Тёмный
No video :(

61 - శనగ లో ఎండు తెగులు, వేరు కుళ్ళు తెగులు నివారణ Bengal gram wilt control in Telugu by Rythubadi 

Rythu Badi రైతు బడి
Подписаться 129 тыс.
Просмотров 19 тыс.
50% 1

#Rythubadi
శనగ లో ఎండు తెగులు, వేరు కుళ్ళు తెగులు నివారణ
Bengal gram wilt control in Telugu by Rythubadi
Topics for feature Videos
Agriculture, Tractor, Farmer, Agriculture machinery, Crop, Nursery, Farms, Crops, Farming, Cultivation, Field, Vegetables, Fruits, Oil seeds , Crop production, Agriculture technology, Crop diversification, Bio diversity, Mobile cropping system, Seed , Seeds, Soil, Pest, Pesticides, Insecticides, Fungicides, Diseases , Oil seeds, Sun flower, Ground nut, Coconut, Safflower, Rice, Paddy, Health by organic farming, Plants, Trees, Flowers, Tomato, Ginger, Turmeric, Plant growth regulators, Kisan, Wheat, Corn, Healthy Food by Plants, Millets, Red gram, Black gram, Green gram, Jowar, Cotton, Mirch, Red chilli, Chillies ,Chilli , Aromatic plants, Medicinal plants, Plant medicine, Plant health, Plant doctors, Organic, Organic forming, Organic products, Organic Food, Pest control, Bio pesticides, Bio fertilizers, Fertilizers, Nutrients, Plant nutrients, Spraying, Spray liquids, Coriander, Spices, Citrus, Condiments, Palm oil, Tale crop, Cauliflower, Cabbage, Agri Marketing , Agri Online Marketing, Online Agro Chemicals, Farm machinery, Agriculture implements, Agriculture tools, Agriculture advance technology , Agriculture Technical information , Maize Seed

Опубликовано:

 

17 ноя 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@rythu_badi
@rythu_badi 3 года назад
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@rythu_badi
@rythu_badi 4 года назад
సెనగలు ఎండు తెగులు నివారణ కొరకు విత్తన శుద్ధి మరియు కంపోస్ట్ ఎరువు లో ట్రైకోడెర్మా విరిడి కలిపి వృద్ధి చేసుకొని చల్లేవిధానం చాలా మంచి పద్ధతి
@ashokashok4464
@ashokashok4464 4 года назад
చాలా బాగా చెప్పినారు brother
@venugopal-tv1rs
@venugopal-tv1rs 3 года назад
Sir super
@sureshnaidu1184
@sureshnaidu1184 2 года назад
Annayya super explain
@hareeshrapaka6904
@hareeshrapaka6904 4 года назад
Meru chepthunna prathidhi vasthava rupkamga untunayi baga nachuthundhi
@user-ln6ej2xe4d
@user-ln6ej2xe4d 3 года назад
మేము మూడెకరాల శనగ పంట వేసిన ఇప్పుడు దాక వచ్చింది రైన్ గన్ద్వారా వాటర్ పెట్టొచ్చా
@muthyammj3429
@muthyammj3429 4 года назад
Brother kandhi panta gurinchi chepandi brother first spray adhi cheyali?
@rythu_badi
@rythu_badi 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8E0e-DSwAZI.html
@Samraat.Bhuwan
@Samraat.Bhuwan 3 года назад
Hexconozole 5% SC fungicide shanaga lo vadocha sir
@raghavareddy2529
@raghavareddy2529 4 года назад
శనగ పంటలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది విత్తనం వేసి15 రోజులు అయ్యింది. పరిష్కారం తెలుపగలరు.10 రోజులకు ప్రొక్లైమ్ స్ప్రే చేసాను
@badalpera8596
@badalpera8596 3 года назад
AMPLIgo vaadu suuuuuuuper ga undi
@tiktokfarmer
@tiktokfarmer 4 года назад
Drip irrigation system gurinchi telupagalaru
@rythu_badi
@rythu_badi 4 года назад
నా దగ్గర అ డ్రిప్పు కు సంబంధించిన ఫొటోస్ వీడియో క్లిప్స్ ప్రస్తుతానికి లేవు మీరు ఒకవేళ డ్రిప్పు వాడుతున్నట్లయితే వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ,2 వీడియోస్ 9494301000 కు వాట్సప్ చేయగలరు వాటి సాయంతో వీడియో చేస్తాను
@jajulakrishna1071
@jajulakrishna1071 2 года назад
Sir sanaga veesi 15days avutundi chettu modalu nallaga aipoai shanaga endipothundi elanti nivaarana cheyyalo cheppandi sir plz reply
@pallesudarshanreddy8619
@pallesudarshanreddy8619 3 года назад
Anna senagalo kalupu nivaarana mandulu emana unte chepandi
@shekarraodakuri7828
@shekarraodakuri7828 4 года назад
Ec lu wg lu sp lu ani pesticides pi untai enduku vati valla upayogam emiti
@rythu_badi
@rythu_badi 4 года назад
త్వరలో వీడియో చేస్తాను
@hareeshrapaka6904
@hareeshrapaka6904 4 года назад
Ma thoti rythull tho roju chepthunna
@lingamurthy7119
@lingamurthy7119 4 года назад
Sir shanaga Bengal gram 60 days age lo undi, Betta paristiti valla crop nallaga maarutondi, Urea ni spray cheyyocha crop poota Dasha lo undi. Please u r phone number..
@rythu_badi
@rythu_badi 4 года назад
బెట్ట పరిస్థితి వలన పంట నలుపు రంగు మారదు . 13 0 45 అనే మందు ఒక ఎకరాకు ఒక కేజీ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయండి బెట్టను తట్టుకునే కెపాసిటీని ఇది పంటకు ఇస్తుంది
@hareeshrapaka6904
@hareeshrapaka6904 4 года назад
Impruid paddy kw hybread paddy op paddy ke theda chepara sir
@rythu_badi
@rythu_badi 4 года назад
ఒక్క మాటలో చెప్పలేను, నిదానం గా వీడియో చేస్తాను. Improved variety, hybrid, OP, Notified variety, non notified variety, అంటే ఏమిటి, వీటిని ఎలా తయారు చేస్తారు అనే టాపిక్ తో వీడియో చేస్తాను.
@hareeshrapaka6904
@hareeshrapaka6904 4 года назад
@@rythu_badi kk sir im from warangel i want ur number plzzzzz
@hareeshrapaka6904
@hareeshrapaka6904 4 года назад
@@rythu_badi tq to saying
@kakarlavisweswarareddy7666
@kakarlavisweswarareddy7666 4 года назад
బత్తాయి తోటల్లో వేరుకుళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి
@rythu_badi
@rythu_badi 4 года назад
వీడియో చేస్తాను త్వరలో నా వాట్సాప్ నంబర్ కు దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు పంపండి
@kakarlavisweswarareddy7666
@kakarlavisweswarareddy7666 4 года назад
@@rythu_badi మీ వాట్సాప్ నంబర్ చెప్పండి
@galaiahpathi9557
@galaiahpathi9557 4 года назад
మిరప పంట లో అకు చుట్టు ముడత వచ్చింది ఎలా నివారణ చర్యలు తీసుకోవాలి moball nembar send me మిరప పంట photos pampistha
@rythu_badi
@rythu_badi 4 года назад
9494301000
@vadderamanjineyulu136
@vadderamanjineyulu136 4 года назад
సార్ బీరకాయలొ పూత కత్తిరించనట్టుగా వున్నాయి పూత రాలిపోయింది ఏమందు వాడలి
@rythu_badi
@rythu_badi 4 года назад
9494301000 ఈ నంబర్ కు వాట్సప్ లో ఫొటోస్ పెట్టండి చూసి నివారణ చెప్పగలను
Далее
Aarathi
4:05
Просмотров 601 тыс.
മക്ക ഒരു നുണയാണ്
10:41
Просмотров 140 тыс.