Тёмный
No video :(

600 ప్రాణాలు బలి😭 | Village Vihari Village 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 3,5 млн
50% 1

ఈ సంఘటన జరిగిన ప్రదేశం :- ఉయ్యాలవాడ (M/V) నంద్యాల (D) AP
మా ఉయ్యాలవాడ లోనే కాదు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ సంఘటన జరిగింది.దయ చేసి ఈ వీడియో నీ షేర్ చెయ్యండి..షేర్ చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వాళ్లకు నష్టపరిహారం డబ్బులు అందే అవకాశం ఉంది
Shahid [Story Narration & Edit] : appopener.com/...
Narendra (DOP & technician ) : appopener.com/...
Follow us
🔅Instagram: appopener.com/...
🔅Facebook: appopener.com/...
Thumbnail: appopener.com/...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com

Опубликовано:

 

17 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@VillageViharichannel
@VillageViharichannel Год назад
ఈ వీడియో చూడండి: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ET92Ryg5M7o.html
@raviprakashlifestyle
@raviprakashlifestyle Год назад
చాలా బాధాకరం బ్రదర్ 😢
@saradadevichannamsetti4539
@saradadevichannamsetti4539 Год назад
CR b K
@swapnasuresh1
@swapnasuresh1 Год назад
😢😢😢
@simhadriseelam4845
@simhadriseelam4845 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raviprakashlifestyle
@raviprakashlifestyle Год назад
@@padmareddy42 👍🏻
@Srinivaslifestylevlogs789
@Srinivaslifestylevlogs789 Год назад
ప్రభుత్వం కచ్చితంగా స్పందిచ్చి వారికి అన్ని విధాలుగా నష్టపోయిన అందరికీ నష్టరిహారాన్ని అందించాలి కోరుకుంటున్న.
@balusrisiri4099
@balusrisiri4099 Год назад
Anti babu malli cheppu
@user-oq1qi9fj2s
@user-oq1qi9fj2s Год назад
Ma na government ha...🤣
@graduate_001
@graduate_001 Год назад
Mana government aa no way...andhulo kuda tax anataru budget antaru....😅🤣😂😂💛
@balusrisiri4099
@balusrisiri4099 Год назад
@@graduate_001 budget kadu babu ,aa chachipoina gorrelani,mekaalani ammeyatani ki vachestadu market lo
@Pjagadeesh105
@Pjagadeesh105 Год назад
Jagana isthe thesukuntadu kani ivvadu
@phanumantharao1498
@phanumantharao1498 Год назад
ఇలాంటివి టీవీ ఛానెల్స్ వాళ్ళు అసలు ఎందుకు చుపించరో అర్ధం కాదు పనికి మాలిన న్యూస్ మాత్రం 24గంటలు చూపిస్తారు ఈ తమ్ముడు భాద్యత తెలిసిన యూట్యూబ్ ర్ ధన్యవాదములు తమ్ముడు 👌👍
@anilreddy6274
@anilreddy6274 Год назад
Vallu cinima actors ki daggu vachinna Aa hero daggaru ane type
@kothapallilakshman3273
@kothapallilakshman3273 Год назад
నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను 😟🥺 ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించేల అందరికి చేరవేద్దం.
@MaheshKumar-qb8zn
@MaheshKumar-qb8zn Год назад
పాపం చనిపోయేటప్పుడు ఎంత విల విల లాడాయో .....తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది ఏది ఏమైనా ఈలాంటి ఘటన మల్లి జరక్కుండా చూడు దేవుడా ....🙏🙏🙏🙏🙏 మూగ జీవాలు దేవుడా ........
@siddufromrallapalli41
@siddufromrallapalli41 Год назад
చాలా భాద కరమైన ఘటన ఎవరికీ రాకూడదు 😭😭😭😭😭
@jayammagudisi9922
@jayammagudisi9922 Год назад
Chala badakaramaina visaya
@mr_venkat_9182
@mr_venkat_9182 Год назад
😮
@Samsunguser91
@Samsunguser91 Год назад
Very sad anna😢 but every morning levva ganey oka chicken shop loo more than 50 cocks, mutton shop loo more goats,fishes evvi chalu😅. Ee video enka endhuku
@parshuramyadav4196
@parshuramyadav4196 Год назад
@@jayammagudisi9922 yes medam
@anil_kumar2387
@anil_kumar2387 Год назад
​@@Samsunguser91 anthega 😅
@vamanasaichannel
@vamanasaichannel Год назад
ప్రతి ఒక్కరినీ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను
@junnu1284
@junnu1284 Год назад
Impossible adhi jaragadhu sir manaku teliyanidhi em vundhi Ela new prabuthwam carring chayadhuu
@gyadrabionavishnuvishnu1105
So sad😢
@Samsunguser91
@Samsunguser91 Год назад
Nuvvu loss aythey government endhuku istadiii
@vamanasaichannel
@vamanasaichannel Год назад
@@Samsunguser91 మరైతేప్రభుత్వాలుఎలక్షన్స్ ఎందుకురాజకీయ నాయకులు ఎందుకు వ్యవస్థఎందుకు రాక్షసులు కూడా అలాగా అనరు ,రైతే లేకుంటే ఏం తిని బతుకుతారు,ఇంతకీ మీరెవరు బ్రో కాస్తయినా జాలిగల లేదా
@Samsunguser91
@Samsunguser91 Год назад
@@vamanasaichannel very good baga cheparu . Very sad anna😢 but every morning levva ganey oka chicken shop loo more than 50 cocks, mutton shop loo more goats,fishes evvi chalu😅. Ee papalakuu avvi
@godavarisurya939
@godavarisurya939 Год назад
భారీ వర్షాలు,తుఫాన్ ల వల్ల కూడా ఇన్ని కొంగలు,చిలుక లు,మేకలు ,గొర్రెలు చనిపోయి ఉండవు.వడగళ్ళు అవీ పెద్ద పెద్ద వి పడటం వల్ల ఇలా చనిపోయాయి ఇలా జరగడం బాధాకరం😭😢
@devendragajulapalli5578
@devendragajulapalli5578 Год назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Aishubabbu
@Aishubabbu Год назад
@@devendragajulapalli5578 Navvu endhuku vasthundhi😭
@prk0000
@prk0000 Год назад
చాలా ఘోరమైన సంఘటన చాలా బాధాకరంగా ఉంది అన్న వీడియో చూస్తేనే ఇంకా అక్కడ ఉన్న ఆ వర్షానికి నష్టపోయిన వారు ఇంకా ఎంత బాధ అన్నవించారో...😢
@gangadhararmoor4149
@gangadhararmoor4149 Год назад
చాలా బాధగా ఉంది ప్రభుత్వం ఎలాగైనా వీరికి సాయం చేయాలని మనవి🙏
@pendliyakaswamy8689
@pendliyakaswamy8689 Год назад
Adhukodhu adhi prabuthavam kadhu dhorala rajayam
@malleshajmira4359
@malleshajmira4359 Год назад
Avunu
@SatishKumar-ii7cc
@SatishKumar-ii7cc Год назад
​​@@pendliyakaswamy8689 ikkada kuda rajakeeyalu yendhi bro
@sumitraumapathy1617
@sumitraumapathy1617 Год назад
Very 😭😭 sad
@teegavarapuyaswanth332
@teegavarapuyaswanth332 Год назад
Jagan sir ki telistey tappakunda help vastundi from government
@poweroflife4028
@poweroflife4028 Год назад
గుండె తరుక్కుపోతోంది. తూ దీనెమ్మా జీవితం.. అన్ని కష్టాలు పేదవాళ్ళకే. జీవితమంటేనే విరక్తి కలుగుతుంది.
@minumulamadhurireddy3337
@minumulamadhurireddy3337 Год назад
Correct Anna
@harekrishna6818
@harekrishna6818 Год назад
Dont loose hope bro
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 Год назад
@@Kirankumar17278 nuvvu manishivena sannasi
@Loka963
@Loka963 Год назад
​@@Kirankumar17278 Aa Pani nuvvu chey, chillara jaathi naakodaka
@naveennaani8145
@naveennaani8145 Год назад
Avunu Bro correct cheppav 😢
@venkateshvenkatesh9106
@venkateshvenkatesh9106 Год назад
అన్నా మీరు వీడియో చూపిస్తుంది చాలా బాధాకరంగా ఉన్నది వాళ్ళ బాధలు పట్టించుకోని ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను
@leshock8968
@leshock8968 Год назад
ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుతం ఇవ్వలసిందిగా కోరుచున్నం కాబట్టి మేము కూడా రైతులకు మా వైపు నుండి కొద్దిగా సహాయం చేస్తాము...bro...
@mkrishna9959
@mkrishna9959 Год назад
గోరేళ్లు,,, బరేళ్లు,, కోళ్లు,,, పక్షులు,,, రైతులు అందరికి నష్ట పరిహారం అందించండి 🙏
@sompallyramesh153
@sompallyramesh153 Год назад
ఇలాంటి ఘటనలు మళ్ళీ రాగుండ చూడు దేవుడా,🙏🙏 ప్రతి రైతు కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలి ప్రభుత్వం
@nageshthelu1872
@nageshthelu1872 Год назад
నిజంగా హృదయవికార ఘటన.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి..
@ashokr5148
@ashokr5148 Год назад
పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని జీవాలు పెంచుత ఉంటారు దేవుడా ఆ రైతులకు తోడుగా ఉండు స్వామి..
@purna.2.O
@purna.2.O Год назад
నమస్తే బ్రదర్స్ 🙏 వీడియో చూస్తుంటే చాలా బాధగా వుంది. పంట పొలాలు పక్షులు గొర్రెలు మేకలు అన్ని ప్రాణాలు వడగండ్ల వానకి బలి అయిపోయాయి పాపం. రైతుల కష్టాలను చూసి యూట్యూబ్ లో పెట్టి అందరికీ తెలియజేయాలి అనుకున్న మీ మంచి మనసుకి ధన్యవాదములు 🙏 రైతులు బాగుంటేనే దేశం బావుoటుంది. రైతులు కన్నీళ్లు పెట్టకూడదు. ఈ వీడియో వైరల్ అయ్యి రైతులకు ఊరట తప్పకుండా కలుగుతుంది మీ ప్రయత్నం తప్పకుండా పనిచేస్తుంది. నీ మంచి మనసుకి ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@VillageViharichannel
@VillageViharichannel Год назад
TQ soo much sister 🙏
@swamy746
@swamy746 Год назад
జై పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కి జై
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపి స్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. (Quran - 24 : 43) Shared via Al-Quran Al-Kareem Telugu
@Ram_T
@Ram_T Год назад
మనుషులు చేసే దరిద్రపు పనులకు, ప్రకృతి స్పందించే తీరుకు మూగ జీవాల బలి... 😢😢😢😢
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Yes
@mallikarjunkongari7301
@mallikarjunkongari7301 Год назад
Ssss
@bajasrinu1991
@bajasrinu1991 Год назад
Nijame👌🏻100%
@kodimojurajukodimojuraju4603
Yes brother
@chinthakindiraju2158
@chinthakindiraju2158 Год назад
Yes
@kalpanakalpana6973
@kalpanakalpana6973 Год назад
😭😭 ఈ వీడియో చూడగానే గుండె బరువెక్కి పోయింది అండి చూడటానికి చాలా కష్టంగా ఉంది పాపం😭😭
@sivaganeshvarma583
@sivaganeshvarma583 Год назад
పాపాత్ములు ఎక్కువైనప్పుడే ఇలాంటి సంఘటనల్ సంబవిస్తున్నాయ్🙏🏼🙏🏼😔😔 అయ్యో పాపం దేవుడా ,ఇది దేనికి సంకేతం కాలజ్ఞానం బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతున్నది..😥😥
@Mallesh_malli_official
@Mallesh_malli_official Год назад
అన్న మాకు కూడా 200 గొర్రెలు ఉన్నాయి ఆ మూగ జీవాలు మాతోచాల ప్రేమా గా ఉంటాయి.వాటిని అలా చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగట్లేదు 😭😭😭😭చాలా బాధాకరం🥺
@bujjaiahtupakula6119
@bujjaiahtupakula6119 Год назад
No clerity by this vidio , there is no pucca address, where this occurred done..,,
@Nithya437
@Nithya437 Год назад
Avuna mariiii ....cut chesiii tintunnappudu.....appudu Inka badha kada blood vastunte...
@gosulasimhadri5620
@gosulasimhadri5620 Год назад
😥😥😥😥😥
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపి స్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. (Quran - 24 : 43) Shared via Al-Quran Al-Kareem Telugu
@sannapureddymanojkumarredd5036
200 gorrelu Prema ane word use chyaku.... business anthe
@ubedullashaik5050
@ubedullashaik5050 Год назад
చాలా బాధాకరమైన సంఘటన చూస్తే మనసు చలించి పోతుంది
@appusudha4035
@appusudha4035 Год назад
😢
@venkatb5144
@venkatb5144 Год назад
😢ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఒక సాటి రైతునిగా 😢😢🙏🙏
@suryanarayanamundluri9817
@suryanarayanamundluri9817 Год назад
Really really heart wrenching.....and also farmers kuda Baga nashtapoyaru. All these poor voice less animals n birds, may they rest in heaven ...Om shanthi and govt farmers ki help chesthe bavuntadi ilanti time lo...konthains help avtadi poorthiga kakapoina
@Sreenureddy-d2t
@Sreenureddy-d2t Год назад
గుండె తరుక్కుపోతుంది అన్న గొర్రెలు మనతో ఎంత ప్రేమగా ఉంటాయి అంటే ఆ మూగ జీవాలకు చిన్న గాయం అయితేనే చూడలేము అలాంటిది అన్ని చని పోయయి అంటే వాళ్ళ ది చిన్న భాద కాదు ఆ దేవుడే మిమ్మల్ని అక్కడకి పంపించారు help చెయ్ అన్న 🙏🙏🙏🙏🙏
@v-news4530
@v-news4530 Год назад
Bayya anta feel avvaku Ela rain padi avi chanipokapoyina every weekly aa gorrelalo 10 gorrelani kathi teesukoni nariki nariki champi koora vandukoni 1year lopala anni tinesevaru
@BHARATHI-VLOGS3634
@BHARATHI-VLOGS3634 Год назад
​@@v-news4530 😢yes
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu Год назад
​@@v-news4530 same comment pedadham anukunna bro , vaateki katthi vearu thappindhe
@balukumar4234
@balukumar4234 Год назад
Vade dabula kosam video tisi upload. Chesadu dine Savala mida chilara erukodam antaru sayayam chesevadu epudu chepukodu okadu chepte okarikosam cheyadu
@Sadgun7
@Sadgun7 Год назад
Please accept this small amount and support them. Everyone, let’s contribute how much we can do 🙏🏻
@happygamingstudio310
@happygamingstudio310 Год назад
It's so great of you for your support everyone should give their minimum amount how much they can give how much they can give.. You showed that humanity still exist 🙏
@maheshbabumanikanti9712
@maheshbabumanikanti9712 Год назад
Please provide aby gpay or phone pay so no deducted from ytube
@shinytharun9120
@shinytharun9120 Год назад
Nuvvu devudu swami🙂
@VillageViharichannel
@VillageViharichannel Год назад
TQ soo much 🙏
@shiri_ajay
@shiri_ajay Год назад
Thank you help chesinanduku
@kuruvachiranjeevi8769
@kuruvachiranjeevi8769 Год назад
అన్నా నువ్వు సూపర్ అన్నీ కష్టాలు గురించి అందరికి చెప్పాలి
@gsrinu6174
@gsrinu6174 Год назад
Mee kindha e jornlisam paniki radhu anna🙏❤️
@gowthamikottam9659
@gowthamikottam9659 Год назад
చాలా బాధగా ఉంది గొర్రెల కాపరికి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము జగనన్న వీళ్లకి న్యాయం చేయాలన్నా
@jayaprakashthatipelli5410
@jayaprakashthatipelli5410 Год назад
Vasthavam kallakukattinatlu chuparu thappaka sahayamandhinchali
@shivapolisetty6896
@shivapolisetty6896 Год назад
ప్రకృతి వైపాత్యాల వల్ల ఇలాంటి సంఘటనలు జరిగితే మన ప్రభుత్వానికి సాయం చేసే స్టామినా ఉందా? 🤝
@shaikchistykhaleeftulla
@shaikchistykhaleeftulla Год назад
ఈ ప్రకృతి విలయనికి ఏనో పశు పక్షాదుల, చనిపోయినా సంఘటన చుస్తే చాలా బాధ గా వుంది😔😔. ఈ మూగ జీవాలా ఆత్మకు శాంతి చేకూరాలని అందరం దేవుని ప్రదిదాం.. అదేవిధంగా AP రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకి మరియు CM గారికి నా విన్నపం మూగ జీవలను ఎవరైతే సాకుతూ వాటి పాలనా పోషణ చూస్తూ వున్న కుటుంబాలకి ఇపుడు వారికీ జీవన ఆధారం లేకుండా పోయింది కావున త్వరగా వారిని మూగ జీవాలా నష్ట పరిహారం ఇవ్వాల్సింది గా ప్రదిస్తున్న..
@kalletisampoornalakshmi3259
కామెంట్స్ చదివితే మూగజీవుల మరణం పట్ల చాలా మంది తమ బాధని వ్యక్తపరచడం భగవంతుడిని విమర్శంచడం అంతా బాగానేవుంది దేవుడు ఆ జీవుల్నీ ఒక్కసారిగా చంపాడు కానీ మనుషులు వాటిని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతారు అవి బ్రతికున్నా ఈ మనుషుల చేతుల్లో చావు తప్పదుగా నిజంగా ఆ మూగజీవాలమీద ప్రేమ వున్నవారు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించడానికి ప్రయత్నించండీ 🙏
@saigolla42
@saigolla42 Год назад
ప్రభుత్వం స్పందించి గొర్రెలు వాళ్లను ఆదుకోవాలని కొరుకుంటునం🙏🙏🙏🙏
@gmaheshbabu4953
@gmaheshbabu4953 Год назад
ఇలా నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😭😭😭🙏🙏🙏🙏
@channakesavulanaidu5
@channakesavulanaidu5 Год назад
చాలా భాదాకరం గా ఉంది బ్రదర్ రైతు బిడ్డ లు అందరూ చాల నష్ట పోయారు
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 Год назад
చాలా బాధగా ఉంది ఇలాంటి ఘటన ఎవ్వరికి రాకూడదు 😭😭
@bujjibujji295
@bujjibujji295 Год назад
అన్నా చాలా బాధగా ఉంది అన్న మీ RU-vid channel nunchi valla ku కొంచం సహాయo చేయాలి అని మేము అందరూ కోరుకుంటున్నాము అన్నయ్య 😔😔😔
@nprabha1786
@nprabha1786 Год назад
ప్రభుత్వం కచ్చితంగా నష్ట పరిహారం ఇవ్వలసింది గా కోరుకుంటున్న . ఇది చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి ప్రభుత్వము దయ ఉంచి విల్లకి సహాయము చేయాలి అని కోరుకుంటున్న
@swapna2623
@swapna2623 Год назад
ఈ దేవుడు జంతువులకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు😭😭😭😭😭😭😭😭😭
@santhoshkallepally5980
@santhoshkallepally5980 Год назад
Village name entee
@swapna2623
@swapna2623 Год назад
​@@santhoshkallepally5980 don't know
@abhis4622
@abhis4622 Год назад
@@santhoshkallepally5980 discreption lo undhi bro chudu
@sheebadevisermons1880
@sheebadevisermons1880 Год назад
Manushula akramaalu paapaalaku prakruthi kramam thaputavalana ivi bali
@sheebadevisermons1880
@sheebadevisermons1880 Год назад
Akaala varshaalu vipatthulu coming
@jamgitinavya7025
@jamgitinavya7025 Год назад
ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండ చూడండి దేవుడా మీ దయను మీ అనుగ్రహమును దయ చేయండి దేవుడా సర్వలోకమును మీరే
@Nunekanakahia
@Nunekanakahia Год назад
అంతకు అంత చెప్పాలంటే బాధాకరంగా ఉంది పాపం మూగజీవులు. ప్రభుత్వం వారికి ఆదుకోవాలని కోరుకుంటున్నాను.🤔😢😢🙏🙏
@pspkrowdyboystirupati7502
@pspkrowdyboystirupati7502 Год назад
కొన్ని పరిచయాలు..❗ కొంత దూరమే అయిన..🔱 వాటి ప్రాయాణాలు మాత్రం ఎంతో దూరం..😿🐏🐏🐏🐏🐐🐐🐐🦮🐕‍🦺🐏🐏🕊️🕊️🦢
@srinumudarapu2531
@srinumudarapu2531 Год назад
ఏ విధంగా చూసుకున్న రైతన్న నష్టపోతున్నడు,,,అతివృష్టి అనావృష్టి ఆకాలంలో వర్షాలు,,😭😭🙏🙏 నేను ఒక రైతుబిడ్డ నీ,, ఆ బాధ నాకు తెలుసు,,
@VillageViharichannel
@VillageViharichannel Год назад
😭
@prameelasarada7774
@prameelasarada7774 Год назад
రైతన్న కష్ట జీవి కష్టాలన్ని రైతులకే వారు సుఖంగా ఉండేనే ప్రజల కి తిండి దొరుకుతుంది ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి నిష్పక్షపాతంగా వారు నష్టపోయిన దాన్నంతో రైతులకి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
@millitarymusiclover3997
@millitarymusiclover3997 Год назад
E video chuusi chaalaa chaalaa edupu vachindi 😢😢😢😢😢 devudu mari mooga jivala meeda kuuda inta paga naa swamy
@itsmesiri5505
@itsmesiri5505 Год назад
Chala badha ga undhi 😢😢😢😢
@kanthreddy6529
@kanthreddy6529 Год назад
రైతు బాధ శ్రీ రాముడి బాధ కంటే ఎక్కువ 😢😢 అది అవ్వరికి తెలియదు ఒకసారి పల్లెటూర్లో వచిచూడాండ్డి అర్దం అవుతుంది .......😢😢😢 చాలా బాధగా ఉంది బ్రదర్ ........😢😢😢😢😢
@anrankammarao7822
@anrankammarao7822 Год назад
So sad 💐🙏😭😔😢 రైతులకు సహాయం చేద్దాం
@GB-vq7up
@GB-vq7up Год назад
తల్లి తర్వాత తల్లి లాంటి గోమాతలను పోషించడం భారంగా తలచి వదిలేసిన తర్వాతే పంట నష్టాలు పెరిగి , రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గోమాతలు కసాయి వెదవల పాలకాకుండా కాపాడాల్సిన భాద్యత ప్రతి పౌరుడు ఉంది. గోమాతల రక్షణే భూమికి బలం
@gadekalkishore1210
@gadekalkishore1210 Год назад
అన్నా మీరు చూపిస్తున్న వీడియో చాలా గుండె బరువెక్కి పోతుంది నిజంగా ఆ గొర్రెల కాపరులకు ఆ రైతులకు జరిగిన నష్టాన్ని తలచుకుంటే దీంతో గుండె బరువెక్కి కనిపిస్తుంది నిజంగా వారికి అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సహాయం చేసే దాతలు ఉంటే వారికి సహాయం చేయండి మనం ఎక్కడో దానధర్మాలు చేయడం కాదు ఇలా ప్రకృతి విపత్తులు కలిగినప్పుడు మనం సహాయం చేయాలి దాన్ని మానవత్వం అంటారు భగవంతుని సేవ ఎవరైనా ఉన్న దాతలు ఉంటే అక్కడ కొంత అయినా మీరు మానవత్వం చూపండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం దీనిపై స్పందించి తక్షణమే సహాయం అందించాలని మనస్పూర్తిగా రిక్వెస్ట్
@muddulaganeshganesh7495
@muddulaganeshganesh7495 Год назад
ఇలాంటి బాధ రాకూడదు😭😭😭
@darakaniprasad6427
@darakaniprasad6427 Год назад
రైతు కష్టం గుర్తించి నష్ట పరిహారాన్ని ప్రభుత్వం కల్పించాలని మనవి
@jeerubhuvan8124
@jeerubhuvan8124 Год назад
ప్రకటన గ్రంథం 16:21 అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
@Anildeva1
@Anildeva1 Год назад
Pade vaanani aapalem,poyina pranaalu theeskoraalem . Veelainantha nasta parihaaram government andhinchaali support cheesthunnaam....✊🏼✊🏼✊🏼
@Vineethchippada0218
@Vineethchippada0218 Год назад
మనకీ వడగల వన వస్తే చాలా సంతోషం గా ఉంటాడు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అని కోరుకుంటాం కానీ దాన్ని వల్ల వచ్చే నష్టం ఎవరికి తెలియదు నోరు లేని జీవులు ప్రాణాలు పోతుంటే చాలా కష్టం గా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత చాలా బాధ గా ఉంది...
@ganjikuntalakshmi8260
@ganjikuntalakshmi8260 Год назад
మూగ జీవాలు అలా ప్రాణం లేకుండా పడిపోయి ఉంటే చాలా బాధగా ఉంది అన్న 😭😭😭
@sureshsharmakdp
@sureshsharmakdp Год назад
Sunday lo enni jeevalu champi thinadam ledha
@ganjikuntalakshmi8260
@ganjikuntalakshmi8260 Год назад
​@@sureshsharmakdpఅది వేరు ఇది వేరు ఆ మాత్రం తెలీదా మీకు 🙄🤭
@Kavya-av
@Kavya-av Год назад
​@@ganjikuntalakshmi8260 రెండు ఒక్కటే.... అది ఇంకా హింస కదా... కత్తి వేటుతో చనిపోవడం
@ganjikuntalakshmi8260
@ganjikuntalakshmi8260 Год назад
@@Kavya-av అంటే మీరు నాన్ వెజ్ తినరు అన్నమాట 🤔🙄🤭
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
అల్లాహ్‌ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపి స్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. (Quran - 24 : 43) Shared via Al-Quran Al-Kareem Telugu
@ramukotla373
@ramukotla373 Год назад
దేశం లో అన్ని థియేటర్లో ఈ వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం పైసా ఈయదు..పైగా వన్య ప్రనుల నష్టం మీద 100 కోట్లు బిల్లు పెట్టి బిల్లు స్వాహా చేసి బిర్యానీ ఓండుకొని తిని పడుకుంటారు.. వీడియో చుసి అయ్యో పాపం అని మనం అంటాం. ఆహా లాభం అని వాలనుకుంటారు.. అంతే తేడా
@pavanamathnak5287
@pavanamathnak5287 Год назад
ప్రభుత్వం అన్ని విదాలు గా నష్టపరిహరము ఇవ్వాలి పాపం మూగజివేలు 🙏
@jakkulashiva1062
@jakkulashiva1062 Год назад
వారికి జరిగిన అన్యాయనికి ఏ ప్రభుత్వం ఎంత నష్టపరిహారం కటించిన తక్కువే చాలా బాధాకరమైన సంఘటన
@shivaachanavlogs5511
@shivaachanavlogs5511 Год назад
దయచేసి మా కురుమ,,,యాదవ్,,, సోదరుల గొర్రెలకు నష్ట పరిహారం ఇవ్వండి
@thetruth408
@thetruth408 Год назад
Ee news media chupinchadu,prajala kastalu epudo marchipoyaru only politics kosam media,,trp kosam anthe ,eni pblms andriki telisela chupistunav anna tq ...media support fr politics nt fr common people ..
@allamvenkatesh6947
@allamvenkatesh6947 Год назад
మన ఓటు కోసం వచ్చిన నాయకులు మాన కష్టం తీర్చడానకి రారు కానీ మనం మీ వలని ప్రశ్నించాలి మాకు నస్టమ్ జరిగింది మాకు న్యాయం కావాలి అని అడగాలి ఎదిరించాలి
@sudhir302
@sudhir302 Год назад
😢😢😭😭😭 అభివృద్ధి పేరుతో వాతావరణం లో వచ్చే మార్పులు కి మనమే కాదు చివరికి ఈ మూగ జీవాలను కూడా చచ్చే స్థితికి తీసుకువచ్చాం😭😭😭
@likhith5993
@likhith5993 Год назад
Avunu bro development peru tho nature ni nasanam chesthunnam
@sriraam1000
@sriraam1000 Год назад
అవును బ్రదర్ నిజమే....ఇప్పుడు మనకి ఈ కష్టం వచ్చింది అని తెలిసి మన కళ్ళు ముందు చూపించి, అలాగే ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చింది కూడా ఈ అభివృధ్దే.... వడగళ్ల వాన పలానా తేదీలో వస్తుంది అని చెప్పింది కూడా ఈ అభివృద్ధే....ఇప్పుడు మీరు ఈ కామెంట్ చేయటానికి మీరు వాడే ఫోన్ కూడా అభివృద్ధే బ్రదర్....మీ ఫోన్ లో వాడే ఎథియం బ్యాటరీ తయారీ వల్ల పర్యవనానికి యెంతో నష్టం బ్రదర్ కాబట్టి ముందు మనం ఈ ఫోన్ వాడటం పక్కన పెట్టీ అప్పుడు మాట్లాడుదాం బ్రదర్....ఇక్కడ నా ఉద్దేశ్యం జరిగిన నష్టాన్ని తక్కువ చేయడం లేదా, కించ పరచటం కాదు, మనమే అన్ని కావలనుకుంటాం, మళ్లీ మనమే ఆ అభివృద్ధి నీ కాదు అంటాం, అంతా దీని వల్లనే జరుగుతోంది అంటాం అన్ని మనమే అంటాం, మళ్లీ అంతా మనమే చేస్తాం....ఏంటో ఈ సొసైటీ
@sudhir302
@sudhir302 Год назад
@@sriraam1000 చాల బాగ చెప్పారు బ్రదర్, వాతావరణం కలుషితం కాకుండా ఉండడానికి మొక్కలను పెంచాలి అలాగే అభివృద్ది అనే పేరుతో పరిశ్రమలు పెడుతున్నారు సరే 👌👍కానీ వాటి నుండి వచ్చే వ్యర్ధమైన వాయువులను ప్రాసెస్ చేయాలి ఈ టెక్నాలజీ ఉంది కానీ వాడుతున్నార? లేదా కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు తగ్గించాలి..... ఇదే వాతావరణంలో మార్పులకు ముఖ్య కారణం.. సో దానిని తగ్గించాలి. ఇది చూసుకోవాలి కాని మనం అన్ని వాడకుండా ఉండాల్సిన పరిస్థితి రాదు.
@varshachinna1433
@varshachinna1433 Год назад
ట్రేండింగ్ సృష్టించావ్ bro ఈ వీడియో తో... ఈ ఇంత తక్కువ సమయంలోనే వీడియో దూసుకుపోతుంది.... ఈ నష్టం కలిగిన వారి కష్టాలు కూడ అంతే తొందరగా తిరిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న bro..... Trending Your Video..... 👌👌👌👌
@skppatil3958
@skppatil3958 Год назад
నష్ట పరిహారం ఎప్పుడు నష్టం కన్నా అతి ముఖ్యమైనది
@shivagadumshivagadu
@shivagadumshivagadu Год назад
Ji AA 🎉😅❤ ni p😊❤,zz ni us😊 mo😊
@ramalakshmaiahtirumala9959
@ramalakshmaiahtirumala9959 Год назад
అన్నా మద్ది చంద్రరాజపాలెం (గ్రామం) బెల్లంకొండ (మండలం) గుంటూరు (జిల్లా) అన్న గ్రామంలో కుడ చాల మంది రైతులు నష్టం అయరు అన్నా వాలకీ నష్టపరిహారం వచ్చి అవకాశం అంటుందా అన్న నోటికాడికి వచ్చిన పంట కళ్ళు ముందు అలా నైలా పై ఉండటం తో పొలం లో కనీరు కరుస్తునారు వారి ఆ పంట మిధా ఎని ఆశలు ఉండీ ఉంట ఇ కని ఈ వడగల్ వర్షం తో రైతు ని ఎంతలా నష్టపోతారు అనుకోల కని చాల నష్టపోయారు 😭😭😭😭😭😭😭😭అన్నా....😢
@vamshijupaka6571
@vamshijupaka6571 Год назад
నీ ప్రయత్నం వల్ల నష్టపోయిన వారికి న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న అన్నా ఇంకా ఆ ముగా జీవాలు ఆ రాళ్ల వానకి ఎంత చిత్రహింసలు పడ్డాయో వాటి ఆత్మ శంతించలి అన్నా
@j.chamundeswari6887
@j.chamundeswari6887 Год назад
ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం 😢😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏
@aswinikomarapu9187
@aswinikomarapu9187 Год назад
దేవుని రాకడ సమీపంగా ఉంది : నిజం గా ఈ వీడియో చూసినంత సేపు కళ్ళు నుంచి నీరు ఆగలేదు చాలా బాధాకరం
@mohammedafsar7965
@mohammedafsar7965 Год назад
Akkadki vastadu
@raju_samrat9231
@raju_samrat9231 Год назад
Jarigevanni mana karmalo bagamaina jaripinchedantha bagavanthudu...oka rakanga e lantivi jaragatani Karanam maname...shivarpanam om namah shivaya 🙏🙏
@shanmukhgamerandforest5824
@shanmukhgamerandforest5824 Год назад
Brother వీడియో చేసి మంచి పని చేశారు. ఈ వీడియో ప్రభుత్వం వరకు వెళ్ళాలి. వారికీ సహాయం అందాలి. ఎన్నో రోజులు కస్టపడి పెంచుకున్న గొర్రెలు, ఎంతో ధనం వెచ్చించి పండించిన పంట, ప్రకృతిలోని పక్షులు ఇవన్నీ మనసును కలచివేస్తున్నాయి
@Ksr_Ksr1
@Ksr_Ksr1 Год назад
తమ్ముడు నీ ప్రయత్నం గొప్పది... గవర్నమెంటు వారిని ఆదుకుంటే మంచిది.
@చలపాతిరవి
హా భగవంతుడికి కొద్దిగా కూడా కనికరం లేకుండా ఇంతలా కన్నేర్రచేసాడు...
@ramureddy953
@ramureddy953 Год назад
I love goats 🥺🥺🥺 మనుషులు చేసే పాపాలు జంతువులకి తగులుతున్నాయి... 🥺🥺
@siddufromrallapalli41
@siddufromrallapalli41 Год назад
షాహిద్ అన్న మంచి వీడియో తీసావ్ 👌👏👏
@atmareddy5439
@atmareddy5439 Год назад
పేదలకు ఇలాంటి నష్టం జరగటం చాలా బాధాకరం షాహిద్. ఎన్నో ఆశలు పెట్టుకొని వాటిని పెంచుకోనివుంటారు పాపం. ఈ వీడియోను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి షాహిద్. Good vodeo.
@mdhanunjay8503
@mdhanunjay8503 Год назад
నిజంగా చూస్తూ ఉంటే ఏడ్పు వస్తుంది నాకు కూడా . పాపం ఆ చిలుక ఇంకా పక్షులు , జంతువులు ...ఆ వర్షం అయిన కాసేపు పడి ఆగిపోయిన బాగుణ్ణు అవన్నీ బ్రతికి ఉండేవి . దేవుడా ఎందుకు ఇంత బాధ పెట్టావ్ ..హ్యాపీ గా ఉందా తండ్రి నీకు ఇలా చూస్తూ ఉంటే .ప్లీస్ వాటి ఆత్మలకి శాంతి కలిగి నష్టపోయిన వారికి ఏదో రకంగా మేలు చేయి దేవుడా ప్లీస్ నీకు దండం పెడుతున్న ప్లీస్ 😖🙏🏻
@mastantechblog3229
@mastantechblog3229 Год назад
ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించాలి
@kalyandeccanvlogger
@kalyandeccanvlogger Год назад
E Video Government varaku Vellali, Valla kastaniki Government Help chyalli, Thank you Village Vihari Channel team ❤
@poshettynanam7424
@poshettynanam7424 Год назад
ప్రభుత్వం సహాయం చెయ్యాలి 🙏
@Samsunguser91
@Samsunguser91 Год назад
Very sad anna😢 but every morning levva ganey oka chicken shop loo more than 50 cocks, mutton shop loo more goats,fishes evvi chalu😅. Ee video enka endhuku
@RakeshYadav-uv2hn
@RakeshYadav-uv2hn Год назад
😭😭 పశువులు, పక్షులు ఇలా చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది..
@eswarreddyy.k.k.channel4271
ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలు నిధి ఏర్పాటు చేయాలి. ఇలాంటి సంఘటనలకు వెంటనే సహాయం చేయాలి. ప్రజలకు పని పెట్టాలి గాని శ్రమించే వయసున్న వారికి, కులాల్ని బట్టి పంచే డబ్బులు నిలిపి వేయాలి.
@graduate_001
@graduate_001 Год назад
😢😢😢Chala badhaga vundhi పక్షులు మరియు గొర్రెలు ని చుస్తుంటే anna My deep condolences To all the Farmers who lost their Livelihood. 😢
@kothapalliraju6618
@kothapalliraju6618 Год назад
W.
@v-news4530
@v-news4530 Год назад
Naaku vokati artam kaadu enduku e baadha avi gorrelu chanipoyayi ana Monthly ki 4,5 times champi tintunnaru kadhara andaru appudu yevadiki baadheyadam leda Nonveg tinevaallu kevalam aa gorrela kaapariki nastam vachindani matrame baadhapadandi gorrelu birds chanipoyani feel ayye arhatha meeku yevariki ledu
@graduate_001
@graduate_001 Год назад
@@v-news4530 naku arthamkadhu ne life lo okkasari kuda non veg tinaleda bayya... Sense vundali Papam me lanti valllani chusthe zali vesthundhi
@graduate_001
@graduate_001 Год назад
@@v-news4530 papam neeku feel ayye levels levu ra . oka రైతు కి పుటింటే తేలుస్తుంది ఆ బాధ ఏంటో
@graduate_001
@graduate_001 Год назад
@@v-news4530 malli mathram రామ్‌దేవ్ బాబా లాగా నీతులు చెబుతున్నావ్ ... Papam levels less fellow 🤠🤠🤠
@hprabakar5271
@hprabakar5271 Год назад
గొర్రెల కాపరులును చూస్తుంటే నా మనసు తరకపోతుంది పాపం 😭😭😭
@KingKoduku33
@KingKoduku33 Год назад
E video ki vachina amount vallaki ichi support cheyyandi bro
@crkyoutubechannel5691
@crkyoutubechannel5691 Год назад
దయచేసి రైతులను, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను
@Premstar_Bhanuprasad97
@Premstar_Bhanuprasad97 Год назад
Yela pothe ante ..బ్రతికి వున్న ఈ మనుషుల తినేస్తారు గా ....ఓం నమః శివాయ
@sivasaikiran7439
@sivasaikiran7439 Год назад
Yes bro correct ga cheppavu.. Nenu vegetarian 🥦🥕🌽 ga maripoya 12years back.
@SKRTRIBALKURRADU143
@SKRTRIBALKURRADU143 Год назад
ఇటువంటి నష్టం పగవానికి కూడా రాకూడదు జరిగిన నష్టానికి ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్న..... 🙏🙏🙏🙏
@cobraking7500
@cobraking7500 Год назад
దేవుడికి ఎలా అనిపించిందో ఇలా చూడటం ఇంత గోరం...
@kurregovindu8520
@kurregovindu8520 Год назад
Veela baada varnanathitham ...okka video tho mottam telisela chesavu gret brother
@naaamana9425
@naaamana9425 Год назад
ఈ సంఘటన ప్రభుత్వం గుర్తునించి వారికి సహాయం చేయాలి అని కోరుకుంటూన్నాను
@jaypalreddy2637
@jaypalreddy2637 Год назад
దయనీయ స్థితిలో ఉన్నారు. వారికి ప్రభుత్వం అన్నివిధాల సహాయం చెయ్యాలి 🙏
@siddakalyani5151
@siddakalyani5151 Год назад
Shahid Anna ma ammamma meeku peddha fan Anna Anni vedios chustaru
@r.venkataramana5916
@r.venkataramana5916 Год назад
ఓరి భగవంతుడా వీళ్ళకి ఏదన్నా సహాయం చేయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chnagaraju7509
@chnagaraju7509 Год назад
బ్రదర్ మీలాంటి మంచి మనుషులు ఉండాలి సమాజానికి సేవ చెయ్యాలి
@balrajb5942
@balrajb5942 Год назад
Good job village vihari, no media has recorded this sad story ... I pray for the effected ..
@kalychak
@kalychak Год назад
So sad. Pray and hope for their betterment and normalcy 🙏
@UdayKumar-uk5ot
@UdayKumar-uk5ot Год назад
So sad to see 😢
@jashwanthprem5978
@jashwanthprem5978 Год назад
ఈ లాంటి నష్టం వల్లే రైతులు చనిపోతున్నారు అల జరగకుండా ఉండాలి అంటే వీడియో చూసి వెళ్లకుండా అందరికీ షేర్ చేయండి.. ప్రభుత్వం ఈ మండల ప్రజలకి సహాయం చేయాలి అని కోరుకుంటున్న.. ఓం నమః శివాయ 🙇🏻🕉️🙏🏻
@gplgunshotboys1165
@gplgunshotboys1165 Год назад
ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం కట్టాలని మనవి...ఎన్ని పంటపొలాలు ఎన్ని గేరేళ్లు.. ఈ వర్షానికి నష్టపోయినా ప్రతి ఒకరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ప్రజల మనవి.... జై కిసాన్ జై జవాన్.... 🙏🙏please ఆదుకోండి..
@kingking-vw1vl
@kingking-vw1vl Год назад
Ore devuda Elanti varsham valla jevakotike pranam nastam ayipoyindhi Maa medha karunaa chupenchavayya Swamy....
Далее