Тёмный

341 segment top 5 best chilli seeds| 341 రకంలో అధిక దిగుబడినిచ్చే టాప్ 5 విత్తనాలు 

తెలుగు యువ రైతు
Подписаться 31 тыс.
Просмотров 34 тыс.
50% 1

మీకు ఎటువంటి సందేహాలు ఉన్న మన టెలిగ్రామ్ చానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ సందేహాలు తెలపగలరు లింకు కింద ఇవ్వడం జరిగింది.
మీరు ఏ కంపెనీ సీడ్ తీసుకున్న కూడా అది దిగుబడిలో కేవలం 30 శాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. భూమిలో సరైన సత్తువ ఉంటే ఆటోమేటిక్ గా మొక్క చీడపీడలు, వైరస్ తట్టుకుంటుంది.
వ్యవసాయంలో పంట దిగుబడి కి అతి ముఖ్యమైనది భూమి. అటువంటి భూతల్లి కి ప్రాణం అయినటువంటి భూసారం (ఆర్గానిక్ కార్బన్) తగ్గిపోవడం వల్లే ఈ రోజ్ పంటలు సరిగ్గా పండటం లేదు. మనం వాడే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు పంట దిగుబడి లో 50 శాతం పాత్ర పోషిస్తే ఈ నేల కర్బన శాతం అనేది 50 శాతం పాత్ర ఉంటుంది. అందుకే పక్క రైతుకు ఎంతో ప్రభావం చూపిన మందులు మన తోటలో ప్రభావం చూపవు. భూమిలో సరైన ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు పంట ఆటోమేటిక్ గా చీడపీడలు, తెగుళ్లు, వైరస్ ని తట్టుకుంది.
వ్యవసాయంలో ఏ పరికరం తీసుకోవాలి అనుకున్న ఈ కార్పొరేట్ వ్యవస్థ ధరలు అమాంతం పెంచి రైతుని దోచుకుంటున్నాయి.
నేను ఒక రైతు బిడ్డగా, ఒక కౌలు రైతుగా ఎన్నో అటుపోట్ల ఎదుర్కొని నేను నా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మీతో పంచుకోవడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మన ఛానల్ ముఖ్య ఉదేశ్యం అతి తక్కువ ధరలో రైతు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందడం.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన ఫేస్బుక్ , టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చు. మీకు వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను దయచేసి కాల్ చేయవద్దు.
Top 2 teja seeds : • టాప్ 2 తేజ సీడ్స్ అధిక...
టాప్ 5 తేజ మిరప విత్తనాలు : • top 5 teja mirchi seed...
ఇటాలియన్ స్ప్రే గన్ లో నిజమెంత : . • 300mm Italian sprey gu...
భూసారం పార్ట్ 1 : • భూసారం పెంచడం ఎలా? how...
భూసారం పార్ట్ 2 : • మెట్ట పంటలో పచ్చిరొట్ట...
మిరపలో రకాలు: • మిరపలో ఎన్ని రకాలు ఉన్...
సీవీడ్ : • seaweed extract full d...
వాట్సాప్ : chat.whatsapp.com/Khf3DvIK2lO...
టెలిగ్రామ్ : t.me/+G7JunaGcztI0ZmNl
ఫేస్బుక్ : groups/86734...
#రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham ‎@raithusamacharavedika ‎@RythuBadi #sattanapallichilli #sattanapallimirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80

Опубликовано:

 

9 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 87   
@rajubhukya9901
@rajubhukya9901 Год назад
Good information
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Tq and share information
@ravindarreddy7592
@ravindarreddy7592 Год назад
Nice information anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Tq బ్రదర్స్
@SRSrayithunestham
@SRSrayithunestham Год назад
Bro your have good voice
@sreenivasulum7838
@sreenivasulum7838 11 месяцев назад
Nice video bro
@yuvaraithu6244
@yuvaraithu6244 11 месяцев назад
Tq
@narayanaraobodla8624
@narayanaraobodla8624 Год назад
Dimple variety chillies characters Give
@KRISHNA143ist
@KRISHNA143ist Год назад
Vimal company - Vsr 341 Ela undi..?
@saikumar5799
@saikumar5799 Год назад
👏
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Tq
@srinivsulupanka2480
@srinivsulupanka2480 Год назад
Content vundi bro anduke subscribe chesa
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Tq so much and share cheyyandi brother
@user-qc8pd7zo4d
@user-qc8pd7zo4d 9 месяцев назад
Good condition
@yuvaraithu6244
@yuvaraithu6244 9 месяцев назад
Tq
@acharypavanagundla2019
@acharypavanagundla2019 Год назад
Anna maadi mothkur(mandal)yadadri(di)yerra nela endu mirchi ki ye seed baavuntundi cheppandi pls
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
9545043040
@farmerschannel7180
@farmerschannel7180 3 месяца назад
Annn 341 seeds best red chilli only very good seed chepuu bro
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
9542043040 మీ ఏరియా ఇంకా పూర్తి వివరాలు ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి అన్నా
@kotinilakshmipathirao1413
@kotinilakshmipathirao1413 Год назад
Local market Lo ki A variety baguntundi karam colour change avakunda tuntuna variety yadi brother
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Golden parret
@srinuvasarao9354
@srinuvasarao9354 Год назад
Golden Parrot ఎవ్వరు వేయవొద్దు nenu 2 ఎకరాలు వేసాను కాటాలు రావు వర్షాలు తట్టుకోదు తాలు ekkuva
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
@srinu vasa rao నాకైతే 22 కింటలు వచ్చింది బ్రదర్. మీరు వీడియో మొత్తం చూడండి బ్రదర్ వర్షాలు వస్తే తెల్ల కాయ వస్తుంది అని చెప్పాను. ఇంకా ఒక్కో ఏరియా లో ఒక్కో రకం పండుతుంది. ఇది గమనించండి.341 లో ఏ రకం అయిన వర్షాలు పడితే తాలు ఐతాయి. ఇది 341 సెగ్మెంట్ లో బెస్ట్ ఛాయిస్
@k.s.k3354
@k.s.k3354 Год назад
5 Verity lo edi best madi errapolam
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Area brother
@RamyaRamya-zy1cr
@RamyaRamya-zy1cr Год назад
👍👍
@nagarajumedeboina5323
@nagarajumedeboina5323 Год назад
Pachhi mirchi a time lo veste rate baguntundi bro me abhiprayam
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Okko area lo okkola untundi maa area lo may june baguntundi
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
అయిన ఇప్పుడు మార్కెట్ ని అంచనా వేసే రోజులు పోయాయి. అంత దళారి వ్యవస్థ, సిండికేట్ బయ్యర్లు
@spchandrarao8611
@spchandrarao8611 3 месяца назад
Kalash company 341 సెగ్మెంట్ గురించి వీడియో చేయండి
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
ఆల్రెడీ సురభి గురించి చేశాను అన్న కానీ అది ఈ సంవత్సరం త్రీ ఫోర్ వన్ లో అమ్మడు పోలేదు
@nunnagoppulashambireddy3578
Anna pachi mirchi tenchakunda oka best seed chepava anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Area and soil msg on 9542043040 whatsapp
@chinnuchinnu-hj3dy
@chinnuchinnu-hj3dy Год назад
Anna saynzinta reprise 341 segmentlo baguntadha Anna
@ramanjimekala864
@ramanjimekala864 Год назад
Inner pollination seed అంటే ఏమి
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Seed ki vese chemichal koting kakunda seed lone chemical untundi
@chinnuchinnu-hj3dy
@chinnuchinnu-hj3dy Год назад
Vitilo 1yakar vesthanu ae seed best okati cheppanna ..
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
కమర్షియల్ అయితే 9093 ఊర్లో అమ్ముకోవాలి అయితే గోల్డెన్ ప్యారేట్ ఆర్గానిక్ అయితే ఆర్క
@chinnuchinnu-hj3dy
@chinnuchinnu-hj3dy Год назад
Tnq Anna good morning
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
షేర్ చేసి సపోర్ట్ చెయ్యండి అన్న
@ramanjimekala4383
@ramanjimekala4383 Год назад
What about RHS Jersy56...?
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Pachi mirchiki chaala Baga untundi Inka 341 kanna size pedhaga untundi
@ramanjimekala4383
@ramanjimekala4383 Год назад
Tq bro
@babinalla6916
@babinalla6916 Год назад
327 ఇసుక నేలల్లో ఏలా ఉంటుంది
@vinayindarapu172
@vinayindarapu172 Год назад
Mahycho 641 ela untadhi bro..?
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Mi area
@vinayindarapu172
@vinayindarapu172 Год назад
@@yuvaraithu6244 mulugu dist. Tadvai bro...dhubba nelalu
@tharaka5734
@tharaka5734 Год назад
Bro indo 5best chepava
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Indo naa leka inko naa
@tharaka5734
@tharaka5734 Год назад
@@yuvaraithu6244 indo no verya rakamu
@narasimhareddykola4552
@narasimhareddykola4552 Год назад
Suraj 19 elaga vuntundi bro
@RagulaSrikanth-fo4ir
@RagulaSrikanth-fo4ir Год назад
Narmal bro
@narasimhareddykola4552
@narasimhareddykola4552 Год назад
Anta machidi kada bro
@nareshpatel6754
@nareshpatel6754 Год назад
Us 341 pro seed ఉంటాడా అన్న ఇది k na anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Jst good
@ramanjimekala864
@ramanjimekala864 Год назад
మీరు తెలిపిన seeds లో అనంతపురం area కి ఏ seed suitable గా ఉంటుంది
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Seminis 9093
@Gurupravallika
@Gurupravallika 3 месяца назад
Bro may or june lo natacha bro
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
మీరు విత్తన నాటే ముందు ఒకసారి మన తెలుగు యువరైతు టీ మెంబర్ని ఎవరినైనా కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇస్తారు
@vinayindarapu172
@vinayindarapu172 Год назад
Dhubba nelalo...A seed pedithey baguntadhi
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
341 or teja byadigi kuda pettochu
@vinayindarapu172
@vinayindarapu172 Год назад
@@yuvaraithu6244mahyco 641 baguntadha
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Mi area
@vinayindarapu172
@vinayindarapu172 Год назад
@@yuvaraithu6244 medaram
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Mana telanganalo dhanikanna better veraitys unayi chudandi anna. Jamuna 116, inka rhs 512
@thirumalakurri6894
@thirumalakurri6894 Год назад
Baga chepparu bro
@venkatakotareddyailuri1496
@venkatakotareddyailuri1496 Год назад
Khammam area ki adi best anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
512 బాగుంటుంది
@nareshchilaka4466
@nareshchilaka4466 Год назад
ఈ ఐదు to ఏది బెస్ట్ అన్న 👍🏽
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Mi area
@sivaprasadeleswarapu1599
@sivaprasadeleswarapu1599 Год назад
ns 327
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
341 lo bagane untundi
@madhupendyala1890
@madhupendyala1890 Год назад
Hai anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Hi anna
@dhirisalakrishanarao56
@dhirisalakrishanarao56 Год назад
గోల్డెన్ ప్యారెట్ సీడ్ ఎక్కడ దొరుకుతుంది
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
Anni shop lo dorukuthundi dorakakapothe naku call cheyyandi
@dhirisalakrishanarao56
@dhirisalakrishanarao56 Год назад
మీ నంబర్ చెప్పండి
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
@@dhirisalakrishanarao56 9542043040
@kallamanil1041
@kallamanil1041 Год назад
Jersey 56 341 kada
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
కాదు పచ్చి మిర్చి కి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఎండు మిర్చిలో 341 కన్నా తక్కువ ఉంటుంది
@kallamanil1041
@kallamanil1041 Год назад
@@yuvaraithu6244 Jersey 56 dry mirchi bagavutada
@yuvaraithu6244
@yuvaraithu6244 Год назад
లోకల్ లో అమ్ముకోవడానికి బాగుంటుంది. స్టార్టింగ్ లో మార్కెట్ లో రేట్ ఎక్కువ నే పోయింది. కానీ ఇప్పుడు మార్కెట్ లేదు. లోకల్ మార్కెట్లో అయితే తూకం ఎక్కువ వస్తుంది కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఇంకా మరిన్ని వివరాలకు మన వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి
@kallamanil1041
@kallamanil1041 Год назад
Ok thanks bro
@mancharlasai8727
@mancharlasai8727 4 месяца назад
ఆ గోల్డెన్ ఫారెస్ట్ మొత్తం విల్ టు చచ్చిపోద్ది రా నాయన దాని గురించి చెప్పకు
Далее
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 847 тыс.