హాయ్ హర్ష శ్రీరామ్ గారు మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటాను అన్ని బాగా ఉంటాయి ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అద్భుతమైన లొకేషన్ ఫిష్ మార్కెట్ పూల మార్కెట్. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన లొకేషన్లు మీ యొక్క వీడియోలు చూపిస్తూ ఉంటారు. మాది అనకాపల్లి నా పేరు శ్రీనివాస రావు ఉమ్మడి జిల్లా అయిన అనకాపల్లి విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పాడేరు అనంతగిరి సీలేరు చింతపల్లి లంబసింగి విశాఖపట్నం జిల్లాలో కైలాసగిరి రామకృష్ణ బీచ్ హార్బర్ గంగవరం బీచ్ ఎన్నో సినిమా షూటింగులు జరుపుకున్న లొకేషన్లు మీరు వచ్చి షూటింగ్ చేయొచ్చు కదా మీరు వస్తే నేను అన్ని ఏర్పాట్లు నా మొబైల్ నెంబర్ 8309975574