అబ్బా సూపర్ చేసారు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది మీరు తిని చూపిస్తుంటే మీ వీడియో చూసేవాళ్ళందరకి కూడా నోట్లో నీళ్లు ఊరుతుంటాయ్ అనుకుంటున్నాను ఎన్ని బిర్యానీలు వున్నా ముస్లిమ్స్ బిర్యానీకి పోటీ పడటం కష్టం వాళ్ళకి వల్లే తోపులు నా ఫ్రెండ్స్ లో మా వారి ఫ్రెండ్స్ లో ముస్లిమ్స్ వున్నారు , మా అమ్మాయికి మా అబ్బాయికి కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వున్నారు అండి .. అందమయిన మీ పొలం ఆ ఇల్లు అంతా చాలా ఆహ్లాదంగా ఉంటాయి ఇల్లు మొత్తం వీడియో తీసి పెట్టండి
Made this pulao today for 1 kg chicken and 2 cups rice. I divided the rest of the ingredients quantities measurement by half. It turned out really well, the best pulao i have made so far! Even before adding the rice, it would have made a good chicken curry.
Super ga chesaru babai garu.maa amma garu ilaane chestaru..basmati biyyamay kaadu maamulu biyyamtho kuda same taste vastundi.thank you for sharing nice recipe. God bless you.
నమస్కారం అండి. మీరు చెప్పినట్లు ముస్లిం దం బిర్యాని ఈ రోజు చేశాను. మీరు చెప్పినట్లే చేసాను.బాగానే వచ్చింది. ముక్కల్లకు మసాలా బాగా ఇంకి మంచి రుచి అనిపించింది.మొదటి సారి కదా.ఇక నుండి ఇంకా బాగా వస్తుంది. మేము ఎన్నిసార్లు చేసిన మీరు చేసినట్లు రాక పోవచ్చును.ధన్యవాదములు🙏🙏🙏
Saar ఇప్పుడే వండేను, super, మీరు చెపుతున్నప్పుడు, ఎవరు వండేది వాళ్ళకి నచ్చుతాది, అనుకున్నాను. కాని నిజంగా మీరు చెప్పినట్టే వుంది. నేను మీలాగే ముస్లిం పెల్లుళ్ళు ఎప్పుడూ అవుతాయాని ఎదురు చూసేవాణ్ణి. ఇప్పుడు ఆ బాధ లేదు. 👌👌👌👌👌👌👌🙏
Namaste uncle Garu meru Cheena chiken biryani recipe chala bagundi maa family members ki baga nacchindi first time maa family members nenu chesina biryani mecchukunnaru thank you so much uncle 🙏🙏
హలో బాబాయి గారు సేమ్ ఇదే biryani లో ఒక రోజు ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేస్తారు ఆట కదా అధి ఎలా తయారు చేస్తారో చెప్పాలని అలాగే adhi palav చేసే పద్ధతి లో ఉపయోగం ఉంటుందని విన్న
ma intlo 35 year's oka Muslim family rent ki unnaru vallu maku eppudu special vandina istharu memu vandinappudu vallaki istham super ga tasty ga untundi
Babai garu namaste ,,, video upload chesena ventane nenu today afternoon chesa 12.20 ki start chesty 1.40 aendi biryani ae sari ki super ga vachendi babai garu 🙏