమన్ టివీ రైతు @hmtv Agri @raithu nestham @N5 Media @AgriTech Telugu @Natures Voice @ETV Annadata
Name:krishnayya
సెల్ నెంబర్..9441918829
బొప్పాయి సాగుతో సిరులు ఇంట
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామానికి చెందిన చిన్నకారు రైతు క్రిష్ణయ్య బొప్పాయి సాగులో అధిక దిగుబడులు సాధించారు... మూడు ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి సాగు దిగుబడులు అంచనాలను మించి వచ్చాయి. మూడు ఎకరాల్లో బొప్పాయి సాగుకు మొక్కలు కొనుగోలు నుంచి దిగుబడి వచ్చే నాటికి మూడు లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టారు...దిగుబడి 150 టన్నుల వరకు రావడంతో 15 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది... ప్రతి మొక్కకు 50 కేజీలకు పైగా దిగుబడి రావడం సేంద్రీయ ఎరువులు వాడటం.. తెగుళ్లు కూడా ఆశించలేదన్నారు రైతు క్రిష్ణయ్య...గత పదేళ్ళుగా బొప్పాయి పంట సాగు చేస్తున్నా ఈ స్థాయిలో దిగుబడులు అందలేదన్నారు..ప్రస్తుతం కేజీ బొప్పాయి ధర కిలో 16 రూపాయలు పలుకుతోందన్నారు..మొదట కోత 16 టన్నులు చేశామని మరో 16 టన్నులు కోతకు సిద్ధంగా ఉందన్నారు...మూడు ఎకరాల్లో చెట్టు మీద ఉన్న దిగుబడి 150 టన్నులకు మించి వస్తుందన్నారు...మొక్కలు నాటినప్పటి నుండి వేప, ఆముదం చెక్క, సేంద్రీయ ఎరువులు వాడకం... ద్రవ రూపంలో జీవామృతం వదలడం వల్ల బొప్పాయి మొక్కలు ఎదుగుదల, కాయల నాణ్యత, బరువు పెరిగిందన్నారు..నాణ్యమైన మొక్కలు ఎంపిక చేసుకొని వైరస్ బారిన పడకుండా సాగు యాజమాన్యం పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునన్నారు రైతు క్రిష్ణయ్య...

Опубликовано:

 

3 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@RCTIMES
@RCTIMES 3 года назад
follow us on social media platforms👇👇👇 Instagram: instagram.com/invites/contact/?i=fnbl9m7lbc6d& Facebook: facebook.com/profile.php?id=100070202036666 Twitter: twitter.com/rc_times?s=09
@anjineyulutn3004
@anjineyulutn3004 3 года назад
రైతుల పంట గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న RC TIMES, రవిచంద్రన్ సార్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
@srbvschool776
@srbvschool776 3 года назад
రైతు తో ముఖాముఖి చాలా బాగుంది.వాయిస్ చాలా తక్కువగా ఉంది.ఇలాంటి వీడియోలు రైతులకు ఎంతో ప్రయోగం. రవిచంద్ర గారికి ధన్యవాదములు.
@RCTIMES
@RCTIMES 3 года назад
సర్..మీకు కృతజ్ఞతలు.. మీ అమూల్యమైన సలహాలకు స్వాగతం.. మీ ప్రాంతంలో అధిక దిగుబడులు సాధించే పంటలు, రైతుల వివరాలు మాకు తెలియచేస్తే మరిన్ని వీడియోలతో రైతులకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం..మా ఛానెల్ కు మెసేజ్ చేయగలరు..
@mvnaiduagritelugu
@mvnaiduagritelugu 2 года назад
@@RCTIMES phone no
@RCTIMES
@RCTIMES 2 года назад
@@mvnaiduagritelugu 94404 67674
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 7 месяцев назад
True information pakka information🎉🎉🎉🎉❤❤❤❤.
@guttaharinaidu2553
@guttaharinaidu2553 3 года назад
అభినందనలు
@kurubasrinivas9618
@kurubasrinivas9618 3 года назад
Your great videos
@bittuvarsinibittu4203
@bittuvarsinibittu4203 2 года назад
Ayyaa memu popaya farmers meeru cheppinantha laabhalu vundavu
@ptpdream7568
@ptpdream7568 3 года назад
Very nice sir
@lachireddysingireddy5693
@lachireddysingireddy5693 3 года назад
Anybody can give address where I can get thaivan redladypapaya seeds in hyderabad
@SRSrayithunestham
@SRSrayithunestham 2 года назад
Anna rayuthu tho matladandi. Camara vaepu chudakandi. This is my suggestion
@RCTIMES
@RCTIMES 2 года назад
sure thank you
@mkrishannya5538
@mkrishannya5538 3 года назад
Anna Daata Sukhi Bhava
@anjaneya3oct453
@anjaneya3oct453 2 года назад
All chanals best interview but plants details address not available
@RCTIMES
@RCTIMES 2 года назад
Sir we always try to provide contact number of farmer so that u can have direct contact with them
@VenkateshVenkatesh-tg7ei
@VenkateshVenkatesh-tg7ei 3 года назад
ANA,BAGUNDI
@ranjithkumarmettu1311
@ranjithkumarmettu1311 3 года назад
Boppailo pakshulu chilukala bedadha untunda
@RCTIMES
@RCTIMES 3 года назад
no prblm
@anjaneya3oct453
@anjaneya3oct453 2 года назад
Sir share the plants available address
@RCTIMES
@RCTIMES 2 года назад
Name:krishnayya సెల్ నెంబర్..9441918829 Sir this is farmer number u can contact him for details thank you
@iswaryahomesproperties4635
@iswaryahomesproperties4635 3 года назад
Anna atani adress chebutara
@RCTIMES
@RCTIMES 3 года назад
name :krishnayya phn:9441918829 tq for your msg keep watching and share the video 😊
@sathireddy9669
@sathireddy9669 3 года назад
Delhi cutting person phone o ivvandi please
@balveerpatil2144
@balveerpatil2144 Год назад
@@sathireddy9669 contact number send me
@ranjithkumarmettu1311
@ranjithkumarmettu1311 3 года назад
Boppaiki kothula bedadha untundha
@RC-qg1jz
@RC-qg1jz 3 года назад
కోతుల బెడద ఉండదు
@RCTIMES
@RCTIMES 3 года назад
no prblm
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 5 месяцев назад
Enduku vundadu saami initial ga 3_4 months varalu chettu ni tunchi aadukuntayi tarwata fruits ni tempi adukuntayi saami 😢😢😢😊🎉🎉🎉 Dear papaya farmers,Beware of monkey's 🐒🐵🙈
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 7 месяцев назад
True information pakka information🎉🎉🎉🎉❤❤❤❤
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 7 месяцев назад
True information pakka information🎉🎉🎉🎉❤❤❤❤
@user-gt7mq7jj6u
@user-gt7mq7jj6u 7 месяцев назад
True information pakka information🎉🎉🎉🎉❤❤❤❤
Далее
Каха заблудился в горах
00:57
Просмотров 512 тыс.
Building virus tolerance in Papaya plant naturally..
23:08