Link: kukufm.page.link/2xENwKf8xGf9... Get a 50% discount Use Coupon: TGS50 KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu 6 BRAIN RULES | మీ బుర్రని సరిగ్గా ఉపయోగిస్తే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపవచ్చు | Telugu Geeks
హాయ్ సార్ నమస్తే, వారన్ బఫెట్ గారి వెనక ఉన్న చార్లెస్ మంగిష్ గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను చాలా బాగా చెప్పారు.చాలా మంచి వీడియో అందించిన మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జై హింద్.
హాయ్ బ్రో మీ వీడియో చాలా బాగుంటాయి ఈ ఆడియోస్ విన్నప్పుడు చాలా బాగుంటది ఒకవేళ inspire అయ్యి చేస్తున్న జాబు ని గాని, ఏదైనా వర్క్ గాని వదిలేసి ఇంకో ఫీల్డ్ కి ఎంట్రైనప్పుడు జీవితం చాలా నరకంగా ఒక్కొక్కసారి పనులు ఇంచు కూడా కదలవు ఏం చేయాలో అర్థం కాదు. చేతిలో మణి లేదు చేద్దామంటే జాబు లేదు ఫ్యామిలీ తో నరకం నరకం కనిపిస్తుంది.😔😔 కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం be careful brothers
బ్రో మీ వీడియోస్ తరచూ చూస్తూ ఉంటాను, ఒక స్టూడెంట్ లాగా, కానీ నా యయసు మీ కన్నా పెద్దదే, నాకు బాగా నచ్చింది, అనుభవించి తెలుసుకున్నది ఒకటుంది నా ఈ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం వాడే కదా వీడే కదా అనుకునేవాడిని కానీ అందులో నేను చేసిన తప్పులను తెలుసుకోలేకపోయేవాడిని,
1 Learn From What Others Have Already Figured Out 2. Avoid Mistakes For Success In The Long Run 3. In Any Case Avoid Victim Mentality 4. Long Attention Span > Intelligent 5 . Learn Adapt And Discard ideas 6 . Try to be a little wiser than yesterday This 6 points very important