నా లైఫ్ లో ఇంత మంచి మంచి మాటలు ఎప్పుడు వినలేదు....జై భైరీ నరేష్ అన్న....ఈ సమాజానికి కావాల్సింది ...నీలాంటి వారే అన్న...ఈ జనరేషన్ కు నువ్వు మరో అంబేత్కర్ లాంటి వాడివి. జై bhairi naresh anna
Iam shocked anni samvastharalanindi nasthikuluga undadam ante great...chala mandi bhayapadutharu yevaru yemanukuntaro...yekkada veli vestaro ani...but superb...nice conversation...❤❤❤
What an inspiring interview! It's truly remarkable to hear about the atheist journey and life experiences of this 77-year-old couple. Their story showcases the power of individual beliefs and the richness of diverse life paths. Hats off to them for sharing their unique perspective! Thank you Bairi Naresh anna for introducing these young minds to the world
నమస్తే నరేష్ గారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా సంతోషం అనిపించిందండి మీరు నానమ్మతో తాతయ్యతో చేసిన ఇంటర్వ్యూ నిజంగా ఒక చాలా సంతోషం అనిపించింది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇలాంటి సదస్సులు ఇలాంటి మెసేజ్లు మీరు ఇంకా ఎన్నో ఎన్నో ఇస్తూ ప్రజల్ని ఇంకా ఇంకా ఎంతో చైతన్య పరుస్తారని పరచాలని నా హృదయపూర్వకమైనటువంటి విన్నపం
నాస్తి కుల ఇంటర్వ్యూ చేస్తున్నారు ok, అలాగే కేవలం హిందువుల నుండి బయటికి వచ్చిన నాస్తి కుల నే కాదు, క్రైస్తవమతం & ముస్లిం మతం నుండి బయటికి వచ్చిన నాస్తి కుల ఇంటర్వ్యూ చేయండి
Naresh e laanti family's chaala vuntaay filter chey telagana Samara yodudivi samaajani maarchu + e naasthi kathvaaniki oka simbal(GURTHU) pettu vehicle ki pettu kuntaam ELURU distrikt (A.P ) lo meeting pettataaniki try chey ni sangam member ship teesukunta + ni A/C no pettu 500/rs donet chesta on the spot.,...reply.,..
Anna Jai bheem to you and AP lo ide padama sali varu sc st varu takkuvani Mee padmasali vare chustunnaru deeniki Mee samadanam Anna neenu nee abhi manini nenu adigina prashanakhi nee samadanam Jai bheem to you 🙏🙏🙏