ఆది లక్ష్మి గారు మీరు మా అబ్బాయి నన్ను చాలాఎలివేట్ చేశారు కానీ నేను చేసింది ఏమిలేదు నా మానసికఆనందంకోసం చేస్తున్నాను ఏమైనాఅది లక్ష్మి గారి కృషి చాలా గొప్పది మాలాంటి వారిని పరిచయం చేయడమేకాక ఎంతోమంది ఫ్రెండ్స్ ని మాకు kalpincharu
ఈ వీడియో చివరలో చూస్తుంటే కన్నీళ్లు వచ్చేసాయి ఆంటీ గారు ఆ అమ్మగారు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను నేచర్ అంటే మనకు ఒక అమ్మ పౌర్ణమి మనసులకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ వ్యవసాయం చేసుకునేవారు ఆ వ్యవసాయంలోనే వాళ్లకి పూర్తి ఎక్సర్సైజ్ అయిపోయేది అందుకే వాళ్లు అంత మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కెమికల్ తిండి తిని చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి ఆంటీ కానీ ఇలా మిద్దెమీద ఎంతోకంత పండించుకొని తింటే కొంతైనా ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళు అవుతాం అలాగే మనకి వాకింగ్ ఎక్ససైజ్ కూడా అయిపోద్ది ఇలా అందరూ ఆలోచించి మారాలి గార్డెన్ లో చేసుకోవాలి మీ వీడియోస్ ని అందరూ చూసి మార్పు రావాలి ఆంటీ గారు తప్పకుండా వస్తుంది🥰🥰🥰
Madam nenuchamanthi saplings ni jan 1st week lo koni pettanu avi buds vachhai kaani ippatiki 20percent maathrame vicchukunnayi..migilinavi vichhukuntayaa..?already ippudu march end avuthundi kadaa..?next nenu em step theesukovali..? Next seasonki plant ni save chesukovalante plss reply me…
Mam I was bedridden for one year and had to take Voluntary retirement from Railway job. But I started doing terrarce garden n I became 100 percent healthy. Now I have more than 100 plants. This information of health after gardening is very true Very good presentation always thank you for such videos.
Hi andi Namaste meri chupinchena mokkalu antikante bonsai mokkalu chala bagunnai avida chala chala great e vedio chalamandhiki inspiration avuthadhi e mokkalu valla cancer ni jayaincharu kabtti