చాలా బాగుంది అక్క గారు గజ స్థంభం ఇంకా బాగుంది ఇంకా మరెన్నో కొత్త కొత్త విషయాలు మాకు చెప్పాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ గోవిందా గోవిందా ఓం నమః నారాయణ 🙏 గాడ్ బ్లెస్స్ యు అక్క
Hi mam..me దేవుడి గదిలో కూర్చుని ధ్యానం చేస్తుంటే మనసుకు ఎంత ఆహ్లాదం గా ఉంటుందో నేను మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆ దీపపు కాంతులు తో నా మనసుకి అంతే ప్రశాంతంగా ఆనందం గా వుంది.love you mam....🙂😊
Very nice akka me puja and mandiram👌. Memu entha varaku saniva vratham epudu cheyaledu kaani me puja chusaka naku vivaham kosam ee vratham cheyali anipinchindi nenu kuda start chesta
Andari kosam manchiga korukunna mi manchi manasumku dhanyavaadalu Chala opikiga Pooja gadi alankarincharu ma pedda manavadu Suraj Babu ki aa venkateswaruni dayato Matalu raavaalani aasirvadinchandi
Namasthe andi.. Pindi deepaalu Ela cheyyalo video link vunte ivvandi. Alage e sanivarala Puja Ela cheyyalo Dani link kuda ivvandi. Me Puja gadi chustunte ninduga, gudilo vunnantha happy ga vundandi.. meku entha opikaa...... Great andi meeru
అమ్మ ద్వాజస్తంభం భూమి లో ప్రతిష్ట చేస్తారు అపుడే దానికి శక్తి లేదు అంటే అది అలంకారం మాత్రమే.. శంకుస్థాపన చేసి పూజ చేస్తేనే అది శక్తులు పొందుతుంది గుడి లో దేవుడిని చూడలేని వారు అంతే శక్తి వంతమైన ద్వాజ స్థంబానీ దర్శించుకుంటారు.. 🙏 ఇది కేవలం అలంకరణ అంతే అమ్మ వ్యాపార వ్యక్తులు దీన్ని వ్యాపారం చేస్తున్నారు అంతే 🙏