Тёмный
No video :(

5000 వేల సం|| క్రితం శ్రీ కృష్ణుడి నిజమైన ఇల్లు | Lord Krishna real house 

Yuga Telugu Vihari
Подписаться 277 тыс.
Просмотров 352 тыс.
50% 1

Lord Krishna real house
#krishna

Опубликовано:

 

24 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 401   
@sathyakings6914
@sathyakings6914 Год назад
ఆ house నిజంగా 5000 years కృష్ణుడు ధి ఐ ఉంటే... ఆ ఇంటిని అలా ఫ్యామిలీ స్ కి ఇవ్వరు...గౌర్ణమెంట్ పరిధిలో ఉండి ఉంటుంది
@donseenu990
@donseenu990 Год назад
Fraud bro 🤣
@sugunamulapaku2258
@sugunamulapaku2258 Год назад
Yes
@Arunachalambhaktichannel
@Arunachalambhaktichannel Год назад
Maybe Oka 1yr undau Kavachu ala kuda anukovachu kadha
@shanthianil8647
@shanthianil8647 Год назад
Same naku kooda alage anipinchinddi.🤔
@bnreddy2529
@bnreddy2529 Год назад
Yes.correct ga cheppav bro
@a.kannababu6644
@a.kannababu6644 Год назад
భయ్యా నీ ప్రయత్నం.. తాపత్రయం.. very good. అయ్యితే 5000 వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు నివసించిన ఇల్లు, ఆయన పరిపాలించిన ద్వారకా ప్రళయం సునామీ రూపంలో వచ్చి..సముద్రం లో మునిగిపోయింది. నిజమైన 'ద్వారకా' ప్రస్తుతం సాగర గర్భంలో ఉంది. ఇది చరిత్ర చెబుతోంది. 🙏 హరే కృష్ణా 🙏
@user-ks4ot9rn4q
@user-ks4ot9rn4q 3 месяца назад
Bayya idhi brundhavan lo krishnudu chinna thanam lo unnapati please
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 28 дней назад
ఒరేయ్, పిచ్చి ముండాకొడక! అసలు ఈ యావత్ భూమండలం మీద ఎక్కడా ఈ రంకు పురాణాలు జరగలేదు మొర్రో అంటే, నువ్వెంట్రా, ఈ పిచ్చోడికి వంత పలుకుతున్నావ్? పురాణాలూ అంటేనే అబూత కల్పన అని అర్ధం. వీటికి చారిత్రక ఆధారాలు ఉండవు. In other words, they are simply "చందమామ కథలు", that's all. సముద్ర భూగర్భంలోనే కాదు, ఎవడెమ్మ గర్భంలో ఉన్నా, మోడీ - అమిత్ షా మతోన్మాద ధ్వయం అస్సలు విడిచిపెట్టరు,.... ఇక ఇవి నిజమైయ్యుంటే వీటిని విడిచిపెడతారా...!!! 🙄🙄🙄 So, just shut up!
@user-vb8we4oo4q
@user-vb8we4oo4q 20 дней назад
Hare rama harerama rama rama hare hare m harekrishna harekrishna krishna krishna hare hare
@SolomonsIXLinternational
@SolomonsIXLinternational 20 дней назад
@@user-vb8we4oo4q పిచ్చి తల్లి, urgent గా ఎఱ్ఱ గడ్డ మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళి, psychiatrist కి చూపించుకో. ఈ రోజుల్లోకూడా ఈ హరే రామ, హరే కృష్ణ ఏంటమ్మా? దమ్మారో దమ్, మిట్ జాయే హుమ్, గంజాయ్ తాగుదాం... " అని పాడాలిగాని.... రాముడు, కృష్ణుడు బ్రాహ్మణులు సృష్టించిన కేవలం ఒక కల్పిత పాత్రలు మాత్రమే. అందుకే వాటిని పుక్కటి పురాణాలూ అంటారు. వీటికి ఎటువంటి చారిత్రక ఆధారాలు ఉండవు, ఎందుకంటే, హిందూ గ్రంధాలలోని వారు ఎవ్వరూ చరిత్రలో లేరు. 🙏
@prasadraovallurupalli5344
@prasadraovallurupalli5344 3 часа назад
Yes Correct. Fake news ki alvatu ayindi prajalaku
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT Год назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఆ శ్రీ కృష్ణుడు నడియాడిన నెలని చూపినందుకు అభినందనలు జై శ్రీకృష్ణ 🙏🙏🚩🚩
@veereshvadde4033
@veereshvadde4033 Год назад
దయచేసి ఇది శ్రీకృష్ణుడి ఇల్లు అని చెప్పి అందరికీ మోసం చేయకండి ఎందుకంటే 5000 సంవత్సరాల కింద శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడు ఏమిటో అది కేవలం మన ఊహపూరిగా మాత్రమే.. ఆ మహా పురుషులు ఈ భూమిపై నివసించారన్నది మాత్రమే నిజం. ఆయన ఇక్కడి నివసించాడో ఈ ఇల్లు కట్టించాడు ఈ బంగ్లా కట్టించాడు ఈ బంగ్లాలో నివసించాడు... ఇది కేవలం కల్పితం..
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi Год назад
ఈ హౌజ్ అసలు 5000 years కిందా కానే కాదు సిందు నాగరికత తరువాత చాలా కాలం తరువాత ఈ ఇండ్లు నిర్మించి వున్నారు
@shaikhasan2789
@shaikhasan2789 Год назад
అన్న ఇది నిజంగా కృష్ణుడి ఇల్లు ఐతే ఇల వదిలేస్తారా ఖచ్చితంగ బందోబస్తు ఉంటుంది. ఫుల్ గవర్నమెంటు కస్టడీలో ఉంటుంది
@gvktalenthub
@gvktalenthub Год назад
నాకు తెలిసి అది కృష్ణడు నివసించిన ఇల్లు కాకపోవచ్చు. క్రిష్ణని టెంపుల్ దగ్గర వుంది కాబట్టి దేవుడు కావాల్సిన నైవేద్యలు చేసేవారేమో ఆ ఇంట్లో ఇప్పుడు ఇల్లు కూలిపోతుంది కదా వేరే చోటికి మర్చి ఉండవచ్చు అంతే 👍🙏
@sreelakkaraju65
@sreelakkaraju65 Год назад
అసలు ద్వారక అంతా మునిగి పోయింది కదా ఇదేంటి , మీరు కష్టపడి తీసారు దానికి మీకు ఒక లైక్
@RavikanthRao
@RavikanthRao 3 месяца назад
Idi dwaraka kadhu
@BalaKrishna-bz2ue
@BalaKrishna-bz2ue 18 дней назад
Dwarka anedi krishnudu peddavadainaka kattindi, idi chinnappudu ayana perigindi.
@m.nageswararao8705
@m.nageswararao8705 10 дней назад
Idhi madhura
@SunandhiniMenta-pg6jw
@SunandhiniMenta-pg6jw 5 дней назад
Nijam gaa adhi krishnudi unna illu aietheye bro nv chala lucky❤ Aa krishnudi blessings neeku unnateye
@stalinkumar5129
@stalinkumar5129 Год назад
బ్రదర్ ఆ కాలంలో అందరూ చాలా ఎత్తుగా ఉండే వారని ఎన్నోకథలలో చదివాము కాని మీరు చూపిన ఇంటిలో అన్నీ దర్వాజా లు చిన్నగా వున్నాయి .నిజంగా శ్రీకృష్ణుని ఇల్లే అయితే ఆ స్టేట్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోని ఉండేది కదా .మరి ఆ ఇల్లు వాడుతున్న వాళ్లు ఎవరు ఎందుకలా మెయింటైన్ చేయలేకపోయాడు .అయిదు వేల సంవత్సరాల నుంచి చెక్కుచెదరక ఉండి ఇప్పుడే ఎందుకు కూలిపోతుంది .ఎందుకంటే ఈ సంవత్సరం విపరీతంగా వర్షాలు పడ్డాయి కాబట్టి నాని నాని కూలిపోతుంది .ఇది శ్రీకృష్ణుని ఇళ్లు అయితే అందులో ఉన్న వారు ఎవ్వరూ వారి వంశస్థుల వారి వారసుల అందరూ పోయారు కదా ఈ కాలంలో ఇప్పటివరకు ఉన్నారా .ఇదంతా కూడా ఒక కట్టుకథ
@shankar22119
@shankar22119 Год назад
Stalin stupid
@enarendra92
@enarendra92 Год назад
Marem..Ala adagandi nanu adhe anumanam
@maradaramesh.8263
@maradaramesh.8263 Год назад
ఇవి రాజుల కాలం lo nirminchina ఇల్లు లు.asslu శ్రీ క్రిష్ణ కాలం lo jarigina వాటికి ఆదరలే సరిగా లేవు ఇంక apapti houses anta.. 100 years ke house kulipoyi ఉంటాయ అయిదు వేల samvarala కాలం ఇల్లు అంటేనే కష్టంగా ఉంది నమ్మ డానికి
@infinitypandey2538
@infinitypandey2538 Год назад
కష్టం ఏంది బ్రో...ఈ నార్త్ వాళ్ళు మనం వినాలే గానీ ఏదైనా చెప్తారు....యూట్యూబ్ రీచ్ కోసం ఇలాంటి యూట్యూబుర్లు చెత్త అంతా ఇక్కడ పోస్ట్ చేస్తారు.
@madhuboga6840
@madhuboga6840 Год назад
బ్రదర్ ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఇల్లు అలా ఉంటదా
@ramalaxmigonda3035
@ramalaxmigonda3035 Год назад
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏 video చాలా బాగుంది thankyou good night andi 😊
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Thank you 🙏🙏🙏🙏
@ramalaxmigonda3035
@ramalaxmigonda3035 Год назад
🤝
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh Год назад
జై శ్రీ కృష్ణ 🙏🌺🙏🌼🙏🌺🙏
@nbaburao6878
@nbaburao6878 Год назад
చెప్పడానికి నీకూ సిగ్గు లేదు... అది చూసి feel అవ్వటానికి మాకు అంతకన్నా సిగ్గులేదు...
@munagalabhaskar9679
@munagalabhaskar9679 2 дня назад
❤ అక్కడ క్రృష్ణడు నివశించిన ప్రదేశం అయి ఉండాలి,.. ఇల్లు అది కాదు...ఆ ఇల్లు కట్టి 80 సంవత్సరాలు ఐ ఉంటుంది ❤
@pothugantiramu9377
@pothugantiramu9377 Год назад
ఇది నిజంగా కృష్ణుని ఇల్లు అయితే ఎప్పటినుండో ప్రజలు ఆ ఇల్లుని చూడటానికి తండోపతండాలుగా వస్తుంటారు, ఆ ఇల్లు ఎప్పుడో ఫేమస్ అయి ఉండేది. ప్రభుత్వం కూడ ఆ ఇల్లుకి సెక్యూరిటీ ఇచ్చేది. అలాంటిది నువ్ చెప్తేనే తెలుసుకునే చిన్న విషయం కాదు ఇది.......
@Nani-4
@Nani-4 Год назад
Great work bro Ignore negative comments Adi real or fake anedi manaki telidu but aa place lo vallu nammedi explore chesi chupichav Thank you
@Ravitejareddy379
@Ravitejareddy379 Год назад
Nillanti gorellu vunnandhu valle illanti fake stories cheppi jannalni pichollani chestunnaru
@Nani-4
@Nani-4 Год назад
@@Ravitejareddy379 konda gorre Adi real ani nenu ekkada chepa Real Or fake telidu but explore chesina way nachindi dwarka di ani chepa
@viswateja8903
@viswateja8903 Год назад
నిజంగా కృష్ణభగవాన్ నడయాడిన ఇల్లు అలా వెరేవల్లకి ఈయరు..అంత govt స్వాధీనం లో ఉంటుంది..ఫేక్ వీడియో..ఎంత పవిత్రమైన ప్రదేశం? అది 🙏🙏
@Ravitejareddy379
@Ravitejareddy379 Год назад
Malli ahh musalli naa koduku chudu khainni packet pattukoni thirugutunnadu..
@anandreddypothakanti4964
@anandreddypothakanti4964 6 месяцев назад
జై శ్రీ కృష్ణా. చాల చాలా అద్భుతము
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 Год назад
దేవాదాయ శాఖ వారు స్వాధీనం chesukoleda? స్వామీ వున్న ఇంట్లో వెరేవాల్లు వుండటం ఏంటి. Any how mi కష్టానికి చాలా థాంక్స్.
@satheeshbingi5058
@satheeshbingi5058 Год назад
Video super sir jai shree krishna
@sridhard8736
@sridhard8736 Год назад
ఇది అంత అబద్దం తమ్ముడు.
@rajasekharp7316
@rajasekharp7316 Год назад
Yes
@naveenfoodie
@naveenfoodie Год назад
Kaneesam commonsense lekunda videos chesthunnav. Great bro. Happy Diwali.
@SantaSree
@SantaSree Год назад
ఇది కృష్ణుడి ఇల్లుని . కాదు
@maheshdeva4261
@maheshdeva4261 Год назад
Wow lord srikrishna chala simple ga brathikesarandi ...
@purna1436
@purna1436 Год назад
Hi bro super super video 🥰 tq bro
@sandeephyd5757
@sandeephyd5757 Год назад
Love from Telangana ♥️
@chinnumamindla
@chinnumamindla Год назад
very nice post 🌺🌹 om namo bhagavate vaasudevaaya 🌺🌺🌺🌺
@naresh898
@naresh898 Год назад
Super bro
@paramjyothin6378
@paramjyothin6378 Год назад
Jai sree krishna murali manohar ki jai 🙏🙏🙏
@skkrishna2833
@skkrishna2833 Год назад
this could be a legend....... but anyways nice work...
@PrasannaLovely
@PrasannaLovely Год назад
Nice
@shashankbrungi958
@shashankbrungi958 Год назад
I think its 150 to 200 yrs old ...
@sangamithrakandadi8730
@sangamithrakandadi8730 Год назад
Devudu nivasinchina yillu veru vaadadam enti???
@harishharish9130
@harishharish9130 4 дня назад
Sir Krishna lalla ooru mathura idi dwapara yugamlo chivarilo niitilo munigipoyindi ekkada vundi sir.
@upendra.sunkari2669
@upendra.sunkari2669 Год назад
Super
@ambatisrisailam926
@ambatisrisailam926 Год назад
Super comedy video
@namruthaofficial5588
@namruthaofficial5588 Год назад
Super thammudu nuvu
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Thank you akka
@namruthaofficial5588
@namruthaofficial5588 Год назад
God bless you
@chamundeswarithotakura7214
@chamundeswarithotakura7214 Год назад
Superb
@vijayasrid2215
@vijayasrid2215 Год назад
Nice video
@sagitamaireddy
@sagitamaireddy 2 месяца назад
అక్కడి ప్రదేశం మాత్రమే నిజమైనది అని నమ్మాలి ప్రాంతం లో నీ ఇంట్లో నా కృష్ణయ్య నివసించి ఉండవచ్చు కానీ ఆ కట్టడం మాత్రం ఈ మధ్య కట్టింది అయి ఉంటుంది
@vkumar2984
@vkumar2984 Год назад
Super Krishna God house explain
@bbss9692
@bbss9692 Год назад
🙏🙏🙏🙏🙏 Jai Sree Krishna
@sruthivenkatcreativitycook2447
Asalu maintainance sariga undadhu akkada... Route chala prblm... Vehicles ki money chala thesukuntaru food chala prblm
@rajisamineni3900
@rajisamineni3900 Год назад
Nice video amma 👌. God bless you
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Thank you 🙏🙏🙏🙏
@Satimeena8
@Satimeena8 Год назад
Wonderful video yuga
@poojasankalpadarshanam
@poojasankalpadarshanam 8 дней назад
TQ 🙏📿🗝️🙏
@Sairahul83
@Sairahul83 Год назад
First view bro
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Tq bro 🙏🙏🙏🙏
@AmmuAmmu-kt2is
@AmmuAmmu-kt2is 4 дня назад
No tise not Krishna's real house 😢❤
@manasasvlogsrajamahendrava404
Jai sri Krishna 🙏🙏
@PrasannaLovely
@PrasannaLovely Год назад
1st like
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Thank you
@mark24068
@mark24068 Год назад
ఇది lord కృష్ణా ఇళ్లు కాదు. Reasons: 1. అప్పట్లో ఇటుకలు లేవు. 2. అప్పట్లో ముస్లిం లా architecture లేవు. 3. ద్వారక నీటిలో మునిగిపోయింది. 4. అందరూ అంటున్నట్లు govt handover చేయలేదు. 5. If this is real, iskon వాళ్ళు ఎందుకు గుర్తించలేదు? 6. అవి ముస్లిం కట్టడాలు... మీరు tombs, charminar, golkonda కట్టడాలు చూసి చెప్పండి. నాకు పాత సినిమా గుర్తొస్తుంది.. తనికెళ్ల భరణి గారు బ్రహ్మీ కు చార్మినార్, గోల్కొండ, బిర్లా మందిరం, రవీంద్ర భారతి అమ్మటం... ఎవరో ఏదో అంటుంటే మీరు ఇలా వీడియో తీశారు..
@Vikram-ny2kz
@Vikram-ny2kz Год назад
Super vlog andi
@rajarapuswamy
@rajarapuswamy Год назад
వీడియో తీయడం ఒక కళ. అది ఇంకా నీకు రాలేదు. వెళ్ళేటప్పుడు గోడలపై చిత్రలున్నాయి, మెట్లు ఎక్కేటప్పుడు ఒక అందమైన ఆర్చ్ ఉంది. ఏవీ సరిగా చూపలేదు. నిజంగానే శ్రీ కృష్ణుడు ది అయితే ప్రభుత్వం handover లో ఉంటుంది. వీడియో బాగా తీయడానికి ప్రయత్నించు. All the best
@Fathima-oi7sd
@Fathima-oi7sd 18 дней назад
కృష్ణుడి కి పనిషమెంట్ అక్కడే ఇచ్చారు అంటుంది తను అంటే ఆమె 5000 సంవత్సరాల నుండి బ్రతికే ఉందా
@durgaprasadveeraveni7300
@durgaprasadveeraveni7300 Год назад
👌👌
@Srimannaraya3424
@Srimannaraya3424 Год назад
Meru super bro
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Год назад
If these type of videos with fake information playing with sentiments repeat your channel will blocked. Don't mislead people
@vsrrao3506
@vsrrao3506 Месяц назад
Brother charitrikamythe books lo print cheyaledu
@mallikharjunece3528
@mallikharjunece3528 Год назад
🙄 oreyyy chustunnaru kadhaa ani istam vachindhi allestunnav entraa babu 🤣🤣🤣
@lokeshvip903
@lokeshvip903 Год назад
Ilaanti video lu chesi subscribers poguttukoku bro
@bharathramkumarkethepalli3163
I don't believe this is 5000 years old.. Any carbon dating proofs available.
@zahrantraders9104
@zahrantraders9104 4 дня назад
this don't seen to be the era of krishna
@stylishstarsuresh9291
@stylishstarsuresh9291 Год назад
bro 100 years vunna house le vundatamleadhu enka 5000 thousand years house antunnaru nammocha bro
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT Год назад
అరేయ్ గొర్రెబిడ్డ ఇది నిజాం నువ్వు నమ్మిన నమ్ముకున్న ఇక్కడ నష్టం ఎంలేదు 😂
@princegangireddy
@princegangireddy Год назад
Explain Bro why no like..
@venkatreddy7084
@venkatreddy7084 Год назад
Konni years ga re development cheskuntu vacharu bro..
@vsr869
@vsr869 Год назад
Correct bro naaku namma buddi kavatledu ippatiki kaalagarbam lo kalisipoiuntay ,archialogy depart vaalu ila janalaku nivasinchadaniki avakasam ivvaru dantlo unna chinna chinna items kooda puravssthu parishodanashaalalo pedtharu aa sthalam lo emaina nidulu unnaya ani aa levelo kooda parishodana chestaru it is not impossible to living other persons,,may be it is some years old place that's it not lord Krishna's living place
@Tatwamsi18reels
@Tatwamsi18reels Год назад
Srikrishnam vande jagadgurum 🌺🌹🌼🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kaushikvk6510
@kaushikvk6510 11 месяцев назад
how government allow people to live in such holy place
@banothvinaybanothvinaybano366
Hii Anna super 👌🧡
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Tq bro
@Krishnakarthik660
@Krishnakarthik660 9 месяцев назад
Thanks brother ❤❤❤
@rameshjannabose6188
@rameshjannabose6188 Год назад
Vallu 10 fits 15 fits untaru aaa house dhwaralu chinnaga unnaye
@sandeepsand37
@sandeepsand37 Год назад
Bro ,, aa vasudevudi home apudo samudhram lo munigipoyindhi...
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Год назад
Avunu
@Ravitejareddy379
@Ravitejareddy379 Год назад
Are you telling about dwaraka 🤔
@BLavanya-vm5ig
@BLavanya-vm5ig 8 дней назад
Nuvu pichunivu srikrishnudu munigi vella samasralu authundhi ra nuvu ni like kula kosam thiyakara vaestuga
@venkatramana9275
@venkatramana9275 Год назад
Yugantham lo anni jalamayam ayina tarvatha ee house matram ela nilabada galigindi 5000 years one house will stand? I don't believe it....
@lokeshreddy9412
@lokeshreddy9412 Год назад
Arey babuuu adi dwaraka ra nayanaa.....e video lo unnadi krishnuni chinnathanam dhi k na ante yashoda daggara unnappudu
@Ravitejareddy379
@Ravitejareddy379 Год назад
​@@lokeshreddy9412 Krishnudu nivasinchinna Place adhe ayyundochu but not that house.
@b.pithambaram8463
@b.pithambaram8463 7 месяцев назад
జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻
@user-nt6hj6dw5s
@user-nt6hj6dw5s 20 дней назад
1oo illey undadu 5000 samvatsaramula illu unda?
@sivarajv8166
@sivarajv8166 Год назад
సున్నం మట్టి ని కలిపి కట్టేవారని చరిత్రలు చెప్పుతున్నాయని మన పెద్దలు చెప్పేవారు.
@panrao3311
@panrao3311 5 месяцев назад
శ్రీ కృష్ణుని ఇల్లు మందిరం తో సమానం కదా అక్కడ కాపురం ఎలా ఉంటున్నారు
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Год назад
Any person with a considerable knowledge of history will immediately identify the medieval architecture throughout this residence.
@iammkd
@iammkd Год назад
Chala baga chupincheru babu Krishna Madhura
@iammkd
@iammkd Год назад
Krishnam vande jagadguram
@Mraggressive._._.18
@Mraggressive._._.18 11 месяцев назад
Broo kochem clarity ga chupinchu broo
@sitharamayasripadaexcellen8591
Excellent Coverage.
@pradeepchowdary679
@pradeepchowdary679 Год назад
ah intlo yevaraina rent ki untnnara bro okavela untey rent yevarki pay chesthunnaru
@shivaraj1874
@shivaraj1874 Год назад
edhantha chusthunte krishnudu devudu kadhemo manalaga manushulemo ani anipisthundhi
@balunaveen7274
@balunaveen7274 Год назад
Avunandi aayana Krishna avataaram lo maanava roopam lone kada jeevinchindi. vaallu okappudu bhoomi meeda janminchina vaare kada
@meechittoorseenu
@meechittoorseenu Год назад
Super macha
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Tq Mama
@narayanareddygudelli8891
@narayanareddygudelli8891 11 месяцев назад
ఎందుకు రా బై యూ ట్యూబ్ నుండి వచ్చే చిల్లర కోసం సనాతన దర్మాన్ని పలుచన చేస్తరు వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకండి రా!
@ashrafh748
@ashrafh748 Год назад
Bro 5000 yrs ki mundu manushulu ekkuva height vunde varu ee height house saripodu
@just4u744
@just4u744 7 дней назад
This is purely wrong information...Bro I appreciate ur efforts for doing this video.. But Sri Krishna Janma Sthanam is at Madhura ..Which is at high security zone and every detail you can see if you go there.
@PraveenPraveen-te4fu
@PraveenPraveen-te4fu Год назад
Bro tiles apati nunde undha etla
@vani7346
@vani7346 Год назад
మీరు కధ సినిమాలో జెనీలియా పక్కన చేసిన హీరోలా ఉన్నారు
@sureshkumaryenugu2860
@sureshkumaryenugu2860 Год назад
బాబూ చిట్టీ....
@asdzxc6020
@asdzxc6020 Год назад
Katta sreenivasulu india 🇮🇳 J krishn
@kranthinallagatla2711
@kranthinallagatla2711 Год назад
ఇంతకు కృష్ణుని ఇల్లు ఎక్కడ ఉంది అంటే ద్వారకా లో లేదా ఆ ఇల్లు
@danielmanohar4336
@danielmanohar4336 Год назад
శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకను పాలించాడు. కానీ తన బాల్యం నందన వనం లోని మధుర లో గడిపారు. అయినా ఈ ఇల్లు రేపల్లె లోని పరమాత్ముని వాసం అంటే నమ్మడం కష్టంగా ఉంది. మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం
@RanjithKumar-1
@RanjithKumar-1 23 дня назад
Sri krishnuni niryanam ki mundhe antha samudram lo kalisipoindhi
@rathnapriya7762
@rathnapriya7762 Год назад
Super super 👌👌
@YugaTeluguVihari
@YugaTeluguVihari Год назад
Tq
@srivinay3550
@srivinay3550 7 месяцев назад
ఇది value లేకుండా ఉండడానికి ivvaru govt under లో ఉంటుంది
@user-lq4mu7mp8x
@user-lq4mu7mp8x 6 месяцев назад
రాజులు కఠిన హౌస్ ఇది అన్న
@dhanptaraidu6070
@dhanptaraidu6070 Год назад
Shree krishna
@saikrishnadattatreya2266
@saikrishnadattatreya2266 Год назад
Jai Shree Ram Krishna
@venkateshsilaparasetti9857
@venkateshsilaparasetti9857 Год назад
Jai sri krishna
@maruthiprasadvavilla4691
@maruthiprasadvavilla4691 8 дней назад
daani meeda thurakalu yeppudo masjid katti vundevaaru
@dhannapanenimadhu3211
@dhannapanenimadhu3211 Год назад
That may not 5000 years back construction . It may be mother land of lord Krishna
@shanmukhajami6787
@shanmukhajami6787 Год назад
మన హిస్టరీ ప్రారంభం అయ్యిందే సింధు నాగరికత తో..అది కూడా క్రీస్తు పూర్వం 2300 సం లో మరి ఈ 5000 సం ఎక్కడ నుండి వొచ్చింది.. దీనితరువాత మొదలు అయిన .సింధు నాగరికత అనవాలే ఇప్పటికీ పూర్తి స్థాయిలో లభ్యం కాలేదు.. కానీ 5000 సం క్రితం కట్టిన ఇల్లు ఇప్పటికీ వుందా
Далее
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 1 млн
25 June 2024
44:38
Просмотров 9 тыс.
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 1 млн