అన్నా వోల్ట్ మీటర్ అండ్ అంప్స్ మీటర్ కనెక్షన్స్ అండ్ స్విచ్ కనెక్షన్స్ ఫుల్ వీడియో మరియు lnt m power plus వాటి ఫ్యూచర్స్ ఫుల్ వీడియో కావాలి అణా కంపెనీ వాడు పూర్తిగా చెప్తాలేదు నీ వీడియో చూసి నేను తీసుకున్న 3ఇయర్స్ అయింది అన్న.
Anna ma daggara 200w floodlight undi. 150ah battery inverter ki direct ga connect cheyyoccha??16/06 ma area lo Sri venkateshwar Swami ooregimpu undi. Present ma area lo Electrician evaru. Need suggestions.
Good morning brother I am Ramaiah 3 HP moter installation and starter fitting in the box clearly explain with doing vedios please. Your vedios are very useful
Automatic change over switch gurinchi okka video cheyyandi bro, andariki koncham doubt untundi yentha load iyyali , 2 lines power supply vadoccha? Means okka line 24 hours suply line, ikkokkati Raithuluki icche power supply line change over switch ki connect cheyyoccha? Intlo ups kooda undi soo yela connect cheyyali bro
Okari peru meeda 2 phase meters enni apply chesukovachhu ,,,3 portion house ki 3 meters unnayi ,,but moter connection ki separate meter 2 phase dhi apply cheste ,,,rekula shed open car shed lanti danini chupiste meter estara ledante open shed ki wall s undalaa? Please open shed ki estaraa meter connection plz cheppandi
Hii brother, 3 phase nundi single phase current connection process enti? 3 phase transformer undi ma farm lo ma varaku single phase current possible avuthunda
Anna nenu mi anni vibeolu chustu unta kaani nenu oka prashna adagu tunnanu enti antte2hp single phese motirni 3phese ella chayyali.ostunda oste elaa wending cheyyali yavgeje estaru ani oka video cheyyandi anna
Anna AC installation kosam Best core bit tho hole veyyataniki budget lo drilling machine suggest cheyyamdi brother Budget lo okati and best one okati😂 suggest cheyyandi please
అన్నా దయచేసి సమాధానం ఇవ్వండి ఒక కొత్త ఇంట్లో ఫ్యాన్ వేస్తే టీవీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది సెటప్ బాక్స్ సమస్య అని ఆఫ్ చేసి టీవీలో యూ ట్యూబ్ చూసుకుంటా ఫ్యాన్ వేసిన కూడా అలానే ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది ఎం చెయ్యాలి అన్న కొంచెం చెప్పవా ప్లీజ్
నమస్కారం అన్న, చాలా రోజుల నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్న అన్న మాది కడప జిల్లా ఇటువంటి సాటర్ ఆటోమేటిక్ కావాలి అన్న మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అన్న మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా అన్నగారు
నో వోల్ట్ కాయిల్ లూజుగా ఉన్న లేదా కాంట్రాక్టర్ కాంటాక్ట్స్ సరిగా కనెక్ట్ అవ్వకపోయినా లేదా లూస్ గా ఉన్న వైబ్రేషన్ వచ్చి సౌండ్ వస్తుంది బ్రదర్ లేదా స్క్రూలు ఏవైనా లూస్ గా ఉన్న వైబ్రేషన్ వచ్చి సౌండ్ వినిపించే అవకాశం ఉంది
three phase 15 hp motor lo 15amps lopala theesukomtunde. ippdudu sudden ga 30 pyna thessukoni air mathram vastundhi. one minute lo stop ayithumdhi. emi problem thammudu
Hai bro మి వీడియోలు చూస్తూ ఉంటాను మిమ్మల్ని యొక్క సజెషన్ అడగాలని మీరు చెప్పేది తీసుకోవాలని అనుకుంటున్నాను బాత్రూంలో నికి ఏ కంపెనీ గ్రీజర్ తీసుకోవాలని అందులో మీరు elatrical మెకానిక్ కాబట్టి అందులో ఏ పార్ట్స్ ఎక్కువ కాలం వుంటుందో 15 లీటర్స్ ఊందేది తీసుకోవాలి నా రిక్వెస్ట్ ❤❤❤
ప్లగ్ అండ్ సాకెట్ చిన్న లూజ్ కాంటాక్ట్ ఉన్న హిట్ పుట్టి కాలిపోయే అవకాశం ఉంటుంది బ్రదర్ అసలే motor 10 amps power conjunction ఫీజు క్యారియర్స్ నుండి డైరెక్ట్ గా టెర్మినల్ కి ఇచ్చుకోవడం మంచిది బ్రదర్ సాకేత్ టాప్ లేకుండా
ఇంకా టైం పడుతుంది బ్రదర్ అలాగే అది C 32amps ఎంపటే ట్రిప్ అవ్వాలంటే సుమారుగా 100 amps తీసుకోవాలి బ్రదర్ మన MCB వీడియో ఉంది చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-r9HMr3rPG0M.htmlsi=khZtxn_R4ipNm_yl
బ్రదర్ సప్లై ఉన్నప్పుడు వేలుపెట్టి వీడియో చేయడం మంచిది కాదు... ఎందుకు అంటే టెస్టర్ ఉపయోగించాలి.. నేను కూడా మెకానిక్ ని.. ఎందుకు అలా వేలు పెట్టి కరెంట్ తో ఆటలాడే పని చేస్తావు...చేతికి రబ్బరు గ్లౌజువేసుకో...అలా వేలు పెట్టి వీడియో లు చూపడం మంచిది కాదు... నేను కూడా మెకానిక్ వర్క్ చేస్తాను...
ఫీజులు వాడకపోతే డిపార్ట్మెంట్ వాళ్లు ఒప్పుకోరు బ్రదర్ ఎంసీబీ ఉన్న ఫీజు క్యారియర్స్ పక్కన ఉండాల్సిందే అలాగే ఎంసీబీ రేటు కొంచెం ఎక్కువ వర్షంలో తడిస్తే లైఫ్ అనేది ఉండదు అదే ఫీజు క్యారియర్స్ అయితే తక్కువ రేటు ఉంటాయి ఇలా కొన్ని కారణాలు ఉంటాయి