Тёмный

#7 శరణు అంటే 8 జన్మల కర్మను తీసేసిన శ్రీ కంచిమహా స్వామి అత్యద్భుత లీల| Hemamalini Nanduri 

nanduri hemamalini
Подписаться 442 тыс.
Просмотров 197 тыс.
50% 1

ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Editing Credits : Sri Datta Nanduri 9th class
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Connect with us: hema5973@gmail.com ------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------

Видеоклипы

Опубликовано:

 

23 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 498   
@venkivenkateshu5507
@venkivenkateshu5507 2 года назад
అమ్మ హేమమాలిని మాత మీ చరణాలుకు మా నమస్కారం 🙏🙏🙏🌹 సంతోషంగా ఉంది అమ్మ 🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
🙏🙏
@dhyanamsaranamgachhami
@dhyanamsaranamgachhami 2 года назад
🙏శ్రీ జగ ద్గురు పాద పద్మ మూలకు నమస్కరములు 🙏అందరి భగవంతులు గురుంచి, అందరి సద్గురు లను గురించి విలువైన జ్జ్ఞామను తెలియ పరుస్తునందుకు మికు కృతజ్ఞతలు... 🙏
@parimalasai3434
@parimalasai3434 Год назад
😊
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 2 года назад
అమ్మా! మీరు ఈ కథ చె ప్పుతూ ఉంటే కళ్ళనుండి నీరు వచ్చింది. పరమాచార్యకు నమస్కారములు.
@eletibhaskerreddy5527
@eletibhaskerreddy5527 2 года назад
ప్రాతః కాలమున తలచు కుంటే శుభములు అందించే జగత్ గురు పరమా చార్యుల వారికి పాదా భి వందనములు
@maheshkallepally3725
@maheshkallepally3725 2 года назад
I couldn't stop my tears...your narration is very much appreciated....
@bvsraju5200
@bvsraju5200 2 года назад
సద్గురువులు కు పాదాభివందనం .
@sridhara6054
@sridhara6054 2 года назад
శ్రీ శ్రీ శ్రీ చంద్ర శఖర సరస్వతి స్వామి వారి పాద పద్మ ములకు నమస్కారములు
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 года назад
అమ్మ న కనులు వెంట అనాధభాష్పాలు ఆగలేదు తల్లి 🙏🙏జయ జయ శంకర హర హర శంకర 🙏
@mahankalisrinivas1301
@mahankalisrinivas1301 2 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏 సద్గురువులకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏 హరి ఓం.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
🙏🙏🙏
@shanthachitlur9914
@shanthachitlur9914 2 года назад
ಹರಿ ಓಂ 🙏🙏🙏 ಶ್ರೀ ಗುರುದೇವೋಭವ ಅನಂತಾನಂತ ನಮಸ್ಕಾರಗಳು ಸದು ಗುರು ದೇವರ ಗಳ ಪಾದಾರ್ಪಣೆವಂದನೆಗಳು🙏
@palnatysiva
@palnatysiva 2 года назад
మహా పెరియవ శరణం 🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏
@navaneetapumbala5097
@navaneetapumbala5097 2 года назад
స్వామి పాహిమాం రక్ష రక్ష మామ్ శరణం తండ్రీ స్వామి మీ పాదాలకు శతకోటి నమస్కారాలు తండ్రీ
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
🙏🙏🙏🙏
@navaneetapumbala5097
@navaneetapumbala5097 2 года назад
@@nandurihemamalini నమస్కారం అండి మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అలాగే నాకు వున్న సమస్యకు మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను స్వామి దయవలన అనుగ్రహం వలన నా కోరిక నెరవేరాలని కోరుతున్నాను అలాగే స్వామికి మీరు నా తరుపున నెరవేరాలని చెప్పండి నమస్కారం
@muvvagopal
@muvvagopal 2 года назад
తెల్లవారుజామున పెరియ దివ్యదర్శనం చేసిన అనుభవం కలిగింది 🙏🙏🙏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 3 года назад
శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@ykmohan841
@ykmohan841 3 года назад
ఈ వీడియో చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. మీరు చెప్పిన విధానం నా హృదయానికి బాగా హత్తుకుంది. శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి పాదపద్మములకు సవినయ సభక్తి పూర్వక నమస్కారములు. అలాగే అమ్మా! మీ పాదాలకు కూడ నా భక్తి పూర్వక నమస్కారములు .
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
జయ జయ శంకర హర హర శంకర...వద్దు ఆండీ..నాకు.namaskarimchakandi..మనం.అందరం...ఆ paramaachaaryula వారి. పాద రేణువులు కావాలని ఆశిద్దాం
@gangadevi6800
@gangadevi6800 2 года назад
కంచి మహా స్వామి 🤲🤲🤲
@suryanarayanamurthy4927
@suryanarayanamurthy4927 3 года назад
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। 🌹🌹🌹🙏🙏🌹🌹🌹
@talentinfluencer9157
@talentinfluencer9157 3 года назад
🙏 Sri Chandra Shekhaka swamy ki koti koti Padhabi Vandhanalu 🙏🙏🙏
@pvvlakshmi7019
@pvvlakshmi7019 Год назад
మీరు చేస్తున్నప్పుడు వింటూంటే మోక్షం నాకెప్పుడు కలుగుతుంది అనిపిస్తుంది, మీరు ఎంత సున్నితంగా,వీనులవిందు గాఎంతో బాగ చెపుతున్నారు.మీరు చెప్పిన మాటల్లో నే మాకు మోక్షం కలుగుతుందని అనిపిస్తుంది.
@suryaguduri-spiritualsongs4496
@suryaguduri-spiritualsongs4496 3 года назад
అమ్మ న కనులు వెంట అనాధభాష్పాలు ఆగలేదు తల్లి 🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
జయ జయ శంకర హర హర శంకర
@itsmerangayt1917
@itsmerangayt1917 3 года назад
Swami garu karuninchadi
@bvsraju5200
@bvsraju5200 2 года назад
శ్రీ గురుభయోన్నమః శరణు శరణు శరణు.నమో నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శివాయ నమః ఓం.
@konalapereddy5549
@konalapereddy5549 3 года назад
మీరు చెప్పు తూ వుంటే కళ్ళు ముందు జరిగిన ట్టు వుంది కళ్ళలో నీళ్లు ధార ల, మీ మాటల్లో మాధుర్యం నాన్న శ్రీ దత్త చిత్రీ కరణ అద్భుతం 👂👌👏🇮🇳🏖️👣🙏
@nagalakshmivolety2745
@nagalakshmivolety2745 3 года назад
Eeguruvgariki padabhivandanamulu
@gayathrideviprasannasundar7776
@gayathrideviprasannasundar7776 3 месяца назад
స్వామి లీలలు చాల అద్భుతం.🙏🙏🙏🙏
@srinivasv9806
@srinivasv9806 3 года назад
🕉️ఓం శ్రీ గురుభ్యో నమః 🙏ఓం ఓం 🕉️ఓం శ్రీ గురుభ్యో నమః 🙏ఓం ఓం శరణం 🙏ఓం శ్రీ గురువరేణ్య శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామియే రక్షమాం హర హర మహా దేవ పాహిమాం 🙏శంభో శంకర శరణు శరణు 🌹సర్వోజనా సుఖినోభవంతు 🌿ఓం నమో నారాయణాయః 🕉️🙏ఓంనమో భగవతే వాసు దేవాయః 🕉️🙏ఓం నమో వెంకటేశ్వరాయః 🕉️🙏ఓంశ్రీ గురుభ్యో నమః శరణు శరణు 🕉️ఓం శ్రీ గురవే నమః అంతరంగమై ఆనందమయమయి శ్వాసాను సంధాన కర్తవై, సిద్ధ యోగేష ప్రభువై భక్తులను శాంతి స్వరూపులను చేస్తూ, ఆత్మ స్వరూపులను చేస్తూ, దివ్య స్వరూపులను చేస్తున్న. గురువా శుభోదయం స్వాగతం -సుస్వాగతం, ఓం తత్ సత్ 🕉️🌹✴️🌿🕉️🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
శ్రీ గురుభ్యోన్నమః... జయ జయ శంకర హర హర శంకర
@krishnavenivaradarajan3555
@krishnavenivaradarajan3555 2 года назад
Great rendering Malinigaru. U rouse our guru bhakthi. Our pranams to the lotus feet of swamiji. Blessed ur.
@bhanuprasadnv9946
@bhanuprasadnv9946 2 года назад
The way you have described is excellent and my eyes filled with tears 🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
శ్రీ మాత్రే నమః
@gayathrideviprasannasundar7776
@gayathrideviprasannasundar7776 3 месяца назад
ఈ రోజు పూజా మందిరం లో రెండు సార్లు స్వామివారు పువ్వు చిత్రపటం మీది నుండి నా చేతిపై వేసి ఆశీర్వదించారు.
@venkatasuryasubrahmanyajan5542
శ్రీ శ్రీ శ్రీ గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్ జై జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్ జయ జయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుమ్ జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం
@srilaxmi1023
@srilaxmi1023 2 года назад
I couldn't stop my tears so nicely said hara hara shankara jaya jaya shankara 🙏🏾🙏🏾
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
జయ జయ శంకర
@saradhaghanta2239
@saradhaghanta2239 2 года назад
స్వామీ పాదాలకి నా నమస్కారములు 🙏🙏🙏
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 года назад
Just noe completed listening. Transported to kanc kasikurnool etc.I heard this previously, narrated by another...I was moved naturally. This time too but more... Some points are substantiated...the boy a Tamilnadu Villave UdampAtti ?).Thank you very much. Ekkirala Bharadwaja master garu asked me to goto pRamachary in 1976.Idid Later too In1983 i went from Hyderabad to Maagoan of karnataka. I prayed to Swamy for moksha silently. He blessed. The head of the Naga..told me that Paramacharya had blessed with two hands and inquired what the reason could be.I told him thatI prayed for . MOKSHA,NOT FORSUCCESS IN upsc orIAS..for which I came to Hyderabad. That could be the reason, i said.....Aftet Magoan,I tried pillslamarri trip but the Swamy had alreadyeft for Kurnool. Later I sae Swamy s .ahasamaadhi in Kanchi. Your narration is like good satsang,Amma. Radhakrishna garu too worked in Vidyanagar. Iisten to NSji,his son too..criticism of Ajay of Aham Brahmasmi and explained how Ekkirala Bharadwaja master garu told me to chant Rama nam,according to wish.Later....Sai,Dattatreya and ofcourse all religions... Paramacharya bestowed paramartha to boy,near kurnool. Village name is not given. 11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions. Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy. Advaita in new bottles. Para bhakti ..parajnana are same.. Ramana MAHARSHI s path was recommended to me by Ekkirala Bharadwaja master garu, even though he was born in sri vaishnava family,like you and others. Bhagvadgita 4.11. Like a child I krrp listening to all,spicy or otherwise. Expecting more Vedios from Hema maalini Nanduri garu....
@srinivasvaddiparti129
@srinivasvaddiparti129 3 года назад
Sree Pramaacharya charanam saranam🙏
@reddyking5
@reddyking5 2 года назад
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 года назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@sudharanirapv328
@sudharanirapv328 Год назад
🙏 Amma meeru cheppe swamy varu leelalu maku gundeku hathukunnavi Swamy varu anugraham tho maku mokshani prasadunchalani prardistunnanu swamy varuki anantha koti pranamamulu 🙏🙏🙏
@lakshmigeeta3743
@lakshmigeeta3743 2 года назад
Hara Hara Sankara Jai Jai Sankara 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 года назад
చాలా అద్భుతంగా , ఆర్తితో , చక్కనైన గొంతు తో చక్కగా చెప్పారమ్మా.
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
🙏🙏🙏
@yashugillala9175
@yashugillala9175 3 года назад
Chala chala baga chepparu andi. Vintunte entho prashanthanga anipinchindi🙇🙇🙇
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 3 года назад
శ్రీ మాత్రే నమః
@dvsreenivasuluseenu5073
@dvsreenivasuluseenu5073 Год назад
🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
@gmeharbaba
@gmeharbaba 3 года назад
Saranam Swamiji Garu Saranam Saranam Saranam 🙏🙏🙏
@gmeharbaba
@gmeharbaba 2 года назад
🙏🙏🙏
@dilludillsYT
@dilludillsYT 2 года назад
Heart felt narration. Jaya jaya Sankara Hara hara Sankara 🙏🏻
@pandurangan5386
@pandurangan5386 2 года назад
Excellent,. Very excellent, i have heard this, earlier, but this oration has made me cry. I am sure mdm hema Malini is related to Shri srinivas.chip of the same gene . 🙏🙏
@HL-uo2tl
@HL-uo2tl 2 года назад
Yes! She is his sister in law!
@pandurangan5386
@pandurangan5386 2 года назад
@@HL-uo2tl long live this tribe. TELUGU THALLI PARAVIDINVHI ASSESULU PALUKUTHUNDHI. 🙏
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 года назад
Yes Methodogy in narration too to a deep,.moksha obtaining story.
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 2 года назад
I started watching all your episodes 😍💐
@naveenroyal
@naveenroyal 3 года назад
శ్రీ మాత్రే నమః,రాధేకృష్ణ
@dasarisrinivasu9577
@dasarisrinivasu9577 3 года назад
జయ జయ శంకర హరహర శంకర,, అపార కరుణా సింధుo జ్ఞానదం శాంత రూపిణం, శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 🙏🙏🙏🙏🙏
@pravallikae9151
@pravallikae9151 3 года назад
We just need to keep our life in the hands of paramaachaarya swami. On Sri gurave namaha
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
జయ జయ జయ శంకర
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏
@k.shreenivas3310
@k.shreenivas3310 2 года назад
ఈ రోజున గురు పూర్ణిమ 13*07*2022. గురు దేవునికి వందనాలు.
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 3 года назад
🙏amma entha baaga chepperu amma mana swamy gurinchi! Vintunte kannula venta neeru aagatam ledu. 🙏Sri gurubhyo namaha🙏
@gayathrimogilisetty87
@gayathrimogilisetty87 2 года назад
Great voice amma, thank u soo much.
@kameshvoleti
@kameshvoleti 2 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@davuluruvijayalakshmi7353
@davuluruvijayalakshmi7353 Год назад
Verynice story, cheppatam inkaa baagundamma, god blessyou
@nandurihemamalini
@nandurihemamalini Год назад
🙏🙏
@RaviKumar-rd8ub
@RaviKumar-rd8ub Год назад
ఆకట్టుకుని, భక్తి ప్రపత్తులను ఇనుమడింప చేసే వ్యాఖ్యానము. 🙏🙏🙏🙏
@ravisridevi
@ravisridevi 2 года назад
భగవంతుడు తన భక్తుల కోరికలను మహనీయుల రూపంలో నెరవేరుస్తున్నాడు. జ్ఞాని భగవంతుని రూపమే అలాంటి జ్ఞాని నడిచే దైవం కంచి పరమాచార్య స్వామి. ఓం నమశ్శివాయ
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
జయ జయశంకర
@_manikantachauhan_7699
@_manikantachauhan_7699 Год назад
Jaya Jaya Shankar Hara Hara shankar 🙏🙏🙏🙏🙏
@pratyushakoyya1298
@pratyushakoyya1298 3 года назад
Chala thankx amma.. Baga chayaparu🙏🙏🙏
@BalaKrishna-bf7dp
@BalaKrishna-bf7dp 2 года назад
శ్రీ గురుభ్యో్నమః ఓం శాంతి
@ramarao8032
@ramarao8032 2 года назад
జయ జయ శంకర హర హర శంకర 🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏 సద్గురువులకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏 హరి ఓం.
@rajyalakshmisekuri1327
@rajyalakshmisekuri1327 2 года назад
⁷⁷ouuùoòuooooouuùuù4
@durgakakitchen815
@durgakakitchen815 3 года назад
Namaskarams masters to your lotus feet 🙏🌺 Happy guru purnima ammaji 🎉🙏
@surojupallavi
@surojupallavi 3 года назад
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్ర శేఖర గురుం ప్రమమామి ముదాన్వహం🙏🙏
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
🙏🙏🙏
@pavanivlogs6449
@pavanivlogs6449 3 года назад
అమ్మ ఎం చేయాలి అమ్మ
@VijayKumar-zj4dm
@VijayKumar-zj4dm 3 года назад
👋
@lakshmikumariachanta4800
@lakshmikumariachanta4800 2 года назад
Any function about great grandson?
@sunithag7261
@sunithag7261 2 года назад
🙏🙏
@bhunedrikeshavisowjanya2945
@bhunedrikeshavisowjanya2945 3 года назад
Chala baguntadi amma story baga cheparu.sree matre namaha
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
జయ జయ శంకర హర హర శంకర
@saariikamoto
@saariikamoto 2 года назад
Awesome video excellent 👍 clear and cool explanation 🙏 we want more...
@padmavathidesu6561
@padmavathidesu6561 2 года назад
Ñamaskaram amma🙏🙏🙏... Mee voice, cheppe vidhanam🙏🙏 kallaku kattinattu chepthunaramma, vintunte inka inka vinalanipisthundhi...mahaswamy vari leelalu chebuthune undandi..Sri maatre namaha🙏🙏. Mahaperiyava saranam 🙏🙏🙏
@Anithasri143
@Anithasri143 3 года назад
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం.. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమం..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
జయ జయ శంకర హర హర శంకర
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
🙏🙏🙏
@lakshmiravi5449
@lakshmiravi5449 2 года назад
Naku sampurna arogyam prasadichu swami 🙏 gastik prablam pogotu mipadanulaki namaskaram guruvugaru 🙏🙏🙏
@rajusuruvu8347
@rajusuruvu8347 Год назад
Om Sri Apaara karunasindhum gnanadham shantha rupinam sri Chandrashekhara gurum pranamami mudhanvvaham 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@Aaronsales-kh3yh
@Aaronsales-kh3yh 11 месяцев назад
Meruu chopaaa padhati nakuuu chalaaa nachindeee, Swamy vari karunaaa napaii vunndoooo, Pepaii kudaa alagaaa vundaleee and korukuntunaanu
@abhi6744
@abhi6744 3 года назад
ThanQ sister very very good story
@Rsri-pc4ld
@Rsri-pc4ld 10 месяцев назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼😢😢😢 asalu naaku tears agaledhu ammaa.
@middleclassboys9028
@middleclassboys9028 11 месяцев назад
🙏🙏 ఓం శ్రీ చంద్రశేకర సరస్వతి మహా స్వామి శివశక్తి రూపాయ నమః .
@lakshmivk5061
@lakshmivk5061 Месяц назад
Maha periyava Divya pada padmamulaku namaskaristhu apara karunasindhu maha periyava saranam saranam Om namo bhagwate kamakoti chandrasekharaya Jaya Jaya Sankara Hara Hara Sankara periyava budhi mandyam tho asta digbhanalo vunna kapadu periyava saranam saranam 🙏🙏
@rajeshwaridevidevineni4235
@rajeshwaridevidevineni4235 2 года назад
Hemamalini garu ,swami vari vishayalu me Nota amrutam la palukutunnaru,dhanya vadalu thalli ,swami anugraham tho meru inka chalacheppadi
@nandurihemamalini
@nandurihemamalini 2 года назад
జయ జయ శంకర
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 10 месяцев назад
🙏🙏🙏🙇🙇🙇 Hara Hara Sankara 🙏🙏🙏 Jaya Jaya Sankara 🙏🙏🙏🙇🙇🙇
@medapativani
@medapativani 3 года назад
చాలా చాలా ధన్యవాదాలు
@vskbm1
@vskbm1 3 года назад
AmmA baga cheparu amma
@leswareddy3358
@leswareddy3358 Год назад
Om namo periyava
@psridhar9681
@psridhar9681 Год назад
Master CVV Namaskaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhuvaneswarijalakam4436
@bhuvaneswarijalakam4436 2 года назад
Chala baga chepparu mee sreevarila
@annapurnavadapalli8412
@annapurnavadapalli8412 2 года назад
Amma mee mata madhuram,swamyvari amruta leela lu vinipistu ajnanam lo unna maku Kaneesa jnananni prasadinchalani Nityam korukuntu Sri Gurubhyonnamaha 🙏
@mallikharjunaraobandlamudi1546
@mallikharjunaraobandlamudi1546 9 месяцев назад
శరణు శరణు పెరియావా స్వామి...
@brahmaiahnaidu9967
@brahmaiahnaidu9967 2 года назад
Chala baga chepparu tallee
@lakshminarasimhamurthy1110
@lakshminarasimhamurthy1110 2 года назад
Amma emi aarthi talli devuni Krupa padabhivandanalu
@chandrikabtech4396
@chandrikabtech4396 3 года назад
Chala baga cheparu amma.... 🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
🙏🙏🙏🙏
@kasimkotadeekshitha3004
@kasimkotadeekshitha3004 3 года назад
Chala baga chepparu 🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
🙏🙏🙏
@rajarajeshwarirajeshwari7275
@rajarajeshwarirajeshwari7275 3 года назад
🙏🙏 tears rolled down while listening to u Sri maha periyava saranam 🙏🙏 on guru Purnima day nice vedio uploaded by you HEMA Garu 🙏🙏🙏👌
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
జయ జయ శంకర హర హర హర శంకర
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
👌🙏🙏🙏
@Itsvenkat1116
@Itsvenkat1116 3 месяца назад
అపార కరుణ సింధు జ్ఞాన నద శాంతి రూపిని శ్రీ చంద్ర శేఖర గురు ప్రణమామి మదన్ వాహ
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 года назад
Chala baga chepparu🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
శ్రీ మాత్రే నమః
@eshwaris4117
@eshwaris4117 2 года назад
@@nandurihemamalini plz ma reply ivvandi ma sister ki mrg cheyyalanukuntunam but edi kudaradam ledu ma family mottam saffar autundi 😓😓😫
@palnatysiva
@palnatysiva 2 года назад
జయ జయ శంకర హర హర శంకర 🙏
@Waytolife931
@Waytolife931 2 года назад
God bless you.....Thalli.
@bvisweswarrao296
@bvisweswarrao296 2 года назад
🙏🙏 Jaya Jaya shakara, Hara Hara shankara.
@swarnalatha787
@swarnalatha787 Год назад
AMMA MEEKU VANDHANAMULA MERU CHBUTHU VUNTE NIJAMUGA CHUSINATLE VUNDI ❤🙏🙏🙏🙏🙏
@chandumadduri484
@chandumadduri484 Год назад
Sharanu sharanu sharanu sharanu sharanu sharanu sharanu sharanu sharanu sharanu sharanu sharanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradhatata3363
@anuradhatata3363 3 года назад
అమ్మా హేమ మాలిని , పరమాచార్య స్వామి వారి మహిమని , వారి అపారమైన కరుణ ని మీ కమ్మనైన గళం లో విని తరించిపోయాం తల్లి.
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
శ్రీ మాత్రే నమః.... ఎన్నో స్తోత్రాలు మా ఛానల్ rojukoslokam లో అప్లోడ్ చేశాము. చూడండి. ru-vid.com/show-UCZ_N5vTI_83XVOY5-oJpx-A
@swathiyerramalli1030
@swathiyerramalli1030 2 года назад
Guruvugaru mee padalaku shatha koti vandanalu
@nvenkatanageswarrao3020
@nvenkatanageswarrao3020 2 года назад
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం
@kumaraswamykatikisfckatiki2436
@kumaraswamykatikisfckatiki2436 3 года назад
Chalabagundhi
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
🙏🙏🙏
@ananthalakshmi22
@ananthalakshmi22 3 года назад
Amma meku gurupurnima subhakanshalu 🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
శ్రీ మాత్రే నమః
@soumyancp50
@soumyancp50 3 года назад
Voice bagundi
@Sparky813
@Sparky813 3 года назад
Amma meeru cheppina thiru yentho ardhavanthamga manasulaku hathukunevidamga vundamma 🙏🙏🙏🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
🙏🙏
@umaranikonambhotla2497
@umaranikonambhotla2497 3 года назад
చాలా బాగా చెప్పావమ్మా..🙏🙏
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
శ్రీ మాత్రే నమః
@praveenjaldar8079
@praveenjaldar8079 Год назад
Dandavat pranam Mataji 🙇‍♂️🙇‍♂️🙇‍♂️👏🙏
@nagamaniavadhanam3511
@nagamaniavadhanam3511 Год назад
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం
@viswanadhamjonnadala7446
@viswanadhamjonnadala7446 3 года назад
Many thanks sister
@nandurihemamalini
@nandurihemamalini 3 года назад
శ్రీ మాత్రే నమః
Далее
UZmir & Mira - Ey yor (MooD video)
2:52
Просмотров 924 тыс.
Farahnoz Sharafova - Khoharum 2024 ( audio version)
3:55
Miyagi & Эндшпиль - RudeBoys (Official Audio)
3:16
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (audio 2024)
3:26
Просмотров 1,7 млн
Mirjalol Nematov - I love you (Videoklip)
3:56
Просмотров 3,8 млн