అన్న తిరుపతి వ్యవసాయ పరిశోధన సంస్థ వారు TCGS 1694 అనే రకం కొత్తగా release చేశారు.. ఈ రకం వేరుశెనగ చాలా బాగుంది అంటున్నారు మా రైతులు.. ఈ రకం వేరుశెనగ ఎప్పుడైనా వేసుకోవచ్చు అంట దీనిపై video చేయండి అన్న please
hi vari location kuda meru pedithe migitha raithulu everaitha vari polam ni chudali anukuntunaro direct ga phone chesi , address and directions problem lekunda vellochu time waste kakunda.
సేంద్రీయం, ప్రకృతి, వ్యవసాయం.... లేక రసాయన వ్యవసాయమా.... ఇలా తేడా తెలుసుకో ముందు తమ్ముడు.. ఈ సాగు విధానాలు ఏ రకం విత్తనాలు వాడినా చెయ్యొచ్చు... దయచేసి సగం జ్ఞానంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు......🙏🙏
yes, చెప్పొచ్చు , దేశీ విత్తనం దొరకని సమయంలో హైబ్రిడ్ విత్తనం వాడవచ్చు, కానీ బీజామృతంతో విత్తనశుద్ధి తప్పకుండ చెయ్యాలి. నాచురల్ ఫార్మింగ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. 3 పంటకాలాలలో హైబ్రిడ్ కూడా ఇంప్రూవ్డ్ వెరైటీగా మారుతుంది, మరో 3 పంట కాలాలలో దేశీగా మారుతుంది. అడుగు ముందుకు వేసి నియమాలతో చేసినదే లెక్క, కానీ నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు అని కుంటిసాకులు చెప్పకూడదు. ట్రయల్ అండ్ ఎర్రర్ లో అన్నీ దొరుకుతాయి గమనిక : దేశీ బొప్పాయి ఎక్కువ ఎత్తు పెరుగుతుంది, గాలులను తట్టుకుని నిలబడం కొంచెం కష్టం. కోసేటప్పుడు ఇబ్బందులు, రవాణాకు అనుకూలం కాదు. లోకల్ వాడకానికి అనుకూలం.