Sir మొన్న వచ్చిన క్యాలెండర్ లో కనీసం DSC notification ప్రస్తావన లేదు అసలు DSC అనేది ఈ govt లో వుంటుందా.... లేక స్కూలు లో కూడా వాలెంటర్స్ తో క్లాస్ లు చెప్పే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా... లేదు ఈ ప్రభుత్వం లో అలాంటి ఆశించకండి ఈయన govt లో కేవలం ప్రజలు ను సోమరిపోతులు చేయటం లక్ష్యం గా పెట్టుకున్నాడు దానిలో భాగంగా డబ్బులు పంచటం తప్ప ఏం వుండదు అంటే మేము కూడా ఆ సోమరి పోతుల బ్యాచ్ తో కలిసి బ్రతికేస్తం..... ఏమైనా తప్పు గా మాట్లాడి వుంటే sorry sir