Тёмный

8 వేల ఖర్చుతో గట్లు చెక్కే మెషిన్ చేసుకున్న | Paddy Bunding Machine | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 1,3 млн
50% 1

కేవలం 8 వేల రూపాయల అధనపు ఖర్చుతో పొలం గట్లు (వరాలు) చెక్కే విధంగా కల్టివేటర్ కు ఏర్పాటు చేసుకున్న రైతు షేర్ బాషా గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేయించుకున్నారు.. ఎలా ఉపయోగపడుతుంది.. ఎన్ని రోజులుగా వాడుతున్నారు.. ఎంత ఖర్చయింది.. వంటి వివరాలన్నీ చెప్పారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కాససగోడు గ్రామంలో ఈ రైతు మెట్ట పద్దతిలో వరి సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 8 వేల ఖర్చుతో గట్లు చెక్కే మెషిన్ చేసుకున్న | Paddy Bunding Machine | రైతు బడి
#RythuBadi #గట్లుచెక్కేయంత్రం #bundingmachine

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 67   
Далее
Учёные из Тринидад и Тобаго
00:23
Сколько стоит ПП?
00:57
Просмотров 173 тыс.