Тёмный
No video :(

5 tips to done away with sadness | బాధ పోవడానికి 5 చిట్కాలు | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 88 тыс.
Просмотров 8 тыс.
50% 1

Hi
#spiritual #meditation #telugupodcast #sad #fear #philosophy

Опубликовано:

 

24 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 месяца назад
ఆధ్యాత్మికతే..అసలైన పరిష్కారం.! మీ దైనందిన జీవితంలో ఏదైనా అసంతృప్తి,ఆవేదన,వెలితి, వెతలు వెంటాడుతున్నా... సమస్యలు,సంక్షోభాలతో నిత్యం సతమతమవుతున్నా ..అనుభవిస్తున్న కష్ఠాలకు,దుఃఖాలకు కారణాన్ని వాటి మూలంలో వెతకండి.!నివారణ మార్గమనేది తప్పక దొరుకుతుంది.! అంతేగానీ..పైపైన చికిత్సలతోగానీ, ఉపశమనాలతోగానీ పెద్దగా ప్రయోజనం లేదు.! ఆధ్యాత్మికత అంటే మూలంలోకి అన్వేషణ.! అదే అసలైన పరిష్కారం!
@vijayachapalli
@vijayachapalli 2 месяца назад
Super👌👌
@sriram-dw1ty
@sriram-dw1ty 2 месяца назад
సూపర్ చాలా బాగున్నాయ్రిసా గారూ కట్టే తో కొట్టడం ఇంకా బాగుంది 😂😂😂 చాలా years పాటు మన స్నేహితుల కోసం వాళ్ళ పెయిన్ ని మన పెయిన్ గా తీసుకుని గంటలు గంటలు నవ్వించి ఆనందం ఇస్తాము చూడండి వాళ్ళకి మూడ్ బాగున్నపుడు సీక్రెట్స్ చెప్తారు అపుడు వింటాం కానీ విన్న తరువాత వాళ్ళు మనల్ని blame చేసే స్థితికి చేరతారు కొన్నాళ్లకు అబద్రతా భావం తో . .మనమేమన్న వాళ్ళ సీక్రెట్స్ షేర్ చేస్తామ ఎవరికైనా అని ఇంకా మనకి వేరే స్నేహితులు ఉన్న ఓర్చుకోరు కనిపెడుతూ ఉంటారు అనునిత్యం మా danjoir ఉంటారండి జనాలు మేలుకి పోయిన కూడా. ..మన సమయం వృధా అనిపిస్తాది వాళ్ళు మళ్ళీ బయట మా బాగా ఉంటారు మనకు దుఃఖలాన్ని షేర్ చేసి. .😂😂🎉జర జాగర్త గానే ఉండాలి ఈ కాలం జనాలతో. నమస్కారము శుభరాత్రి sir 🎉🎉
@gollapallivenkatesh5048
@gollapallivenkatesh5048 2 месяца назад
True
@ShivaRama-yr5wg
@ShivaRama-yr5wg 2 месяца назад
Bhagavathgheetha chadavandi...... andulo vunnave shashvatha parishkaralu........vasthavam yentante jeevithamantene sukha dhukkala tho payanam.......so yerukatho angikarinchandi.........
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 месяца назад
మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.! Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.! Any other knowledge satisfies wants only for a time.! All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.! --- Swami Vivekananda..
@vijayalaxmi9738
@vijayalaxmi9738 2 месяца назад
💯 true sir🎉🎉🎉🎉🎉
@pvrpreddy3875
@pvrpreddy3875 2 месяца назад
మెదటి చిట్క అద్బుతమైనది . నాకు ప్రత్యేక్ష అనుభవం ఉన్నది నేను ఆ భావణను నేనుఅనుభవించిన. తద్వార ఇప్పుడు వేరే వాళ్ళు ఏదైన భాదలో ఉంటే నాకు అర్ధం అవుతుంది అప్పుడు అందుకు అనుగుణంగ నేను వాళ్ళతో మసులుకుంటున్న. నాకు కలిగిన చాలా అనుభవాలను మీరు ఈ వీడియో లో మాటల ద్వార చెప్పారు.
@KanthRisa
@KanthRisa 2 месяца назад
🙏🙏🙏
@rameshn2351
@rameshn2351 2 месяца назад
కాంతి రీసా అన్న మీరు చెప్పిన 5 చిట్కాలు అస్సలు బాగాలేవు, కానీ చివర్లో చెప్పినారు చూడు అతి చాలా బాగుంది.
@KanthRisa
@KanthRisa 2 месяца назад
అలాగే
@satishbitla3269
@satishbitla3269 2 месяца назад
Yes చాలా బాగున్నాయ్ నాకు మీరు డెలి మీ ఫుడ్ విషం నాకు చెప్పండి ఉదయం లేచిన నుండి రాత్రివరకు మీ ఫుడ్ విషం చెప్పండి
@girisunkara4699
@girisunkara4699 2 месяца назад
🎉
@Sheshu-us7nr
@Sheshu-us7nr 2 месяца назад
కృతజ్ఞతలు🎉🎉🎉🎉🎉
@girisunkara4699
@girisunkara4699 2 месяца назад
ధన్యవాదాలు రిషా
@vijayalaxmi9738
@vijayalaxmi9738 2 месяца назад
Well said Risa
@user-lw8zw7rz4j
@user-lw8zw7rz4j 2 месяца назад
Chala chala bagundi amma❤❤❤
@Manchivishayam
@Manchivishayam 2 месяца назад
బాగుంది 🎉
@buchibabub1189
@buchibabub1189 2 месяца назад
Thank you Risa
@pvrpreddy3875
@pvrpreddy3875 2 месяца назад
కాంత్ అన్న. ఎదైన స్పూర్తి ని కొనసాగించడం ఎలా .. ఉదాహరణకు ఉదయం 5గం. లేవాలనో , లేదా ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడం కోసం చిన్న చిన్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం .. మొదటి రోజు ఉన్నంత స్పూర్తి వంతంగ కడ వరకు కొనసాగించడం ఎలా. ఒక వీడియో చేయండి. నమస్కారం.
@KanthRisa
@KanthRisa 2 месяца назад
తప్పకుండా
@jayasreetannidi7678
@jayasreetannidi7678 2 месяца назад
1 చిట్కా నేను పాటిస్తున్నాను అన్నీ అద్భుతంగా వున్నాయి 🙏🙏
@jyothireddy7086
@jyothireddy7086 2 месяца назад
Thank you nanna
@SrinubabuRavilla
@SrinubabuRavilla 2 месяца назад
Ramana tata cheppindi cheppandi Risha ..... Pattinchukoku ani.... Ultimate Solution. Meeru cheppinde other video lo.
@rachakondagangadhar5503
@rachakondagangadhar5503 2 месяца назад
Guru
@user-li2do8pu7n
@user-li2do8pu7n 2 месяца назад
👌👌👌👌
@mohannukala6985
@mohannukala6985 2 месяца назад
Rgv frend sathyandhra ni interview cheyyandi
@kvratnareddy1005
@kvratnareddy1005 2 месяца назад
దుఃఖం ఆత్మను శుద్ది చేస్తుంది
@KanthRisa
@KanthRisa 2 месяца назад
ఇది అబద్దం
@RajiSuresh-Spiritual-Talks
@RajiSuresh-Spiritual-Talks 2 месяца назад
ఆత్మ సహజంగా శుద్ధమైనది. దుఃఖం వల్ల మనస్సు శుద్ధి అవడానికి 50% అవకాశం ఉన్నది
@trivenithesinger7142
@trivenithesinger7142 2 месяца назад
🎉🎉🎉🎉👌
@thyagugouri
@thyagugouri 2 месяца назад
👍🏽👍🏽👍🏽
@L.Sreejan
@L.Sreejan 2 месяца назад
Namaskaram sir
@anjipalletooripillagadu9110
@anjipalletooripillagadu9110 2 месяца назад
Love you sir ❤
@srirammandalapu4412
@srirammandalapu4412 2 месяца назад
Nirantharam khadhalikalatho u ee seriramto chala kastam vinnantha sepu bagunthundhi thavtha momule sadhanatone sadyam
@OM-np6my
@OM-np6my 2 месяца назад
I love dunkham
@RajiSuresh-Spiritual-Talks
@RajiSuresh-Spiritual-Talks 2 месяца назад
Video starts from 6:00
@vinayvanam7423
@vinayvanam7423 2 месяца назад
Anna iam from karimnagar plz miku time unte lunch box movie chudandi RU-vid lo plz 🙂
@GoodInformation.0
@GoodInformation.0 2 месяца назад
Yes fist view nade
@prabhakaran502
@prabhakaran502 2 месяца назад
I want to meet you personally, when can i meet, i dont know the address
@gavaraapparao8309
@gavaraapparao8309 2 месяца назад
Human birth taking every one no happy because We don't know value of human birth, human birth main aim is moxam mukti from birth and death life cycle.but we are only living for food clothes property and respect
@nagababuryali5040
@nagababuryali5040 2 месяца назад
Ads వద్దు anna
@janakiramsir4003
@janakiramsir4003 2 месяца назад
హలో! మిత్రమా! మీతో ఫోన్లో మాట్లాడాలి ఎలా?
@jagadeeshtadi2126
@jagadeeshtadi2126 2 месяца назад
Kanth risa ji Please send ur maild need to talk with u sir
@KanthRisa
@KanthRisa 2 месяца назад
@@jagadeeshtadi2126 youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@ganeshputrevu8358
@ganeshputrevu8358 2 месяца назад
I want to meet you personally. Will you charge any consultation fee?
@KanthRisa
@KanthRisa 2 месяца назад
No fees.. meet as a friend
@santhipriya3143
@santhipriya3143 2 месяца назад
​@@KanthRisaగారు, మీ వీడియోలు ఎవరికి అవసరమో, వారికి పంpimchatam అదే మీ ఫీజు అని నా భావన
@KanthRisa
@KanthRisa 2 месяца назад
@@santhipriya3143 alage
@ganeshputrevu8358
@ganeshputrevu8358 2 месяца назад
మరి ఎలా కలుసు కోవాలి చెప్పండి మీ address contact No
@KanthRisa
@KanthRisa 2 месяца назад
@@ganeshputrevu8358 youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@balajianamalagundam9394
@balajianamalagundam9394 Месяц назад
😂😂😂😂😂
@aragondaravireddy3412
@aragondaravireddy3412 Месяц назад
😂😂😂
Далее
❌Ему повезло больше всех #story
00:41