ఈ వీడియో లో కేవలం 30 నిమిషాల సమయం లోనే కుక్కర్ లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవోచో చూపించాను.ఇది బాచిలర్స్ కూడా చాలా ఈజీ గ చేసుకోవొచ్చు. తక్కువ సమయం లో మీకు బిర్యానీ రెడీ అవుతుంది.
Хобби
5 июл 2024