Тёмный

5 మంది భర్తలున్న ద్రౌపది పతివ్రతా? | Unknown secret of Droupadi | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 542 тыс.
50% 1

5 గురు భర్తలున్న ద్రౌపదీ దేవి పతివ్రత ఎలా అయ్యింది? This is the doubt we get after watching some Telugu movies , where they damaged the character of Droupadi to satisfy a set of audience.
There are three past lives for Droupadi devi. If you know all these , then you will understand the complete life of Droupadi. This video explains the same in detail
- Uploaded by: Channel Admin
Around 800 people asked below question after posting the video. Here are the answers :
Q) కృష్ణార్జనులు నరనారాయణుల అంశ కదా - మరి మీరేమో అర్జునుడు ఇంద్రుడి అంశ అని చెప్తున్నారు? ఏది నిజం?
A) ఒక అవతారానికి ఎన్నో అంశలు కారణమై ఉండవచ్చు. ఉదాహరణకి బలరాముడు ఆది శేషుడి అంశ + నారాయణాంశ కూడా - ఇదీ అంతే. ఆయన రెండు అంశలతోనూ పుట్టాడు.
Q) ఇంద్రుడు మారితే ఆయన భార్య స్వర్గ లక్ష్మి కూడా మారుతుందా?
A) దేవతల విషయంలో భార్య అంటే "శక్తి" అని అర్ధం. ఏ ఇంద్రుడు వస్తే ఆ ఇంద్రుడి శక్తే స్వర్గ లక్ష్మి
Q) రాముడు రాలేదు సరే, 5 లక్షణాలూ కల కృష్ణుడే ఆమెని వివాహం చేసుకోవచ్చుగా, ఎందుకు చేసుకోలేదు?
A) పరమాత్మని భర్తగా పొందాలంటే , ఇటువంటి కోరికతో కూడిన తపస్సు సరిపోదు. రుక్మిణీ దేవిలా ఆత్మ సమర్పణ స్థాయిలో ఉండాలి ఆ తపన.
ద్రౌపదీ దేవి భర్తలకోసం దాంపత్యం కోసం చేసిన తపస్సు. అందుకే దేవతలు అనుగ్రహించారు . పరమాత్మ కూడా అన్నయ్య రూపంలో దగ్గర చేర్చుకున్నాడు .
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

4 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@mulasravani3558
@mulasravani3558 2 года назад
Namaskaram guru garu... Miru chepinatu rukmini kalyaaam chadhivanu naku e madhya ni marriage fix iedhi guru garu antha mi dhaya swamy... Ma relatives loni ma ammama chelley koduku naku mamaya avutaru..... Naku ma father leru guru garu....... Kanyadhanam cheyadaniki.. Ma mena mama cheyacha... Ma amma thammudu.... Kani varusaki thammudu avutadu ela cheyali antunnadu....... Naku ammma thatha nanama thatha evaru leru kanyadhanam cheyadaniki.... Veri kuda leru ma amma tammudu ela antunnadu chala badha ga undhi guru garu... Meru e ans evadi mi dhaya unchi 🙏🙏🙏🙏🙏😭😭😭😭🥺🥺
@venkatasowjanyapenneti1604
@venkatasowjanyapenneti1604 2 года назад
Naaku telisindi share chestunna. Meeru kuturu varasa ayina dampatulu kanya Danam cheyavachu.kanya danam chala punyam evaru avakasam vadulukoru. Meeku kaaboye aadapaduchu vallu kuda kanya danam cheyavachu
@Mohan_Nandu1
@Mohan_Nandu1 2 года назад
Mee intiperu +gotramu unnavaru evaraina cheyavachunu. . Lenipaksham lo mee mayayya cheyavachunu. . Poorva janma adrustam koddi kanyaadaanam chese avakaasam raadu. .
@sush2196
@sush2196 2 года назад
Meeru enni rojulu chadivaru konchem meeru chesina process chepagalara
@annapurnasurekha5115
@annapurnasurekha5115 2 года назад
Meru eh process lo chesaru?nanduri srinivas garu eh video lo Rukmini kalyanam gurnchi vivarincharo thelupandi..
@janakisupriyanamuduri8908
@janakisupriyanamuduri8908 2 года назад
@@annapurnasurekha5115 Rukhmini Kalyanam slokalu vuntai.... Roju morning headbath chesi devudiki deepam petti, edaina Naivedhyam petti, akkade kurchuni, sraddha ga Rukhmini Kalyanam slokalu chadavali...... Ila kanisam 40 days cheyyali.... Antha manche jarugutundhi 😊 All the best 👍
@rajasangepu396
@rajasangepu396 2 года назад
మీ లాంటి వారు టీటీడీ బోర్డు చైర్మన్ అయితే మన హిందు ధర్మం చాలా బాగుపడుతుంది
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 года назад
*ద్రౌపది పాతివ్రత్యం తెలుసుకోలేక అజ్ఞానముతో - మిడి మిడి జ్ఞానంతో అపహాస్యం చేసే వారికి కనువిప్పు కలిగించే అధ్బుతమైన వీడియో అందించిన మీకు శతకోటి ప్రణామములు గురువు గారు 🙏🙏🙏🙏🙏*
@kiran410
@kiran410 2 года назад
సినిమా సెన్సారు వారు ఏ నాలెడ్జ్ తో పదవి లో ఉన్నారు నాకు తెలియదు. కానీ మన పురాణాలు ను హిందూ దేవతలును అపహస్యం చేయకుండా అపగలగాలి అప్పుడే ఇలాంటి విషయాలను సామాన్య ప్రజలు తెలుసుకోగలరు.
@Vijay20207
@Vijay20207 2 года назад
Udaharanalu chebithe inka baaga ardham avutundi.
@manisuraj7243
@manisuraj7243 2 года назад
గురువు గారి పాదాలకు నమస్కారం.... చాలా బాగా వివరించారు గురువు గారు మీ ప్రవచనాల వల్ల న జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి చాలా ధన్యవాదాలు... ద్రౌపది దేవి ఆమె అయోనిజా యజ్ఞం నుండి సంభవించింది కనుక పంచ పాండవులు ను భర్తలు గా సేవించగలిగింది . పాసాండులు అధర్మ పరులు నుండి భూమి ధర్మాన్ని రక్షించటానికి మరియు వారి సంహారానికి హరి హరుల ఆడినా లీలా నాటకం లో ముఖ్య పాత్రలు ఈ ఐదుగురు ఇంద్రులు మరియు స్వర్గ లక్ష్మీ . ఆమె ఆరవ భర్త గా కర్ణుడిని కోరుకుంది ఆనటం చాలా బాధాకరం. ధర్మరాజు గారికి ఒక వేళ కర్ణుడు అన్నయ్య అని తెలిస్తే ఆయన పూర్తి సామ్రాజ్యం ను ఆయినికి సమర్పిస్తాడు అని చెప్పి అదే సమయంలో ఒక శ్లోకంలో చెప్పిన ఒక విస్యన్ని వక్రీకరించి చాలా మంది ఆరవ భర్తగా కోరుకుంది అని అన్నారు కానీ ఆది ఒక రాజు కు జరిగే రాజోపచరం లో అంతః పుర స్త్రీ చేసే చర్య గా చెప్పబడినది . ఒక వేళ కర్ణుడు రాజు ఆయితే ఆమె సేవ చేసేది అని చెప్ప బడింది తప్ప వేరేమీ కాదు .నేను అన్నయినే అని తెల్స్తే నన్ను మహారాజు ను చేస్తారు అని తత్ ద్వార ఈశ్వరుని ప్రణాళిక ప్రకారం పాప సంహారం అవ్వదు అని తెలిసి అయిన దుర్యోధనుని ప్రోత్సహించారు కురుక్షేత్రం జరిగి పాప సంహారం అయింది .ఆ విష్యం(ఈశ్వర సంకల్పం అని) కృష్ణునికి కర్ణుడి కి మాత్రమే తెలుసు . మహాభారతం పూర్తిగా (విన్న /చదివిన) వారికి చాలా డౌట్స్ తీరుతాయి .ఎంతో సౌభాగ్యం వల్ల ఈ దేహంతో ఈ పుణ్య భూమి లో పుట్టి తెలుగునాట త్యాగయ్య ,అన్నమయ్య , బమ్మెర పోతన ఇలా మహాత్ములు కలిగిన మనం దన్యులం.... నేను చెప్పిన వాటిలో తప్పులుంటే మన్నించండి .. ఆధ్యాత్మిక అమృతవాహిని వైపు మీ ప్రవచనాల ద్వారా ఇంకా చాలా మందిని తీసుకు వెళ్ళాలి అని ఆ హరి హరులని వేడుకుంటున్నాను. శ్రీ రామ జయం శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః
@sureshsairam797
@sureshsairam797 2 года назад
Great explanation
@sindhujetti8450
@sindhujetti8450 2 года назад
Excellent andi 🙏🙏
@rajeshe1989
@rajeshe1989 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@asrinivaasdeeophuzurnagar7727
@asrinivaasdeeophuzurnagar7727 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyalahanumankulayappa7143
@satyalahanumankulayappa7143 2 года назад
🙏🙏🙏
@DHANUNJAI
@DHANUNJAI 2 года назад
ఓం నమఃశివాయ గురువుగారు ఒక చిన్న మనవి, ఏదయినా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలకు అమ్మవారు ఆవహించినట్లు ప్రవర్తిస్తారు, ఎక్కువగా గ్రామదేవత ఆలయంలో ఇటువంటివి చూస్తూ ఉంటాము. నిజంగా అమ్మవారు ఆవహిస్తారా లేక వేరే ఏదయినా కారణం ఉంటుందా, scientific reason ఏమైనా ఉందా, ఇది తెలుసుకోవాలనే ఆసక్తి తో అడుగుతున్నాను. మీకు వీలు కుదిరితే ఒక, వీడియోలో వివరించగలరు.🙏
@sureshpanda2186
@sureshpanda2186 2 года назад
Good quation
@nandirajurahikiran8088
@nandirajurahikiran8088 2 года назад
ఆవహించరు వాళ్ళ అనుభూతి మాత్రమే.
@anithareddy7535
@anithareddy7535 2 года назад
Yes correct doubt edi kuda chala Mandki teliyadu plz cheppandi guru garu including me
@durgabhavanikurmala4509
@durgabhavanikurmala4509 2 года назад
Manchi prashna adigaru
@bhaskardhulipala6826
@bhaskardhulipala6826 2 года назад
Already deenimeeda oka yedadi kritame Guruvugaru video chesaaru... aayana videos Playlist lo untundi choodandi🙏
@vadlamanigowri2229
@vadlamanigowri2229 2 года назад
నిజంగానే మీరు చాలా చాలా అవసరం 🙏ఈ తరానికి. మీకు పాదాభివందనం 🙏
@arundendukuri9452
@arundendukuri9452 2 года назад
Maharushi
@kalyanikotari4624
@kalyanikotari4624 2 года назад
Chala bhagha cheapparu sir 👏👏👏
@kalyanikotari4624
@kalyanikotari4624 2 года назад
Mee vedioe lu miss avvanu sir
@sanatanadharmabelieveingod4813
@sanatanadharmabelieveingod4813 2 года назад
Yes guruvu Garu Chala avasaram
@bellamkondanagaraj6315
@bellamkondanagaraj6315 2 года назад
Guruvugaaru andaru manaku anukulamga vundataaniki , alage na family lo vallaki mari inka evarikanna samasyalu ante ( bartha thaggi aarogyam paduchesukuntu, alage vere ammayilaki alavaatupadi barayani koduthubadapettevariki ,alage aarogyam bagoleni chinnapillalaku, mondigaa vundevallaki, pedha vayasu vallaki vochesamasyalaki ,inka elaanti dharma maina vatiki elaanti money thisukokunda nenu thrachagaligela adhanna mantram kani ,margam vunte dayachesi telupandi plz guruvugaru ,chala mandi sistors youtube llo videos chesi pariharalu chesi avi avvaka bhadapadutunnaru, inkondaru vallu screen midha iche membars ki phonepay lu chesi asale problams llo vundi inka muulige nakkamidha thatikai paddatlu money kuda loss avutunnaaru plz guruvugaru reply ivvandi
@ouruniverse2129
@ouruniverse2129 2 года назад
మీరు వివరించిన 3 అంశాలలో 3వ వివరణ నేను బ్రహ్మశ్రీ సామవేదం గారి ప్రవచనంలో భాగంగా విన్నాను . చాలా అద్భుతం ప్రతీ విషయమూ దానికి కారణమయ్యే మరో విషయాలతో అన్వయమవటమే మన సనాతన ధర్మంలో ఉన్న గోప్పతనం. పంచ పతివ్రతలలో ఓకరైన ద్రౌపది గూర్చి మీద్వారా వినగలగటం మా అద్రుష్టం
@Vijay20207
@Vijay20207 2 года назад
pativrata ante emiti?
@iam6804
@iam6804 2 года назад
ఇది నా భారత దేశం లోని గోప్పతనం ఎప్పుడు ఎలా ధర్మాన్ని బోదించాలో అలానే మహత్ములు పుడతారు🙏🙏🙏💐💐💐
@radhikasaliganti3269
@radhikasaliganti3269 2 года назад
నాకు చాలా సంతోషం అనిపించింది మీరు చెప్పిన మాటలకి 🙏🙏
@tulasijyothi5000
@tulasijyothi5000 2 года назад
Exactly correct
@nellimukkinagamani4112
@nellimukkinagamani4112 2 года назад
🙏🙏🙏🙏🙏
@Gireesh-V
@Gireesh-V 2 года назад
నమస్తే గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ సందేహం చాలా మందికి ఉంది. చాలా మంది క్రైస్తవ పాస్టర్లు ఈ విషయాన్నీ చూపించి - హిందూ మతాన్ని విమర్శిస్తున్నారు. మీ సమాధానం వాళ్లందరికీ సరైన సమాధానం చెబుతుంది. వి .గిరీష్
@lakshmiivaturi5030
@lakshmiivaturi5030 2 года назад
5
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 2 года назад
మీరు ఎంతో వివరంగా చెప్పారు.ఇది విన్నాకకూడా అనుమానిస్తే వారి కర్మ
@SB-dg5hu
@SB-dg5hu 2 года назад
నమస్తే జై శ్రీరాం🌹🚩👏 మీ కర్మలకు అనంతమైన శతకోటి వందనాలు మహాప్రభు 👏👏👏👏👏👏కామేశ్వరప్రియ రాదేకృష్ణగోవిందా మతాకాళీదుర్గమంగళ నమస్తే నమస్తే నమస్తే నమో నమః 🚩👏🚩
@holirangoli1336
@holirangoli1336 2 года назад
భార్య లను సతాయించే వాళ్ళ గురించి ఒక వీడియో చెయ్యండి స్వామి. అలాగే అత్త లు ఆడపడుచు లు కోడళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్పండి. సమాజం బాగుపడుతుంది ధన్యవాదాలు గురువు గారు.
@anithareddy7535
@anithareddy7535 2 года назад
Yes guru garu correct ga adigaru plz explain nenu chaala chaala narakam chusanu in-laws and husband valla kani darmam darmam ani alage antipettikoni vunnanu
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 года назад
First husbands ela undalo cheptey sagam daridram poi paapa prakshalana avutundi...undalsina character, neethi,nijayithi ,budhi ,chupu ela undala ilantivi anni kalpi vheptey daridram potundi....aadavallagurinchi 2000 yrs chepparu ika high time mogavalla gurinchi cheppadaniki.
@lillytalks61
@lillytalks61 2 года назад
Really.much. Need topics
@paddu1823
@paddu1823 2 года назад
Avunu ala ayena marutharemo
@srisathya783
@srisathya783 2 года назад
Vallu papalu chesi chesi aada dhani pidibchi pidinchi konni rojula ku ammayilu puttaru abhayilu abhayile pelli chesukoni chastaru pida viragadavthundhi prathi entlo o ammayi photo vntundi a kalam lo intha andhamga ammayilu vnde vallanta vallani kotti thitti chakiri cheyinchukoni valani bhumidha lekunda chesaranta ani boys bhadha padali
@chandramouli1230
@chandramouli1230 2 года назад
ద్రౌపదీదేవి గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@battunageswarao5819
@battunageswarao5819 2 года назад
ఆ సినిమా ....దాన వీర..... ..... ..., ఆ రచయిత కొండవీటి వెంకట కవి అనే ఒక నాస్తికుడు... హేతువాది కమ్యూనిస్టు. ..........సినిమాలలో ఇలాంటి మాటలు సన్నివేశాలు కల్పించి హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు..... ఇటువంటి వాళ్ళ మాయలో నేటి యువతరం ఆనాటి సినిమా వాళ్లు కూడా ఉన్నారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krishnm_jagadgurum
@krishnm_jagadgurum 2 года назад
Sr NTR ok చేశాడు.అందుకే చివర్లో అవమానాల పాలై వుండొచ్చు.
@rallapalliprasad5959
@rallapalliprasad5959 2 года назад
అవును రామారావు గారు చివరి జీవితం గమనిస్తే చేసినదే అనుభవించారేమో అనిపిస్తోంది
@govidakrishna7666
@govidakrishna7666 2 года назад
Yes 1000000000000000cu
@rahulroyal2390
@rahulroyal2390 2 года назад
Hahhaaa inka.. NTR teesina.. konni padula movies lo.. DVSK okati.. fyi... Aa movie ki.. Screen writers Kondaveeti venkata kavulu.. mari valla jeevitham ela mugisindi.. Telugu cinema for that matter.. has seen great epics like Lavakusa... mari aa movie lo ramudini chupinattu ee movie lo aina chupinchara.. putting all this a side.. Temples of both telugu states ela undevi.. okkappudu NTR vacchinaka ela maripoyinayi... abhiprayani gouravinchadam veru.. dhani base chesukuni.. nee lanti caste fanatics matladatam veru.. 3ghantala cinemalo.. oka scene ki.. siksha padithe.. migilina movies valana entha punyam ravali.. school museyandi.. sir..
@rahulroyal2390
@rahulroyal2390 2 года назад
@Ch Naga Ananda Rao atreya...garu motham story ni marchi rasthe...i mean venkateswara mahatyam movie ademo cinema gimmick kinda 😄 teesivestharu mari adhe ntr movies lo edo rendu sinimalalo nalagu dialogues leka oka scene theda ga unte deaths daka pothunnaru change ur attitudes sir..
@sriram4461
@sriram4461 2 года назад
Guruvu garu Please make vedios on this too. 1. Mis conceptions in Hinduism 2. Science behind rituals 3. Ancient medicine is ayurveda 4. How Bharat invented chess board. 5. Oldest martial art kalari payattu. 6. How Bharat invented zero. 7. Why sanskrit is mother of all languages. 8. Jantu bali in yajna
@lalithasivajyothi3535
@lalithasivajyothi3535 2 года назад
Yes...Good topics to be known.
@durgagayathri4413
@durgagayathri4413 2 года назад
Super
@chakravarthychakri7998
@chakravarthychakri7998 2 года назад
then what you will do ?? won't you do your own re-search ?? from books and scriputers ??
@venkata1683
@venkata1683 Год назад
Sanskrit is deva basha. Don’t mix it with evaluation tree of spoken languages. Spoken languages may have Sanskrit influences because of sages and vedas. Spoken languages are human languages they aren’t derived from deva basha. Hindi or Telugu aren’t derived from Sanskrit.
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 года назад
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 года назад
స్వామి కాలభైరవ అష్టకం చెప్పండి 🙏 కర్మ కరిగించుకోవడం ఎలా స్వామి కాలం కలిసి రావాలి అంటే ఏమి చెయ్యాలి స్వామి 🙏🙏🙏🙏
@ramraju890
@ramraju890 2 года назад
Try meditation
@hzusjzhizuavbmvcmvjhhg3528
@hzusjzhizuavbmvcmvjhhg3528 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-t3-FEmmhYSc.html
@rajashekhar5537
@rajashekhar5537 2 года назад
ఏ జన్మలో చేసుకున్న అదృష్ట మో మీరు గురువు గా దొరకడం...🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🚩
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 года назад
గురూవు గారు మీ పాదపద్మలకు శతకోటి సహస్రవందనాలు......... ద్రౌపదీదేవి గొప్పతనాన్ని చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@umadevimallampalli1841
@umadevimallampalli1841 2 года назад
చాలా చక్కగా వివరించారు గురువు గారు, మన వాళ్ళకి సినిమా పురాణాలలో ఆశక్తి అసలు వాటి మీద లేదు
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@ananyabheema1522
@ananyabheema1522 2 года назад
స్వామి ముందుగా మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏 మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి తరానికి తెలియచెప్పడానికే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఇలా పంపారేమో స్వామి 🙏🙏🙏
@alliswell3961
@alliswell3961 2 года назад
అవును ద్రౌపది స్వర్గలక్ష్మి, మహా పతివ్రత 🙏🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 2 года назад
ఏకలవ్యుడు గురించి కూడా చెప్పండి గురువు గారు.అతనికి ఏదో అన్యాయము జరిగింది అని చాలా మంది అభిప్రాయము. 🙏
@nmanikanta5564
@nmanikanta5564 2 года назад
ఇలాంటి . ప్రశ్నలు ప్రజలకి భారతం వినకపోవడం వల్ల కలిగినవి కనుక మీరు భారతాన్ని వివరిస్తే ఇలాంటి ప్రశ్నలు ఎవరికీ రావు
@sumanthkumar510
@sumanthkumar510 2 года назад
Sir, maa intlo medichettu unnadi Adi ala perugithu undi memu theseyyalanukuntunnamu Emicheyyali cheppandi
@bhagyashreekm6389
@bhagyashreekm6389 2 года назад
Chala baga chepparu Swamy, Drupati Devi gurunchi gowravam perigendhi.🙏🙏
@santhiyashram1075
@santhiyashram1075 2 года назад
గురుదేవా ఈ మానవ దృక్కోణంలో లేదా మానవ సంబంధాల దృష్టిలో చూసిన అంత వరకు మన పురాణ ఇతిహాసాలు, కథలుగా మాత్రమే చెప్పుకొనే పరిస్థితి ఉంటుంది అసలు దేవతా స్వరూపాల యొక్క అసలు తత్వం విచారణ మార్గం ద్వార తెలుసుకుంటే కానీ అర్థం అవుతుంది. అప్పుడే పురాణాల ద్వార అంతర్లీనంగా, మార్మికంగా దాగి ఉన్న మన ఋషులు అందించిన విజ్ఞానం అందుకోలేరు.అది ఈ కలియుగంలో సాధ్యం అవుతుంది అంటే ఏ కొందరిలో మీలాంటి వారు చేసే కృషి వల్ల కొంత సాధ్య పడుతుంది అది కూడా అసలు భక్తి జ్ణానం మార్గం ద్వారా మాత్రమే ఏదైనా తెలుసుకోవడం సాధ్యం అవుతుంది🙏🙏.
@konalapereddy5549
@konalapereddy5549 2 года назад
ధన్యవాదములు గురువుగారు 👣🙏ఆవిడ గొప్ప తనం తెలియాలి అంటే మహా భారతం ఆచార్యుల ద్వారా వింటే తెలుస్తుంది అందుకే ఆవిడ పంచ పతివ్రత లలో స్థానం దక్కింది
@kathimusic.
@kathimusic. 2 года назад
మహాభారత సిరీస్ చేయండి గురువు గారు
@aravindk6611
@aravindk6611 2 года назад
శతకోటి నమస్కారాలు గురువు గారు మీకు 🙏
@jackiechan8540
@jackiechan8540 14 дней назад
మీరు చెప్పింది అక్షరాలా నిజం గురువుగారు అలాంటి సినిమాలు తీసినవాడు చివర్లో ఏమయ్యాడో మనకుదరికీ తెలిసిందే.... ఎంతటివారైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు..... సత్యం సత్యం పునః సత్యం.... ధన్యోస్మి 🙏🙏🙏🙏
@arunakonjeti6218
@arunakonjeti6218 2 года назад
ఎంతో చక్కగా వివరించారు ఇప్పటి వాళ్ళకు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారు మాలాంటి వాళ్ళం బాధపడతావ్ కానీ మీలా వివరించలేము మీలాంటి వాళ్ళు ఇప్పటి తరానికి కావాలి అరుణ కొంజేటిఛానల్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@sagarboss99
@sagarboss99 2 года назад
And I feel bad , many movies using draupathi devi vastrapaharanam as comedy scene Hope they will pay someday
@Vijay20207
@Vijay20207 2 года назад
People dont mind such stupidity. They enjoy and patronise the movies. That is the nature of bhaktas. If a non Hindu shows the same, there will be street fights.
@gktechviews2603
@gktechviews2603 2 года назад
ద్రౌపదీ దేవి జన్మ వృత్తాంతం తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏
@pgeetha1566
@pgeetha1566 2 года назад
గురువు గారికి పాదాభివందనం. ద్రౌపది మాత గొప్పదనం గురించి చాలా చక్కగా చెప్పారు. నేటి సమాజంలో ఒక స్త్రీ కి గౌరవం ఇవ్వాలని కూడా ఆలోచించని వారికి ఆ మాత గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.ఆవిడ జీవితంలో అడుగడుగునా ఎన్ని కష్టాలను పడిందో ,ప్రతి నిర్ణయం తీసుకోవడంలో ఎంత వేదన పడిందో మనసుతో ఆలోచిస్తేనే తెలుస్తుంది ఆవిడ గొప్పదనం. నేటి సమాజంలో ప్రతి స్త్రీ,పురుషుడు కూడా ఎలా ఉండాలో, ఉండకూడదో ఆవిడ జీవితమే నేర్పుతుంది.మీరు చెప్పింది విని అయినా ద్రౌపది వస్త్రాపహరణం అని వినోదాల కోసం చేసే నాటకాలు ఆపి ఆవిడను అవమానించడం మానాలి.
@sudhakarnaik22
@sudhakarnaik22 2 года назад
గురువుగారు, నర్సోబావడిలో ఉన్న అన్ని ఘాట్(శక్తి తీర్థం, అమర తీర్థం,.....) గురించి ఒక వీడియో తీయగలరు.
@chpadmavathi5663
@chpadmavathi5663 2 года назад
ఆ గురువు గారు మా సొంత అన్నయ్య చనిపోయాడు దినానికి వెళ్ళవచ్చా
@vemuprasad3077
@vemuprasad3077 2 года назад
వందనములు గురువు గారు! మహాభారతం , రామాయణం లాంటి గ్రందలను యడార్థముగా రచించిన వారి వివరాలు తెలుపగలరు అని ఆశిస్తున్నాను.
@KpRS1905
@KpRS1905 2 года назад
🙏 మంచి ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు గురువు గారు 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️
@PrabathiV9231
@PrabathiV9231 2 года назад
Film name: Dhan Veera Shura KHARNA Language: Telugu Writter: N T Rama Rao (check the titles of movie If you dont believe) With no knowledge of MAHABHARATHA I I condemned this scene in childhood.
@himaseshupoduri1966
@himaseshupoduri1966 2 года назад
పేరు గుర్తులేదు కానీ ఆ సినిమాకి కథా రచయిత ఒక నాస్తికుడు అభ్యుదయవాదిగా పేరుపొందిన ఒక వామపక్ష భావజాలం కలిగినవాడు. వామపక్షవాదుల నుండి మనం ఇంతకన్నా ఏమి ఆశించగలం చెప్పండి.
@rahulroyal2390
@rahulroyal2390 2 года назад
en.wikipedia.org/wiki/Daana_Veera_Soora_Karna link lo chudandi story writer ntr and dialogue writer peru evaridhi undo.. u can also check if you dont believe... evaro oka dialogue.. veyagane dhanini batti.. manishini decide chese buddi marchukovali...
@rahulroyal2390
@rahulroyal2390 2 года назад
@@himaseshupoduri1966 kondaveeti venkata kavulu ani iddaru brothers...
@maramsubbarao7935
@maramsubbarao7935 2 года назад
గురువుగారూ ఇలాంటి ధర్మసందేహాలు, నిజాలు తెలియాల్సిన అవసరం ఈ కాలంలో చాలా అవసరం 🙏
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ శివాయ గురవే నమః 🙏🏽🙏🏽🙏🏽
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 года назад
గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏
@satyakolli7003
@satyakolli7003 2 года назад
నమస్కారం శ్రీనివాస్ గారు, తిరుమల శ్రీవారి సేవ చేసిన డాలర్ శేషాద్రి గురువు గారు గురించి చెప్పండి .ఎందుకంటే గత 40 ఏళ్లుగా శ్రీవారికి తన జీవితాన్ని అంకితం చేసిన మహా భక్తులు కథ ప్రపంచానికి తెలియాలి. మీ వంటి మహా భక్తులు ఆయన గురించి చెప్తే ప్రపంచానికి ఆయన గొప్పతనం అర్థమవుతుంది.. ధన్యవాదములు, మీ శిష్యుడు.
@harshika1446
@harshika1446 2 года назад
⁷⁷
@SriSri-ei1yi
@SriSri-ei1yi 2 года назад
Ayana case undedi ga...chepparu appudu
@pranaykumar8273
@pranaykumar8273 2 года назад
గురువు గారు మీ విశ్లేషణ చాలా గొప్పగా ఉంటుంది. అజ్ఞాన అంధకారంలో వుండే చాలా మందికి ఈ కాలంలో మీలాంటి వారు చాలా అవసరం. ఓం నమః శివాయః
@sangeethabrahmaroutu8531
@sangeethabrahmaroutu8531 2 года назад
Nenu ee scene oka telugu old movie lo chusa guruvu garu...i was shocked at that... Thank you for posting this
@manideepvirat18
@manideepvirat18 2 года назад
The Starting Scene Is from Dhana Veera Shura Karna movie.. And This Story used to Told by my Grandfather when i was a child.. Thanks Guru Garu About Its Clear Explanation...శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..
@shravaninfo4596
@shravaninfo4596 2 года назад
నిజంగా చాలా గొప్పవారు మీరు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురూజీ
@sujathamaram1703
@sujathamaram1703 2 года назад
Awesome.... Chaala baaga chepparu
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ గురుభ్యోన్నమః 🙏🏽🙏🏽🙏🏽
@SriVashista
@SriVashista 2 года назад
చాలా బాగా చెప్పారు స్వామి అందరికీ అర్థమైతే బాగుంటుంది సర్వేశ్వరుడు అందరికీ ఆ జ్ఞానం కలిగించాలి 🙏🙏🙏
@hymagopalaiah5913
@hymagopalaiah5913 Год назад
Wonderful video..really eye opening! Thanks for making so many efforts to bring us to light 🙏
@k.janaradhanagupta7257
@k.janaradhanagupta7257 2 года назад
గురువు గారు తెలియని విషయాలు తెలియ చేసినందున మేము ఎంతో అదృష్టవంతులం. మీకు మా యొక్క ధన్యవాదములు.
@madhusudhan8585
@madhusudhan8585 2 года назад
Excellent explanation... Prathi daani venaka oka reasoning untadi.. Danni telusukunapude manaku Artham avthadi.. Adi teliyacheppe vaallu lekapovadam.. Telusukovali Anna thapana Manalo lekapovadam valla.. Yee midi midi gnanam thoo kottukuntunam.... Mee lanti vaallu ye generation ki dorikina Varam.. 🙏🙏🙏
@ramadevigurrawar1438
@ramadevigurrawar1438 2 года назад
🙏🏻🙏🏻
@rameshreddykunta15
@rameshreddykunta15 2 года назад
చాలా చక్కగా వివరించారు గురూజీ 🙏🙏🙏
@RockstarMaanik
@RockstarMaanik 2 года назад
అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు గురువు గారు... 😊 మీ పాదాలకు నా నమస్కారాలు...🙏🙏🙏
@purna.2.O
@purna.2.O Год назад
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః🙏💐 మాకు తెలియని ద్రౌపతి దేవి చరిత్ర ని అద్భుతంగా వివరించారు 🙏 ఆ తల్లికి ధన్యవాదములు 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏
@Narasimha.targetCgl2024.
@Narasimha.targetCgl2024. 2 года назад
You are clear all my doubts about maa drupadi (panchali) we are very lucky to have you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏
@raghunandhan8317
@raghunandhan8317 2 года назад
guru gariki padabivandanalu. i wish i could meet u personally. Thank u for everything
@anasuyadevi4208
@anasuyadevi4208 2 года назад
Very good information sir.E doubts baga chepparu
@sandhyakovvuri77
@sandhyakovvuri77 2 года назад
All misconceptions about Draupadi have been cleared by your explanation Sir. Half- Knowledge leads to misinterpretations.True woman power was clearly defined in our Puranas thousands of years ago.Your video is an eye-opener to many.Thank you Sir
@ramkrishna3521
@ramkrishna3521 2 года назад
Jai SriRam
@anudeeparun923
@anudeeparun923 2 года назад
Sri Vishnu rupaiahaya nama shivaih 🙏 guruvu garu miru kundalini yoga sadhana gurinchi video cheyandi guruvu garu
@vasishtakarunakarreddy858
@vasishtakarunakarreddy858 2 года назад
అనుదీప్ గారికీ🙏 కుండలినీ అనేది అంత సులభంగా రాదు, కుదరదు ఎందుకంటే కలియుగం లో అవి నేర్పించే గురువులు వంద సంవత్సరాలు కష్టపడిన సాధ్యం అవుతుందని చెప్పటం కష్టం.. ఇది సాక్షాత్ కంచి మహాస్వామి వారు చెప్పిన మాటలు
@yaminisetty1919
@yaminisetty1919 2 года назад
Chala baga chepparu maku teliyani vishayalu... Thanks... 🙏
@kiransowmya3526
@kiransowmya3526 Месяц назад
Thank you so much sir... maku elanti manchi stories me dwara telusthunnai! 🙏
@anirudhbilla3005
@anirudhbilla3005 2 года назад
అద్భుతం 😇👏👌
@udayboni_Hreem
@udayboni_Hreem 2 года назад
Yes sir very good video sir 🙏🙏🙏. In vayasa Maharaj's Mahabharathum it explains that when mother rukmini devi-lord krishna wife asked about pativrathas qualities mother druipathi explains very beautifully all the qualities of pathivratha qualities, mother Draupadi explains all the qualities which spans several chapters. Seethum thalli entha pavithra ra lu, amma draupadi antha pavithra ra lu. No doubt it
@shyamsudhir3953
@shyamsudhir3953 2 года назад
Sir it is satyabhama
@lookmyvlogs2614
@lookmyvlogs2614 2 года назад
Adbhuyha mayina vishleshana Prasthutha samajaam lo meenlanti pragyapatavaalu kala vaaru ilanti platform meeda ki vachchi Manchi vishayaalu cheppadam Chala santhosham guruvu Gaaru, ee new genartion ki Chala avasaram ilanti vishleshanaalu🙏 Dhanyavadamulu Guruvu Gaaru
@rajarajeshwari1391
@rajarajeshwari1391 Год назад
తెలియని విషయాలు తెలుస్తున్నాయి గురువు గారు 🙏 చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙏👍👍
@pavanvarma1919
@pavanvarma1919 2 года назад
Aa movie Daana Veera Soora Karna... Ee cinema Mahabharatham ki chaala kalpitaalu kalpindi... Ntr gaari natana goppa ga undochu... Kaani ee cinema ki unna popularity valla chaala tappudu vishayalu society lo ki vellayi... Alage miru cheppinattu aakiri rojullo vaari ki ade jargindi... Entati mahaneeyudu ayina prakruthi ki daivani ki thala vanchaka tappadu ane oka goppa sathyam kuda prajala ku bhodinchabadindi...
@ganecharydamodar4947
@ganecharydamodar4947 2 года назад
చాలా బాగా చెప్పారు గురువు గారు...ధన్యవాదములు..
@adithyaabhimanyu2048
@adithyaabhimanyu2048 Год назад
గురువుగారు మీరు మహాభారతంలోని ద్రౌపతి గారి గురించి వివరిస్తుంటే శ్రద్ధగా వింటూనే ఉండాలనిపించింది మీరు మహాభారతం గురించి మరింత వివరిస్తే వినాలని ఆశిస్తున్నాను. వీడియో త్వరగా అయిపోయినట్టు అనిపించింది ఇంకొక వీడియోస్ చేస్తే మేము మల్ల చూడాలని అనుకుంటున్నాం
@srinivasmaridu9301
@srinivasmaridu9301 2 года назад
🙏గురువుగారు మీరు చేపినంతగా సేపు వినలనిపిస్తుంది చాలా చక్కగా చెప్తారు మీలాంటివాళ్ళు ధర్మం నిశించి పోకుండా మీరు చెప్పే మాటలు చాలా అవసరం ఏమనుషులకి 🙏👌
@santoshsreeramulu2239
@santoshsreeramulu2239 2 года назад
Sir, hats off for your knowledge on hinduism... My Pranams to you.
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 года назад
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 2 года назад
చాలా మంచి విషయాలు తెలియచేసిన మీకు ధన్యవాదములు.
@janakisupriyanamuduri8908
@janakisupriyanamuduri8908 2 года назад
Chaala baaga explain chesarandi..... Ee doubt Naku eppatnuncho vundhi. Ippudu clear aindhi 🙏
@ganeshsiricilla7044
@ganeshsiricilla7044 2 года назад
శ్రీ విష్ణురూపాయ నమఃశివయ🙏
@balajimogadali
@balajimogadali 2 года назад
Excellent narration about draupadi devi
@KumarS-iq5ow
@KumarS-iq5ow 2 года назад
Guruvu gariki Vandanam 🙏... Ento Mandi madilo unna prasna idi... Chala koolamkushamga vivarincharu.. Main ga Christians , Pastors e vishayam ni gurinchi chala avahelanaga , chulakanagaa cheptaru .. 5 husbands unnadi miku Payhivrathaa ani helanagaa vagutuntaru.... Variki mana e Puranalu tiyavga. Chala baaga vivarincharu . Miru e Samajaniki chala avasaram 🙏... Mana Hindu Dharma parirakshana ni andari Badyata ga swikarinchali.
@rajutadur7278
@rajutadur7278 2 года назад
ఇన్నాలకు నాకు ఉన్న సందేహం తీరింది,మీకు 🙏,ఇలాంటి తెలియని విషయాలు వివరించి మాకు ఎంతో ఉపకారం చేస్తున్నారు🙏🙏🙏
@harieshrayakantti6051
@harieshrayakantti6051 2 года назад
Very Well said Sir and we all should know that so many people had tried and are still trying to destroy our sanathana dharma by all possible ways, so one should get knowledge on our religion only by practicing and reading Vedas and dharmic books 🙏🏻🙏🏻🙏🏻
@shivaprasadrangeneni7169
@shivaprasadrangeneni7169 2 года назад
Nana thank you❤ Meeru arunachalam gurchi cheppadi nana garu Mee videos continue ga upload cheyadndi nana garu❣️
@kamalarani9853
@kamalarani9853 2 года назад
Namaskaram guruvugaru. Dayachesi dhanurmasa vratha vidhanam correctga ala cheyalo cheppagalaru. 🙏🙏🙏🙏
@Bmadhu123
@Bmadhu123 2 года назад
Guruvu gariki namaskaramulu 🙏 Aduguthunnanduku inkola anukokandi guruvu garu, sanyasam deeksha elavuntundi, ela thiskovali, evaru thiskovali, vati kharchu entha, deeksha tharwatha niyamalu enti theliya cheyagalaru, siva rathri ki sanyasa deeksha ivvatam jaruguthundi ani vinnaanu, mana andhra lo alaaanti aashramaalu ekkada vunnayi, viti gurinchi purthi vivarana ivvagalarani koruthunnanu Paadabhi vandanaalu swamy
@k.pavanidurga1412
@k.pavanidurga1412 2 года назад
Om namah sivaya🙏🙏🙏
@srimatreynamah8248
@srimatreynamah8248 2 года назад
Sir super explains,,, third story show in hindi mahabharat with clear explanation, in star tv,,, and chaganti garu explain about Dwarpati i heard,, than i understand about Dwarpati amma,,,,, you given very clear explain sir super super super👏👏
@prasadprasad515
@prasadprasad515 2 года назад
ఏంతో చక్కగా వర్నెంచారు గురువు గారు కృతజ్ఞతలు 🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 года назад
అద్భుతమైన విషయాలు తెలియజేసారు 💐🙏👏👏👏👏👏👏👏ధన్యవాదములు సార్
@chefmanideepanupa1694
@chefmanideepanupa1694 2 года назад
Thanks 😊 for the information 😊
@saishankar9275
@saishankar9275 2 года назад
DEVI DRAUPADI "🙏🙏🙏🙏🙏🙏" this is for your feet 👣
@sowjanyasatish2178
@sowjanyasatish2178 2 года назад
Chala baga chepparu...mee pravachanala visleshana Adbhutam 🙏🏻
@vijjulb6307
@vijjulb6307 2 года назад
గురువు గారు 🙏🙏🙏 నమస్సుమాంజలి.... చాలా చక్కని వివరణ ఇచ్చారు....
@rajeshwariv2812
@rajeshwariv2812 2 года назад
Guruvugaru... This is like a tight slap.. For pple with half knowledge nd spreading wrong information...
@anuhachowdary2143
@anuhachowdary2143 Год назад
Yes
@bramanujadasi
@bramanujadasi 2 года назад
Adiyan dasoham swami. Thank you somuch. How much research you are doing for us swami. Pallandu pallandu swami. 🙏🙇‍♀️🙏🙇‍♀️🙏🙏🙏🙏
@rajeshyadhav1192
@rajeshyadhav1192 Год назад
నా ఊహ తెలిసినప్పటి నుంచి నా మదిలో మెదిలే పెద్ద ప్రశ్నకి మీ వీడియో ద్వారా జవాబు దొరికింది, గురు దేవా. చాలా చాలా కృతజ్ఞతలు
@prashanthpowerstar6211
@prashanthpowerstar6211 11 месяцев назад
Eee video nenu open cheyakudadu kaani meeru ee video loo konni kotta vishyaalu chebutaaru andukaney open chesi chusaa
@ellareddyk
@ellareddyk 2 года назад
Guruvu garu please explain about ayyappa swami deeksha 🙏🏾🙏🏾
@hiteshchandneeli6184
@hiteshchandneeli6184 2 года назад
Sri Maathre Namaha! 🙏🕉️🙏
@ekambersinfotainment2122
@ekambersinfotainment2122 2 года назад
May god bless you sir. Can't explain how important your videos are. Your services will be remembered forever.
Далее