బ్రో నాది 50 days పంట, అక్కడక్కడ ఆకులు ముడుచుకొని డెవలప్ అవ్వడం లేదు , ఏం స్ప్రే ఇవ్వాలి చెప్పండి? అలాగే ఎలాంటి డ్రిప్ కాంబినేషన్స్ అవసరమో చెప్పండి ప్లీజ్ రిప్లై
బాబు రా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ నువ్వు పంట సుద్దువు? వర్షాకాలం వీడియో పెట్టి రైతుల్ని మబ్బి పెట్టాల్సిన అవసరం నాకు లేదు రైతుకి ఏదో మేలు చేద్దాం చెప్తే పనికిరాని మెసేజ్ లు పెట్టి రైతుల్ని తప్పుదోవ పెట్టొద్దు పెట్టిన అడ్రస్ కి రా నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా నేనే ఇస్తా